వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తా! : CM Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu

  Рет қаралды 75,311

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తా! : CM Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
#TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP

Пікірлер: 252
@sanagapatividya6039
@sanagapatividya6039 9 ай бұрын
నీవు గెలిస్తేగా ప్రమాణస్వీకారం చేయటానికి😊😊😢☺️
@shivaji877
@shivaji877 9 ай бұрын
వైజాగ్ మీద ప్రేమనే కాదు రజనీ గారు మీకు తెలుసు రాజధానికి కావలసిన సోర్సెస్ ఎక్కువ మొత్తంలో వైజాగ్ అనుకూలంగా వున్నది ఇది యూనివర్సల్ ట్రూత్
@RealIndian.1
@RealIndian.1 9 ай бұрын
ఏదిఏమైనా ఈ జగన్ పరిపాలన కాలంలో 1.రాజధాని లేదు 2.పరిశ్రమలు లేవు 3.పోలవరం మూతపడింది 4.అన్నమయ్య డ్యాం నిర్వహణ లోపం వల్ల దెబ్బతింది, దాని వల్ల ఎందరో అమాయకులు మరణించారు 5.శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయి 6.అన్ని తాకట్టు పెట్టేసారు 7.ఇసుక మాఫియా, ఎర్రచందనం, గంజాయి మాఫియా ఇలాంటివి బాగా పెరిగాయి 8.గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేకపోయారు, పైగా వారి PF డబ్బు ఖర్చు చేసారు.ఇంకా CPS రద్దు కోసం పోరాడిన ఉపాధ్యాయులను వేదింపులకు గురి చేసారు. 9.హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి (అంతిర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధం తగులుబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసారు, రామతీర్థం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు) . హిందూ గుళ్ళను ఆదాయ వనరులుగా మార్చి, హిందువులను దోచుకుంటున్నారు. 10.సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అయిన వారికి కొమ్ము కాస్తున్నారు. 11.అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు పైగా న్యాయం కోసం పోరాడిన బాధితులపై అక్రమ కేసులు బనాయించారు 12.అభివృద్ది ఎందుకు చెయ్యలేదు అంటే రెండు సంవత్సరాల కరోనా వలన అంటారు కానీ, అనవసరమైన ఆడంబరాల కోసం కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు (ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయడం, సియం సెక్యూరిటీ పేరుతో అనవసరమైన హడావుడి, ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, మంత్రులు, అనవసరమైన సలహాదారులు) 13.లంచాలు లేనిదే ఎ ప్రభుత్వ ఆఫీసుల్లోను పని చేయడం లేదు.కాని గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడా అవినీతి నిరోధక శాఖ ఎసిబి పెద్దగా ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు. సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వెయ్యరు, కాబట్టి జగన్ తప్ప ఎవరైనా మాకు పర్వాలేదు
@saisrinivas6310
@saisrinivas6310 9 ай бұрын
Evi cbn chesenavi agri gold ela undadaneki main reason cbn
@kmvlogs1825
@kmvlogs1825 8 ай бұрын
మరి 2014 నుండి 2019 వరకు ఎం పీకారు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా 5 ఇయర్స్ లో డెవలప్మెంట్ కొంచం కూడా చేయలేదే నీకు కనిపించిందా సీబీన్ ప్రభుత్వం లో డెవలప్మెంట్ పోలవరం కంప్లీట్ చేస్తా అన్నాడు ఎక్కడ చేసాడు చేసాడు
@ammananna3479
@ammananna3479 9 ай бұрын
Nvu chepe last joke Edo emo anna
@sakiran3570
@sakiran3570 9 ай бұрын
😂😂
@peterbabu8232
@peterbabu8232 9 ай бұрын
అన్నా నువ్వు మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తావు. దేవుడు దయ ప్రజల ఆకాంక్ష..ఆశీస్సులు పొందారు.పదికాలాలు చల్లాగా మీరు ఉండాలి ప్రజల మనసులో,ఎన్ని ఆటంకాలు ఎదురయ్యినా...అది స్వార్థపరురాలైన చెల్లెలు రూపంలో సాతాను శోధించినా..దేవుని దయ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి అన్నా..You are always our strength అన్న🙏
@Evercool999
@Evercool999 9 ай бұрын
Vizag lo rishi Konda inka mottam kulcheyataniki 😂
@Gowtam978
@Gowtam978 9 ай бұрын
రాజధాని గురించి కోర్టుల్లో కేసులు వేసింది మీరే గా. తెలియనట్టు అడుగుతారేంటి?
