ఈ పాట వినగానే ఒక స్త్రీ గురించి ఇంత మంచి పాట వ్రాసి నందుకు మీ పాదాలకు నా నమస్కారాలు.
@shaiknoor44962 жыл бұрын
ఈ పాట విన్నాక ఆడపిల్ల అంటేనిజం గా గుడి లేని దేవత తెల్లవారినింది మొదలు ఆమె పడే కష్టం మగాడు అనుకొనేవాడు ఒక్క రోజు కుడా చేసుకోలేడు 🙏🙏జోగయ్య గారు మీ పాట వల్ల ఆడపిల్ల లపైన అపారమైన గౌరవం ఇంకా పెరిగింది ❤
@appalabhakthulaayyanna70082 жыл бұрын
పాట పాడిన వారికి రాసిన వారికి నా హృదయ పూర్వక వందనములు. ప్రతి పంక్తి లో ను మన చెల్లి అక్క అమ్మ మన బిడ్డ కనిపిస్తున్నారు.కుటుంబాలకు వెన్నుదండగా ఉండి నిలబడుతూ మన ఆడపడుచులకు నా అభినందనలు
@sugureshm15002 жыл бұрын
ఒక ఆడపిల్ల గొప్పతనాన్ని పాటతో ఇంత అద్భుతంగా తెలియజేసినందుకు శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారికి పాదాభివందనాలు సార్ 🙏🙏
@gattuharishharsha57513 жыл бұрын
ఆడబిడ్డల లో సహనమే కాదు .... తెగించే తెగింపు ఉంది.... ఎదురు తిరిగే ధైర్యం ఉంది...... తిరగబడే సత్తా ఉంది...... ఆడ బిడ్డలు తిరగ బడాలి....... 🙏🙏 please Respect Women's....🙏🙏
@srinivasaraoguggilam73553 жыл бұрын
సరస్వతిదేవి ముద్దు బిడ్డ రామజోగయ్య శాస్త్రి గారికి పాదాభివందనాలు🙏🌺
@aliveluGurjigalla19 күн бұрын
👍👍👍❤❤
@S1...3 жыл бұрын
ఈ సాంగ్. కి సంగీతం ఇంత బాగా అందిచిన మన తమన్ కి సెల్యూట్ లిరిక్స్ ఎలా ఉన్నాయి అంటే వింటే అందరూ fidda ఎయిపోవాలి రామజోగయ్య శాస్ర్తీ కి big big సెల్యూట్🙏🙏🙏🙏🙏
@komaladonthagalla1881 Жыл бұрын
ఒక్క సారి కళ్ళు మూసుకొని ఈ పాట వింటూంటే ఆ ఫీలింగ్ nextleve ❤❤
@luckygvs3 жыл бұрын
ఈపాట ఎన్నికలు అయినా వినాలి అనిపిస్తుంది ఈ పాటలో ఎంతో అర్ధం వుంది ఈ పాట రాసిన రామ జోగయ్య శాస్త్రి గారికి మనస్పూర్తిగా నమస్కారం చేస్తున్నాను
@thoudavaralakshmi23552 жыл бұрын
Proud to be a women
@kolipakarajesh73592 жыл бұрын
Iam proud to be ur telugu👌
@kishore1988122 жыл бұрын
Ennikalu kadu ennisarlu
@vaka.sudhakar89432 жыл бұрын
@@thoudavaralakshmi2355 super song
@saddamkorukonda75262 жыл бұрын
L Oooo
@kishorebatchu36083 жыл бұрын
ఒక ఆడ పిల్ల కష్టాన్ని మరియు గొప్పతనాన్ని అద్భుతంగా వివరించిన రామ జోగయ్య శాస్త్రి గారికి అభినందనలు... 🙏🙏🙏
@rickyluckyhari68763 жыл бұрын
Fjfj
@e9kishor3 жыл бұрын
Hi
@DJ-tillu33 жыл бұрын
@@e9kishor l
@anilkumar-pk7tr3 жыл бұрын
అవును సార్ అద్భుతమైన పాట 🎉🎉🙏
@e9kishor3 жыл бұрын
Hi
@kollivijaya16852 жыл бұрын
పాటల్లో మాత్రమే గొప్పలు కనీసం పడినా వాళ్ళు అయినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి కనీస గౌరవం ఇస్తున్నాడో లేదో ఎవరికీ తెలుసు వినడానికి ఈ పాటలు చెప్పడానికి నీతులు అందరు చెప్తారు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ పాట కింద కామెంట్స్ నీ లైక్ చేసే వారిలో ఆడవారిని గౌరవం ఇచ్చేవాళ్లు ఏంత మంది వున్నారు వాళ్ళ గుండెలమీద ఒక్కసారి చెయ్యి వేసుకుని మళ్ళీ ఈ పాటను లైక్ చేయండి
@arj16183 жыл бұрын
అన్నయ్య మూవీలో song అంటే ఆమాత్రం అర్థం వుండాలి,,,, మగువా ,,,,మగువా లోకానికి తెలుసా నీ విలువ,,,,,,wow👍👍👍👍❤️❤️❤️
@sivasbihousingloans52513 жыл бұрын
ఈ.. పాట..రాసిన..రామజోగయ్య శాస్త్రి గారికి పాట ను స్వరపరిచిన.. తమన్ గారికి... పాట..అద్భుతంగా..పాడిన సిద్ శ్రీరామ్ గారికి... ప్రతి యొక్క స్త్రీ.. మూర్తులకు..వందనాలు ప్రత్యేకంగా... పవర్ స్టార్..పవన్ కల్యాణ్ గారికి.... వందనాలు...
