మందు రేట్లు పెంచితే మందు తాగడం మానేస్తారు తిరుపతి దర్శనం రేట్లు టికెట్లు పెంచితే గుడికి రావడం మానేస్తారు లాజిక్ బాగుంది
@అపరిచితుడు-ర3ఱ2 жыл бұрын
గుడికి పోవాలంటే డబ్బు కావాలీ చెర్చ్ కి పోతే డబ్బు వస్తుంది అది లాజిక్
@prasadkakarla69152 жыл бұрын
@@అపరిచితుడు-ర3ఱ correct
@venkatakrishnarao42882 жыл бұрын
@@అపరిచితుడు-ర3ఱ Cherchi tesukodu PASTAR GARU TESUKUNTADU ADIGI MARI
@radha44272 жыл бұрын
@@అపరిచితుడు-ర3ఱ church ki pothe dabbulu vasthaya ela?
@yashwanth64632 жыл бұрын
Ttd anyamatha chairman nu teseyali first
@pillutlavenkatanarasimha47382 жыл бұрын
దేవుని బిడ్డ పాలనలో దేవుడి దర్శనం కష్టం అవుతోంది
@ntr57612 жыл бұрын
వాడెవడు రా మధ్యలో ఇంగ్లిష్ సార్ ఇంగ్లిష్ సార్ అంటాడు. పారినర్స్ కూడా టీటీడీ బోర్డ్ లో ఉన్నారా ఏంటి?🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@veenusramakrishna24512 жыл бұрын
FROM JERUSALEM
@jbraghuraamm62042 жыл бұрын
north indians ki kooda ardam avvali kada
@cinemaanveshi22812 жыл бұрын
@@jbraghuraamm6204 they must learn Telugu
@narasimhareddymunamala27532 жыл бұрын
దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న వారికి ఆ దేవదేవుడు తగిన శిక్షలు విధిస్తాడు.
@narasimhamp85382 жыл бұрын
ఇది అంతా హిందువులను స్వామివారికి దూరం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది
@chandrakala94542 жыл бұрын
TTD food tooooooo worest
@sriramjairam11962 жыл бұрын
ఇది నిజమే కదా వాళ్ళ మతం పెరగటానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకాన్ని పాడు చేస్తున్నారు
@sureshacharivadla64442 жыл бұрын
మేము కూడా ప్రజలం చర్చిస్తాం సార్ 151 సిట్లని 11 సిట్లకు ఏల తెవలని మీపని మీరు చేయండి, మపని మేము చేస్తాం 🙏🙏🙏🙏
@anr55792 жыл бұрын
ఛైర్మన్ క్రాస్‌బ్రీడ్ గాడు🧐😂😂😂😂 ఏమి వ్యాపారం 420లు
@bhavithasriresorts52062 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా ఏంది మాకు ఈ ఖర్మ నాయన శ్రీనివాసుడ .. ఎక్కడ వున్నావు తండ్రి నువ్వు
@karanampadmabhaiah46272 жыл бұрын
తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి తలకు పన్ను వేసి సంపాదించండి. మీకు ఎవ్వరూ అడ్డముండరు, ఏమి భయపడ కూడదు. తరువాత దేవుడు చూస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే నారాయణాయ
సార్ అసలు అన్ని ఆలయాల్లో సిఫార్సు దర్శనాలు తీసేయాలి. అందరూ సామాన్య భక్తులు లాగాక్యూలో నిల్చొని దేవుని దర్శించుకోవాలి. అప్పుడే దేవుడి యొక్క విలువ తెలుస్తుంది
@damt14062 жыл бұрын
Currect
@konetirameshnellore61972 жыл бұрын
100%👍👍👍
@anjandoorka16672 жыл бұрын
👏👏👏
@bheemeswararaosamudrala12592 жыл бұрын
Yes
@murthypujari67072 жыл бұрын
Vinasha kale viparita bhuddi.