@sureshmurapaka8178
@sureshmurapaka8178 9 ай бұрын
5 years lo ee development chesaru Vizag lo. Eni companies vachay...
@yugandharreddy5241
@yugandharreddy5241 9 ай бұрын
Ede start chesena first court lo case vrsaru ga gaddam babu batch, anduke e sari a gaddam vadene lekunda cheste fast ga jarugutai panulu
@kalyanv2462
@kalyanv2462 9 ай бұрын
Please also ask CBN that what he did to Kammaravati between 2014 -2019
@mbbharath2659
@mbbharath2659 9 ай бұрын
@@kalyanv2462 and one more thing to remember ' if amaravati should be considered 10'yrs Govt formation should happen So if TDP wats to be in power why did it lost to jagan is my point?
@harikrishna5666
@harikrishna5666 9 ай бұрын
Court lo case TDP vallu veyakunte chala development ayyedi eepatiki
@DeviBrahmos
@DeviBrahmos 9 ай бұрын
First go vizag and check what is developed pu...
@saikumarsaikumar6621
@saikumarsaikumar6621 8 ай бұрын
అదిగో జగన్ నువ్వు ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి జగన్
@SaiRohith-j8g
@SaiRohith-j8g 9 ай бұрын
Vizag development ayyandhi kabbati malli develop cheyyakkarledhu😂😂😂😂
@Jordan67892
@Jordan67892 9 ай бұрын
2:20 కి చెప్పింది నీకోసమే
@SaiRohith-j8g
@SaiRohith-j8g 9 ай бұрын
Then declare vizag as capital. Executive ,assembly​, court alla muddu capitals endhuku.hyderabad kuda zero thoney start aayindhi.@@Jordan67892
@rohithcr8114
@rohithcr8114 9 ай бұрын
​@@Jordan67892vizag ey capital annapudhu three capitals endhuku. Jagan madham thipadhu😂😂😂
@amnivenkatesh2805
@amnivenkatesh2805 9 ай бұрын
అప్పు చేసి డబ్బులు పంచడం తప్పా నీకు అభివృద్ధి చెయ్యడం రాదు నీకు. మా కర్మ రా బాబు... పోయినసారి ఎందుకు ఓటు వేసాము అనిపిస్తుంది
@sivaprasadkota5909
@sivaprasadkota5909 9 ай бұрын
EXCELLENT SELECTION OF VIZAG ON ALL ASPECTS. SHUBHAM
@anuprinters7939
@anuprinters7939 9 ай бұрын
ఇంతకు ముందు ఎవ్వరు చెయ్యని స్కామ్స్ చేసి ఆర్ధిక నేరగాళ్లలో Jalaga ట్రెండ్ సెట్టర్ మీరు.నాల్గో భార్య అయిన మీరు ఒక పవిత్ర స్థానం లో ఉండి తన భర్తకు ఓటు వెయ్యోదు అని చెప్పడం సరి కాదు... నేను మా వదిన యొక్క మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను
@shashikumar-wj5bm
@shashikumar-wj5bm 9 ай бұрын
గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్ హామీలు ఇచ్చి నెరవేర్చకుండా వున్నవి 1)2024 ఎన్నికలు వచ్చే సమయానికి మందు అనేది లేకుండా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు అది చెయ్యకపోగా కల్తీ మద్యం తెచ్చి అధిగ రేట్లకు అమ్మిస్తున్నాడు అది తాగి ఎంతో మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళలో రాకేష్ మాస్టర్ ఒకరు 2) గవర్నమెంట్ లో వున్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాం అని అన్నాడు అది చెయ్యగపోగ వాలంటీర్ జాబ్స్ తెచ్చి డిగ్రీ,పీజీ లు చదివిన యువతని వైసీపీ సభలకు జనాల్ని తీస్కుని వచ్చే విధంగా వాడాడు ఊర్లో ఓటర్ల జాబితా ని సేకరించి ప్రభుత్వ వ్యతిరేకులకు పింఛను వేరే ఇతర ప్రభుత్వ సౌకర్యాలు అందకుండా చేశాడు 3) ప్రతీ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు న ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి జాబ్ కేలండర్ రిలీజ్ చేస్తా అన్నాడు ప్రస్తుతం వున్న ఉద్యోగులకే నెలకి