Sir, main point చెప్పనేలేదు. బాగా సాగదీస్తూ చెప్తున్నారు
@DrSivaramaprasad Жыл бұрын
మీరు చెప్పదలుచుకుంది క్లుప్తంగా చెప్పండి సాగదీసి సాగదీసి సాగదీసి చెబుతున్నారు
@amanchakarunakar15662 жыл бұрын
Manchi soochana Danyavadalu
@nageswararaovenkatesh52512 жыл бұрын
మీకు ధన్య వాదములు
@padmavathithirumala17032 жыл бұрын
Thank you Sir
@gopichand6517 Жыл бұрын
నలుగురికి ఉపయోగపడే ఉద్దేశంతో చేయాలి
@srikanthnandagiri54908 ай бұрын
Master bedroom lo almari edikkuna undale alage bed e placelo undale cheppandi. Huruvu garu
@KotiNagender2 жыл бұрын
నీళ్ళ బిందె ఎక్కడ ఉండకూడదో చెప్పారు గానీ మరి మంచినీళ్లు వంటగదిలో ఎటువైపు పెట్టాలో అది కూడా చెప్పండి. అప్పుడే మీరు ఆగ్నేయం వంటగది వాస్తుచేసిన వీడియో కి ఒక అర్థం ఉంటుంది
@mamillasandeepkumar82952 жыл бұрын
Ayana nethhi meeda pettaala
@renukag71262 жыл бұрын
@@mamillasandeepkumar8295 😄😄
@vanapalliindhirarani5447 Жыл бұрын
ఎంత వాగుడు వాగితే ఓ నీలవేణి ఎక్కడ పెట్టుకోవాలో చెప్పలేదు
@kedarnathvoruganti50082 жыл бұрын
ఈ వీడియో కేవలము దోషములు, నివారణలకు సంబంధించినది. కేవలము ఈ సమాచారముపై విమర్శలు చేయకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారము ఉన్నట్లే మీ ప్రశ్నలకు కూడా జవాబులు ఉంటాయని అవన్నీకూడా మీ ఇంటి పరిస్థితినిబట్టి ఉంటాయని మీరు గ్రహిస్తూ అలాగే అన్ని ఇళ్లకు ఒకే పరిష్కారము ఉండదని మీరు తెలుసుకొనవలసి ఉంటుంది..
@gummadamswamy36102 жыл бұрын
All the best
@lotuschaitu65572 жыл бұрын
Sir మాది apartment,మాకు కిచెన్ కి only నైరుతి entrance మాత్రమే ఉంది,అది మూస్థే వెరే entrance లేదు,ఏమి చేయాలి అండి
1)నీళ్లు స్టోరేజ్ లేకుండా వంట ఎలా చేస్తారు sir.. ఉన్న కొచం కిచెన్లో కింద షెల్ఫ్లు లేకుండా గిన్నెలు ఎక్కడ పెట్టుకుంటారు sir?2) కిచెన్ లొని నిరూతి డోర్ ఇంటి మొత్తానికి దక్షిణ ఆగ్నేయం కాదంటారా?