@saikeerthana18982 жыл бұрын
ఇది టి.టి.డి సభ్యుల సమావేశం లా లేదు...వారం వారం జరిగే మేకలు...గొర్రెల సంత లా వుంది...థూ...ఎప్పుడు బాగుపడతారు రా మీరు...!!!
@bashaall-in-one65662 жыл бұрын
డబ్బున్న వాళ్ళకే దర్శనం దేవుడి కోసం వెళ్ళాలంటే డబ్బు వుంటేనే సాధ్యమా ఒకప్పుడు వెంకటేశ్వర స్వామిని దగ్గర చూసే వాళ్ళు ఇప్పుడు ఒక్క వాకిలి దాటి అడుగు పెట్టకుండా తరుముతున్నరు గర్భగుడి లోకి పంపకుండా మంటపం లో నుండే తరుము తున్నారు ఏడు వకిల్ల స్వామి నీ కనీసం ఒక్క వాకిలి లోకి కూడా రానియ్యడం లేదు పాపం భక్తులు వాకిలి బయటనుండి స్వామిని చూసి ఇదే భాగ్యం అని వెనుడిరుగుతున్నరు
@bashaall-in-one65662 жыл бұрын
Thanks sir
@swarup1282 жыл бұрын
అత్యంత ఘోరంగా, అవమానకర రీతిలో ఉంది ఈ పాలక మండలి వ్యవహారం .. వీధి వ్యాపారులు చాలా చక్కగా, గౌరవంగా బ్రతుకుతున్నారు. ఏం సేవ ఇది మీ జీవితం మీద తు....
@Bhairav12562 жыл бұрын
ఒరేయ్ సుబ్బారెడ్డి, ఒక్కసారి 🚁🚁🚁☁️🌩️ గుర్తు చేసుకో
@pemmarajuvijay42042 жыл бұрын
నవ్వులపాలు అవుతామని తెలియక నవ్వుతున్నారు సభ్యులు. ఒక్కసారి మూడు కొండలు నావే అనుకున్న నాయకులు కొండకి బలికావడం గుర్తుచేసుకుంటే బాగుండేది
@dammusankar93362 жыл бұрын
ALA JAGAN NI YEDHO CHEYAALI ANUKUNNA PRATHI YEDHAVA KANIPINCHAKUNDA POYAARU... ADHI THELUSUKO MUNDHU.. OKARI NAASANAM KORITHE.. ALA KORUKUNNA VAALLE NAASANAM AIPOTHAARU...
@mahesh-np3kt2 жыл бұрын
@@dammusankar9336 ala aythe mundu mi psycho gaadu nasanam ayyi Chala rojulu ayyedi
@@dammusankar9336 boss nenu marladindi rates gurunchi, meeru matladindi loop holes Adam petti Vella vari gurunchi, Seva tickets online lo samanyudu kooda book chesukuntadu, MLA and MP Peru cheppa valani aapandi, seva tickets open ayyatha online lo 30 mins lo fill avuthayi, meeru cheppe recommendations vaalu entha percentage vuntaaru, emi answer boss needi, recommendations aapalam ani rates penchuthaara
@rpo20072 жыл бұрын
సామాన్యులా/సంపన్నులుగా అనేది issue కానేకాదు.ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారి target హిందూ మతమును క్షీణపరచడమే! మూడేళ్లుగా చేస్తున్నది అదేగా! ఇప్పుడు latestగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎడాపెడా భారీ ఋసుములు వడ్డించేసి శ్రీవారి దర్శనపు సౌలభ్యాన్ని క్షీణింపజేయడమన్నది స్పష్టమౌతున్నది. ఏడుకొండలవాడా వెంకటరమణమూర్తి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gorantlasrinivasarao64052 жыл бұрын
వీళ్ళకన్నా గడ్డితిని పాలు ఇచ్చే పశువులు చాలా నయం.
