2 Lakh Runa Mafi |CM Revanth -Times Square|Prof Jayashankar Jayanthi - Gaddar Vardhanti |V6 Teenmaar

  Рет қаралды 625,561

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

2 Lakh Runa Mafi | CM Revanth - New York Times Square | Prof jayashankar jayanthi - Gaddar Vardhanti | Telangana Project Gates open | Srisailam | Jurala | nagarjuna Sagar | V6 Teenmaar
Watch Teenmaar Full Episode
• Last Day Of Assembly |...
ఆఖర్నాడు గిట్ల నడ్శింది
• Last Day Of Assembly :...
జాబ్ క్యాలెండర్ రిలీజ్
• Deputy CM Bhatti Vikra...
మార్ఫింగ్ వీడియో రచ్చ
• Morphing Video Argumen...
స్కూళ్లకు ఫ్రీ కరెంట్
• CM Revanth Reddy Annou...
సాగర్ నీళ్లు విడుదల
• Minister Uttam Kumar A...
దొంగను దొర్కవట్టిన వాట్సప్
• Thief Caught By Circul...
హ్యాండ్ బ్రేక్ అర్రలో బంగారం
• DRI Officials Seized 3...
పది లక్షలైనా ఇయ్య
• I will Not Sell Rahul ...
ఫోన్లతో పేదరికం తగ్గిందట
• India Lifted 800 Milli...
టప టప పగిలిన మందు బాటిల్లు
• Chittoor Police Man Cr...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 178
@maheshbhupathi2984
@maheshbhupathi2984 Ай бұрын
మాఫీ మాఫీ అంటే మా ఊర్లో 1900 మందికి, 300 మందికి డబ్బులు పడ్డాయి అకౌంట్లో ఇంకా పడాల్సిన వాళ్లు 1600 మంది ఉన్నారు
@Mahi_PSPK
@Mahi_PSPK Ай бұрын
ఎపుడూ ఇదేనా అక్కడ బంగ్లాదేశ్ మండిపోతున్నా V6 వాళ్లకు ఎం కూడా పట్టనట్టు ఎలా ఉన్నారు అసలు😢
@chintumekala8769
@chintumekala8769 Ай бұрын
న్యూస్ మొత్తం కాంగ్రెస్ ని జోకుడే వున్నది... కర్మరా బాబు మొన్నటి వరకు బీజేపీ ని అంతకు ముందు తెరాస ఇప్పుడు కాంగ్రెస్..
@AjayAjay-rx3fu
@AjayAjay-rx3fu Ай бұрын
❤❤😊
@Rameshdharavath-kn1nb
@Rameshdharavath-kn1nb Ай бұрын
Devendar​
@allvideos7520
@allvideos7520 Ай бұрын
T న్యూస్ చూడు &* లేక నీవే ఎ చానల్ చుడాలొ చేప్పు
@tendulkar-4182
@tendulkar-4182 Ай бұрын
రైతు కు కావలిసింది 1 సబ్సిడీ ఎరువులు ❤ 2 మద్దతు ధర ❤ 3 పంట బీమా ❤
@eesamsudhakare2201
@eesamsudhakare2201 Ай бұрын
అన్ని మంచిదే గని రైతుభరోసా విడుదల చేయూరి జర
@Rakeshkatta143
@Rakeshkatta143 Ай бұрын
ఎంతసేపు హైద్రాబాద్ మాత్రమే కనిపిస్తుందా సిఎం గారు వెనుకబడిన జిల్లాలో కూడా IT ఇండస్ట్రీ ని పెట్టి డెవలప్ చేయండి.. డెవలప్ అయిన హైదరాబాద్ నీ ఇంకా డెవలప్ చేసి ట్రాఫిక్ లో గంట కి కిలోమీటర్ పోయేలా చేసేలా ఉన్నారు కొంచం వేరే సిటీల నీ కూడా డెవలప్ చేయండి రేపటికోసం 🙏🙏🙏🙏 మూసి నీ రిపేర్ చేసే బదులు వరంగల్ సిటీ నీ డెవలప్ చేయండి చాలా మధ్యతరగతి బతుకులు బాగుపడతాయి... తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు...