సరిగా జీతాలు రావట్లెదు 4) అధికారంలోకి వచ్చిన వారం లో CPS రద్దు చేస్తాం అన్నాడు 5)200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తాం అన్నాడు 6) కరెంటు రేట్లు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు ఇంకా చాలా వున్నాయి చెప్పుకుంట పోతే ఇన్ని దొంగ హామీలు ఇచ్చి ఇంత నిశ్చయంగా ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తా అంటున్నాడంటే ఆంధ్రా ప్రజలు అంత గొఱ్ఱెళ్ల కనిపిస్తున్నారేమో 7) ప్రతీ రైతుకి వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తా అన్నాడు 8)
@bheemaalur5658
@bheemaalur5658 9 ай бұрын
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ 2014,2019 మీ ప్రభుత్వం నే గెలిపిoచ్చారు ఆలూరు నియోజకవర్గ ప్రజలు కానీ వేదవతి ప్రాజెక్టు, అండ్ నగర్డోన్ ప్రాజెక్టు గాని ఏవి జరగలేదు ముఖ్యమంత్రి గారు, ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు గాని తాగడానికి నీళ్లు లేవు ముఖ్యమంత్రి గారు ఈ 2024 లో మీరు గెలిస్తే ఆలూరు నియోజకవర్గన్ని పట్టించ్చుకోండి ముఖ్యమంత్రి గారు ....కోరుతున్నాము సర్...తప్పుగా అన్నుకోకండి సర్
@srinivasuluu6378
@srinivasuluu6378 9 ай бұрын
Correct bro
@sureshmurapaka8178
@sureshmurapaka8178 9 ай бұрын
Capital Leni state ki CM cheyalanta 😂😂😂
@mbbharath2659
@mbbharath2659 9 ай бұрын
Barren land lo capital minimum 15' yrs. Meanwhile 10 yrs Assam
@kalyanv2462
@kalyanv2462 9 ай бұрын
Kammaravati is only for one community....if it is AP capital then other community people should live there like second grade citizens.....Use your brain bcz Vizag is an already developed City
@pavankumar-sb5fz
@pavankumar-sb5fz 9 ай бұрын
Gaelichi napudu chudam lay anna
@Raju-S
@Raju-S 9 ай бұрын
Nijamga gelavadu ani baga nammakam unte nuvvu ee video choosevadivi kadhu, choosi kinda comment pettevadivi kadhu... Sare gelupotamulu devudu choosukuntaadu le kani... Prastutaniki vizag biggest city aney fact digest cheysuko, Amaravati anedi eppatiki reality loki raadu anedi kudu gurthunchuko...dheenikaite jagan gelupu leda otami tho sambandham ledu kada...
@kalyanv2462
@kalyanv2462 9 ай бұрын
Mana di kuda different blood and breed Anna....
@kmvlogs1825
@kmvlogs1825 8 ай бұрын
వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ సిటీ దాన్ని కొంచం డెవలప్మెంట్ చేస్తే హైదరాబాద్ కన్నా సూపర్ అవుతుంది ఇ ఎల్లో బ్యాచ్ కి భయం జగన్ ప్రభుత్వం లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుందో అని సీబీన్ చేసేది ఏమి లేదు ఇ సారి కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 🔥🔥 117 సీట్స్ ఆ తరువాత మరో 30 యాడ్ అవుతాయి రాసుకో ​@@Raju-S
@Sornapudichaithanya714
@Sornapudichaithanya714 9 ай бұрын
Vizag ❤
@bhagyalakshmid4343
@bhagyalakshmid4343 9 ай бұрын
God Bless you Jagan
@jakkibujji5313
@jakkibujji5313 9 ай бұрын
రజని గారు ఆయనకి ఎలాగో లేదు కనీసం మీకైనా ఉండాలిగా 5సంవత్సరాలనుండి రానివి 🙏🙏🙏
@kuppilisunil1415
@kuppilisunil1415 9 ай бұрын
Already developed city so he choosen 100000croes akkaraledu, good decision 👍👍👍
@siuuuuu1918
@siuuuuu1918 9 ай бұрын
Super CM sir
@divakarbalivada2884
@divakarbalivada2884 9 ай бұрын
Grt ....good to Vizag...you are always the best..
