శ్రీచైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేసిన మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద..| Sri Chaitanya Collage

  Рет қаралды 126,119

Vahini Tv

Vahini Tv

Күн бұрын

Пікірлер: 818
@nagothusuresh6292
@nagothusuresh6292 6 сағат бұрын
వాళ్ళను ఎందుకు తిడుతారు మేడం, ముందు పేరెంట్స్ నీ తిట్టాండి. అన్ని తెలిసి కూడా ఇలాంటి చోట జయిన్ చేసినoదుకు.
@shashikanth9860
@shashikanth9860 4 сағат бұрын
Yes
@umadevi3296
@umadevi3296 4 сағат бұрын
Yes
@kik1139
@kik1139 4 сағат бұрын
because govt schools and hostels with our public taxes doing bad job
@umadevi-li2st
@umadevi-li2st 2 сағат бұрын
No other educational institutions in our states other than this two colleges they killed other colleges
@RK-lp8qb
@RK-lp8qb 2 сағат бұрын
100%
@BrundavanGentela-y2e
@BrundavanGentela-y2e 6 сағат бұрын
Parents ku buddhi ledhu...mundhu
@narsimhareddymunnur1205
@narsimhareddymunnur1205 6 сағат бұрын
మేడం గురుకులాల్లో, ప్రవేట్ కాలేజీ లో సోడా, సున్నం కలపడం వలన, విద్యార్థులు అనారోగ్యం నికి గురి ఐతునారు...
@rajeshwarrao1061
@rajeshwarrao1061 6 сағат бұрын
పిల్లలు బాగా మెంటల్ స్ట్రెస్ కు గురవుతున్నారు
@nikithareddy6260
@nikithareddy6260 11 сағат бұрын
Close చేపించండి మేడం... Cheaters వీళ్ళు
@kik1139
@kik1139 4 сағат бұрын
govt schools and hostels are pathetic. With tax money they are giving bad service. If govt hospitals are good people dont need to spend money in private hospitals. drama.
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 2 сағат бұрын
govt కాలేజెస్ ఏమి చేప్పేదేమి లేదు,
@vidhyadharb5507
@vidhyadharb5507 Сағат бұрын
​@@kik1139Haa u are college staffsaa😅😅😅
@bujjic5191
@bujjic5191 44 минут бұрын
Yes
@ningaprabhakar7313
@ningaprabhakar7313 6 сағат бұрын
అందరు మీలాగా డ్యూటీ చేస్తే బాగుటుంది మేడం గారు మీరు గుడ్ ఉన్నది వున్నటుగా చెప్పారు
@damodarkota3002
@damodarkota3002 4 сағат бұрын
😂😂😂
@kik1139
@kik1139 4 сағат бұрын
@@damodarkota3002 drama. not duty.
@jpraavi
@jpraavi Сағат бұрын
Wonderful inspection అమ్మా. You are best suited for the job. నానా.
@srees970
@srees970 5 сағат бұрын
వీళ్లని మాత్రమె కాదు మేడం శ్రీ చైతన్య MD Sushma ని కుడా ప్రశ్నించండి...పెద పెద్ద మాటలు చెప్తాది కదా
@chaithureddys
@chaithureddys 15 сағат бұрын
Excellent job Nerella Sharadha garu
@kik1139
@kik1139 4 сағат бұрын
drama. No need to take cameras and do this job. She can find mistakes and give notice giving time.
@SPKMedavarapu
@SPKMedavarapu 3 сағат бұрын
Ap lo chala problems unae mam plz visit.........
@srihima530
@srihima530 5 сағат бұрын
చాలాబాగా నిలదీసారు మేడం..... అడగడం కాదు మేడం కడిగి పారేయండి ....
