అసలు ఏడు కొండలు ఏడు ద్వారాలు ఎందుకు ఉన్నాయి.ఉత్తర ద్వారం అంటే ఏమీ. ఈ ద్వారాలతో పోతే మోక్షం వస్తుంది అనేది నిజమా.లేక భగవద్ గీతను అర్థము చేసుకొని.కొన్ని జన్మలు.ప్రయత్నం చేస్తే మోక్షం పోతారు.అని భగవద్ గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.అంతే కానీ ఇలా ద్వారాలతో పోతే మోక్షం రాదు అనేది అర్థము కావాలి