@mediapowernews
@mediapowernews 9 ай бұрын
Nice pre-planned interview ..
@swarupa961
@swarupa961 9 ай бұрын
Jagan Reddy garu has powerful god behind him.... definitely he will become the cm... everyone remember this.amen!!God bless you jagan garu
@D9594
@D9594 9 ай бұрын
God cheppada Babi ni champa mani
@kumar_747
@kumar_747 9 ай бұрын
JOKU బాగుంది అన్న, నేను వినే ఆఖరి JOKU
@universalentertainment6460
@universalentertainment6460 9 ай бұрын
Endhuku ante, akkada vunte easy ga drugs business cheskovachu 😂😂😂😂
@suryavasundharballa723
@suryavasundharballa723 9 ай бұрын
SARVANASANAM
@sudheerreddyn12
@sudheerreddyn12 9 ай бұрын
Always Win Jagan 🔥
@challasriram8103
@challasriram8103 8 ай бұрын
Sir,🙏Developmental works as like Skill Development University, Railway Zone Infrastructure, Metro Infrastructure development, Industries, IT development and Flyovers to tackle traffic etc are awaiting to initiate.🙏 😎🙏 Visakha public eagerly awaiting for these projects, which are game changers of local politics🙏😎🙏
@mahaboobbasha815
@mahaboobbasha815 9 ай бұрын
Jaijagan
@RealMe-dx8hn
@RealMe-dx8hn 9 ай бұрын
I love you vizag from kadapa Ys jagan telling true about vizag
@harshanaidu9573
@harshanaidu9573 9 ай бұрын
వీడొక్కసారి వొడితే చాలు కచ్చితంగ మల్లి ఎలక్షన్స్ కి ఉండడు ఎవడో ఒకడు నిజంగానే కోడి కత్తి గుండెల్లో కరెక్ట్ గా దించుతారు😮అంతా అస్సాం ఇంకో విగ్రహం ఏపీలో పెడతారు😊
@siuuuuu1918
@siuuuuu1918 9 ай бұрын
ఈ ఐదు సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది. జగన్ గారు మంచి నాయకుడు
@abhayram6436
@abhayram6436 9 ай бұрын
😂😂😂
@kadilakshmi7759
@kadilakshmi7759 9 ай бұрын
Jagan sir, real hero,❤
@pjlyrics4754
@pjlyrics4754 9 ай бұрын
❤❤❤❤❤❤
@Jaijagan_2029
@Jaijagan_2029 9 ай бұрын
Why he have two stands on captial, worst cm
@suriv4847
@suriv4847 9 ай бұрын
Vizag is best
@abhayram6436
@abhayram6436 9 ай бұрын
Vizag is 700km far from us 😢😢
@suriv4847
@suriv4847 9 ай бұрын
@@abhayram6436 so what
@pannemkomalapriya9656
@pannemkomalapriya9656 9 ай бұрын
​@@suriv4847 high court boomulu raithula daggari ninchi thesukoni develop chesthamani cheppi agreement chesukunnaru adi first develop chesi aa tharvatha vizag and kurnool develop cheyyali ani theerpu ichinxhi kani amavathi lo okka itukatayi kooda veyyakunda already kattina sagam buildings ni vadilesi vizag lo ports kattadam kadhuu vizag vallu valla bhoomalani ichi 5 years tharvatha rajadhani ikkada kadhu amaravathi ani chepthe ala cheppi mee bhoomulu lakkunna daniki nastapariharam and thirigi pandee bhoomulani alage ivvakapothe appudu thelusthundhi badhaaa meedi okka cent bhoomi kooda poledhu kadha
@mbbharath2659
@mbbharath2659 9 ай бұрын
@@abhayram6436 better than Bombay, Delhi etc.
