మీరు చెప్పింది చాల సంతోషం కలిగింది అన్న 5 విడతా కోసం ఎదురు చూస్తూ ఉంటాం...మీకు మా రైతుల తరుపున కృతజ్ఞతలు...🙏
@kirangoud189118 сағат бұрын
అన్న మీ రైతు పోరాటం.. మాకు ఎంతో ధైర్యం ఇస్తుంది... 👌🏻👌🏻👌🏻
@Azad-e3b17 сағат бұрын
మీరు రైతులకు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు అన్నా
@ganeshnaga86211 сағат бұрын
మీ ఛానల్ రైతు కోసం చాలా కస్టపడి సక్సెస్ ఛానల్ గా నిలవాలి తెలంగాణ లో ఇది మా రైతుల మాట
@KishanKishan-v6s19 сағат бұрын
అన్న రెండు లక్షల పై ఉన్న ఋణ మాపి కాలేదు పై ఉన్న డబ్బులు కూడా కఠినము
@RAJESHROXofficial13 сағат бұрын
🙏🙏
@prashanthmanthana266512 сағат бұрын
నాది కూడా
@kumarl41008 сағат бұрын
మాది కూడా కాలేదు
@VenkatVeeramalla-n7f7 сағат бұрын
కాలేదు
@Vasavi35196 сағат бұрын
రెండు లక్షల లోపు ఉన్న కాలేదు 😢
@kishanraomaramraju93639 сағат бұрын
నమస్తే అండి రుణమాఫీ ఎవరికి అయిందంటే కెసిఆర్ sir ఎవరికి అయితే రుణమాఫీ జరిగిందో వారికి మళ్లీ రుణమాఫీ జరిగింది. కొత్త వారి కానే కాలేదు
@SVDACRIASHION14311 сағат бұрын
రైతు ల నోరు కొడితే బాగుపడే ప్రభుత్వం ఈ ప్రపంచం లో ఎక్కడా లేదు 😂😂😂😢
@kukadkarramesh336518 сағат бұрын
అన్న 2 లక్షల పైన ఉన్నవి ఎప్పుడు ఇస్తారు
@devarajamayyori496619 сағат бұрын
మా AEO మేడమ్ అలాంటి information మాకు రాలేదు అని చెప్పింది
@todaymyself768117 сағат бұрын
Naku kuda alany chepparu Anna
@rajashekar338912 сағат бұрын
50వేలు యున‌్నవి ____10 చెంచాలు లక‌్ష యున‌్నవి_________07 లక‌్షయాభైవేలు______05 రెండులక్షలు ____02చెంఛాలు చేసి అన‌్ని చేసామని చెబుతారు కాని చేయరు రైతుకు దేవుడు ఎప‌్పటికైనా KCR మాత్రమే
@sushma212012 сағат бұрын
Maku alaney cheparu
@singamkranthikumar98657 сағат бұрын
Naku 30000 kaledhu
@bvenkatappa517218 сағат бұрын
అన్నా మీరు చెప్పింది చాలా సంతోషం అన్నా మాకు
@narayanav15068 сағат бұрын
దేశం మొత్తానికి రైతు బంధు పుట్టిచ్చి రైతులందరికీ రైతు బంధు ఇచ్చిన దేవుడు మన తెలంగాణ దేవుడు కెసిఅర్ జై తెలంగాణా ✊❤️✊ జై కెసిఅర్
@sridharreddy96055 сағат бұрын
Super anna meeru, andariki ardam ayyela cheppinru...you are doing a great job 👍👍👍❤❤❤👏👏👏
@PraveenReddyK-m9w18 сағат бұрын
Thanks Anna. 2lach above Runamafi cheyyali.
@RajeshwarGandrath25816 сағат бұрын
చాలా బాగా చెప్పారు థాంక్స్ అన్నగారు
@adonishyambabu761513 сағат бұрын
మీరు చేపినందుకు కొంచెం clarity వచ్చింది tq🙏👌
@rammohanrao701313 сағат бұрын
Correct explanation ,Tq
@olamlaxmareddy304817 сағат бұрын
Chaala baaga chepparu annagaaru
@SrinuShette-tf9fq6 сағат бұрын
Super Anna 🔥
@Balapurbhojendar7 сағат бұрын
అన్న మీ మాట విన్న తర్వాత బాగా ధైర్యం వచ్చింది నాకు నా భార్య కు కలిపి 2లక్షల 65వేలు బాకీ ఉన్నడాయి అన్నా .