@Rakeshkatta143
@Rakeshkatta143 Ай бұрын
తెలంగాణ కు పెట్టుబడులు తేవడం కాదు హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చాడు అని చెప్పండి..
@user-yq2pg6sy2i
@user-yq2pg6sy2i Ай бұрын
Hyderabad ekkada undi ? Bro telangana lo ledha​@@Rakeshkatta143
@tendulkar-4182
@tendulkar-4182 Ай бұрын
ఉచితాలు వద్దు... బెల్ట్ షాపులు లేని తెలంగాణ ముద్దు ❤
@rameshtallaplli8162
@rameshtallaplli8162 Ай бұрын
Yes
@Rakeshkatta143
@Rakeshkatta143 Ай бұрын
తెలంగాణ కు పెట్టుబడులు తేవడం కాదు హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చాడు అని చెప్పండి..తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు.
@TanduYadireddy
@TanduYadireddy Ай бұрын
.
@mallepakarakesh9331
@mallepakarakesh9331 Ай бұрын
కెసిఆర్ గారి ప్రభుత్వ ఉన్నప్పుడు అప్పుడు వ్యతిరేకత గుర్తుకొచ్చింది ఈ ఛానల్ కి ఇప్పుడు ఈ వి6 ఓనర్ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న ఛానల్ వి6 అండ్ వెలుగు పేపర్ 😊
@gundavenanagaraju954
@gundavenanagaraju954 Ай бұрын
Interest eh lekunda poyindi e news channel appudu unna craze ippudu ledu e channel ki, ardam aythundi kada janalaki, antha pichollu kadu kada 😄
@polojusatyam7664
@polojusatyam7664 Ай бұрын
Chala mandi ki raley antha fake varthalu v6 congress😅😂
@surenderpendyala3553
@surenderpendyala3553 Ай бұрын
Andharki kaledu raythu Runa mafi
@NaveenMuthyala-cu2tu
@NaveenMuthyala-cu2tu Ай бұрын
తూ ఇంక రేషన్ కార్డు ఇవ్వరు మీరూ కట్ చేసినవారికి ఇవ్వడి ఎప్పుడు ఇస్తారు????????????
@Subasish_Samal
@Subasish_Samal Ай бұрын
Hello! Teenmaar news "Manohar lal khattar" garu pelli cheskole so peru yetla pedutaru😂😂
@kiranchaple4981
@kiranchaple4981 Ай бұрын
తీన్మార్ వార్తలు అని కాకుండా కాంగ్రెస్ వార్తలు అని పెట్టుకుంటే బాగుంటుందేమో కదా..😅
@allvideos7520
@allvideos7520 Ай бұрын
వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు పింకి బ్యాచ్ కు స్వాగతం 😂😂😂😂
@shivamedits80
@shivamedits80 Ай бұрын
తెలంగాణ ఇప్పుడు ఎలా ఉన్నది మరి అందరూ అనుకునేలా తెలంగాణ లేదు ఎవరి స్వార్థం వాళ్లకు ఉంది
@rameshkore3072
@rameshkore3072 Ай бұрын
బెల్ట్ షాప్ లు బంద్ చేయండి sir
@kunarapuravikumar4030
@kunarapuravikumar4030 Ай бұрын
మా మహాలక్ష్మి లకు ఎప్పుడు ఇస్తారు 2500
@MohanVardhan-wl4pe
@MohanVardhan-wl4pe Ай бұрын
