Akka na age 40 marrage kosam emaina Puja vuntay chepava enta kastam Aina chestanu
@yugandharswapna14 күн бұрын
సుబ్రమణ్య స్వామి వారి టెంపుల్ కి కానీ నాగులకి కానీ తిరగండి మంగళవారం కానీ ఆదివారం కానీ 9 వారాలు కానీ 16 వారాలు కానీ లేదు అంటే రుక్మిణి కళ్యాణం లేక పూజ చెయండి చేయండి అమ్మ
@kswetha679014 күн бұрын
Tq mam
@arundhathirachamalla421113 күн бұрын
Call me cheptha
@yugandarreddy697817 күн бұрын
Pindi deepalu em cheyali andi
@yugandharswapna16 күн бұрын
ఆవు పెట్టవచ్చు లేదు అంటే ఒక గిన్నె లో నీళ్ళు వేసి అందులో పిండి దీపాలు వేసి అవి కరిగించి చెట్టు దగ్గర పొయవచ్చు అండి
బియ్యం పిండి అండి తర్వాత ఆ దీపాలను గోవుకు పెట్టవచ్చు లేదు అంటే ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని ఆ దీపాలను కరిగించేసుకొని చెట్టు మొదట్లో అయినా పోసుకోవచ్చు అమ్మ
@Mallishwari-k5p14 күн бұрын
Miku Vishnu sahasranamam vastunda
@yugandharswapna14 күн бұрын
రాదు అండి ఇంకా నేర్చుకుంటున్న లలిత సహస్రనామాలు కన్న కొంచం కష్టం గా వుంటాయి కదా కానీ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే అనే మంత్రం 3 టైమ్స్ కంటిన్యూగా చెప్పిన విష్ణు సహస్రనామ చేసినటే అండి
@PanduRao-s6y15 күн бұрын
Tuisoi. Akuliu. Apudu. Kolie
@yugandharswapna15 күн бұрын
బుధవారం సాయంత్రం 5 లోపు కానీ గురువారం 12 లోపు కోసుకోవాలి అండి