ఈ చిత్రంలో 1.36 నుండి 1.42 వరకూ ఎన్టీఆర్ రోజారమణి శకుంతల కణ్వ మహర్షిలుగా నటించి కంట తడిపెట్టించే సన్నివేశం ఉంది.. అంతవరకూ ప్రత్యేక భాగంగా మరో వీడియో అందిస్తే ఎంతో బావుంటుంది.. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంలో ఆయన కణ్వమహర్షి గా నటించిన బిట్ చిరస్మరణీయంగా ఉండిపోతుంది ధన్యవాదాలు 17/09/2022
@dasariSunder3 жыл бұрын
పాత రోజులలో హీరోలని ఇమేజ్ ఛత్రం లో బంధించలేదు కాబట్టే మంచి సినిమాలు వచ్చేవి. ఇదే కధ ని ఈ రోజులలో ఒక పేరు వున్నా హీరో తో తీస్తే ఆ హీరో ఫాన్స్ కూడా చూడరు. ఎంత అయినా ఆ గోల్డెన్ డేస్ మళ్లి రావు.
@prkankipati1812 жыл бұрын
జీవి శరీరంలో ఉన్న నీరు..కన్నీరుగా మార్చగలిగే ... మనసు అనే మిషన్ పనిచేసినన్నాళ్ళూ .. ఎన్నో సందర్భాల్లో అవి బయటకు వచ్చినా రాకపోయినా.. ఏ కల్మషాలతో కలుషితం కాకుండా .. నిష్కల్మషంగా.. తప్పనిసరిగా .. బయటకు వచ్చే సందర్భం.. అప్పగింతలు.. అప్పగింతలు ఘట్టాన్ని kv రెడ్డిగారు శ్రీ కృష్ణార్జున యుద్ధంలో ఒడిసి పట్టినట్లే.. ఎన్టీఆర్ నటించిన సంసారం (1974-75) చిత్రంలోనూ .. మొన్ననే పుట్టినరోజు చేసుకున్న... **బాల చిచ్చరపిడుగు గా ముద్రపడ్డ... రోజారమణి..** .. ఎన్టీఆర్ ల పై నాటకరూపంలో ఓ ఘట్టాన్ని పండించారు దర్శకులు..తాతినేని ప్రకాశరావు గారు.. సినిమా కథ ప్రకారం తండ్రికి చిన్నప్పుడే దూరమైన రోజారమణి అనుకోకుండానే శకుంతల పాత్రధారిణిగా నటించాల్సి రావటం .. తనను రాజప్రాసాదానికి పంపే అప్పగింతల సమయంలో పడే వేదన వెలిబుచ్చే కణ్వమహర్షి పాత్రలో కధ ప్రకారం తన తండ్రి అయిన ఎన్టీఆర్ .. తనకూతురుకే తాను తండ్రిగా నటించే ఘట్టం తారసపడటం.. జరుగుతున్నది నాటకం అని తెలిసినా ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించిన ఓ బరువైన సన్నివేశం.. శకుంతల చిత్రంలో దుష్యంతుడుగా నటించి రాజసం చూపించిన మహానటుడు .. ఈ వృద్ధ కణ్వమహర్షి పాత్రలో ఎంతగా ఇమిడిపోయాడో ఈ దృశ్యం చెపుతోంది.. అందుకే ..నేనంటాను.. ఆయన నెంబర్1.. ఆయన ఒక లెజెండ్.. ఆయన నిస్సందేహంగా ప్రపంచానికొక్కడే.. ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక తీయని అనుభూతి.. ఈ భాగాన్ని ప్రత్యేక వీడియోగా అందిస్తే ఎంతో బావుంటుంది.. PR kankipati 18/09/2022
@SivapravathiVeeravalli Жыл бұрын
L
@vkrishnaiah7917 Жыл бұрын
1w
@PeaceofMind-uv9sl8 ай бұрын
AW
@manoharkotakonda50048 ай бұрын
చాలా విలువైన అభిప్రాయం చెప్పారు.