@pax.007
@pax.007 7 сағат бұрын
ఒకటి..ఒకటి.. ఒకటి...రెండు ..రెండు...నాలుగు నాలుగు ..నాలుగు... పది.. పది...శ్రీ చైతన్య...మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు...శ్రీ చైతన్య.....మనదగ్గర ఏంతో మంది గుర్తు తెలియ కుండానే పిల్లలు చచ్చి పోతారు.. చేర్పించండి..
@kadaparocks1234
@kadaparocks1234 5 сағат бұрын
Chanipoyaka antaru okate kuthuru ani lavadalo parents abba narayana ,chaitanya lo join chesina vaalu
@rajahmundrybsnl
@rajahmundrybsnl 4 сағат бұрын
అంతా రిల్సు కోసం ఈ వీడియోస్ అన్ని
@gantelaramesh3297
@gantelaramesh3297 6 сағат бұрын
అదేంటీ మేడం ..ఆలా మాట్లాడుతారు ..?? ఇది యాపారం..!!!😮 మీరు కొంచెం ఎక్కువ expect చేస్తున్నారా..??
@kik1139
@kik1139 4 сағат бұрын
she want to grow in politics and took cameras to shoot the drama
@Win13241
@Win13241 15 минут бұрын
😂😅
@فنيراملوه
@فنيراملوه 13 сағат бұрын
బర్ల కొట్టంలా ఉన్నాయి రూంలు
@shankarmabbu9689
@shankarmabbu9689 6 сағат бұрын
అమ్మ గారు ఇ శ్రీచైతన్య అండ్ నారాయణ కాలేజెస్ ఇవన్నీ TDP నాయకులవి వారిని ఎలాంటిని తీసుకోలేరు యిది సత్యం.
@jagannadhveluvarti
@jagannadhveluvarti Сағат бұрын
CHAMBADI KI SUPREME COURT LO BAND PADINDI.
@rajeshwarrao1061
@rajeshwarrao1061 6 сағат бұрын
లక్షల లో ఫీజు వసూలు చేస్తున్నారు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు చాలామంది పిల్లలు భోజనం ఇంటి నుండే తీసుకు వెళ్తున్నారు ఫీజు కట్టిన కూడా
@phanisudharshanam3666
@phanisudharshanam3666 5 сағат бұрын
వీళ్ళు కమిషనర్ తో ఇలాగ మాట్లాడుతున్నారు అంటే, ఇంకా స్టూడెంట్ తో పేరెంట్ తో ఎంత రఫ్ గా మాట్లాడు తారో అర్ధం అవుతున్నది , షేమ్ షేమ్
@mohanummadi2568
@mohanummadi2568 Сағат бұрын
మహాలక్ష్మి అనే పేరు పెట్టుకొని ఉంది కదా మేడం ఆ ముండనీ చెప్పుతో కొట్టండి. ఎంత లెక్క లేకుండా సమాధానం చెపుతుందో
@sailajadamaraju5136
@sailajadamaraju5136 2 сағат бұрын
చాలదరిద్రంగా ఉంది శ్రీచైతన్య లో ఎవ్వరూ చదవకండి చాలా డబ్బుకట్టి ఇలాటి చోట పిల్లలని పెట్టకండి
@ramkrishna7521
@ramkrishna7521 3 сағат бұрын
Same situation in Vijayawada Chaitanya campuses.... నేను టూ మంత్స్ అక్కడ పరిస్థితి చూసి.. మా పాప హెల్త్ పాడైపోవడం చూసి... పోతే పోనీ అనే అమౌంటు వదిలేసి... మా లోకల్ కాలేజీలో జాయిన్ చేశాను... ఇప్పుడు మా పాప హ్యాపీగా చదువుకుంటుంది
@padmalathavaranasi5272
@padmalathavaranasi5272 4 сағат бұрын
ఎవ్వరు తప్పు ఒప్పుకోరు...సమాజం అంతా maximum అంతే..తల్లిదండ్రులకు బుద్ధి లేదు..