@murthypujari67072 жыл бұрын
Well sed bro
@sambasivaraovuyyuru96582 жыл бұрын
ఇది విన్న తరువాత తిరుమల పోవారని అనుకోవడం చాలా వెధవ పని అని అని అనిపిస్తుంది. మా ఇంటికి దగ్గరలో ఉన్న స్వామి వారి దేవాలయలానికి వెళ్ళి అక్కడ నలుగురికి చేతనైనంత సాయం చేయడం వలన స్వామి వారికి ఎక్కువ సేవ చేసిన ఆనందం కలుగుతుంది. ఈ రకంగా తిరుమల ప్రాధాన్యం తగ్గించడానికి ఇదో ప్రయత్నమేమో.....
@99124088802 жыл бұрын
ఇదేదో వేలంపాటలా ఉంది. సామాన్యజనులు భగవంతుడు కల్యాణం చేసుకోరా. ప్రజలు ఎన్నుకున్న నాయకులు, సిఫారసు ఉత్తరం ఇచ్చి నంత మాత్రాన వారు ధనవతులనుకోవడం సరికాదు. భగవంతుడి కల్యాణం అందరికి అందుబాటులో ఉండాలి, ఆ విధంగానే బోర్డు నిర్ణయం ఉండాలి, ఇది జరగాలంటే బోర్డు సభ్యులుగా సామాన్య ప్రజలని, వారి కష్ట, నష్టములు తెలిసినవారు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్నవారిలో ఏ ఒక్కరైనా అలాంటివారు ఉన్నారా?
@sivarao53252 жыл бұрын
Qqqlqqqqqqqqqqqqqq
@shekar1478-p9r2 жыл бұрын
Mari sadharana bakthudilaga vellandi sir rupai pettalsina Pani ledu..aina devudi darshananki leaders recommendation entandi cheep ga..andarki okay rakam bokanam anta inkem..undadaniki vasuthulu kuda erpatu chesthunaru.. inkenduku manaki e recommendation lu...
@ambursaikumar37572 жыл бұрын
@@shekar1478-p9r recommendation for thomala seva...not dharsan
@ravicharangundluru91762 жыл бұрын
హిందువులన్నా, హిందూ దేవుళ్లన్నా ఎంత చులకన ఐపోయార్రా మీకు... 😡😡😡
@santunukala40342 жыл бұрын
అంటే మధ్యతరగతి వాళ్ళు రావద్దు డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి అంటే కదా రెడ్డి గారు.... గ్రేట్ వైసీపీ.... అక్కడ వ్యాపారం చేయడానికి లేరు సారు మీరు స్వామి వారి సేవా చేయండి
@sasikanthr2 жыл бұрын
వాడెవడో సర్ లోడ్ కూడా తగ్గుతుంది సర్ అంట .. రేపు ఎప్పుడయినా ౩౦౦ టికెట్ ౩౦౦౦ అయితే ఇంకా లోడ్ తగ్గుతుంది అంటారు.. తగ్గిస్తే సిఫార్సులు తగ్గించాలి రేట్స్ పెంచేది ఏంట్రా భగవంతుని దర్శనం ఎలా ఎక్కువమందికి ఇవ్వాలి అనుకుంటారు కానీ, ఈ పాలక మండలి ఏంటో
@saik4872 жыл бұрын
దేవుని చూడటానికి కూడా ఎన్నో కష్టాలు సామాన్యులు కి 🙏🙏
@77sriganesh2 жыл бұрын
మన ఖర్మ, మన దౌర్భాగ్యం...
@borramaheepraveen93282 жыл бұрын
బ్రహ్మంగారు చెప్పినట్టు భక్తులు లేక గుడి మూతపడిపోతుంది అంతం ఆరంభం
@Bhairav12562 жыл бұрын
అప్పుడు MLA,. MP కి ఎంత రేట్ పెట్టాలి?