@aravindnerella35882 жыл бұрын
Excellent song
@viswanadhambadipudi1332 жыл бұрын
🤝🤝🤝
@guttavenkatasubramanyeswar30702 жыл бұрын
Excellent song Andi.🙏👍
@KattamuriLasyaPriya2 жыл бұрын
Female version is far better than male version
@stanislaskoska1 Жыл бұрын
@@KattamuriLasyaPriya I don't think so.
@mnscreations28803 жыл бұрын
పసిపాపగా ఈ లోకంలోకి వచ్చి,,, అమ్మాయిగా ఈ ప్రపంచానికి పరిచయమై,,, అమ్మగా ఈ సృష్టికి మూలం అని మన సమాజానికి తెలియజేసేలా ఇంతటి అధ్బుతమైన పాటలో ప్రతి అక్షరంలో మన సాంప్రధాయాలను గుర్తుకు వచ్చేలా అందించిన శ్రీ రామజోగయ్య శాస్త్రి గారికి పాధాభివందనం.
@daperthianil61113 жыл бұрын
Jtheut hjjffromrĺuud y f
@shaiksadik78773 жыл бұрын
Good and thanks
@brahmammanganti51223 жыл бұрын
. Ch v on bg .ok mjn On k
@MrPoornakumar7 күн бұрын
ఇదొక iconic song. రామజోగయ్య శర్మ రచన వికసించి, థమన్ స్వరకల్పన, సంగీతంలో సిడ్ శ్రీరాం గొంతున రూపొందిన, ఆధునిక తెలుగు పాట. It is at once "inspirational".
@ramkrishnann63212 жыл бұрын
వందరోజులు పాట రాయమంటే చరిత్రలో నిలిచిపోయే పాట రాసారు రామజోగయ్య శాస్త్రిగారు ధాన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@anandmudiraj3975 Жыл бұрын
HU?
@rajanaren17782 жыл бұрын
ఈ అద్భుతమైన పాటని ఈనాటి మహిళా దినోత్సవ రోజున వింటున్న మహానుభావులు ఎంతమంది.... 😍🥰🙌🥳🌹❤️✊
@mamathasm98932 жыл бұрын
I am not answer
@gopinadhv83682 жыл бұрын
Kalyaa gari kosamee ee pata 😍😍
@srinuk8252 жыл бұрын
Gktdsk8
@srinisrini78442 жыл бұрын
kygg
@bindusahithi1572 жыл бұрын
Iam a big fan of this song..ever green song
@Ssk87-993 жыл бұрын
తనకంటూ ఏమి ఆశించకుండా జీవితాన్ని కుటుంబం కోసం త్యాగం చేసే ప్రతి ఒక్క మగువ కు ఈ పాట అంకితం...
@asifrock52383 жыл бұрын
Sis
@asifrock52383 жыл бұрын
Sorry andhukey malli sis ani pettanu sis
@asifrock52383 жыл бұрын
@@Ssk87-99 ha kk sis
@rameshkalava78693 жыл бұрын
As a pawan kalyan fan I will respect women's in my life long tqqq soo much sister jai hind
@Ssk87-993 жыл бұрын
@@rameshkalava7869 thank u soo much brother for respecting women, me too Pk fan,, keep smiling always brother ❤
@skkarimunneeshabhegam56632 жыл бұрын
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవ.. అటు ఇటు అన్నింట నువ్వే జగమంత. పరుగులు తీస్తావ్ ఇంటా బయట. ఆలు పెరగడంతా అవనే అవ వంట వెలుగులు పోస్తావు వెళ్లేదారంతా.. స రి గ మ సగ రి మ.... మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ...మగువా మగువా నీ సహనానికి హద్దులు కలవా.. ఆ ఆ ఆ.. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారుదుగా.. ఆ ఆ నీ గాజుల చెయ్యి కదలాడకపోతే.. ఇంటి మడుగడ కొనసాగదుగా ప్రతి హంసలోని ప్రేమగా అందుతుందనా.. బంధన అంతులేని నీ శ్రమ అంచనాలకందున ఆలయాల కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగును నీ లగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వు ఉన్న ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా..స గ మ ప స గ మ ప... మగువా మగువా లోకానికి తెలుసునా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా...
@Sharmilashaik4247 ай бұрын
Super appa
@YellappaYellappa-zq7ou6 ай бұрын
Maguvamaguvasong
@YellappaYellappa-zq7ou6 ай бұрын
@Sharmilashaik4 1:59 24
@YellappaYellappa-zq7ou6 ай бұрын
❤
@kadirihari58396 ай бұрын
🎉😢
@pournaminair93713 жыл бұрын
వావ్ అద్భుతమైనది మరియు గౌరవంగా చెప్పడం అమ్మాయిలు మరియు మహిళలకు పెద్ద వందనం.
@MEGABOXOFFICE3 жыл бұрын
స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ రామజోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాట అద్భుతం...
@storesamd10573 жыл бұрын
ఈ పాటరాసిన మహానుభావునికి పాదాభివందనం..(GOD)
@AbhiAbhi-rt6dt Жыл бұрын
❤
@mbbsatkyrgyzstan3004 ай бұрын
మహిళకు ఇంతకంటే గొప్ప కృతజ్ఞత, నివాళి మరో మాట ఉండదు... నీ కాటుక కళ్ళు విప్పారక పొతే... నీ గాజుల చేయి కాదలాడకపోతే... 🙏🙏🙏
@radharapumachagiri59063 жыл бұрын
ఒక ఆడబిడ్డ కష్టాన్ని మరియు సమాజంలో జరిగే సన్నివేశాలను ఈ పాట రూపంలో చెప్పిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@vijayakrishnaa12993 жыл бұрын
ఈ పాటరాసిన మహానుభావునికి పాదాభివందనం.. జైహింద్ !