@RK-lp8qb
@RK-lp8qb 2 сағат бұрын
ముమ్మాటికీ తల్లిదండ్రుల తప్పే
@narenderbhaskerwar6680
@narenderbhaskerwar6680 14 сағат бұрын
Hats up madam 🙏🙏
@ynani1340
@ynani1340 4 сағат бұрын
మేడం వాళ్ళ మాటలు నమా వద్దు, ప్లీజ్ సీజ్
@santos77777uuuu
@santos77777uuuu 4 сағат бұрын
Visit Narayana College and Hostels too 😂😂😂😂
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 2 сағат бұрын
ముందు instiute పర్మిషన్ క్యాన్సల్ చేయండి
@Boss-vt5fv
@Boss-vt5fv 6 сағат бұрын
Aa lady incharge commissioner ke ala dhabayinchinattu answer isthundhi. Just imagine aa students tho Ela untundho
@jackdaniels2059
@jackdaniels2059 5 сағат бұрын
Yes bro nenu kuda observe chesanu.. aa over confidence ki thanaki manchi buddi cheppindi commissioner👏👏
@bhagyalaxmi-o4p
@bhagyalaxmi-o4p 4 сағат бұрын
వాళ్లది వ్యాపారం.. వాళ్లని అనడం ఎందుకులెండి.. విశాలమైన క్లాస్ రూంలు, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్న ప్రభుత్వ కాలేజీ, స్కూల్స్ పేరెంట్స్ కి నచ్చవు.. వాళ్ల గొప్పలు చూయించడానికి పిల్లలను బలి చేస్తున్నారు..
@HoneySweety1711
@HoneySweety1711 Сағат бұрын
Nijam chepparu meeru.....andaru government colleges ni support cheste baguntadi... government colleges lo manchi Vidya vishalamaina classrooms untayi...mental stress assal undadu ... please andaru government colleges lo cherpinchandi dayachesi.
@shakapuramusunitha9249
@shakapuramusunitha9249 2 сағат бұрын
ఇద్దరు అబ్బాయిలకు mother అయిన నాకే ఈ video చూస్తూంటే ఏడుపొస్తుంది
@sureshpikkilivolgs
@sureshpikkilivolgs 7 сағат бұрын
యాపారం... విద్యా యాపారం
@BrundavanGentela-y2e
@BrundavanGentela-y2e 6 сағат бұрын
TV9 10TV NTV ETV SAKSHI TV ABN BIG TV Etc main stream media lo ravatledhu ee news
@lvkanthlvkanth2475
@lvkanthlvkanth2475 5 сағат бұрын
Ummudupoyinaimari
@venukakani2070
@venukakani2070 5 сағат бұрын
Madam , narayana ,chaitanya college valla ni Govt emi cheyyadhu ,yendhukante fund raisers vallu
@umadevi3296
@umadevi3296 4 сағат бұрын
Correct ga chepparu
@ashokgoud692
@ashokgoud692 Сағат бұрын
మేడం నమస్తే మేడం శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్స్ బాచుపల్లి లో చూడాలి మేడం బాత్రూములు కంపు కొడతాయి మేడం పట్టించుకునే నాధుడే లేడు ఒక్కసారి శ్రీ చైతన్య మొత్తం చెక్ చేయాలి మేడంpls
@ENTRY05876
@ENTRY05876 16 сағат бұрын
Super mam
@srinivasaraoyeramasetty8460
@srinivasaraoyeramasetty8460 3 сағат бұрын
లేడీ సింగం పవర్ చేతిలో వుంటే ఇలా వుండాలి అగ్గి పెట్టె లాంటి రూమ్న్ లో ఇలా వస్తువులను కుక్కినట్లు కుక్కి, సుచి సుబ్రం లేకుండా, గాలి వెలుతురు లేని చోట ఎలా చదవ గలుగు తారు?! ఆడ వారై వుండి ఆడ పిల్లల పట్ల స్రధ్ద పెట్టక పోతే ఎలా?! చాలా భాద వేస్తుంది!
