చాలా బాగా వివరించారు.ఆవళ్ళు Tips చెప్పారు.పోపులో ఆవాలు,జీలకర్ర , ఇష్టం ఉంటేనే ఇంగువ వేసి అల్లం, పచ్చి మిర్చి కచ్చాపచ్చగా దంచింది, కరివేపాకు కూడా వేసి పెరుగులో కలపాలి.కొత్తిమీర మాత్రమే పచ్చిది వేయాలి.ఇంకొంచెం మెత్తగా రుబ్బితే నీళ్ళలో వేయనవసరం లేదు. గారెలు కరకరలాడాలంటే మేడమ్ గారు చెప్పినట్టు అలాగే రుబ్బుకోవాలి.😊😊
@narasimharaogoparaju132510 ай бұрын
Very super
@pka194910 ай бұрын
AMMA GARU SUPER AVADALU CHALA BAGA CHESINARU. I WILL FLY AND COME TO YOUR HOUSE TO DINE WITH YOU THESE TASTY AVADALU. LESSON THEORY AND DEMONSTRATION IS EXCELLENT. KINDLY BRING MORE VIDEOS OF THIS KIND. NOT VERY MANY SWEETS
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ andi 🙏🙏🙏🙏
@Madhuramswithmadhuri10 ай бұрын
Super taste resipe chala super 👌👌
@sithammagarigodavariruchul596710 ай бұрын
Tq
@UshaRani-zz2ob9 ай бұрын
చాల బాగచ్చెబుతున్నారంది మీరు
@sithammagarigodavariruchul59679 ай бұрын
Tq Andi 🙏🙏🙏🙏
@kandadarevathi875710 ай бұрын
Very nice recipe super song
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ andi 🙏🙏🙏🙏
@ks-dg2xk10 ай бұрын
Super ,looks very tasty.
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ andi 🙏🙏🙏🙏
@asobha59849 ай бұрын
మా అమ్మ గారు గార్లు నీళ్ళలో వేయకుండా డైరెక్టుగా పెరుగులో వేసేవారు చాలా రుచిగా మెత్తగా చేసేవారు. రుబ్బురోలు లోనే రుబ్బేవారు
@rohinirao74228 ай бұрын
మినప్పపు ఎంత సేపు నానపెట్టాలి
@lakshmikumari519010 ай бұрын
Chala baga chepparu andi.
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ andi 🙏🙏🙏🙏
@prasunakanumuri3510 ай бұрын
చాలా బాగుందండి...నాకు చాలా యిష్టం ఆవడలు..నేను ఎప్పుడూ చెయ్యలేదు... అమ్మా ఒక మాట...మీరు వంట చేసేటప్పుడు కాటన్ చీరలు కట్టుకోండి...ఎందుకు అంటే మీ గ్యాస్ స్టౌ కిటికీ ఎదురుగా ఉండటం వల్ల గాలి వేసినప్పుడు అనుకొంటే... ఫ్లేమ్ లో ఉన్న మంట...బయటకి ఎక్కువగా వచ్చింది ఈ వీడియోలో...అది దగ్గరగా ఉన్న మీకు ప్రమాదం అమ్మా... చూసుకోండమ్మా
@sithammagarigodavariruchul596710 ай бұрын
Ok alage TQ andi 🙏🙏🙏🙏
@vijayakumari343910 ай бұрын
Chala, chala baga chepparu amma, fantastic, super, keep it up amma.