@tpothalaiahtalla80762 жыл бұрын
MLA 500000
@borramaheepraveen93282 жыл бұрын
ఎవడ్రా మీకు అధికారాలు ఇచ్చింది సార్ వీళ్ళకి భార్య పిల్లలు ఉండరా ఈ హిందూ సంఘాలు ఏమిచేస్తున్నాయి 😭😭😭😭😭😭
@kishorpaluru65802 жыл бұрын
నిద్రలో వున్నాయి ఏమి నీవు హిందవు కదా నీవు ఏమి చేసినావు చెపు ఎపుడా అయిన హిందవుల ఏమి పీకన్నారు చెపు మీమీద మీరే జోక్స్ వేసు కుంటారు కదా
@sridevibadugu54182 жыл бұрын
నీవు హిందువు కాదా
@bak34262 жыл бұрын
చేపలు వేలం పాట .
@vankabhaskarrao67492 жыл бұрын
Tickets ఒక పద్దతి లో పెంచండీ మీ ఇష్టము వచ్చినట్లు.... ఎమిటి sir
@hastibabu60052 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఏమి సుబ్బయ్య మా స్వామితో పెట్టుకుంటావున్నావ్ మా స్వామి కన్ను ఎర్ర చేస్తే తట్టుకోలేవ్ జాగ్రత్త 🙏🙏🙏
@raghavagodaba61692 жыл бұрын
It is very bad practice . Are you doing business with public. So all the members are unfit for the board members in TTD. And Jagan Mohan Reddy also is very unfit in this regard. I request all the members Please don't do business
@lingeshbabu17hinn172 жыл бұрын
రేయ్! సుబ్బడు!! తిరుమలకు వచ్చేవారు ఆశించేది ఉచిత భోజనం కాదురా! ఆ దేవదేవుని దర్శనం! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు మీరు.. అది ధర్మకర్తల మండలి కాదు.. బ్రోకర్ గాళ్ళు & రాబందుల గుంపు..
@subbarayudu98812 жыл бұрын
Yes
@RAM04182 жыл бұрын
మందు రేట్స్ పెంచితే తాగేవారు తగ్గుతారు, గుళ్ళో రేట్స్ పెంచితే దేవుడు తగ్గుతాడు, ప్రజలూ తగ్గుతారు 😀😀
@sekharreddyraaginti29532 жыл бұрын
100% correct. I use to visit twice in a year. Now no interest. Instead we can visit local temple
@sreetm53592 жыл бұрын
అవును. అదే కదా కారణం కావొచ్చు. ఇలా చేస్తే గుడి కి వెళ్లేవారు తగ్గిపోతారు. ఇక క్రై స్తవ మార్కెట్ కు విస్తరణ అవకాశo
@dsirfanroyal37962 жыл бұрын
దేవుడి దర్శనానికి డబ్బులు ఇచ్చి చూడాలా దేవుడిని ఖర్మ రా ....మట్టి కొట్టుకొని పోతారు దేవుడికి భక్తుడికి మధ్యలో డబ్బు ప్రస్తావన తెస్తే....😭😭😭😭
@nellim40482 жыл бұрын
అన్నీ చూస్తున్నాడు స్వామి దిగుతాడు కిందకి పాపం పండుతది గుట్టలోకి వెళ్తారు రా
@borramaheepraveen93282 жыл бұрын
ఆ దేవుడు ఇటువంటి వాళ్ళను ఎప్పుడు తీసుకుపోతావయ్య నిజంగా నువ్వుంటే మాట్లాడిన మరుక్షణం తీసుకుపో
@Siva2407892 жыл бұрын
దేవుడు లేడని వాళ్లకు తెలుసు.... మనకే తెలియాలి. తెలుసుకోకపోతే ఇలాగే ఉంటుంది యవ్వారం...