@dmelodies9762
@dmelodies9762 8 сағат бұрын
మేడం అడిగిన ప్రతిదానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారే గాని తప్పు జరిగిందని మాత్రం ఎక్కడ ఒప్పుకోవట్లేదు సిగ్గు ఉండాలి కొంచమైనా.
@OnEarthFromEarth
@OnEarthFromEarth 10 сағат бұрын
తనిఖీ ద్వారా ఏమి జరుగుతుంది. పై నుంచి కింది వరకు అవినీతి జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. భారతదేశం will be poor always
@revoltb4u
@revoltb4u 7 сағат бұрын
already india n states drowned in corruption
@aYn_5Y
@aYn_5Y 6 сағат бұрын
Tv channels blur the student faces
@Surya-x3l
@Surya-x3l 2 сағат бұрын
Thanks madam for visiting.. They are charging high amount of fee and providing worst maintenance..... And, there is no proper ventilation in our rooms. And, if we are keeping our laguage under beds we have so much of mosquitos and insects.. There is no proper sweeping. Worst maintenance by our hostel. Please tell them to provide good maintenance for our health and mental health.. And, mahalaxmi is very arrogance and she was so rude to us.... please remove her from that post....
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 2 сағат бұрын
వాళ్ళకి 20k -30k salaries ఇస్తారు....అంతకు మించి...
@chanduarchanachanduarchana4092
@chanduarchanachanduarchana4092 14 сағат бұрын
Domala rice pettandi mam ameki tintadi
@Nareshvlogs101
@Nareshvlogs101 8 сағат бұрын
అయ్యో మేడం మీరు చూస్తుంది చాలా తక్కువ . pawer పోయినపుడు చూడాలి teaching ఎలా ఉంటుందో..😂😂😂
@CornerstoneCooking
@CornerstoneCooking 3 сағат бұрын
Collage seize chayali all chaitnya colleges they dont Follow rules and regulations
@narsimhareddymunnur1205
@narsimhareddymunnur1205 6 сағат бұрын
తెలంగాణా cm గారు.. ప్రవేట్ కాలేజీ లో మోసం.. జెరుగుతుంది.. చైతన్య.. నారాయణ..
@gantelaramesh3297
@gantelaramesh3297 6 сағат бұрын
అదేంటీ మేడం ..ఆలా మాట్లాడుతారు ..?? ఇది యాపారం..!!!😮
@svenkateshwarreddy4453
@svenkateshwarreddy4453 3 сағат бұрын
ఇది ముమ్మాటికీ పేరెంట్స్ తప్పు. వాళ్ళది ఏముంది వ్యాపారం చేస్తున్నారు.
@PRP00770
@PRP00770 14 сағат бұрын
Close this institutes
@VgvGgg-j8o
@VgvGgg-j8o 5 сағат бұрын
Same problem in guntur Oxford jr.college syamala nagar 4th line,no ventilation ,food lo sunnam,pls check it mam pls pls pls pls
@yousufansari4529
@yousufansari4529 15 сағат бұрын
Gret calactar 😊
@CornerstoneCooking
@CornerstoneCooking 3 сағат бұрын
Madam collage seize chayandi
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 2 сағат бұрын
శారదా అమ్మ కు జై మీలాంటి వారు కావాలి ప్రతీ చోట 👏👏👏👏👏👌👌👌👌
@jniranjan7069
@jniranjan7069 Сағат бұрын
ఆ స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వడమే పెద్ద తప్పు
@nagarapurakeshreddy5791
@nagarapurakeshreddy5791 6 сағат бұрын
Challa fees kattukokkoni, emotional torcher adhi. Inna boys endukunnaru ladies hostel lo.
@Live_Laugh_Work
@Live_Laugh_Work 11 сағат бұрын
Appreciate your involvement and concern, madam. What about the outcome from your visit? What warnings are issued to the management ? Is there any penalty or punishment for this negligence? Who's going to cross-check on the corrective measured taken by management ?