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ andi 🙏🙏🙏🙏
@sundaritata948510 ай бұрын
Challa baga cheperu but avoid the senagapapu and minapapu in the popu , taste challa bagunthundi. Try cheyandi🙏
Chakkaga vivarumga baga chebuthunaramma mee vantalanni super
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ andi 🙏🙏🙏🙏
@youtubeyoutube161110 ай бұрын
Good morning akka. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kattamooriradha870710 ай бұрын
Bellam garulu cheppu amma
@sithammagarigodavariruchul596710 ай бұрын
Already vedio pettanu choodandi TQ andi 🙏🙏🙏🙏
@vasanthisomavarapu256710 ай бұрын
👍👌
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ andi 🙏🙏🙏🙏
@manjusworldchittoor..133610 ай бұрын
బాగా చేశారు అమ్మా 😊
@sasidharkumar150610 ай бұрын
అమ్మా, ఒక చిన్న రిక్వెస్ట్....మీరు గోదావరి జిల్లా వారని అనుకుంటాను!!? అయితే, నేను చాలా సార్లు business work మీద రావులపాలెం, అమలాపురం, కొత్త రాజమండ్రి, కొత్తపేట places కి వచ్చినప్పుడు, చిన్న రోడ్ side food joints, tiffin centres, పాక హోటల్స్ లో పొద్దున ఇడ్లీ, పూరి, దోశ etc. breakfast తిన్నప్పుడు వాళ్ళు ఇచ్చే చట్నీ, white chutney ,రెడ్ chutney, puri లోకి ఇచ్చే బాంబేచట్నీ ( శెనగపిండి ఉల్లిపాయల) కూర is ultimate taste...ఆ రుచి flavour maaku Hyderabad lo ekkada raadu....only Godavari district నుంచి వచ్చిన సైకిల్ల్ ఇడ్లీ వాళ్ళ దగ్గిర ఆ చట్నీ ఉంటుంది... అమ్మా, మీకు ఒకవేళ మక్కీ మక్కీ ఆ చట్నీ, మరియు పూరి కర్రీ చేయడం వస్తే దయచేసి వీడియో upload cheyyagalara?! Jeevitham tham runa padipothanu😊🙏🙏🙏☺️
@sithammagarigodavariruchul596710 ай бұрын
Ok alage andi thappakunda chesi choopistanu TQ andi 🙏🙏🙏🙏
@sasidharkumar150610 ай бұрын
@@sithammagarigodavariruchul5967 You are most welcome 🙏👍☺️
@suseelamaddukuri64517 ай бұрын
Chala baga chepparu chinna Tip chebuthanu meeru garelu Water lo vesi apudu perugu lo Vesthunnaru water kaku da Milk or battarmilk konchem Palacha ga chesi vesthe teast Baguntundi
@indumathisastry75294 ай бұрын
🙏🌳🌳🙏❤❤❤❤❤❤😂🌹👍👍🌹🌹 super aunty thank you very much for this recipe I was searching for this recipe❤❤❤❤❤❤🙏🌳🌳🙏
@jayalakshmi581810 ай бұрын
😊
@vanivusurumarthi3110 ай бұрын
Super amma
@kvijaylaxmi202710 ай бұрын
Thanks 🙏
@satyanarayanamurthygampa93299 ай бұрын
Main key is grinding daal- u cud have shown how to grind
@omshiva812510 ай бұрын
ನಗುಮುಖದಲ್ಲಿ ಎಸ್ಟೊಂದು ಖುಷಿಯಾಗಿ ಮಾಡಿದ್ರಿ.
@sithammagarigodavariruchul596710 ай бұрын
TQ 🙏🙏🙏🙏
@lakshmiprayab483310 ай бұрын
👍👌👌
@Vsl201510 ай бұрын
Thank you
@kirankrupa742110 ай бұрын
మీకు బాగానే వస్తున్నాయి మాకు రావటం లేదు
@తత్వత్రయం10 ай бұрын
Why are you not getting?? I do not understand what the issue is?
@LuckyLucky-bv3so10 ай бұрын
ఆవపిండి ఆ అండి పెరుగు లో కలిపింది మీరు...ఆవాలు వేయించి పిండి చేయాలా...ఎండలో పెడితే చాలా...
@sithammagarigodavariruchul596710 ай бұрын
Pachi aavalu veyincha akkaraledandi TQ andi 🙏🙏🙏🙏
@LuckyLucky-bv3so10 ай бұрын
@@sithammagarigodavariruchul5967 TQ so much andi ..Meeru vantalu chalabagaa chesthunnaru ... simple and quick gaa... Memu chitti kajalu try chesi chusam chala baga vachayi.. TQ ❤️
@kirankrupa742110 ай бұрын
మేడమ్ పప్పు బిళ్ళలు సరిగా రాలేదు మేడం పప్పు బిళ్ళలు విరిగి పోతున్నాయి