@saik4872 жыл бұрын
దేవుడా ఇలాంటి వాళ్లకి నూరు తప్పులు పూర్తి కాలేదా ఇంకా గోవిందా గోవిందా
@sureshraji.vsureshkumar15132 жыл бұрын
IPL వేలంపాట లాగా ఉంది 😂😂😂😂😂😂😂😂😂😂😂
@AnilKumar-eb3eh2 жыл бұрын
ఏసు రెడ్డి పాలనలో హిందువులకు ఇంతే దక్కుతుంది. ఇది మనము ఎన్నూకొన్నందుకు పారితోషికం. బిజేపి దీనికి సోల్యూషన్
@dharanires45442 жыл бұрын
Asala chase de modi bjp
@swathivedula14562 жыл бұрын
క్రిస్టియన్ వాళ్ళని తరిమేయండి TTD నుంచి
@ravitata75422 жыл бұрын
అది గుడి,చేపల మార్కెట్ కాదురా
@muralikrishna79942 жыл бұрын
సామాన్యుడికి దేవుడిని ఎలా దూరం చేయాలి అని ఆలోచన
@vadlamohan2 жыл бұрын
డబ్బులున్నవారు మాత్రమే తిరుపతికి రావాలని జీవొ పాస్ చెయండిరా..
@kbabu53342 жыл бұрын
గోవిందుడునే వేలాం పాటను వేస్తున్నారు సూపర్
@syamkumarthota39012 жыл бұрын
ఇంత సింపుల్ గా పెంచుతారా సినిమా టికెట్లు విషయానికొస్తే పేద వారి కోసం తగ్గిస్తున్న అంటారు అదేవిధంగా దేవుడి దగ్గరికి పేదవారు రాకూడదా
@rangaiahkandukuri73772 жыл бұрын
తిరుమల కొండ మీద ఒకే రకమైన బోజనము పెట్టాలి అన్నపుడు అందరికీ ఒకే రకమైన ఆ స్వామీ దర్శనము ఎందుకు ఈవ్వరు ప్రజలారా గమనించండి ఆలోచిందగినది
@DSR.NELLORE2 жыл бұрын
మదనపల్లె టమోటా మార్కెట్ లా ఉంది,,,,, వీళ్ళు ,వీళ్ళ రేట్లు
@voice59502 жыл бұрын
ఏంట్రా ఇది...వ్యాపారమా? దేవుని సామాన్యులకు దర్శనం లేకుండా చేయడమా? తిరుమల కు ఎవరూ రాకూడదని చేస్తున్నారా?
@mantharivenkateswararao67222 жыл бұрын
స్వామి వారి దర్శనంకు ప్రజాప్రతినిదుల నుండి సిఫార్సు లెటర్లను పూర్తిగా రద్దు చేసి, భక్తులందరికి కూడా స్వామి వారి స్వపనమంటపం నుంచి దర్శన భాగ్యం కల్పిస్తే చాలా సంతోషం. అప్పుడు సిఫార్సు లెటర్ల సమస్యే రాదు. దయచేసి పాలకమండలి సభ్యులు ఈ విషయాన్ని సహృదయంతో పరిశీలించి, నిర్ణయం తీసుకోగలరు. స్వామి వారి దర్శనంకు తరతమ భేదాలు లేకుండా అందరికీ ఒకే రకమైన దర్శన భాగ్యం కలుగుతుంది. ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః
@prasadreddy13862 жыл бұрын
అక్కడ కూర్చున్న వాళ్ళ లో, ఒక్కడికి కూడా తెలివి లేదు, ఏమి రా నాయనా, మన దేశం ఇంత దరిద్రంగా ఉంది.....
@eskittu51252 жыл бұрын
వేంకటేశ్వర, గోవిందా, వీళ్ళను కొంచెం క్రమశిక్షణ లో పెట్టు స్వామి 🙏
@subramanyamchenchu88742 жыл бұрын
తిరుమల వెళ్ళారా...మెట్లుకాడ కూర్చొని వేలంపాట వేసుకొంటారు అంగళ్ళకి ...అలా ఉంది వీళ్ళ పాట
@bhaskargonnabhaktula52062 жыл бұрын
పేద వాడికి శ్రీ వారి సేవలు అందు బాటులొ వుండకూడదా.