తెలంగాణ కోసం ఎంతో సేవ చేసిన మాజీ కేంద్రమంత్రి సుస్మా స్వరాజ్ గారిని ఎందుకు వార్త ఏయ్యలేదు vix ఛానల్
@SidduMsidduyadav
@SidduMsidduyadav Ай бұрын
Donga v6
@madhavim4014
@madhavim4014 Ай бұрын
Kalyana laxmi eppudu estharu.iam very poor please help me 🙏 sir please 🙏 yours kindly help me 🙏 sir please help 🙏 me 🙏 namaste 🙏
@madhukrishnagoud9147
@madhukrishnagoud9147 Ай бұрын
Nuvv government ni namukonni pelli cheskunavvva ......nti time padthadi november varaku wait brother
@user-mp5fq5sv6c
@user-mp5fq5sv6c Ай бұрын
Hyd lo 70 %room rent tho unaru single bed room rent 6000 undi 16000 salary tho em saripotadi meeru chepandi
@boiwarbaburao9350
@boiwarbaburao9350 Ай бұрын
🙏🙏🙏👌🌹
@mkurmi5
@mkurmi5 Ай бұрын
వానాకాలం ఐపోతుంది రైతు బంధు ఎపుడు వేస్తారు.ప్రభుత్వనీ ఇది అడుగు V6 first
@dubbakoteshdubbakotesh9852
@dubbakoteshdubbakotesh9852 Ай бұрын
V6 న్యూస్ చూడాలంటే విరక్తి పుడుతుంది
@maheshmothe9481
@maheshmothe9481 Ай бұрын
Jai congress Jai V6👍👍👍
@LIYAKHATHBHAI
@LIYAKHATHBHAI Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu Ай бұрын
Jai revanth anna jai rahul bhai
@NaveenMuthyala-cu2tu
@NaveenMuthyala-cu2tu Ай бұрын
ఆవును కానీ 2ల్క్స్ మాఫీ అంటున్నారు ఆసమ్ కానీ భూమి లేని వారికి ????????
@vishnunaani2919
@vishnunaani2919 Ай бұрын
Avnu Brother bhoomi Leni vallu votes veyale kavochu
@mekalasanthosh5909
@mekalasanthosh5909 Ай бұрын
మరి నా డబ్బులు ఏవి పోలీస్ 😢😢
@KomreddypallydastaiahKomreddyp
@KomreddypallydastaiahKomreddyp Ай бұрын
మీ ఛానల్ కి వేరే స్టేట్ వార్తలు రావా వేరే దేశం వార్తలు చెప్పడానికి రావా బంగ్లాదేశ్లో విధ్వంసం జరుగుతుంది మీరు చూపియ్యింది
@Mallesh-nv4gd
@Mallesh-nv4gd Ай бұрын
అరే v6 సాలె మాకు ఒకే రేషన్ కార్డు మీద ఇద్దరికి కలిసి 80000 వేయిలు ఉన్నవి కానీ ఒకరివే అయినవి ra
@jadhavajesh5594
@jadhavajesh5594 Ай бұрын
సారు మాకు రుణ మాపి లేదు మేము లోన్ తీసుకోలేదు అయితే ఎవరి ఊపూయోగం 🤷🏻‍♂️🤷🏻‍♂️ మీరు రైతు భరోసా ఇస్తారు అన్నారు జూన్ పోయింది జులై అచ్చింది అదికూడా పోయింది ఆగస్టు అచ్చింది ఏ నెలలో వేస్తారా లేదా ఎపుడు చుసిన కమిటీ కమిటీ అంటున్నారు అసలు వేస్తారా లేదా అనేది రైతులకు తెలియజేయండి 🙏🏻🙏🏻🙏🏻
@balasunny9563
@balasunny9563 Ай бұрын
బుర్రకథ aapuraa😡😡
@nomularajeshwar7998
@nomularajeshwar7998 Ай бұрын
రైతు భరోసా సలహాలు 5 సంవత్సరాల వరకు తీసుకుంటూనే ఉండమని చెప్పండి సర్కారుకు.!