@satyasarmaakella42753 жыл бұрын
Jai y c p
@rafimohammed66273 жыл бұрын
Ramajogayya sastry
@manijayasri41043 жыл бұрын
Hirhunra
@rameshworkday89583 жыл бұрын
@@amruthapallibaburao6337 😎😎😎😎
@rameshworkday89583 жыл бұрын
@@amruthapallibaburao6337 💯💯💯💯💯💯💯💯
@wiralloader87433 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి అప్పుడైన కొంచమైనా ఊమెన్ వల్యూ తెలుస్తది మానవ మృగలకి జై హింద్
@haripriyam95773 жыл бұрын
S
@saiprakash6213 жыл бұрын
ఈ పాట వింటే మన ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు గుర్తొస్తూన్నారు ఈ పాట రాసిన ramajogaya sastry గారికి పాదబి వాందనలు 🙏🙏🙏🙏
@rajkumardatla48783 жыл бұрын
ఆడదాని గొప్పదనం పాట లో మాత్రమే ఉంటుంది 'ఇ నా దేశం లో
@kidsplaanethyderabad42803 жыл бұрын
True. Voppukunna voppukokapoina nijam ade
@maddigirianilpspk9673 жыл бұрын
100 bro
@shivakotivenkatesh.bm.063 жыл бұрын
స్రీ అంటే మన ఇంట్లో ఉండే వ్యక్తి కాదు ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్లే గొప్ప మాతృమూర్తి ఎంత చేసినా ఈ జీవితంలో రుణం తీర్చుకోలేం ప్రతి స్రీ కి ధన్యవాదాలు 🙏🙏🙏 ఈ పాటకి పనిచేసిన అందరికీ కంగ్రాట్యులేషన్స్ 👌👌👌👍👍🙂
@rajumasteryadav25834 ай бұрын
మాటలు చెప్పలేని సంగీతాన్ని అందించినటువంటి జోగయ్య శాస్త్రి గారికి శుభాకాంక్షలు
@nutalapatisubbarao73233 жыл бұрын
ఈ పాటను సూపర్ గా వ్రాశారు, అంతే సూపర్ గా పాడారు, సృష్టీలో స్ర్తీ యొక్క గొప్ప తనం గురించి చెప్పారు, చాలా బాగుంది
@rdg1channel1542 жыл бұрын
చాలా గొప్ప వ్యక్తులు పాడారు సంగీత విద్వాంసురాలు కు ప్రత్యేకమైన అభినందనలు
@kolliraviteja56573 жыл бұрын
ఇటువంటి మంచి పాటను మాకందించడానికి కారణామైన ప్రతివ్యక్తికి మనసారా...🙏🙏🙏🙏🙏...జై పవన్ కళ్యాణ్
@andhraammaivantalu77033 жыл бұрын
👏👏👍✊✊✊✊
@madhukarreddy12283 жыл бұрын
Being a human i support to pawan kalyan beacuse of this song j'ai hind
@subharamanambatchu529113 күн бұрын
ఆడ వారిని గౌరవించడం భారతీయ సంస్కారం ❤️ భారత్
@sallasudhakar31353 жыл бұрын
చరిత్రలో నిలిచిపోయే పాట. రాసిన శాస్త్రి గారికి పాడిన శ్రీరాం గారికి థమన్ గారికి. 🙏👑 ముఖ్యంగా మా అన్నయ్య సినిమా లో ఇ పాట వున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను. స్త్రీ లేనిదే స్రుష్టేలేదు💯💯✊✊🔥🙏👑🙏👑
@jilluguraju36072 жыл бұрын
My God pspk ilove pspk
@arunareddy679 Жыл бұрын
Chala baga chepparu sudhakar garu.. Everyone pl show respect to all women in the world
@rjloves59983 жыл бұрын
పాట వింటుంటే మా అమ్మ,మా చెల్లి ప్రపంచంలోని ప్రతి అమ్మాయి గుర్తొస్తుంది .. సెల్యూట్ మగువ..
@shivasaibonala993 жыл бұрын
Super bro
@manikantavamsichilakalapud91183 жыл бұрын
💯🙏
@InSearchofHiddenSense3 жыл бұрын
Naku matram kopam vasthundi. You know why? Because of some evils harassing women and some becoming reason for their death. If anyone become the reason for a woman's death, then he should be killed. I will handover this job to Corona
@kurnoolions.3 жыл бұрын
👍🏻
@samreen45963 жыл бұрын
@@InSearchofHiddenSense yes
@vardhanbhumigalla96573 жыл бұрын
ప్రతి వరుసలోను ప్రేమగా అల్లు కున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాలకందున ఆలయాలు కోరని ఆది శక్తిరూపమ నీవు లేని జగతిలో దీపమే వెలుగున
@kurmadasadapa1382Ай бұрын
చక్కనైన పాట మనస్సు నుర్రూగించే మధురమైన పాట🙏🇳🇪🙏
@kottamramu12673 жыл бұрын
ఈ పాట వెనపుడల్ల ఎదో తెలియని ఆనందం , it's a magic of PSPK GARU...
@shyamkumar-mu1jf3 жыл бұрын
@@gurucharanvarmadommaraju1119 exactly, pataki pk ki sambandam emito veellu veella errri abimanam
@bala58563 жыл бұрын
PSPK ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చాడా,లిరిక్స్ రాసాడా,పాట పాడాడా.ఏ angle లో మేజిక్ కనిపిస్తుంది.