@MathsAccountsphysicsNeuro
@MathsAccountsphysicsNeuro 9 ай бұрын
Idharu savatalu matladuthunatu undhi😂😂😂😂😂
@UdaykumarAtram
@UdaykumarAtram 9 ай бұрын
Okka sunami vaste...😂😂😂😂
@m.sureshkumar4468
@m.sureshkumar4468 9 ай бұрын
Vizag is good city best rajadhani
@killibalakrishna9037
@killibalakrishna9037 9 ай бұрын
జై జగన్ జై వైజాగ్
@molliminorbabu376
@molliminorbabu376 9 ай бұрын
Jai vizag🎉
@lakshmanlara
@lakshmanlara 9 ай бұрын
Elagu avvavu kada emaina cheothavu le anniyya 😂😂
@srinuparchikola5949
@srinuparchikola5949 8 ай бұрын
100%sure
@dkhasimvali6461
@dkhasimvali6461 9 ай бұрын
Super❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajtravelvlogs4399
@rajtravelvlogs4399 9 ай бұрын
0:55 instastructure super sir 🤣🤣
@sriharshasingh8248
@sriharshasingh8248 9 ай бұрын
Mari amaravati lo 33 thousand acres icche appudu em chesav. ..
@Rameshalzk
@Rameshalzk 9 ай бұрын
Votami bayyammm 😁😁😆
@tejovathiMuddada
@tejovathiMuddada 9 ай бұрын
@aYn_5Y
@aYn_5Y 9 ай бұрын
If vizag already developed, then why not develop other towns
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
Where will you get money?
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
Ippudu unna development saripotundi antava Vizag ki? Don't you want it to compete with Hyd, Chennai, Bangalore etc..?
@pannemkomalapriya9656
@pannemkomalapriya9656 9 ай бұрын
Asalu 3 capitals ani cheppindhe okka prantham kadhu 3 pranthalani develop cheyyalanna uddesam tho ani chepparu ippudu already Baga develop ayna vizag lone ports harbours thesthunnaru thappithe kurnool lo amaravathi lo okka building kaddada asalu amaravathi capital ani CBN declare chesinappudu ee prantham vallu vyathitekinchaledhu ippudu raithula daggara bhoomulu thesukoni construction start chesi konni buildings kattaga madyalo apesthe ela kanisam madyalo agipoyina buildings ni complete ayna chesi adi government use chesukovali Repu CBN adikaram Loki vachi ports and harbour constructions vizag lo apesthe ela untundhi adi sagam lo kani Chandra Babu Naidu garu ala cheyyaru daniki already chala karchupetti untaru kabatti Danni continue chestharu
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
@@pannemkomalapriya9656 Vizag lo already port undhi, adhi central govt under lo undhi mi istam vachinattu chestham ante kudharadhu. Miru Vizag ni entha thokki pedadham ani try chesina Vizag develop avuthadi, capital aithe inka fast ga develop avuthadi antunam.
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
@@pannemkomalapriya9656 Miku Amaravati okkate develop avvali ane uddesham unte ippude ma North Andhra ki separate state icheyandi, ma region ni memu develop cheskuntam. Ikkada entho mandi goppa leaders unnaru, we will elect them to lead us further. Ma own tax money tho ma region develop avuthadi, already AP ki nearly 40% of revenue ma Vizag nunde vastundi, once separate state aipothe aa revenue makey untundi. Ma region ni memu develop chesi chupistham. Miru ela potharo maku anavasaram. Mi own tax money tho mi Amaravati ni develop cheskondi. Don't depend on other districts.