@SindeShivaji-j4t18 сағат бұрын
అన్న ముఖ్యమంత్రి గారు సంపూర్ణ రుణమాఫీ అయిందని చెబుతున్నారు నాకు ఒక్క లక్ష 93000 రుణమాఫీ ఉంది ఇంతవరకు కాలేదు నేను ఒక రైతుని కూడా మాట్లాడుతుంది 100% అయితే ముఖ్యమంత్రిగా నేను ఒక లక్ష 93000 లోన్ కడతాను
@laxminunna361318 сағат бұрын
అన్న రుణమాఫీ రెండు లక్షల పై నుండి ఎప్పుడు అవుతుంది తెలియజేయగలరని రిక్వెస్ట్
@jarpalasanthosh627117 сағат бұрын
Super anna
@krishnaReddy1055 сағат бұрын
Anna bale cheppinav🙏🙏
@MuraliD-if5mp16 сағат бұрын
అన్న పెళ్లి అయిదు సంవత్సరాలు అయితాంది రేషన్ కార్డు వేరు కాలేదు వారి పరిస్థితి ఎట్లా అన్న
@sridharbellala142217 сағат бұрын
Super video bro
@aluvalavamshikumar590017 сағат бұрын
ఐదవ విడత ఎప్పుడు ఉండొచ్చు
@BangarReddy-lc8vk16 сағат бұрын
Correct cheppinaru
@maheshmanley790412 сағат бұрын
Thanks Anna manchi information ichinanduku Pranam ochindhi epudu
@raviudgiri130717 сағат бұрын
2లక్షల పైన ఉన్న రుణాన్ని చాల మంది రైతులు అప్పు చేసి కట్టారు ఆన్న.
@ssujatha11594 сағат бұрын
సూపర్ సమాచారం ఇచ్చారు అన్న కృతజ్ఞతలు
@SomeshwarRao-u3x11 сағат бұрын
Very very thanks Naresh anna
@sravanthiskitchen729416 сағат бұрын
దయచేసి చెప్పగలరు.. మేము వెళ్ళినప్పుడు సర్వర్ డౌన్ ఉంది అన్నారు..😢 మాది 2 లక్షల పైన ఉన్నది లోన్...
@sangareddyk371517 сағат бұрын
అన్న super anna Meru raythula patla epudu undali❤❤
@bvenkatappa517218 сағат бұрын
అన్న మెసేజ్ వచ్చింది అన్న ఏయూ ఓ నుంచి థాంక్స్ అన్న
నువ్వు సూపర్ అన్నా మీకు సపోర్ట్ గా మేము రైతులం నీకు సపోర్ట్ గా ఉంటాం 🙏🙏🙏
@sujathareddy24746 сағат бұрын
Chala thanks anna for your valuable information who are having above 2 lacks.Almost we disappointed.After hearing we got hopes 🙏
@shekarnomula84374 сағат бұрын
Enka Anni viduthalu untai anna!
@MohammadRahim-y3m16 сағат бұрын
అన్నా నాది కూడా రుణమాఫీ కాలేదు లక్ష 43,000 ఉంది
@bhagathkumarbonala193812 сағат бұрын
Salute Anna garau Waiting for 5th
@srinusrinuthota23648 сағат бұрын
Tq annaya miru ma kosamu manchhi information echaru tq ❤
@BalakrishnaM-z6s7 сағат бұрын
అన్న మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా సంతోషం
@javeedsk70474 сағат бұрын
Super Anna explain
@SwamyKolla-v9y5 сағат бұрын
Thank you Anna andar kila
@sonnabheemesh736611 сағат бұрын
TQ for the information Anna
@venkatreddy46878 сағат бұрын
Super explanation sir
@knarendraknarendar134416 сағат бұрын
అన్నా చనిపోయిన వాళ్లకి రావట్లేదు అన్న వాళ్ల గురించి
@keshavsagar710812 сағат бұрын
అన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం వస్తలేదు రెండు పైన ఉన్న వారిది చేస్తాడు అని
@banduvasare532013 сағат бұрын
Thank you sir
@kushalsinghbjp627718 сағат бұрын
Anna meeru Great
@VenkateshamGundamalla8 сағат бұрын
Annathanks
@rajumidde17796 сағат бұрын
❤ super
@YataAshokreddy18 сағат бұрын
Tq