@bhaskargonnabhaktula52062 жыл бұрын
అలనాటి చక్రవర్తులు,రాజులు ఎంతటి మంచివారొ ఎంతో వైభవంగా అనేక రూపాల్లో భగవంతుని గుళ్ళూ గోపురాలు కట్టించి భక్తుడికి దేవుడిని చేరువ చెసారు.
@puttannapattela2 жыл бұрын
నిజంగానే ఇది కలియుగం..భగవానే చూడాలి వీరిని.
@urssarath2 жыл бұрын
గోవిందా.... గోవిందా,🙏🙏🙏
@mallipudipattabhi54852 жыл бұрын
ఇంగ్లీష్ మీడియం టిటిడి బోర్డు నుంచి మొదలవుతుంది ఏమో ఎందుకంటే ఎవరూ సరిగ్గా తెలుగులో మాట్లాడటం లేదు
@surekhagonuguntla86542 жыл бұрын
TTD must and should remain as one of the holiest place in AP. This planning process is not rendering any sanctity to the temple or its devotees. Shame on the board.
@vedulasatyaprakashvedula74272 жыл бұрын
HE WILL BE PUNISHED BY LORD VENKATESHWARA VERY SOON.
@venkatanagarajumorla70482 жыл бұрын
ఇలాంటి వారు ఉండడం వలన మన హిందూ మతం చులకన అయింది ... చీ. చీ.. వేదవలు
@sitaramachandramurthychopp41132 жыл бұрын
పనికిమాలిన వెధవలు పాలకమండలి లో ఉంటే మన ఖర్మ ఇలగేవుంటుంది
@Seshu36552 жыл бұрын
విఐపిలను ఎందుకు ఉచితం గ సేవలకు పంపుతున్నారు. వాళ్లకు శాలువా, లడ్డులు వగైరా ఎందుకు ఇస్తున్నట్లు.
@ramanareddy76272 жыл бұрын
భగవంతుడు మిమ్మల్ని వదలడురా మీకు యమపురిలో ఉంటది సుప్రబాతం ఇలానే చర్చీలల్లో మసీదులల్లో కూడా పెట్టేదైర్యం వుందా మీకు?
@maheshalle4712 жыл бұрын
ఇదేవిధంగా చర్చిల్లో దర్శనానికి &మసీదుల్లో నమాజ్ చేయడానికి కూడా టికెట్స్(రుసుము/డబ్బులు) పెడితే ఎలా ఉంటుంది ఒకసారి ఈ ప్రభుత్వ అధికారులు& రాజకీయనాయకులు& సామాన్య ప్రజలు ఆలోచించాలని నామనవి🙏
@arunachalavenuganithi15342 жыл бұрын
వీడు సొమ్మేం ఏంపోయింది ఇష్టం వచ్చినట్లు పెంచుతాడు. సామాన్యుడి దర్శనం లేకుండా చేస్తున్నారు కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే శ్రీవారి దర్శనం ? పేద వాళ్లకి కళ్యాణం మోక్కు ఉంటుంది వారు అంత రేటు బరించగలరా? ఒకసారి ఆలోచించండి వారు మొక్కిన మొక్కులు వదిలేయడమే భగవంతు చెప్పి ఏం చేస్తారు డబ్బులు లేకపోతే సుప్రభాతదర్శనం, తోమాలదర్శనం, శ్రీవారికల్యాణం ప్రతి ఒక్కరికి ఈ సేవలు కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే కాదు పేదవాడి కూడా మొక్కలు ఉంటాయి వారు ఇంత డబ్బు భరించలేరు. దయచేసి దేవుడి పేరుతో వ్యాపారం చెయ్యవద్దు 🙏🙏
@jsambireddy43422 жыл бұрын
ముర్తిగారు వీళ్లు చేసే పనికి కామన్ మేన్ టిటిడి వేళ్లడం మానుకోని ఇంటిలో పూజలు జరుపుకోమని సార్ వాళ్ల అర్థం..