@bhupathisadulawarsadula2731
@bhupathisadulawarsadula2731 Ай бұрын
Bhumulu lenolaku m ledha
@shobansomarapu6127
@shobansomarapu6127 Ай бұрын
వి6 న్యూస్ జన దళిత బిడ్డ గురించి అప్డేట్
@PraveenKumar-rk8cy
@PraveenKumar-rk8cy Ай бұрын
🤙🤙🤙🤙
@devadasumanda4150
@devadasumanda4150 Ай бұрын
🇮🇳
@dharavathlaxman73734
@dharavathlaxman73734 Ай бұрын
మాది 125000 కాలేదు ఇంక్క ఎక్కడ అవుతున్నాయి
@kamalaramaraoseelam9746
@kamalaramaraoseelam9746 Ай бұрын
బెల్ట్ షాపులు మూవ్ చేస్తే అప్పుడు బాగుంటది కుటుంబాలు
@samdhralakarunakar4684
@samdhralakarunakar4684 Ай бұрын
బెల్ట్ షాపులు బంద్ చేయండి పల్లెటూర్లలో ఉన్న పిల్లలు చెడిపోతున్నారు
@dubbakoteshdubbakotesh9852
@dubbakoteshdubbakotesh9852 Ай бұрын
కాంగ్రెస్ పార్టీని జోకే v6 న్యూస్ అని అందరికి తెలుసు ఇన్నటి రోజులు కావు ఇప్పుడు అందరికి అవగాహనా పెరిగింది మీరు ఎంత నిజాయితీగా న్యూస్ చూపిస్తే బాగుంటుంది 😅😅
@rajuyadav-yn3rl
@rajuyadav-yn3rl Ай бұрын
Super🎉🎉🎉🎉🎉🎉🎉
@itsninja329
@itsninja329 Ай бұрын
🙏
@MdSameer-us9ys
@MdSameer-us9ys Ай бұрын
Super ❤😂🎉😢😮😅😊
@YadaiahbiravoniBiravoni-vf6nn
@YadaiahbiravoniBiravoni-vf6nn Ай бұрын
🙏🙏🙏💐💐💐
@varikuppalamahesh2814
@varikuppalamahesh2814 Ай бұрын
Congres news ku well come
@knaresh1787
@knaresh1787 Ай бұрын
Rhithu bharosa 10 Acars evvali✊✊
@ShivaKumar-lp8xl
@ShivaKumar-lp8xl Ай бұрын
🎉🎉
@basavaraj203
@basavaraj203 Ай бұрын
Congress v6 channel
@praveen2396
@praveen2396 Ай бұрын
జపం జపం v6 congiresu జపం😂😂
@Subasish_Samal
@Subasish_Samal Ай бұрын
Jaya Bachchan tana icchina affidavit lo tane rasindi "Jaya Amitab Bachchan" so alage pisutunaru indulo tappu yemiti
@saikumar.u5377
@saikumar.u5377 Ай бұрын
Correct news theste baguntadi
@cveeranna9993
@cveeranna9993 Ай бұрын
అన్న విని విని విసుగొచ్చేసింది. కాని 12dec2018 కి ముందు రుణాల కథ ఏమైంది సారూ?
@info.vitorg
@info.vitorg Ай бұрын
Maheswaram is going to big city
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n Ай бұрын
eee thaaagu bothule mee govt nu nadipistunnaaru RAJGOPAL gaaaru
@user-lv8ej7fo9v
@user-lv8ej7fo9v Ай бұрын
😮😮😮😮 thupal thupal thupal thupal thupal
@devarajgujja5215
@devarajgujja5215 Ай бұрын
Congrats channal
@jinukaanil4629
@jinukaanil4629 Ай бұрын
Ration card Leni Vallaki eppudu Runa mafi sir
@srujanb9285
@srujanb9285 Ай бұрын
Arey mere revanth gani Monday sikkura
@kidsplaylists7874
@kidsplaylists7874 Ай бұрын
😮😮
@sudigalisudheerfansclub7466
@sudigalisudheerfansclub7466 Ай бұрын
Ap school uniform thisukoni vachi ekkada chupistbunnaru
@nameisraaaj
@nameisraaaj Ай бұрын
సరే ఇపుడు ఎం అంటరు కాంగ్రెస్ పార్టి నేతలు నాయకులు కార్యకర్తలు గొప్ప వాళ్ళు అంతె కదా సరే తీ v6= కాంగ్రెస్ 😅😅
@mohammadhussainali9552
