దయ చేసి గారు అనాలి. ఆయన చాలా పెద్దవారు. ఆధ్యాత్మిక ప్రవచన కర్త
@JalemAdam-fc7bd15 күн бұрын
Garikapati garu always telling truth sir
@purushothamandhe60415 күн бұрын
Madam garu very nice best anchor.thanks.
@subbaiahinti79615 күн бұрын
సంబోధన మర్యాదగా ఉండాలి
@ushakantamadhavapeddi541014 күн бұрын
అసలు ఇటువంటి లూప్ హోల్స్ ఉండబట్టే మన మతాన్ని ఇతర మతస్థులు విమర్శించడానికి కారణం అయింది. లేకపోతే ఏమిటండీ ఫలానా పని చేస్తే మీ పాపాలు పోతాయి అని జనాల్ని ఊదరగొట్టడమేమిటండీ. అరే పాపాలు చేయకండి అని చెప్పండం పోయి ఈ రాయికి మొక్కండి, అక్కడ మునగండీ పాపాలు పోతాయి అని చెప్పడం ఏంటండీ పనికిమాలిన మాటలు కాకపోతే…..ఎక్కడో మనలోనే ఏదో తేడా కొట్తోంది చూడబోతే…..
@veeraraghavaraoadiraju175914 күн бұрын
అయ్యా, ఏర్పాట్లు చేయలేము, రాకండి,అని ప్రభుత్వం ప్రకటిస్తే అయిపాయే.
@PKrishna-m4u15 күн бұрын
ఇందుకు కారణం మీడియ సార్ యు ట్యూబ్ సార్ జనాలు కూడా బుర్ర ఉండాలి ఇంట్లో పూజ చేసుకోవచ్చా కదా
@SatyavathiK-wf5hx15 күн бұрын
ఎవరైనా బలంగా గెంటితేనే ఇలాంటి ఇన్సిడెంట్ లు జరుగుతాయి
@sureshkumarvana655715 күн бұрын
వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజే ఎందుకు వెళ్లాలని అనడం మూర్ఖత్వం.. హేతువాద వ్యక్తీకరణ వద్దు... గరికపాటి గారు కొన్ని విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సంయమనం పాటించాలి
@NarendarGande13 күн бұрын
కరెక్ట్
@ramakrishnaraoparisa698814 күн бұрын
దాము బాలాజీ గారు! మీరు ప్రముఖులు ఎవరినైనా దయచేసి "గారు" అని సంభోధించండి
చాగంటి వారు చెప్పిన సందర్భం నిజమే. ఆత్మలో దేవుడిని నింపుకొని బయట గుళ్ళు గోపురాలు తిరుగడం ఏందుకు. జీవాత్మయే పరమాత్మ స్వరూపం అని ఎందుకు నమ్మరు.
@spritualindia626215 күн бұрын
🎉🎉
@satyamurthy24315 күн бұрын
Said correct, people not following discipline at public places,better avoid
@ParthasarathyKalluri14 күн бұрын
ఇక్కడేమో తప్పంతా భక్తులది, అయిదరాబాదు లో మాతరం తప్పంతా AA ది,
@rayavarapuv.g.sarraju487115 күн бұрын
Sri garicapati varu correct ga na chapparu.
@VijayaP-q2r15 күн бұрын
Anchor looks very decent 👍
@sharmadvs627115 күн бұрын
Thappuledu correct gaa chapparu
@fam274515 күн бұрын
నమస్తే సార్ గరికపాటి చెప్పే నీతి ప్రసంగాలు తెలియని వారు ఇప్పుడు ఎవరు లేరు, మరి ఎందుకు ప్రసంగాలు , మరి ఎందుకు క్రౌడు ,
@sitavaddadi461115 күн бұрын
Correct sir, ee time lo vella la?mamulugane Tirupathi Rush ga vuntundi ekkadaina aadevude kada, Garikapati gari ki vandanalu
@surya9867915 күн бұрын
Garikapati aatma gnani. Powerful man avaru peekaleeru aayanni.
@MajjigaPrabhakar15 күн бұрын
Why false titles. Where is Sri Garikapati gari comments . For your ratings I think. .