@gorantlasrao3178
@gorantlasrao3178 9 ай бұрын
Jalaga anna software jobs evadiki vadthayii orissa vadikaaa
@mbbharath2659
@mbbharath2659 9 ай бұрын
అమరావతి మాత్రమె AP capital ఐతే నువ్వూ చెప్పేది నిజమే " 🤷
@pannemkomalapriya9656
@pannemkomalapriya9656 9 ай бұрын
Chala Baga cheppavu border lo Orissa undhi kabatti Orissa lo chadhuvukunna nirodyogulu vizag ne prefer chestharu rayalaseema ninchi vache valla kanna pakka rastram ninchi vachina Valle ekkuva untaru
@bhavishyakumar5891
@bhavishyakumar5891 9 ай бұрын
Private company lo evadiki talent unte vadiki vastati reservation undadu kabati
@kasachandrahashareddy9716
@kasachandrahashareddy9716 9 ай бұрын
అమరావతి లో బాబు కట్టిన buildings అన్నీ waste కదా , ప్రజల డబ్బులే కదా
@BhanuPrasad-z3n
@BhanuPrasad-z3n 9 ай бұрын
Chanchalguda lo cheyyi
@kalyanv2462
@kalyanv2462 9 ай бұрын
Mee Kula god CBN ni Rajamundry central jail lo chustaavev le Anna...
@Mallikarjunareddyveluru
@Mallikarjunareddyveluru 9 ай бұрын
U r best comedian sir
@Rajj00143
@Rajj00143 8 ай бұрын
జై జగన్
@SivaprasadSiddam
@SivaprasadSiddam 9 ай бұрын
Jai babu
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 9 ай бұрын
WHEN IT IS ALREADY A BIGGEST CITY as you said, WHY CAN'T YOU THINK ABOUT BUILDING ANOTHER BIGGER CITY instead of just relying on just one. THINK BIG, GROW BIG, DON'T BE DUMB. CREATE OPPORTUNITIES, CREATE JOBS, GENERATE WEALTH, that will automatically boost all other sectors when the spending power increases
@StayGenuine
@StayGenuine 9 ай бұрын
5 yrs em peekav mari😂😂😂
@ramanapetla3346
@ramanapetla3346 9 ай бұрын
Vizag good city ❤❤❤
@sureshbabugv258
@sureshbabugv258 9 ай бұрын
Bo...k..a chesthavu
@msn0610
@msn0610 9 ай бұрын
Jagan Sir Super 👌
@venkatkrishna3679
@venkatkrishna3679 9 ай бұрын
Bye Bye Jagan to London 😂
@sureshbabugv258
@sureshbabugv258 9 ай бұрын
Jagan cheppe matalaki, rajani ki navvosthundi...kaani aapukuntunnadu
@srinivasrao3093
@srinivasrao3093 9 ай бұрын
JAI JAGANA SIR SUPER SUPER SUPER SUPER SUPER SUPER CM💐 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umeshr91
@umeshr91 9 ай бұрын
Hello ap bye bye ycheeepi 😂😂😂😂😂
@johnc-sd5ct
@johnc-sd5ct 9 ай бұрын
next cm CBN
@sivaprasadkota5909
@sivaprasadkota5909 9 ай бұрын
SHUBHAM TO CM JAGAN JI. SHUBHAM
@vinayakraopasunuru3520
@vinayakraopasunuru3520 9 ай бұрын
JAGAN SAAB WILL BECOME AS CM AGAIN
@bharathpothineni1974
@bharathpothineni1974 9 ай бұрын
వైసీపీకి ఓటు వేస్తే..!!! మాకు డెవలప్మెంట్ అక్కర్లేదు అని ఒప్పుకున్నట్లే... మా రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోమని ఒప్పుకున్నట్లే... పోలవరం కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్లే.... కంపెనిలు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్లే... కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే.... ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్లే.... కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి రాకపోయినా పర్లేదు మేము ఊడిగం చేస్తాం అని ఒప్పుకున్నట్లే..... సిపిఎస్ అవసరమే లేదు మీరు ఎంతిస్తే అంత అదే మాకు పదివేలు అని ఒప్పుకున్నట్లే.... PRC లు, అరియర్ లు అవసరం లేదు మీకు బుద్ది పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్లే..... రోడ్లు అనేవి మాకు అక్కర్లేదు మాకు ఇలాగే బాగున్నాయి అని ఒప్పుకున్నట్లే.... రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... మా రాష్ట్రాన్ని పులివెందుల ***లకు రాసిచ్చేసాం అని ఒప్పుకున్నట్లే.... మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యం కావాలని ఒప్పుకున్నట్లే.... మేము స్వేచ్ఛగా మాకు కావలసినది అడగం, మీ కింద బానిసలాగా బతుకుతాం అని ఒప్పుకున్నట్లే.... రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్లే.... కావలసిన అప్పులు చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకొమ్మని ఒప్పుకున్నట్లే.... ఇసుక దందా చేసుకొమ్మని ఒప్పుకున్నట్టే.... DSC మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే..... మా బతుకులకి 5వేల వాలంటీర్ జాబులు చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్లే... మిగతా నీటి ప్రాజెక్ట్ లు కట్టకపోయినా పర్వాలేదు అని ఒప్పుకున్నట్లే ..
