ఒడి బియ్యం అనగా 5సంఖ్యగల శేర్లు, పావు పడి,లేదా దోసిలిలో5 బియ్యం, ఖర్జూరపు పండ్లు, వడి బియ్యం సామాను బీజమున్న పండ్లు,పసుపు,కుంకుమ, గాజులు,చీర,జాకెట్ పీస్ 2,ఇవి మామూలు బియ్యం వెయ్యాలి,పసుపు బియ్యం అక్షింతలకు వాడెదరు. పెద్దల సలహా తీసుకుని బ్రాహ్మణుల సలహాలు తీసుకుని చేయండి. జై శ్రీ బాలా త్రిపురసుందరి దేవి యై నమః. తెలంగాణా లేదు,ఆంధ్ర లేదు అందరికీ ఒకే ధర్మం,ఒకే శాస్త్రం, ఒకే పద్ధతిగా చేయవలెను. ధర్మ సింధువు చూడండి. జై శ్రీ రామ్
@pratyushareddy81932 жыл бұрын
Namasthe andi, amavariki vadibiyam posaka malli manaki 3 gupillu estharu ga ala intiki tesukaravocha leda motham ammavariki evala. Please rply evandi
@justlikejyothi9982 жыл бұрын
Konni vunchukoni leda ayya gaare manaku return istharu konni avi manam roju vade biyyam dabbalo vunchi vaadukoovaali
@pratyushareddy81932 жыл бұрын
Thank you andi, reply echinanduku
@mannedevi77915 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sravanasarvana58623 жыл бұрын
Kudukalu pettara
@justlikejyothi9983 жыл бұрын
Discription lo mention chesanu kobbarrlu (kudukalu) So pettali. Vedio lo first pettina ma sister chethilo vundi chudandi But sarigga kanipinchale . Thank u for watching N do subscribe.
@chirushravs73993 жыл бұрын
No 3 song కోసం లింక్ ఇవ్వండి మేడం..ఎక్కడ వెతికినా దొరకడం లేదు
@justlikejyothi9983 жыл бұрын
Priya sisters song net lo vundi.
@chirushravs73993 жыл бұрын
@@justlikejyothi998 mp 3 song net లో రావడం లేదు మేడం.లింక్ చెప్పండి
@kondagoguladamodhar42363 жыл бұрын
Odibiyyam pose roju date yte Em kada please konchem cheppandi
@justlikejyothi9983 жыл бұрын
ఆసలు ఆ టైమ్ లో గుడికి వెళ్ళరు కదా ఇక వడిబియ్యం పోయ్యోచ్చా సమస్యే రాదు.దయచేసి పోయ్యోద్దు.
Madam Pelli kani valu amma variki vadi biyam postam ani mokkukunte marriage avutundi anta
@justlikejyothi9984 жыл бұрын
miru pettoddu kani mi intlovallatho pettinchandi . pelli ayinakuda 1st vallu pettukunnaka vere vallaku pettochhu. thank u for watching.
@anu_world.50513 жыл бұрын
Vadi biyyam eh time lo poyachu
@justlikejyothi9983 жыл бұрын
అమ్మవారికి ప్రత్యేకమైన రోజులు వుంటాయి కదా అమ్మవారిని బట్టి వుంటుంది. మెమైతే ఉదయం 12 లోపు . శుక్రవారం రాహుకాలం సమయం కన్నా ముందు పోసాం. మిగతాది అంతా అమ్మవారే చూసుకున్నారు , అంతా మంచే జరిగింది.