@gowthamnandha7137
@gowthamnandha7137 5 сағат бұрын
Cease cheyinchandi madam remaining branches ayina rectify cheyadaniki try chestharemo
@Jkumar66
@Jkumar66 Сағат бұрын
బ్యాన్ చేయాలి total గా శ్రీ చైతన్య స్కూల్స్ and colleges all over India.. Medam,worst maintain ence...
@bpurushothamb8991
@bpurushothamb8991 9 сағат бұрын
Ae Chanal Lo Radu Medam, Amudupoena TV Chanal s.
@srikrishnap1451
@srikrishnap1451 13 сағат бұрын
Madam, really good job. Thank You
@AshokLoksatta
@AshokLoksatta Сағат бұрын
మీరు గొడుగు పట్టుకోవడానికి ఒకరు బ్రిటిష్ calture మారాలి
@Saikiranofficial89
@Saikiranofficial89 5 сағат бұрын
Purnaalalo Rakshasulu vundevaallu, ఇపుడు Chustunnam Rakshasulu, Dhayyaalanu. ఆ Dhonga moham dhi చూడండి Surpanaka లా ఎలా undho. Parents Pillalni penchadam raakapothey మీరు sachipondi, మీ prestige కోసం pillalanu Narakam loki thoyyakandi. Hatsoff Madam Sardhagaru🙏🙏🙏
@sandeepponduri4804
@sandeepponduri4804 3 сағат бұрын
Good job mam society ki mi lanti varu kavali madam
@bhaskarlakkineni440
@bhaskarlakkineni440 2 сағат бұрын
Excellent 5తల్లి 0pleaseplease తల్లి టేక్ seriaos యెక్సన్
@hethavicreations5414
@hethavicreations5414 47 минут бұрын
Madam madi nellore, nenu chaduvukundi nellore DKW college, entha pedda college madam maa class rooms chala peddavi ventilation super, maa lectures ki stage table chair vallaki fan kuda madam antha baguntai madam rooms. Private colleges edo oka illu tesukoni erukaga eppudu meeru చూస్తున్న కాలేజెస్ లాగే ఉంటాయి మేడం, గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కి vallue lekunda pothundi. Memu chavukunna schools kani colleges kani naku ippatoki oka manchi memoryga మిగిలిపోయాయి మేడం, ఇంకొక విషయం పాపం లెక్చర్స్ వాళ్లు కూర్చొకూడదు మేడం ఈవెనింగ్ దాక కూర్చోకూడదు వాళ్ళకి చైర్ కూడా వెయ్యరు మద్యలో కూర్చోటానికి, వాళ్ళకి మర్యాద ఇవ్వరు మేడం చైర్మన్ వస్తే నిలోచోనే ఉండాలి respect ఇవ్వరు మేడం , మళ్ళీ పిల్లలకి ర్యాంక్ లు రావాలి రాకపోతే ఫుల్ వార్ణింగ్ లు శాలరీ తక్కువ హాలిడేస్ లో శాలరీస్ ఇవ్వరు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నా భర్త 14 ఇయర్స్ చేసి జబ్బులు తెచ్చుకున్నారు మేడం, ఇప్పుడుచేయ్యలేక మానుకున్నారు మేడం ముందు లెక్చరర్ కి respect ఇవ్వమను వీరి వల్ల కోట్లు సంపాదిచుకుంటున్నారు మేడం, మాకు తక్కువ శాలరీ లు జబ్బులు మేడం మీ దృష్టి వాళ్ళ మీద కూడా పెట్టండి 🙏🏻
@ramvenkat3482