@sriramjairam11962 жыл бұрын
నేను ఇలా అంటున్నానని కోపం పడవచ్చు కానీ ఇది నిజం వేరే మతాలలో లేని ఈ పద్ధతి మన హిందూ మతం లో మాత్రమే వస్తుంది కారణం ఏమిటి హిందువులు చేతగాని ఎదవలాగా బ్రతకడం వలన గవర్నమెంటులు జెరుసలేము యాత్రకి లక్షలు ఇస్తుంటే హిందూదేవాలయాల కి హిందువులు వెళ్లడానికి మాత్రం డబ్బులు వసూలు చేస్తుంది ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఇది దానికి కారణం హిందువులు చేతకాని చవట దద్దమ్మ లాగా ఉండడం వల్లనే
@ramakrishnak41722 жыл бұрын
True bro
@muralikrishna78382 жыл бұрын
BJP vhp vallaki buddi ledu vallu support chesinantakalam Hindus temple brastu pattistaru
@naidusurisetty46432 жыл бұрын
జగనన్న పెంచుకుంటూ పోతా మన్నారు ఇదేనేమో పెంచుకుంటూ పోవడం
@Jsanand1212 жыл бұрын
ఇది ఒక సినిమా ప్రభావం, ప్రతి ఒక్కరూ హీరోగా భావించి నోటి నుండి వచ్చిన నంబర్‌తో రేట్లు ఫిక్స్ చేస్తున్నారు
@YesIamSiddarth2 жыл бұрын
చక్కని సెక్యులర్ పాలన జరుగుతోంది.. ఏపీ సోదరులకు ఒక హిందువుగా నా హృదయపూర్వక నమస్కారములు..🙏🙏🙏🙏
@vempatiprakash79972 жыл бұрын
అన్న పెంచుకుంటూ పోతున్నాడు 😂😂😂😂😂😂😂
@gundavarapusrinivas9292 жыл бұрын
తిరుమల హిుండి లొ 5 Rs. వేయండి. మిగిలిన డబ్బులు తొ టిక్కెట్ కొనుకొండి.
@manojm57472 жыл бұрын
TTD board membership has become a social status. This should change.
@Srinivas-xk5fj2 жыл бұрын
గోవిందా! "భగవంతుని సేవా టిక్కెట్ల రేట్లను పెంచి హిందూ భక్తులను భగవంతునికి దూరం చేయాలి" అన్నది మీ (దుర) ఆలోచనైతే మాత్రం, ఎవరి సీటు, ఎవరి టికెట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చించాలో ఆ ఏడుకొండల స్వామికి బాగా తెలుసు గోవిందా! భక్తులు ఏడు కొండల స్వామికి దూరం కావడం కాదు. ప్రజలకు,పాలనకు మీరు దూరం అవుతారు గోవిందా! ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా! గోవిందా ! 2024 నాటికి గోవిందా! 151 సీట్లలో ఎన్ని సీట్లు గోవిందా! అవుతాయో? గోవిందా !
@sn45182 жыл бұрын
అసలు సిఫారసు లెటర్ ఎందుకు ఇస్తారు? ఎవరైనా అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు, అంటే భార్యకి చంటి బిడ్డకి టికెట్ ఉండి యజమానికి/భర్త కి లేనప్పుడు ... ఇలాంటి సందర్భాలలో ఆ భక్తుని యొక్క పరిస్థితిని బట్టి సిఫారసు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిని ఎంతమంది సామాన్యులు పాటిస్తున్నారు ఇప్పుడు. అంటే అక్కడికి సిఫారసు లెటర్ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారా?