@vamsikrishna91173 жыл бұрын
Na
@vamsikrishna91173 жыл бұрын
@@bala5856 hi hhhhhhdjj
@vamsikrishna91173 жыл бұрын
Hmm jkxix jh h Ki hi kl ki hhkkh ki j
@ganeshgana81823 жыл бұрын
ఇంత గొప్ప Lyrics అందించిన రామాజోగయ్య శాస్త్రి గారికి, సింగర్ Sid sriram, మ్యూజిక్ - SS thaman గారికి ధన్యవాదములు👍
@srungarapuvasanthkumar37613 жыл бұрын
pani ledha
@telugumelodychannel69003 жыл бұрын
Enthaiana venkativallu rase kathalu patalu ,🙏 old is gold
@hggghhgh3 жыл бұрын
Pecha
@chronicbgms69563 жыл бұрын
Avunu
@mr6fts3 жыл бұрын
Avunu ... It's beautiful song 😍
@chengalalokanath6843 жыл бұрын
ఈ, పాట చాలా, బాగుంది వినడానికి,ఇంక్కా ఇంక్కా వినిలి,అని పిస్తుంది ఈ, పాట రాసిన వారికి పాదబివందన శ్రాస్తిరిగారికి. విశాఖపట్నం జిల్లా కంచరపాలం సిటీ ఆంద్రప్రదేశ్ MEGA FANS
@eshaanratna31113 жыл бұрын
ofo mega fans thx soo much bro😎😎
@kalavathi55583 жыл бұрын
❤️❤️❤️
@ayyankulakarthik32933 жыл бұрын
From east godavari
@adithyakodali12123 ай бұрын
Em music ichavu ayya thaman, neeku laal salam. anthe,... sid sriram ki paadhabhivandhanam, adbutham anthakante no more words, final ga rama jogayya sasthri gaariki kuda paadhbhivandanalu..
@keshavarapunaveenkumar15463 жыл бұрын
నీ కాటుక కనులు విప్పారకపోతే ... ఈ భూమికి తెలవారదుగా...🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@prudhvirajm38843 жыл бұрын
Ante kadha intlo andhari kanna thvaraga lechedhi Amma! Thana thone day start avthundhi
@haripriyam95773 жыл бұрын
Adbhutham
@nagarajuyadavkoppula32423 жыл бұрын
ఇంత మంచి...సాంగ్ కి ...ఒక లైక్ కొట్టండి...😍😍😍
@kurudurajubabu94753 жыл бұрын
మహిళా మూర్తులకు రెట్టింపు గౌరవం పెరిగేలా చేసిన ఈ పాటకు నా హృదయ పూర్వక అభినందనలు ...
@Dhi_3 Жыл бұрын
Basic respect ledu gani.. rettimpu gouvravam anta.. oka pakka ammayi thummina daggina troll chestharu thappu padatharu.. malli inko pakka ilanti sollu kabrlu
@venkateshkandagatla8913 Жыл бұрын
👌👌🙏
@RayapuramMallayyaRayapuramNars Жыл бұрын
❤😢sz
@kishoresurya8639 Жыл бұрын
Every man should watch this song to know the value of woman.. Daily once i watch this song. Excellent and very meaningful lyrics for future generations.. Thank you so much to vakeel saab movie team..This song will stay forever 👍👍
@sharathchepoori1983 жыл бұрын
స్త్రీ అంటే ఒక వ్యక్తి కాదు స్త్రీ అంటే ఒక శక్తి👍👍👍👌👌
@yellaiahe51973 жыл бұрын
🔰👎👎👎👎👎👌👌👌🙏🙏👌👌👍👍👎👎🙏🙏🙌🙌
@harshitha61603 жыл бұрын
Yes
@maheshparise92143 жыл бұрын
Avakaya baddha emi kadhu mari neevu evarivi brooo
@countrylovers87533 жыл бұрын
Yes
@mazeedsk12023 жыл бұрын
Super song
@pvsstejakumarteja87362 жыл бұрын
వంద రోజుల పాట రాయమంటే బతికి ఉన్నంతకాలం పాట రాసారు 🙏రామజోగయ్య శాస్త్రి గారు 🙏hatsoff 🇮🇳🇮🇳🙏
@seethadevi14613 жыл бұрын
ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఎంత అంటే రోజు నేను ఈ పాటే గుర్తు తెచుకునేంత అంత బాగుంది ఈ పాట i love this సాంగ్ tq
@MahipalSampathi Жыл бұрын
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయటా అలుపని రవ్వంత అననే అనవం వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా Mahi❤❤ చరణం: నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాలకందునా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం
@united...3 жыл бұрын
ఈ సాంగ్ విన్నప్పుడు ఆ 6 ఏళ్ల పాప గుర్తిస్తుంది😭😢😢 || RIP SOCIETY ||
@nagalakshmiponnekanti34283 жыл бұрын
@Hithesh Kumar 🎉 a lot
@ITS_ME_SIMHA93 жыл бұрын
Avunu😭😭😭
@peddabbairachumallu62663 жыл бұрын
Rssilv Ers , Very
@sujannarsiker89603 жыл бұрын
Ur right andee.. seriously...even it is haunting me
@murthytannedi15313 жыл бұрын
P.@@ksravanireddy6993
@vamsigarikapati58703 жыл бұрын
2021లో ఎన్నో కోల్పోయాం,,,కానీ ఒక అద్భుతమైన అనుభూతిని ఈ సినిమా ద్వారా పొందాము🙏....కరోనా కష్ట కాలంలో కూడా ఈ సాంగ్ విని కాస్త చిరునవ్వుతో అలా అలా కాసేపు...
@Manikanta-lt4dv3 жыл бұрын
Party song place lo ilanti song pettali ani Venu Sriram gariki thought raavatam 👌 Such a beautiful song ❤️
@ksrishankhchakra15283 жыл бұрын
em party song?
@sravansanjay58063 жыл бұрын
@@ksrishankhchakra1528 original movie lo party song untadi.
@vallupadma49782 жыл бұрын
ఆడవాళ్ళ విలువ ఎప్పటికి తెలియదు ఈ మగవాళ్లకు
@storesamd10573 жыл бұрын
పాట వింటుంటే మా అమ్మ,మా చెల్లి ప్రపంచంలోని ప్రతి అమ్మాయి గుర్తొస్తుంది ..