@ramvenkat3482 5 сағат бұрын
గవర్నమెంట్ లో వున్న వారిదే కాలేజీ ,మీరు మమ్మలిని ఏం చేస్తారు ఇంకా ఎక్కువ చేస్తే మీ చైర్మన్ పోస్ట్ కూడా పోతుంది ,,,వార్డెన్ ఫీలింగ్😂😂😂😂😂
@yasoda1932
@yasoda1932 7 сағат бұрын
Schools lo bathrooms maintain chayaru
@ramireddypavani3620
@ramireddypavani3620 3 сағат бұрын
మేడం వీళ్లు ఫుడ్ కూడా సరిగా పెట్టరు మిల్క్ తాగడానికి కూడా ఒక పెద్ద క్యూ లైన్ నుంచోవాలి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటది మేడం మీరు చాలా సీరియస్ గా తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది మేడం
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 2 сағат бұрын
govt కాలేజెస్ కీ వెళ్ళండి
@AjayBabu-le3se
@AjayBabu-le3se 3 сағат бұрын
Excellent work mam, As of now no one government official takes action against Sri Chaitanya
@shivakrishnadyvala3590
@shivakrishnadyvala3590 2 сағат бұрын
Hatsapp akka you done a brilliant job....first of all thanks to this government oppointed dynamic dareung lady as mahila chairperson.....akka meeru ilage daring dashing ga work cheyali ani kotukuntunna
@sathiadinarayanareddy1580
@sathiadinarayanareddy1580 Сағат бұрын
మేడమ్ వీళ్ళ ధైర్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడని
@satyanarayanabontha1238
@satyanarayanabontha1238 19 минут бұрын
Talli Tandrulaku pattimpu lenatlundhi jaila College a chi chi Gail veluturu ledu Fire Accident lantivi avute Ela andaru Madi Masaipotaru taruvata entha mottukunte em labham ippatikaina melu Kunte baguntundhi
@Naniraj007
@Naniraj007 2 сағат бұрын
తల్లిదండ్రులు కు తెలిసి కూడ జైయిన్ చేస్తున్నారు
@satishkanuri
@satishkanuri 4 сағат бұрын
Boys Hostel inka neatga untadi..😅
@MsGrandhi
@MsGrandhi 47 минут бұрын
Next boys di chupistaranta.😊
@satishkanuri
@satishkanuri 22 минут бұрын
@@MsGrandhi government boys hostel ni kooda choopistara.? Evening ki aa madam happy ga house ki veltadi le.
@immanuelgorle6057
@immanuelgorle6057 54 минут бұрын
ఆంధ్రా లో కమీషనర్స్ అంతా పనికిమాలిన వేస్ట్ ఫెలోస్.
@ThirupathiReddy-z2g
@ThirupathiReddy-z2g 10 минут бұрын
Gurukula college s school s kuda check cheyandi medam
@yasoda1932
@yasoda1932 7 сағат бұрын
Andhra Pradesh lo ituvanti checkings Ami vundavu
@nagarapurakeshreddy5791
@nagarapurakeshreddy5791 6 сағат бұрын
Seaz the college. Paisallu medha unna Prema, students health medha undaddu vallaki.