ప్రజలంతా కట్టుగా నిలబడి రాబోయే రెండు సంవత్సరాలు ఎటువంటి ఆర్జిత సేవలు కళ్యాణం ఉత్సవం తో సహా చేయించుకోకుండా ఉంటే అప్పుడు ప్రస్తుతం ఉన్న టిటిడి యాజమాన్యం కి బుద్ధి వస్తుంది. నమో గోవింద గోవింద గోవింద
@jsambireddy43422 жыл бұрын
బాగా పెంచేసేయండి అందరు కలిసి మీమ్మల్ని సాగనంపుతారు..
@hari7priya2 жыл бұрын
No donations should be made to TTD for 2 more years or until the State Government changes. There should not be any interference of Government on Temples.
@nandamratnakumar83072 жыл бұрын
ఈ లాంటి వెధవలు విలువలు లేని వారు బోర్డ్ నుండి తప్పు కోవాలి
@narasimhareddy80712 жыл бұрын
జగనన్న మా హిందూ ప్రజలకి వెంకటేశ్వర స్వామి ని దూరం చేయొద్దు అన్న
@mohanlucky8182 жыл бұрын
చచ్చిపో
@jvb2601_knl2 жыл бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వానిదా..? ప్రైవేటు దా..? ప్రభుత్వానిదైతే, భక్తులకు ఉచితంగా దర్శనాలు ఇవ్వాలి. ప్రైవేటుదైతే ప్రభుత్వ అధికారులు, కమిటీలు, పదవులెందుకు..!?
@royalpandu22032 жыл бұрын
Cinema tickets fall down imp than temple tickets.... Wow super...
@lingamaiahmadugula73182 жыл бұрын
మెము తిరుపతి కి వెళ్లి లా వద్దు సర్వ దర్శనాలు మితంగా ఉన్నా యి మహాదేవుని మా కు దూరం చేస్తున్నారు
@ananthapadmanabam75252 жыл бұрын
చేపల మార్కెట్లో పనిచేస్తున్న వాళ్ళను ttd బోర్డు సభ్యులుగా చేసారా అనిపిస్తుంది. దేవుడా ఎందుకు మాకు ఇంత కర్మ
@MVS6662 жыл бұрын
ఇంకా పెంచండి. మీరు పన్నులు వగైరా రూపంలో కష్టపడి పనిచేసే వారిని దోచుకుని పనిపాటా లేనివారికి , బద్ధకస్తులకు , పరాన్నజీవులకు పెట్టండి.
@kodelasambasivarao25412 жыл бұрын
బాగా పెంచండి దేవుడు దగ్గరికి జనాన్ని రాని వ్యకండి
@easycraftswithniha46542 жыл бұрын
భక్తులు కు కూడా టికెట్ రేట్ పెంచండి మనిషికి 25000 రేట్స్ పెట్టండి ప్లీజ్ సార్
@VISWABHARATHI2 жыл бұрын
adikesavalu naidu is the best chairmen in ttd history i love adi
@pramodkunapareddy90592 жыл бұрын
Nee chuttamara bai pramod
@RN-er7mz2 жыл бұрын
@@pramodkunapareddy9059 adikesavalu naidu is really best chairmen..not sure this subba Reddy is relative of yours or your kulagajji is making you speak this way
@SLDB14812 жыл бұрын
చర్చలు కూడా ఎంట్రీ అయ్యేటప్పుడు ఫీజు నిర్ణయం చేయాలి అప్పుడు తెలుస్తుంది సీఎం గారికి సమస్య
@magnetpower55882 жыл бұрын
ఈ దర్శనం తీసే దేవుడు అందరికీ సమానంగా సహకరించండి
@narengallery2 жыл бұрын
మూర్తి గారు నేను తిరుపతి లో వుంటాను. నిజాయితీగా ప్రయత్నిస్తున్నా స్వామిని దర్శనం చేసకోవడానికి.. ఒక సంవత్సరం నుండి టికెట్ దొరకడం లేదు.
@srinivasbalajikodali59502 жыл бұрын
హిందూ ధర్మాన్ని కరీదైన వస్తూవులా చేసి ఇతర మతాలను ప్రోత్సాహిస్తున్నాడు