@URWAY2 жыл бұрын
Movie is not showcased as original.. pathetic
@krishnamurthy52902 жыл бұрын
Enni saarlu vinna malli malli vinaali anipinche paata
@rajukavedi45313 жыл бұрын
.♥️.."తలుపుల వెనకాల కిటికీల వెనకాల సంప్రదాయo అనే తాళాలతో కట్టి బంధించేయండి 👌"....ఒక్కసారిగా జ్ఞానోదయం అయినట్టు అనిపించింది కళ్యాణ్ గారు ఈ డైలాగ్ చెప్పగానే 👏సినిమా అయితే చాలా మంది ఆలోచనా తీరుని మార్చేసింది....ముఖ్యంగా మేము అభిమానించే మనిషి చెప్పడం తో ఇంకా బాగా కనెక్ట్ అయ్యాం
@kishorekumarg50543 жыл бұрын
ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. అలాగే ఇలాంటి అద్బుతం ఐన చిత్రం ని రూపొందిoచిన దర్శకులకు మరియు నటి-నటులకు నా హృదయ పూర్వక అబినందనలు తెలిఛెసుకుంటున్నాను.
@ysdsindhuja4 ай бұрын
ప్రస్తుతం నిజం గా ఇలానే ఉంది 😢😢😢 నిజాలు రాశారు ఈ పాటలో😢😢
@dastagiriporalla23143 жыл бұрын
ఈ పాట మొదటి సారి గా చూసినప్పుడు మాములు గా ఉండేది ...కానీ సాంగ్ చూసాక దీని విలువ తెలిసింది
@mallikarjunamalli87883 жыл бұрын
Stating Bagaudi anan
@smu7853 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది, ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.
@bangaram15433 жыл бұрын
Yess
@tvlsk45993 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా రావాలి థాంక్స్ రామజోగయ్యశాస్త్రి గారు
@mahendarreddy59493 жыл бұрын
Hi
@mahendarreddy59493 жыл бұрын
Hi
@mahendarreddy59493 жыл бұрын
Hi
@mallikarjunaraokandula18673 жыл бұрын
@@mahendarreddy5949 ooloooooo O
@medaashok33613 жыл бұрын
@@mahendarreddy5949 P
@edu..tech..psychology..dev73862 жыл бұрын
మగువ song కి ఎంత మంది ఫాన్స్ కాదు మగువ విలువ తెలియని వారు లేరు
@pillisudheer473 жыл бұрын
నా చిన్న నాటి నుండి ఇష్టమైన పాటలలో ఒసేయ్ రాములుమ్మ తరవాత ఒక స్త్రీ (అమ్మ )కి అపూర్వమైన మర్యాద ఇచ్చిన పాట 🙏🙏🙏ధన్యవాదాలు రామా జోగియ్య శాస్త్రి&థమన్ అలాగే sid sri ram గారికి... మీ పాట కి film award కూడా తక్కువే...🙏🙏🙏💓💓 💐💐💐
@swamivivekhananda42273 жыл бұрын
Had sup
@swamivivekhananda42273 жыл бұрын
Bro
@swamivivekhananda42273 жыл бұрын
Women is god
@saikrishnamaidapu12483 жыл бұрын
@@swamivivekhananda4227 jjj
@saikrishnamaidapu12483 жыл бұрын
Jj
@mahipalvarma93273 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని వచ్చిన తీర్చుకోలేని ఋణం మగువది...
వేణు శ్రీరామ్. మీరు కళ్యాణ్ లాంటి కమర్షియల్ స్టార్ ఉన్న సినిమాలో. ఇలాంటి. Female. Oriented. Song పెట్టినందుకు. Hands off. శాస్త్రి గారు వద్దన్న
@rajumodalavalasa19983 жыл бұрын
మహిళ " ల గొప్పతనాన్ని, అలాగే మహిళల పై గౌరవాన్ని పెంచే విధంగా, లిరిక్స్ రాసిన ''రామజోగయ్య శాస్త్రిగారి కి , ముందుగా నా నమస్కారాలు, అలాగే ఇంత మంచి పాట కి సంగీతాన్ని, ఇచ్చిన తమన్, గారికి కూడా నా అభినందనలు...!👍👌
@telanganacrazyboys343 жыл бұрын
👍
@kondoornaveen38933 жыл бұрын
S
@ViratKohli-wx3kl3 жыл бұрын
Main credit goes to Sid Sriram gariki ivvali❤️
@Amulya-e8r3 жыл бұрын
👍
@mukundarajukari34033 жыл бұрын
Chala bagaa cheparu .........