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
Rey erripuka ma rajadani Vizag ra Memu jagan ke vote vestam
@mbbharath2659
@mbbharath2659 9 ай бұрын
Friend's నేను చెప్పడల్చు కున్నది ఒక్కటే మిన్ 10' yrs ... CBN CM గా ఉంటేనే TDP కి vote వెయ్యండి లేకపోతే జగన్ strategy follow అపొండి. 🫡 Zig zag చేస్తే ఆంధ్రా zigzag 😮
@digitalgraphics4176
@digitalgraphics4176 9 ай бұрын
𝙂𝙞𝙩𝙖𝙢 𝙠𝙖𝙗𝙟𝙖
@mbbharath2659
@mbbharath2659 9 ай бұрын
​@@digitalgraphics4176amaravati insider- trading. 😅
@chaitanyach6569
@chaitanyach6569 9 ай бұрын
Anna okasari comments chaduvu..😂😂 Rajani meeda ottu next CM nuvvey
@Sashiworld
@Sashiworld 9 ай бұрын
Vizag dhaggarlo boxite vundhantaa... Adhi ayipodhaaka Vizag ni capital cheyyandi... Anna kosam
@devap6705
@devap6705 9 ай бұрын
Vizag valle ninnu nammadam ledu okasari nee payment gallani comments chadava mani cheppu
@venkataramanarayana3164
@venkataramanarayana3164 9 ай бұрын
First Win the election, then you can dream of other things 😅
@Hemanthrulezzz
@Hemanthrulezzz 9 ай бұрын
Vizag lo Meku unna lands ekada levu
@umeshr91
@umeshr91 9 ай бұрын
Meeru gelvaru jagan garu 1000%
@sudheerbokka9522
@sudheerbokka9522 9 ай бұрын
Hardwork person pay taxes and collect to pay no hardwork person .tax payers no scheme available.too much...
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 9 ай бұрын
Nee prayanam memu cheyinchutham. Appudu RAYALASEEMA PRAJALLU ANDHRU yehmana kavalantey yentha kasta padalli VIZAG ravalli. Okapudu HYDERABAD is in the middle of the state.
@chittisuresh3073
@chittisuresh3073 9 ай бұрын
Vizag Ani cheppaku Will loose your vote bank
@sunkularamana4731
@sunkularamana4731 9 ай бұрын
AP ki next CM meerena sir oyammo.
@ShivaValluri
@ShivaValluri 9 ай бұрын
😂😂😂😂
@satyanarayanarao7098
@satyanarayanarao7098 9 ай бұрын
కల గా మిగిలిపోతుంది
@harshithagorikapati6394
@harshithagorikapati6394 8 ай бұрын
Ippudu cheyy😊😊😂😂😂
@TirupathiRao-xq4gs
@TirupathiRao-xq4gs 9 ай бұрын
Pramaana sweekaram guntur lo ne jarugutundi
@harshavardhinireddy4463
@harshavardhinireddy4463 9 ай бұрын
Malli eeee 5 years eadhe story. Akkada eavaro vedina roads vunnai. Mari AP lo roads levani oppesukunnav.😂
@vinayadhikari8104
@vinayadhikari8104 9 ай бұрын
Dream lo chasuko June 4th mundu lekapothe tharvatha ekkadunatavo neeka teledu
@rajkumarch1723
@rajkumarch1723 9 ай бұрын
Legal workout avuthundha ledha adagavalasina question
@Sreenu761
@Sreenu761 8 ай бұрын
Amaravati is a barren land? Waste fellow 😂😂😂see after 5 years how will be Amaravati
@rameshbabuvelagaleti7201
@rameshbabuvelagaleti7201 9 ай бұрын
Excellent
@vin2629
@vin2629 9 ай бұрын
Court lo already mokham medha kottaru. Ela kadtav secretariat
@meenigaramesh6529
@meenigaramesh6529 9 ай бұрын
ఏమి కామెడీ చేస్తున్నావ్ అన్న😂😂😂😂😂
@satisha2779
@satisha2779 9 ай бұрын
We support ysrcp party
@AgentSam98
@AgentSam98 9 ай бұрын
Anti sirr!😂😂recently puspa chusaru meru😅 icon icon anthunaru meru!