@mohammadhussainali9552 Ай бұрын
Teen maar news channel don't support rolling party
@shivaprasadsp2197
@shivaprasadsp2197 Ай бұрын
Superr anna mi teenmaar anchor ki burra ledhu, nuv document la name unnatte sadhuvutharu Ani thelusuko, atla pilavoddhu anna ameki burra unte thanu election la iche document la change chesukunte atla pilavaru, aina speaker ishtamochina perulatho pilavadiniki emaina valla suttama paggama. Roju rojuki endhuku itla dhiga jaruthunnaru, funds emaina short unnaya ledha inka excess funds kavala...😄
@sandeepgamasandeep6273
@sandeepgamasandeep6273 Ай бұрын
ఓనర్ ఏ పార్టీ lo ఉంటే ఆ పార్టీ భజన
@nagaraju.baswaraj
@nagaraju.baswaraj Ай бұрын
You are 100% correct✅ jaya garu
@amarvathilavanya7022
@amarvathilavanya7022 Ай бұрын
Hyderabad చుట్టూతా వున్న పట్టణాలను కూడా డెవలప్ చెయ్యూరి సార్లు తెలంగాణా అంతా బాగుండలే, అందరికీ కడుపు నిండాలే సార్లు. మొత్తం ఊర్లు బాగు పడేటట్లు చూడూరి. కొంచెం హైదరాబాద్ సుట్టు ముట్టు పెట్టురి IT సెంటర్లు 🎉🎉🎉
@lavudyaraghupathi6791
@lavudyaraghupathi6791 Ай бұрын
Runamafi kaleadhu deniki parriskaram.madam
@muralistreetracers3516
@muralistreetracers3516 Ай бұрын
ayyo mee vivek sir muchata assalu ledhu....bjp la unnapudu daily chupisthundey kada core comitee member gurinchi..ippudu emayindi V6
@anilprasadchary3702
@anilprasadchary3702 Ай бұрын
చిన్నరైతుకు సాగుచేసూకొనికి పెట్టుబడి లేక పడవ ఉంచుతున్నారు ముందుగా ముందుగా పెట్టు బడి రైతు బరోసా సహాయం చేస్తే పడవ ఉన్న భూములు సాగుచేసుకుంటరు. ఇలాంటి రైతులకు రైతు బరోసా వచ్చేలా చేయండి please
@b.uma1130
@b.uma1130 Ай бұрын
hello V6 నీళ్ళు తాగకుంటి 1 రోజు ఉంటే చావారు North Indian ladys water తగకుండా 1day వ్రతాలు చేస్తున్నారు ఎక్కడ
@vamshinewyt8810
@vamshinewyt8810 Ай бұрын
Better change the channel name as c6
@samimohamad8270
@samimohamad8270 Ай бұрын
9Desber
@RajendarGanapuram-yd5fj
@RajendarGanapuram-yd5fj Ай бұрын
Panshsn nalughu velu veue anna రేవంతు
@gollaprashanth32
@gollaprashanth32 Ай бұрын
ᴍᴀʀɪ sɪɴɢᴏᴏʀ ᴅᴀᴍ ɴᴜᴄʜɪ ʀᴀʏᴛʜᴜʟᴀᴋᴜ ᴘᴀᴛᴀʟʟᴀᴋᴜ ᴡᴀᴛᴇʀ 💧 ᴀᴋᴀᴅᴀ ᴘᴏʏɪɴᴀʏᴇ ᴇᴋᴀᴅᴀ ᴡᴀᴛᴇʀ ʟᴇᴅʜᴀ ᴘᴀᴛᴛʜᴀ ᴘᴏʟʟᴀʟᴀᴋᴜ ᴍᴀʀɪ ᴇᴋᴀᴅᴀ ᴠᴀʟᴜ ᴇᴍ ᴀʏɪᴘᴏᴠᴀʟɪ
@ramesha9748
@ramesha9748 Ай бұрын
All eyes 👀 on Bangladesh Hindu s 😢
@AJAYKUMAR-bd2yb
@AJAYKUMAR-bd2yb Ай бұрын
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావటానికి నేను ఎంతో కృషి చేశాను కానీ ఎలా తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకే న్యాయం అనేది జరగడం లేదు ఒకప్పుడు పోల్చుకుంటే బి ఆర్ ఎస్ గవర్నమెంట్ అంటే కరెక్టేమో అనిపిస్తుంది ఎక్కడ అన్యాయం జరిగితే తలవంచే లేదన్న ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడ తోరణాలు జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా ఇంకా విచ్చలవిడి తనంతో పోలీసులు ఇంకా పేదవాడు పోలీస్ స్టేషన్లు వెళితే పోలీసుల అరాచకాలు పాల్పడుతున్నరు దయచేసి గవర్నమెంట్ లో మంచి పద్ధతిని తీసుకొస్తారని కోరుకుంటున్నాను పేదవాడికి న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నాను లేదంటే ఇలాగే కొనసాగితే వచ్చే గవర్నమెంట్ డెఫినెట్ గా టిఆర్ఎస్ అవుతుంది