@saikumar8503 жыл бұрын
ఈ పాటకి కూడా dislike కోటినవారు సచిపొండి రా ఇలాంటి అద్భుతమైన పాటలు అరుదుగా వస్తుంటాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@TonyStark-hu2rv3 жыл бұрын
మహిళల కోసం వచ్చిన పాటల్లో ఇంత కంటే గొప్ప పాట లేదు🙏
@ragavendrach62933 жыл бұрын
Nani movie lo song ento mari🤔
@TonyStark-hu2rv3 жыл бұрын
@@ragavendrach6293 అది అమ్మ కోసం వచ్చిన పాట ఇది మహిళలు అందరి కోసం వచ్చిన పాట
@sureshkumari23353 жыл бұрын
Super
@naveenmarri26033 жыл бұрын
👌👌👌👌👌🤏
@shaikhussain61103 жыл бұрын
💯👍
@gnggoud9389 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా భార్య గుర్తుకు వస్తుంది నా భార్య చనిపోయింది నాకో పాపా మా పాపకి 3months ఉన్నప్పుడు చనిపోయింది లవ్ యూ ....❤❤❤❤
@GaneshSBI35 ай бұрын
Yemaindhi Sir Madam Gariki Chaala Baadhaga Anipistundhi😢
@SivaDattaChannel3 жыл бұрын
ఆది మూలం స్త్రీ ఆది శక్తి స్త్రీ అమ్మ స్త్రీ ఆడవారిని గౌరవిద్దాం
@anuffgirl25153 жыл бұрын
nice bro
@SivaDattaChannel3 жыл бұрын
@@anuffgirl2515 thank you
@anuffgirl25153 жыл бұрын
@@SivaDattaChannel nenu mikku thanks chepali annaya girls ki respect esthunandhuku handsoff to you
@SivaDattaChannel3 жыл бұрын
@@anuffgirl2515 ok sister
@jellashirishashirisha71273 жыл бұрын
👏👏👏
@dhruva14353 жыл бұрын
ఈ సాంగ్ కోసమే 5 సార్లు చూశాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🙏🙏🙏🙏♥️♥️♥️
@bangaram15433 жыл бұрын
Good
@sujathasagar51633 жыл бұрын
Nice comment
@peddaaraveeduvillage56273 жыл бұрын
@@bangaram1543 pp PPP para
@peddaaraveeduvillage56273 жыл бұрын
@@bangaram1543 p
@iamgeethareddy3 жыл бұрын
దేవత అంటే ఎక్కడో ఉండదు మన ఇంట్లో నే ఉంటుంది అమ్మ గా చెల్లి గా అక్క గా భార్య గా రోజు మనతోనే ఉంటుంది ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు స్వర్గం మే అలాంటి ఆడపిల్ల ను చులకన గా చూడకూడదు 🙏🙏🙏🙏🙏🤩🤩🤗🤗🤗
@greenapple42583 жыл бұрын
Super
@tulasirao38373 жыл бұрын
Mr4w55yt k9
@anunarayana35093 жыл бұрын
Super anna
@pettluripadhmma14913 жыл бұрын
Hai
@varunsai10893 жыл бұрын
😍
@pushpalathakanigate31544 ай бұрын
Oka mahila gurinchi enta goppaga vivarinchi enta adbhutanga padina gayakudiki chala danyavadalu😊😊
@vinaykumard71413 жыл бұрын
అమ్మ అమ్మ నిను మించిన దైవం అసలుందా... అమ్మ అమ్మ నీ ప్రేమకి కొలమానం కలదా... మీరే నా ప్రాణం అంటూ వుంటావు... ఎప్పుడు మా సుఖమే అశిస్తావూ... కష్టాలెదురైనా కన్నిరేదురైన కనపడకుండానే దాచేస్తావు... అమ్మ అమ్మ నిను మించిన దైవం అసలుందా... అమ్మ అమ్మ నీ ప్రేమకి కొలమానం కలదా... ప్రొద్దున కాగానే పరుగున లేస్తావు... పనితో ప్రతి రోజూ పయనిస్తావు... అడిగిందేదైన లేదని అనకుండా ప్రేమగా అన్ని పంచేస్తావు... అమ్మ అమ్మ నిను మించిన దైవం అసలుందా... అమ్మ అమ్మ నీ ప్రేమకి కొలమానం కలదా... మా అందరి మాట చేవి చేరక పోతే నీ మనసుకి కుదురుండదుగా... మా ఒక్కరి కన్నుల్లో కన్నిరేదురైన నీ కంటికి నిదురుండదుగా... మారుతున్న జీవితం మార్పులేన్నీ తెచ్చిన మాకు పంచే ప్రేమలో బేధమైతే లేదుగా... నవ మాసమంతా ప్రేమగా మోసినావు నిండుగా... భరించ లేని బాధతో నీ ప్రసవ వేదనా... ఎంతటి నొప్పైన ప్రేమతో దాటేస్తు అమ్మై ఓడిలో లాలించావు... చక్కని కథలెన్నో కూర్చొని చెప్పెస్తు గురువై ఎన్నో నేర్పించావు... అమ్మ అమ్మ నిను మించిన దైవం అసలుందా... అమ్మ అమ్మ నీ ప్రేమకి కొలమానం కలదా... నీ చూపున మెదిలే మా రేపటి పరుగు నీ అడుగుతో మొదలయ్యేనుగా... నీ గొంతున కదిలే ఆ కమ్మని శబ్దం మా పెదవున మాటయ్యేనుగా... స్వర్ధమంటు తెలియని సృష్టిదాత నీవుగా మేము పీల్చే శ్వాసకి ఉపిరైన బంధమా... గుర్తింపులేమి కోరని గొప్ప గృహిణి నీవుగా నిన్ను మోసే అవనికే ఇంత సహనముండునా... ఇంతటి విశ్వం లో ఎంతటి వారైన నీ ప్రేమకి అసలు సరితుగేనా... జీవం రూపంలో తెడలెన్నున్నా అందరి మనుగడకి మూలం నువ్వేగా... అమ్మ అమ్మ నిను మించిన దైవం అసలుందా... అమ్మ అమ్మ నీ ప్రేమకి కొలమానం కలదా... Amma amma ninu minchina daivam asalunda... Amma amma nee premaki kolamanam kaladaa... Meere na pranam antu vuntavu... Epudu ma sukame ashistavu.... Kastaleduraina kannireduraina .... Kanapadakundane dachestavu.... Amma amma ninu minchina daivam asalunda... Amma amma nee premaki kolamanam kaladaa... Produnna kagane paruguna lestavu.... Panitho prathi roju payanistavu... Adigindedaina ledani anakunda .... Premagaa anni panchestaavu... Amma amma ninu minchina daivam asalunda... Amma amma nee premaki kolamanam kaladaa... Maa andari maata chevi cheraka pothe nee manasuki kudhurundadhu gaa.. Maa okkari kanulo kannireduraina nee kantiki nidurundadhu gaa... Maruthunna jivitham marpulenni techina maku panche premalo bedhamaithe leduga... Nava maasamantha premaga mosinaavu ninduga... Barincha leni bhadatho nee prasava vedhana.... Yenthati noppaina prematho datestu ammai vodilo lalinchaavu... Chakkani kathalenno kurchoni cheppestu guruvai enno nerpinchavu.. Amma amma ninu minchina daivam asalunda... Amma amma nee premaki kolamanam kaladaa... Nee chupuna medhile ma repati parugu nee adugutho modhalayyenugaa... Nee gonthuna kadile aa kammati shabdham maa pedhavuna mateyyenugaa... Swardhamantu teliyani srushtidatha neevuga memu pilche swasaki opiraina bhandhama ... Gurtimpulemi korani goppa gruhini neevuga ninnu mose avanike inta sahanamundhuna... Inthati vishwam lo yenthati varaina nee premakasalu sarithugena... Jeevam Rupam lo tedalennunna andari manugadaki moolam nuvvega... Amma amma ninu minchina daivam asalunda... Amma amma nee premaki kolamanam kaladaa...
