వీరన్న తెలివి అమోఘం ! సమయస్పూర్తి, దేశ భక్తి కూడా వుండడం మంచి గుణం !! ఆకలి రుచి ఎరుగదు ! 😊 అన్ని పాత్రలు బాగున్నాయి ! శహబాష్ !!
@StoryHuntTelugu2 ай бұрын
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻
@AvvaruSridharBabu2 ай бұрын
వంట వాని తెలివి.. బాగుంది
@StoryHuntTelugu2 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🏻
@radhakrishnaiahmopuru48892 ай бұрын
వంటవాని తెలివి కథ అత్యంత ఆకర్షణీయమైన థ్రిల్లర్ కథ. చాలా బాగుంది.
@StoryHuntTelugu2 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
@rameshnallu78952 ай бұрын
చాలా బాగుంది
@StoryHuntTelugu2 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
@aahanb96472 ай бұрын
Nice Story! ❤❤❤❤
@StoryHuntTelugu2 ай бұрын
Thank you! 🙂
@yasa.praveenreddy41582 ай бұрын
❤❤❤❤
@StoryHuntTelugu2 ай бұрын
Thank you! ❤️❤️
@SrinivasBanda-xx6dt2 ай бұрын
Excellent 👍👌
@StoryHuntTelugu2 ай бұрын
Thanks a lot ❤️❤️
@SubbaiahSubbaiah-y8x2 ай бұрын
Suppppppr story ❤❤❤
@StoryHuntTelugu2 ай бұрын
Thank you! ❤️❤️
@indlakishore58402 ай бұрын
Good story.
@StoryHuntTelugu2 ай бұрын
Thank you! 🙏🙏
@kishorev10472 ай бұрын
Good story 😊
@StoryHuntTelugu2 ай бұрын
Thank you! 🙂
@VijayaLakshmi-lu8ik2 ай бұрын
కధ బాగుంది, దేశ భక్తి కలిగి ఉండటం చాలా మంచి గుణం
@StoryHuntTelugu2 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
@vkrm20002 ай бұрын
చాలా మంచి కధ..
@StoryHuntTelugu2 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@ValliMenta2 ай бұрын
Super super super super👍👌👌👌👌👌👌👌❤
@StoryHuntTeluguАй бұрын
Thank you very much
@ballikishorebabu2 ай бұрын
కథ కథనం బాగుంది.... మంచి స్టోరీ.....🎉
@StoryHuntTelugu2 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
@bhargavikomanduru71092 ай бұрын
Super story🎉❤❤👌👌
@StoryHuntTelugu2 ай бұрын
Thank you! 🙏🙏🏻
@krisvamsi222 ай бұрын
కథ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మరియు యానిమేషన్ చక్కగా ఉన్నాయి. డైలాగులు కూడా బాగున్నాయి. సూపర్. 🎉🎉🎉🎉❤
@StoryHuntTelugu2 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
@ramseshu32542 ай бұрын
వీరన్న వంటలు చెయ్యడంలోనే కాదు, రాజ్యాన్ని కాపాడడంలో సమర్థత ప్రదర్శించాడు🎉❤❤.. Nice story ❤
@StoryHuntTelugu2 ай бұрын
ధన్యవాదములు 🙏🙏 ❤️❤️
@kamalamachiraju31292 ай бұрын
కథ బాగుందండి🎉
@StoryHuntTelugu2 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
@thenagrajshow2 ай бұрын
ఈ రోజు వీడియో రావడం ఆలస్యం అయింది 🙏🙏🙏 కథ కథనం సూపర్ 🙏🙏🙏👍👍👍👍👍
@StoryHuntTelugu2 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
@maddulamurali48632 ай бұрын
Excellent
@StoryHuntTelugu2 ай бұрын
Thank you so much 😀
@prasadadmin26622 ай бұрын
Nice Story 👍
@StoryHuntTelugu2 ай бұрын
Thank you! 🙂
@rangacharia.v48822 ай бұрын
వీరన్న తెలివి తేటలు మహారాజుని కాపాడి శతృబాధ లేకుండ చేసింది.వీరన్నలో దేశం పట్ల ప్రేమ వుండటంచేత తన రాజ్యాన్ని రక్షించుకో గలిగాడు.శ్రమైక జీవులకు సంగటి ముద్దే పరమాన్నము. .వీరన్న అడవిలో చేసిన వంట రాజుకు నచ్చడానికి కారణం రోజంతా వేటలో కష్టపడి శరీరం అలసిపోయేట్లుగ చేసుకున్నాడు.అందుకే ఆయనవీరన్న వంటను మెచ్చుకున్నాడు.కష్టపడే వారికే తిండి మధురమనే చక్కని నీతి ఈ కథలో వుంది.వంటవాడి తెలివనే పేరు ఈకథకు బాగాసరిపోయింది.❤❤
ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు అనేది చాలబాగుంది.వీరన్నచాలతెలివైనవాడు. అతను తనతెలివితో రాజ్యాన్ని కాపాడి తన దేశభక్తిని చాటుకున్నాడు.మరియు రాజుకు ఆంతరంగికుడు అయ్యాడు.కథ చాలబాగుంది. డైలాగులు ,ఏనిమేషన్ అన్ని బాగున్నాయి.❤😊
@StoryHuntTelugu2 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻
@psantoosh72762 ай бұрын
స్టోరీ బాగుంది కానీ ఆ అనిమేటి బొమ్మలు కోచం చూసుకోడి మచ్చిగవునది కానీ sorry please
@StoryHuntTelugu2 ай бұрын
🙏🙏
@umamahesh89622 ай бұрын
మంత్రి కంఠం బాలేదు కథ బాగుంది
@StoryHuntTelugu2 ай бұрын
🙏🏻🙏🏻
@SrinivasaraoChallapalli-sz7omАй бұрын
Veranna. Means v,r o, Raju surasenudu Means Higher officioals,
Hi andi Animation ki meeru ee software use chestaru please reply me as soon as possible..❤
@StoryHuntTelugu2 ай бұрын
We use Adobe Creative Suite for drawing images, audio and animation.
@vishnurajavarapu51982 ай бұрын
@StoryHuntTelugu thanks 🙏
@vishnurajavarapu51982 ай бұрын
@@StoryHuntTelugu Adobe creative suite lo chala softwares unnai kadha andi...vatillo ee software animation ki and character design ki audio ki use chestaru please reply me...
@StoryHuntTelugu2 ай бұрын
We use photoshop/adobe illustrator for character design, audition for audio, animate/flash for animation, premiere pro for video editing.
@vishnurajavarapu51982 ай бұрын
@@StoryHuntTelugu many many thanks 👍
@RajeshRajeshkanna-x5u2 ай бұрын
Storie writer see stories how many views 😂😂 Finally storie writer🔥🔥🔥nalied it🔥🔥