@kondasaikumar7597
@kondasaikumar7597 Ай бұрын
1.12 please correct it's a Bad word
@user-bl5ln8vh7d
@user-bl5ln8vh7d Ай бұрын
TGRTC GOVT VELIEENAM CHEYANDI ELECTIONS EACH NA HAME NARVARCHADI RTC KARIMUKULA SAMASALU NERVERCHANDI
@bhargavnekkanti4142
@bhargavnekkanti4142 Ай бұрын
Welcome Congress news gaddam family news 📰
@BanothMounika-j1l
@BanothMounika-j1l Ай бұрын
Mari raithu bandhu ekkada
@mohammadhussainali9552
@mohammadhussainali9552 Ай бұрын
130.000 rs Runa mafi ailedo
@RajendarGanapuram-yd5fj
@RajendarGanapuram-yd5fj Ай бұрын
మీ చనలు ఐ ఛానల్
@shabhanashabbu3764
@shabhanashabbu3764 Ай бұрын
Runamafi meda ne fokus peetaru CM Garu. Ma lanti handicapped valla ku penchena pention matram evvadam ledu.
@sravankotte716
@sravankotte716 Ай бұрын
Bajana aapi Asara pensions emainaye
@user-mp5fq5sv6c
@user-mp5fq5sv6c Ай бұрын
Land rate 50 square yard 55 lakhs undi labour people ekadaina land tisukovali ante ela kuntaru land sale chese person ki benefit Kani purchased chese person benefit ledu govt ki 2 lakhs registration invest cheste 53 lakhs benefit kada sir
@rameshkunta6047
@rameshkunta6047 Ай бұрын
Madi 1.3 lakh kaledu avariki ithundho...amo
@Muvidpasha
@Muvidpasha Ай бұрын
Hiiii
@datthuedits2359
@datthuedits2359 Ай бұрын
Pass book pata leni valaku em chyra kani congres probutham 😂 unavalaku esthara kocham leni valaku chudadi😢
@madaparaghupathireddy7410
@madaparaghupathireddy7410 Ай бұрын
cagalanss 🎉🎉🎉🎉 V6 news 🎉🎉🎉
@surekhadoulaghar8723
@surekhadoulaghar8723 Ай бұрын
VitantulKu 4 velu epudistaru
@telugufacts6189
@telugufacts6189 Ай бұрын
mari wines ban chey munugode lo venkat reddy sir
@RamyaTeegala-m9n
@RamyaTeegala-m9n Ай бұрын
Hi all
@saidaangothu166
@saidaangothu166 Ай бұрын
Antha zuta news
@banothmallesh1033
@banothmallesh1033 Ай бұрын
Maaku kaledu V6 news
@srinivasreddyperati3160
@srinivasreddyperati3160 Ай бұрын
Super madam....such hypocrite u r the anchor or writer....the names will be called as per they give....such foolish u V6
@user-lv8ej7fo9v
@user-lv8ej7fo9v Ай бұрын
Thupal Thupal
@malleshyadav9346
@malleshyadav9346 Ай бұрын
😅😅😅😅
@udayedits...6131
@udayedits...6131 Ай бұрын
MlA garu correct 💯💪 6 ki thaguthuru
9 PM | ETV Telugu News | 9th September "2024
23:36
ETV Andhra Pradesh
Рет қаралды 165 М.
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,1 МЛН