@YallaiahNimmala-fe8hz
@YallaiahNimmala-fe8hz 7 сағат бұрын
Govt schools & Govt Hostels kuuda check chyandi madam
@sri5998
@sri5998 Сағат бұрын
Narayana college ki kuda vellandi madam🙏🏻🙏🏻
@AkkiMallaiah-sp4up
@AkkiMallaiah-sp4up 4 сағат бұрын
Medam good sajeesetoon andhari ila duty chesthe desham baagu paduthathe
@vinodkumarvemula5136
@vinodkumarvemula5136 7 сағат бұрын
Great job
@laxmanbalaga8871
@laxmanbalaga8871 2 сағат бұрын
అవన్నీ గాలి మాటలు చీటింగ్ మేడం
@valuessk
@valuessk 6 сағат бұрын
Well done... Madam... 👏👏👏👍
@sailajadamaraju5136
@sailajadamaraju5136 2 сағат бұрын
ఈ చెత్త దాంట్లో మా పెద్దమ్మాయిని చదివించాము అప్పట్లో తెలియక
@krishnakyatham3455
@krishnakyatham3455 3 сағат бұрын
Thaladinchukunudenduku siggundali nuvvu adadanivena
@K.parvathiSuchi
@K.parvathiSuchi 12 сағат бұрын
Very good mam take action they need many
@Vishali-d8g
@Vishali-d8g 3 сағат бұрын
Close chayandi collage frist
@Userno2-s2k
@Userno2-s2k 10 сағат бұрын
Excellent job.. Madam.. I really appreciate for your efforts.. pls do take strict action. Let's see
@Nikhilcheerful
@Nikhilcheerful Сағат бұрын
Why she needs a person to hold umbrella ...misuse of power openly...nonsense ..show arrogance
@KRISHNAVENI_VIBES
@KRISHNAVENI_VIBES 6 сағат бұрын
Vijayawada chithanaya patamata branch ki vellandi cheldalam antha aakade vundhi kindh oka bathroom konni vandhlamandhiki okkala dhagara lakhs lo fee pay chepinchukuntunnaru nijamga Inka maku siggu ledhu e school lo vunchadaniki next year nenu chang chestha school chi chi akkada okkaluaki kuda response ledhu
@chintam_sri
@chintam_sri 2 сағат бұрын
Discussion waste madem. Arrest chayandi.
@vasundharab9934
@vasundharab9934 Сағат бұрын
Suparmadam❤asaluwentelationlakapothaparamitionewakamdimundujobchasavallusampaadimchukovalimeeadurugunnavalluchushumteaguttupattikottalianipisthumdi
@mohitvarma1087
@mohitvarma1087 Сағат бұрын
Superrr Madam❤
@meetyksl8827
@meetyksl8827 5 сағат бұрын
Mam beside this girls campus, there is another boys campus, meghana co. Boys campus, please visit that campus also mam, it is to bad condition in that campus
@Mahesh-tn8eu
@Mahesh-tn8eu 2 минут бұрын
వెంటిలేషన్ లేకపోతే ఫర్మిషన్ ఎలా ఇచ్చారు ముందు పర్విషన్ ఇచ్చిన అధికారికి సస్పెండ్ చెయ్యండి
@indlachenchaiah9489
@indlachenchaiah9489 2 сағат бұрын
Super madam , your verification is good,
@hethavicreations5414
@hethavicreations5414 31 минут бұрын
ప్రైవేట్ కాలేజెస్ క్లోస్ చేసి గవర్నమెంట ఉంచండి, వాటికీ priperance ఇవ్వండి మేడం
@krkvlogs1452
@krkvlogs1452 13 минут бұрын
రూల్స్ ప్రకారం కట్టడానికి ఇదేమన్నా ప్రభుత్వ హాస్టల్స్ కాదు.కదా.మేడం.గారు
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 2 сағат бұрын
Lunch dinner & tiffins ,బయట contract ఇస్తారు.... వాడు ఏది పెడితే అలా తినవలసిందే...
@anjikanakamchannal9110
@anjikanakamchannal9110 58 минут бұрын
Government hostal లో kuda మురికి కూపం లా బాలేదు దానిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి బాగు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం
@potlakayalavenkateshwarmud8177
@potlakayalavenkateshwarmud8177 Сағат бұрын
మేడం ఎక్సలెంట్ మీలాంటి ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రావాలని ఆశిస్తున్నాను
@rameshkalvakota4883
@rameshkalvakota4883 32 минут бұрын
ఏ ఒక గవర్నమెంట్ పట్టించుకోదు ఇలాంటి కాలేజీ నుండి కాబట్టి పట్టించుకోరు పిల్లలు ఏమైనా సరే 😡😡
@hamsa424
@hamsa424 12 сағат бұрын
Chepputo kottali ilanti valani
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 24 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,8 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 69 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 24 МЛН