@thiruharandhare84419 сағат бұрын
అన్న మీరు మీ ఛానల్ నంబర్ వన్ ఛానల్,, ప్రజల కోసం రైతుల కోసం మీరు మా కోసం చాలా పోరాటం చేతున్నారు
@laxmipathiarutla995814 сағат бұрын
చనిపోయిన వాళ్ళకి రుణమాఫీ రాలేదు
@rachuriramuyadav655116 сағат бұрын
Tq so much anna❤ good information
@sagardharavath392318 сағат бұрын
Anna tqs
@sridharreddy413013 сағат бұрын
Meeru cheppinddi correct Bro
@thotasrinivasreddy124916 сағат бұрын
Thanks Ana
@vaddepudiappaiah768118 сағат бұрын
👌👌👌
@gugulothraju349912 сағат бұрын
Very good msg anna
@SrinuSrinu-ti3hs19 сағат бұрын
Goodmooring.nareshanna.garu
@RAJESHROXofficial13 сағат бұрын
Hi అన్న tq 🙏🙏
@taralaraju80017 сағат бұрын
Ok. Annagaru
@seelamnaresh836318 сағат бұрын
Good anna
@N.Rameshnaidu8 сағат бұрын
అన్న నా పేరు మీద రెండు లక్షలు 600 ఉంది కానీ నేను అసలైన రైతులు ఇంతవరకు రుణమాఫీ కాలేదు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్లకు రుణమాఫీ చేసిండు అసలు రైతు అసలైన రైతుకు అసలు రుణమాఫీ చేయలేదు చాలామందికి ఉద్యోగస్తులకు అయ్యింది వ్యవసాయం చేయని వాళ్లకు
@shaikarif60158 сағат бұрын
Super 👍 Anna...
@aerrollasuresh411619 сағат бұрын
Good
@DattaGurnule-cb1xt17 сағат бұрын
Two lack above runaa mapi date evali sir
@bhuchannanameda999413 сағат бұрын
Meeru elage raithulaku ilage dairyam cheppadanna tq anna
@MadhuBathini-v5q19 сағат бұрын
Good job you create wonders for people
@rakeshreddyvarangantirakes846117 сағат бұрын
Tqs bro fighting for raithu
@tkrishna769715 сағат бұрын
Very good 💯
@myowncreative93895 сағат бұрын
అన్నా మాది కూడా రాలేదన్న. చాలా కష్టాల్లో ఉన్నామన్న, ఒకవేళ రుణమాఫీ కాకపోతే ఆత్మహత్యనె శరణ్యము అన్న.
@banothlakpathi290812 сағат бұрын
Superb anna
@SudhakerReddy-f4p16 сағат бұрын
Meeku Dhanyavadamulu SÍR
@dayakerreddy909213 сағат бұрын
Happy Anna 👏👍
@KSrinu-um5oz8 сағат бұрын
Correct
@nomulashekar204318 сағат бұрын
Anna nuvu great anna
@rajureddy647819 сағат бұрын
👍👍
@lakkampellysrinivasrao447718 сағат бұрын
Good morning 🌄 brother
@jadhavrajesh23326 сағат бұрын
Anna Garu Aadhar miss match undi Anna 170000 SBI bank narnoor
@ggbvxcvbdfhggg652613 сағат бұрын
అన్నా నీకు శతకోటి వందనాలు
@SUJATHALINGAMPALLY-r1t16 сағат бұрын
Ma peru list lo vachindi anna thank u very much anna
@balakrishnaguguloth36647 сағат бұрын
👌🙏💐
@banothnageswararao722317 сағат бұрын
నాకు రుణమాఫీ జరిగిందన్న థాంక్యూ సర్
@yogeshaiti760614 сағат бұрын
రైతుపండగ చేస్కో ఈగ😂😂
@AKiran-bk4dg11 сағат бұрын
2017 lo una వారికి itada
@kudrekarsandeep1237 сағат бұрын
Account lo credit ayinaya
@ShanuJanu-w2j7 сағат бұрын
Toq anna
@gopalsabavat208113 сағат бұрын
Super
@parameshmungi540016 сағат бұрын
సీఎం 2 లక్షలు కానీ లక్ష 70000 కాలేదు
@MadaviVishnu-i1y13 сағат бұрын
Meru raithulaku ilane sayam cheskovala anna thanks anna