@SOCIALSUDHAKAR
@SOCIALSUDHAKAR 9 ай бұрын
Example satyasai was died Puttaparthi development close
@Marvelfashions95
@Marvelfashions95 9 ай бұрын
Pagati kalalu kanadam మానేసేయి..నువ్ ఓడిపోతున్నావ్...
@Ravindra.G
@Ravindra.G 9 ай бұрын
Vizag loney chaavu 😂
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
Na maddalo Amaravati
@gajjalaadiseshareddy9487
@gajjalaadiseshareddy9487 9 ай бұрын
Anna nuvvu thappakunda vizag lo pramaana sweekaaramu chesthavu,gelavapothunnavu.
@Nag..143
@Nag..143 9 ай бұрын
Meeku ichina chance misuse chesukunnaru jagan garu.. bye inka
@kalyanv2462
@kalyanv2462 9 ай бұрын
Mana Kula daivam CBN matrame manaku goppa.....vaadu enta diridrudu ayina ma Kulapode CM ga vundaali
@balavenkatareddykummetha4508
@balavenkatareddykummetha4508 9 ай бұрын
Advance congratulations jagan gaaru 🎉🎉🎉
@digitalgraphics4176
@digitalgraphics4176 9 ай бұрын
JAGAN CM FIXED
@rajasekharreddyj
@rajasekharreddyj 9 ай бұрын
నిజమా కలయా ముందు తెలియదా గుట్లే
@srinivasuluu6378
@srinivasuluu6378 9 ай бұрын
Nee manasulo pettuko iconic buildings 😂😂
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
Poni Amaravati village lo pettamantava
@srinivasuluu6378
@srinivasuluu6378 9 ай бұрын
@@chaitanyachaitanya982 ledu vijayanagaram lo pettu manu anantapur vallu ravadani sachhipotaru
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
@@srinivasuluu6378 Vallu emina naduchukuntu vastara? Ye kaalam lo unnaru ra babu?
@srinivasuluu6378
@srinivasuluu6378 9 ай бұрын
@@chaitanyachaitanya982 nee illu ekkada undi babu oorlo unda oora bayata unda Evaraina illu oorlo kattukuntaru annintiki andubatulo undadniki ante kaani oori bayata kaadu. 1000 kms avtundi anantapur to vizag. Flight lo rammantava
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 9 ай бұрын
@@srinivasuluu6378 Night bus/train ekkithe morning kalla Vizag lo untaru. Adi neku pedda distance aa? Alagithe Chennai, Mumbai, Bangalore, Kolkata evanni yekkada unnai? Center lo levu ga. Mana desha rajadani Delhi center lo ledu ga
@Rooney_197
@Rooney_197 9 ай бұрын
Dwakra runanaafi unda leda andi
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Parents Opinion on Sasi Vizag
2:54
Sasi Schools & Jr Colleges
Рет қаралды 4,4 М.
Nandi vaddeman
4:49
Acp Sriram Arya
Рет қаралды 616
4 Minutes 24 Headlines | 11 PM | 08-02-2025 - TV9
3:43
TV9 Telugu Live
Рет қаралды 2,2 М.
RVM Hospital: Your One-Stop Solution for Quality Medical Care
5:09
Saikumar Birru
Рет қаралды 10 М.
CM Revanth Reddy speech Republic Day 2025
12:59
RBT1288
Рет қаралды 176