@rajeswarikopalle863714 күн бұрын
Media pracharam chala ekkuva avutundi
@sastryk.b.r.v14 күн бұрын
First you give respect to the elders such as garu at the end of their names I advice you several times
@rohanrajah883915 күн бұрын
Sir everyone is becoming desperate to overcome personal problems.. Under duress, people are attending such events & it's leading to loss of life of innocent people. Crowd handling is very tough. Efforts should be made to avoid sudden movement, which causes handicapped people to suffer the most.
@dotor-fd1dh14 күн бұрын
Gariki patiki inka బుద్ధి రాలేదు. Avadu ttd ki vella మన్నారు అంటున్నాడు ? Mari ithanni avaru puttamannaru
@NarendarGande13 күн бұрын
అనవసర వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు ఇప్పుడు మీరు ఆచి తూచి మాట్లాడండి
@ayyalasomayajulanarasimham149815 күн бұрын
పందికేమి తెల్సు సువాసన గుబాలింపు
@vippartis15 күн бұрын
Every day is the gift of God. If some one feels Lord Venkateswara is less powerful on some days, it shows his faith is doubtful. The pandits, Brahmins for their selfish gains, they created this kind of auspicious days. For seeing a God if some days are not great, what does speak about the whole religion. The world's oldest religion has become directionless. The European ISCON devotees are more flexible, progressive and know how to enjoy in worshipping God. Our traditional hindus believe more in rituality than the spiritual life.
@lakshminarasamasarma646515 күн бұрын
Sir విమర్శ అంటున్నారు మీరు విమర్శ కాదు హిత బోధ
@NarendarGande13 күн бұрын
తప్పు
@vijapurapuvenkatarao513315 күн бұрын
బాలాజీ గారూ... దీన్ని మీరు మూఢనమ్మకమని ఎలా అంటారు ?
@lakshminarasimharajusayyap116115 күн бұрын
వీడి విశ్లేషణ అవసరమా?
@srinivassastry794615 күн бұрын
చాలాబాగా చెప్పరా..?
@satyabhamamaringanti520015 күн бұрын
యాంకర్స్.కిమర్యాద.తెలియదు.నేర్పలేం.వినరు. వాళ్ళు చదివి నేర్చుకున్నది.ఆమర్యదే
@srinivasacharychilakapati518415 күн бұрын
Garikipatini vadileyendi
@ksivaramaprasad981915 күн бұрын
Don't feel too bad. They left directly Vaikutam
@dr.m.muralikrishna453715 күн бұрын
మీరు ఒకటి ఆలోచించండి ..మీ ఇద్దరు జగన్ టైమ్ లో బాగా జరిపించాడు అది ఆలోచించండి .. మీరు ఇప్పటి జరిగింది సమర్డించ కండి ..ఇదివరలో 10 రోజులు పెట్టి వైకుంఠ ఏకాదశి నీ విజయవంతం చేశాడు టిటిడి లో మొదటి సారి .. ఇది గరికపాటి తెలుగుదేశం భజన బాగా చేస్తాడు అది మీకు తెలుసా . అస్సలు తిరుపతి ఎందుకు ఇంట్లో ఉన్నాడుగా దేవుడు ఒరేయ్ బాబు జగన్ సభ ల్లో చనిపోలేదు కూటమి లో వున్న వాళ్ళ అందరి సభలో చనిపోయారు కారణం ఒకటి .. మేనేజ్ చేయడం రాకపోవడం ...పబ్లిసిటీ పిచ్చి .. ఈ రెండు వాళ్ళు జనాలకి పట్టి న దరిద్రం
@ThuppathiLakxminarayana15 күн бұрын
Yevadu Ninnu video Petta Mannadi funny pata
@srinivaspallerla611115 күн бұрын
గరికపాటి గారు చాలా బాగా చేపరు గుడికి పోకండి అన్ని
@vijayag22015 күн бұрын
Evari belief varidi ee time lo garigapati ila matladatam manna bagunda aa tragedy to neeku sambandham ledu kabatti née Ishtar vachhinatlu matladutava idi chsla tappu paddati marchuko vayya