@raghuramtharugu57343 жыл бұрын
సూపర్ 👌👌👌👌👌👌👌👌మూవీ
@sivaramakrishnaiahamaravat60708 ай бұрын
THISH FILEM MORAL SHOW SREE N T R AND JAMUNA GARLA ACTIONS SUPER IN THE
@vyshakhapunnam4798 Жыл бұрын
E move chusina tharvatha na santhosam nu vyaktaparusthunnanu. Mana telugu industry lo goppa natudu ga telugu cini parisramaie vanne thechina mana desamlo NTR Lanti manchi hero ni actor nu manchi talent d legend unna mana desam lo nen ayana cenia malu chusthunnandhuku chala santhosa paduthunnanu👈👈👈👈
@tigermahi13252 жыл бұрын
ANNAGARU YUGAPURUSHUDU 🙏 🙏 🙏
@madhusudhanrao20948 ай бұрын
Very useful moral cenima 🎉🎉🎉🎉
@vyshakhapunnam4798 Жыл бұрын
A rojullo oke cenima nu enni sarlu chusina visugu puttadhu malli NTR moves chala adbhutham 👈👈👈
@sreenusreenu99443 жыл бұрын
Moviesuper 👌👌👌
@venkateshwarlusv57008 ай бұрын
Super cinema excelent cinema
@sarodelakashminarayana40674 жыл бұрын
వెరీ నైస్ మూవీ
@kurvaravi6901 Жыл бұрын
జోహార్ ఎన్టీఆర్
@sitabai12711 ай бұрын
Oh oh
@sunandmabbula35562 ай бұрын
Excellent movie and happy end of the movie. WA, USA.
@prakashreddytoom38074 жыл бұрын
Super movie N.T.R.Jamuna
@durgaprasadkandapu47713 жыл бұрын
Nice movie
@gsudha41082 жыл бұрын
Ntr yugapurushudu sup,,,,,,,,,,,,,acting
@MsSsuvarna6 жыл бұрын
Very good movie. Innocent and honesty people always have problems. Thanks.
@iam-kl8jl4 жыл бұрын
బాగా చెప్పారు. Innocent nd honesty people always have problems.
@leelagaddipati39334 жыл бұрын
Finally truth ( dharma) wins
@prakashreddytoom38074 жыл бұрын
Samsaaramu. N T Rama Rao maryu Jamuna.Super picture.
The foreletter certificate returns 19 18 19 white shirts o Adit Aditya Alokvirrna 29 Virna Pandey & I want you all to remember theyre navy white
@nnmurthy81414 жыл бұрын
Spbalu songs
@regicjose4 жыл бұрын
I am not Telungu but I could understand to some extent. Very nice movie. I want to know the singers, and names of other characters. Thank you
@komanooryousuf25304 жыл бұрын
Sr ntr hero he is legend Jamuna heroine
@leelagaddipati39334 жыл бұрын
Jaya Sudha and Rojaramani became heroines...
@virnamisra16573 жыл бұрын
I'm jayasudha secretary heroine ...wish there were more of these times
@leonarddicaprio26813 жыл бұрын
W
@snabirasool28663 жыл бұрын
geDr therefore turreted therefore D de DD Fred's refer federated feed feed e refresh we defect c
@malleshamdyagala34864 жыл бұрын
Superstarkrishnamoviesupdatecheyandi
@radhakrishna68434 жыл бұрын
Anna gaari career lo 365 days movie Jai ntr
@Gnanasripnr4 жыл бұрын
Best movie
@mallikapodapati58242 жыл бұрын
No
@krishnamohan67365 жыл бұрын
ముగ్గురు మహా నటుల సంసారం 1 anr 60 లో ntr 74 లో శోభన్ 1988
@phaneeu39904 жыл бұрын
f
@emanisrinivasarao908727 күн бұрын
I think to not support alcoholic drinking NTR may be acted in this movie. Basically NTR has no habit in his life. This is message oriented movie and have antarnatam on affect of Drinking. Any how NTR shouldn't act in this movie my opinion
@krishnareddy56303 жыл бұрын
Ok no bore
@pushpateresaraju44864 жыл бұрын
ఎన్టీఆర్ ఈ సినిమాలో తాగడం పార్ట్ బాగాలేదు..
@ranganathgjmysurukarnataka86424 жыл бұрын
Ok not bad
@shiva12k Жыл бұрын
ఫ్యామిలీ సెంటిమెంట్ మూవి
@babudhulipala92414 жыл бұрын
Re movie lo NTR koduku patra peddadhi ayyaka unna actor evadogani kagithalerukone vadila unnade...... make up vesina vallaina care theesukunte bagundedhi