@myfaverotbashapatan94173 жыл бұрын
Super bro..
@vinaykumard71413 жыл бұрын
@@myfaverotbashapatan9417 thank you
@ambikar98803 жыл бұрын
Chala bagundi
@vinaykumard71413 жыл бұрын
@@ambikar9880 thank you
@paladugulanagalaxmi53363 жыл бұрын
Super bro
@hariharikrishna46543 жыл бұрын
ఎంతమంది ఫేవరెట్ సాంగ్🙂
@kanakarajud6313 жыл бұрын
9 5
@kurnoolions.3 жыл бұрын
Me
@kameswararaoilluri52633 жыл бұрын
❤
@velamalasantoshvarma62103 жыл бұрын
@Baba telugu Studio
@spandanaofficial39693 жыл бұрын
🖤🖤🖤
@dup42473 жыл бұрын
సేవలు చేయడంలోనూ ఓర్పులోనూ ఆడవారిని మించి ఎవ్వరు ఉండరు అది వారు తల్లి అయినా అక్క అయినా చివరకు మనలను నమ్మి వచ్చిన భార్య అయినా..
@susaniradha20603 жыл бұрын
Thanks and mouth is what you are doing great things about me back with you
@dup42473 жыл бұрын
@@susaniradha2060 thank you sister
@mradnamma60953 жыл бұрын
@@susaniradha2060 hi
@madhugv97943 жыл бұрын
@@susaniradha2060 hii
@sudaffkgbvfncvycgudivada42033 жыл бұрын
@@mradnamma6095 b ycu
@nethravathits11772 ай бұрын
Supar song prati entlo adapilalu elane undali anipistndi
@durgaprasad59473 жыл бұрын
నింగి ,నేలా, నీరు, నిప్పు,గాలి లాగే పవర్ స్టార్ క్రేజ్ కూడా శాశ్వతం 🌟❤️ Dislikes కొట్టేవల్లకి చెపుతున్న ఈ సాంగ్ ని పేరెంట్స్ కి వినిపించడీ ఎంత రిలీఫ్ అవుతారో మీరే చూడండి 😍
@laxmichala7633 жыл бұрын
I'm from karnataka I don't know language but screen play ▶️ understand,super lyrics and BGM women's are acting exlent and real life amxmum 90% in this screen play video all the best team.
@ullas17953 жыл бұрын
Me too
@rameshramesh-lc4ge3 жыл бұрын
Yes correct super Presentation
@dubagurgirls59923 жыл бұрын
Same
@TheTelugite3 жыл бұрын
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా… True 👍
@chittchitti13043 жыл бұрын
G48whfeiwhdtw😎♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@sathyanarayana38863 жыл бұрын
FL
@Mahi-z8n3 жыл бұрын
@@chittchitti1304 kkk KKK gd gd girl that is it was talking bout that. K. k. ka. Kkkk. kk. k. ka Kk k k k k k k k ka Kk mlljuhra p PojlnopolPoo0n
@vardhanammag95273 жыл бұрын
Very very meaningful song. We need to respect our woman strength.
@sreekanthgurrapu22293 жыл бұрын
Yb
@ShravanthiS28 күн бұрын
Very very heart touching song to proud the girls.That love is so nice ❤️😘💐
@SravanKumar-033 жыл бұрын
ఇంత మంచి సాహిత్యం తో మరియు మంచి విలువలు తో కూడిన పాట రాసిన రామజోగయ్య శాస్త్రి గారికి, సంగీత దర్శకత్వం వహించిన తమన్ గారికి మరియు పాడిన సిధ్ శ్రీరాం గారికి ధన్యవాదాలు 🙏👏✍️ ఈ పాట లోకంలోని మగువ లందరికీ అంకితం 🙏 అలాగే మగువా మగువా పాట ట్రెండింగ్ ఫర్ మ్యూజిక్ 1 లో ఉంది మగువా మగువా (ఫీమేల్ స్యాడ్) పాట ట్రెండింగ్ ఫర్ మ్యూజిక్ 2 లో ఉంది కంటి పాప పాట ట్రెండింగ్ ఫర్ మ్యూజిక్ 3 లో ఉంది 👍 ఇది మనం ఎంతో గర్వపడే విషయం ☺️😍 టాలీవుడ్ సాధించిన ఘనత 👏✊ ప్రభాస్ గారి అభిమాని గా చెప్తున్నా, వకీల్ సాబ్ సినిమా తీయడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వ కారణం 🤗 మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చేయడం మన అదృష్టం ☺️ ఇది మన తెలుగు సినిమా 🙏❤️ మంచి సినిమా దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ గారికి ధన్యవాదాలు 🙏
@burasathish43073 жыл бұрын
🙏
@DurgaPrasad-fj1oh3 жыл бұрын
KZbin ni oka vupu vuputhadhi e song 🔥🔥🔥
@namasthe20563 жыл бұрын
ఎవ్వరు ఆడపిల్లను వద్దనుకోవద్దు ఈ సమాజాన్ని అమ్మ లేని అనాథను చేయొద్దు.... ప్రతి అడపిల్లలో ఓక అమ్మను చూద్దాం...ప్రతి మగువకు ఈ పాట అంకితం
@praveenkumaryadav46863 жыл бұрын
Super song
@vijayapabbilla383315 күн бұрын
Superb song ❤
@akshark63413 жыл бұрын
South Indian people never fail to prove that they are best . If someone want to see India's original culture they should visit South India. Much respect from North India.
