మీటింగుకి హాజరైన ప్రతి మాల సోదరులకు వందనాలు మాలలు ఏకమై మానువాదులను పాతాళం త్రొక్కాలి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు త్రొక్కినాడు మనం ఇప్పుడు థ్రొక్కాలి...జై భీం..
@bhimarmytelanganastatebhar409318 күн бұрын
Jai Bhim to all my Mala community Brother 💐🙏 from Hanumanth Rao Bhim Army Telangana State Senior Leader Hyderabad nundi... Jai Bhim ✊ Jai Mala ✊💪💐 💐 💙 🤝🙏
@ontelakamalakarrao656318 күн бұрын
ANNA SUPER MANA CONSTITUTION MANA DESHAM MANA AMBEDKAR 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
బ్రదర్ కులాలకు మూఢనమ్మకాలకు రుద్దకూడదు గుణము కులం తో రాదు అది మాల అయినా మాదిగ అయినా కావలసింది మానవ పురోగతి కావాలి ఇంకా sc ల మధ్య దూరం పెంచకండి కులం ఐకమత్యం కోరుకోవడం తప్పులేదు కానీ ఇతర sc కులాలను గౌరవించండి మాలలు మిగతా 58 కులాలను అన్నదమ్ములుగా భావించి Dr. అంబడ్కర్ గారి ఆలోచనా విధానాన్ని కాపాడుకోవాలి. వర్గీకరణ అనే విషయం చాలా చిన్నది, వాస్తవాన్ని జీర్ణించుకోవాలి అసంపూర్తి ఎక్కడున్నా మేధావులు చర్చించాలి
@vijaypalem167218 күн бұрын
స్వర్గీయ పి.వి. రావు గారి మరణానంతరం మాలలు దిక్కు లేని వారయ్యారు పదవుల కోసం కాక జాతి కోసం పాటుపడాలి
@TELANGANAPRAJAPARTY_KS18 күн бұрын
⁉️🇮🇳 All the Parties and politicians should take a decision on how to proceed further. As Incidents have taken place due to your false decisions in the state only. The SI and Constables must have died due to caste and religious discrimination which is a worst level cancer disease in our country so that it is essentially required demolish the caste then everything will settle down in India otherwise they could be a chance for CIVIL WAR in the country which could destroy the historical issues which have been installed by the Caste based eligibility creators of the country when there is no proper education to the people of the country. Thus please think about and sort out the issues where you people are getting chances to cheat other OBC SC ST categories since the last couple of decades. Eradicate the caste level eligibility in the country which is destroying the talented mind sets in case of comparative religion upgrades since the change adopted by the social media changes in the society. Hope you all will think and bring up the humanity at each level of the living activities installed and empowering in the country for a decade. Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT NAMO BUDDHAYA 🙏✅💯
@socialjustice-pw3im18 күн бұрын
మాదిగ సామాజిక వర్గము ముఖము పొద్దున లేచి చూడాలి మాలల ముఖము పొద్దున లేచి చూడకూడదు అంటారు నిజమా కాదా. నాకు కూడా కొద్దిగా అనుమానం వస్తుంది కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి ప్లీజ్