Рет қаралды 1,744
వచ్చే వచ్చే తిరిగోచ్చే
చిన్న కుమారుడు ఇంటికోచ్చే (2)
చనిపోయి మరల బ్రతికి వచ్చే
తప్పిపోయి మరలా తిరిగి వచ్చే (2)
U turn తీసుకున్నాడు
తన mistake తెలుసుకున్నాడు (2) || వచ్చే వచ్చే ||
అల్లంతా దూరాన కనిపించగా
ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టగా (2)
మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను
ఇరుగుపొరుగు పిలిచి విందు చేసేను (2) || వచ్చే వచ్చే ||
2:10 Parable of the prodigal son
#kidsbiblemeet #sundayschool #teluguchristiansongs #kidsbiblesongs #kidsbiblelessons #prodigalson #parablesofjesus