@krupa.a51443 жыл бұрын
👍
@thirupathireddy17243 жыл бұрын
Thank you 🙏 - From South India
@sandeepdanthalapally33073 жыл бұрын
We are Indians not south/north
@RebeccaEdits3 жыл бұрын
Thank you ❤️❤️❤️
@vijjisainiharika8423 жыл бұрын
Thank you
@bagathv51673 жыл бұрын
కనిపించే ప్రతి ఆడవారిలో తల్లిని చెల్లిని చూడాల్సిన అవసరం లేదు కాని మన తల్లి చెల్లి అక్క లాగా వీరు అడవారే అనిమర్చిపోకుంటే చాలు
@paruparvathi14783 жыл бұрын
Well said 👍
@bangaram15433 жыл бұрын
Really good meru
@beingclassywoman3 жыл бұрын
❤️
@Rk-nu1jh2 жыл бұрын
2022 లో చుసినవారు ఓక లైక్ వేసుకోండి. చాలా మంచి పాట ఆడవాళ్లకు ధైర్యాన్ని ఇచ్చే పాట వాళ్ళ గొప్పతనం గురించి చెప్పింది ఈ పాట జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ✊️
@laxmanyarakalapudi1870 Жыл бұрын
This is the బెస్ట్ విమెన్ power song👌
@srishailampspk61013 жыл бұрын
HOW MANY MEMBERS WAITING VIDEO SONG 👍👍👍
@sujathasagar51633 жыл бұрын
Nice
@SIVARAMGAMIDI3 жыл бұрын
కరోనా తో , అలాగే తిండి లేక మీ చుట్టుపక్కల మనిషి లేదా జంతువులు బాధ పడుతుంటే మీకు వీలైనంతవరకు సాయం చేయండి ❤️❤️ JAI HIND ❤️❤️
@కోటి_దామళ్ళ3 жыл бұрын
ఎక్కడైతే స్ర్తిలు పూజించబడాతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారు అమ్మాను పూజించు. భార్యను ప్రేమించు సోదరిని దీవించు... ముఖ్యంగా ..మహిళలను గౌరవించు......✊
@kalpanakalpana54023 жыл бұрын
Super 👍
@mudhavathramcharan22723 жыл бұрын
Super
@Ssk87-993 жыл бұрын
Well said
@Venkateshvenkatesh-fd3ri3 жыл бұрын
Super💐💐💐
@సురేష్వర్మ3 жыл бұрын
Auto లో చూసా ఎక్కడో
@toliprema49112 жыл бұрын
చాలా రోజులు తర్వాత విన్న మనసు హాయ్ గా ఉంది మా దేవుడు పవన్
@mahendravnmahi81663 жыл бұрын
ಎಷ್ಟು ಬಾರಿ ಕೇಳ್ತಿದ್ರು ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳ್ಬೇಕು ಅನ್ಸೋ song. ಇದರ lirics wrighter ಗೆ ಕರ್ನಾಟಕದ ಕಡೆಯಿಂದ ಅನಂತಾನಂತ ಧನ್ಯವಾದಗಳು.
@girinaick71133 жыл бұрын
అమ్మాయి అంటాము కానీ అమ్మాయి లో అమ్మ ఉంది .ఒక అమ్మ లాంటి అమ్మాయి గురించి ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు.స్త్రీ లేనిదే సృష్టి లేదు.అమ్మ లేనిదే జీవితానికి అర్థం లేదు. ఈ పాట ప్రపంచంలోని ప్రతి అమ్మకి అక్కకి చెల్లెలి వదినకి భార్యకి అతకి అందరికీ అంకితం
@bangaram15433 жыл бұрын
Really
@girinaick71133 жыл бұрын
@@bangaram1543 100%
@manoharabk46873 жыл бұрын
Thanks for accepting story my god jai pspk 🙏🙏🙏 from Karnataka fans
@venkyammu34203 жыл бұрын
I'm also Karnataka bro jai pspk
@weed50404 ай бұрын
When men truley understand the lyrics, there won't be any rape cases in this country 💔😞 Justice to Moumita 🙌😭😭god
@praisytenali7733 жыл бұрын
Hats off To Every Woman🥺❤️ Its A Task To Take A Birth As A Girl Child... N Being A Girl I Am Really Proud Of Myself.... Sid Sir U Were Just Awesome Anjali Nivetha..n Another Girl...They Were Mind Blowing PAWAN SIR...Is the Real Hero... Lotss of Love From Mumbai✨❤️ Try To Understand A Girl's Or A Woman's Feeling...N Respect Them... Every Lyric Is Touching🥺🥺......°°Hats Of To 'VAKEEL SAAB' Team....Love U All❤️❤️👍🏼✨
@MahiKariWorld3 жыл бұрын
So true Praisy garu, totally agree. You expressed exactly what we said in our Maguva Maguva dance video. Please take a moment to checkout our dance performance to appreciate the strong women efforts. Love from USA 💕
@sujithalakshmi35683 жыл бұрын
😘😘😘 ya am toooo
@kazimnaqvi59223 жыл бұрын
Thats true.. God bless all women... Its realy tough to be women..
@kadigarivani12043 жыл бұрын
How many of you are eagerly waiting for this song?❤️❤️😍