ఈ పాట నిజంగా మీ హృదయాన్ని కదిలిస్తే మీ మనసును తాకితే ఇదే విధంగా అనేకులను మేల్కొలపాలని మీకు అనిపిస్తే తప్పకుండా మీ పరిచయస్థులకు స్నేహితులకు మరియు మీ Facebook WhatsApp groups లో Share చేయడం మరిచిపోవద్దు మంచి అందరికీ పంచడం మన బాధ్యత 🙏🏻
@dmdass27 Жыл бұрын
i already share my friends relatives
@peetalakumari8286 Жыл бұрын
🤝🤝🤝👍👍👍❤❤❤
@rajumydri3995 Жыл бұрын
నేను పాడి కూడా వినిపించాను అన్న
@c.vijaykumar1510 Жыл бұрын
వందనాలు అన్నయ్యా.🙏యిల కులీల మీద పాట రాయలని ఆలోచన కలిగినందుకు మీకు, కలిగించిన ఆ దేవునికి కృతజ్ఞతలు.ela మరెన్నో పాటలు రాయలని కోరుకుంటున్న. దేవునికే మహేమకలుగనుగాక .🙏
@brojeevanbec8729 Жыл бұрын
Really Hatr touching 😢
@ephraimsuresh5398 Жыл бұрын
40 లక్షల మంది ప్రజలను అరణ్యము లో దేవుడు పోషిచాడు... దేవుని మీద ఆధార పడితే... దేవుడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని సమృద్ధి తో నింపుతాడు.అందుకే ఈ శుభవార్త... God will make a way...
@Victorsandyavali97 Жыл бұрын
మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి మట్టిమనుష్యులాంటు నెట్టివేయబడ్డ జీవులామే మేము- వలస పక్షులాయ్యము కన్న ఊరు వదిలి - కన్నవారిని వదిలి కడుపుల మంటను - చాల్లారుద్దమని ఇడకొచ్చాము - నీ నిడలొచ్చినాము చలువ గడిలోన - మారాజులారా మీ ఇల్లు కట్టింది మేమే నేడు ఎండలాకు మోరిగేది మేమే మీరు జలకాడు నీటియడుగులకు సొగసులు అంటింది మేము నేడు దాహముతో చచ్చేది మేమే కులిలమే మేము - విలువ లేనోల్లమైయ్యము "2" కూలిలమే మేము - నీలాంటి మనుషులమే మేము పల్లవి.... చమట చుక్క మది - నలిగే రేక్కమది పచ్చనొట్లకంటే పదిరెట్లు గొప్పది పెట్టుబడి మది - కానీ లాభమంత మీది అభిరుద్ది పదమందు పరుగేత్తు - దేశానికి వెన్నెముక్కు మాది నెత్తురు చుక్కమాది- ఆదికారం మీది కానీ సహకారం మాది పొలములోన మేము పండించిన పంట మీయింట తింటున్నవంట కానీ కరువే మాకు చుట్టమంట మేము లేకా మీకు పుటగడవదంట భస్తులే మా అస్తులంట ఇది ఎక్కడ న్యాయమంట..? కులోలమే మేము - అంటరానోల్లమైయము కులోలమే మేము మీకు భానిసలము కాము వలస జివులమే మేము కాలి బాట పట్టము మేము ఆదారించే దిక్కు లేక దారిలోనే సచ్చిపడుతున్నము "4" 2) వస్తాడమ్మ తల్లి మీ అయ్య వస్తాడు తిండిగింజలు నికు తీసుకొస్తాడు మందులు తెస్తాడు.. మీ అవ్వను బ్రతికిచ్చుకుంటాడు యాడ వుంటుంనడో ఏమి తింటుంన్నాడో మనమేటు వుంటున్నమో అని బెంగపడుతున్నాడు... వేగిరమైవస్తాడు తమ్మునికి పాలు తాపిస్తాడు...... పోయిలోన కోయ్యి సగమే కాలినట్టు మన బ్రతుకులు వున్నాయి తల్లి విలువ లేని ప్రాణాలాయే తల్లి కడపు మంటమీద కంటినీటితో వంట చేసుకొని తల్లి ఈ పూటగడపుదుము తల్లి మీయయ్యా వస్తాడు పైవాడు చల్లాంగా చూస్తాడు నీ మొఱ్ఱ వింటాడు మనకు న్యాయం చేస్తాడు.. దేశమంటే..........హే ...హే....... హే...... దేశామంటే మట్టి కాదన్నారు కవులు....... ఉ...... ఉ....... దేశమంటే మనమే అంటారు పెద్దోళ్ళు దేశమంటే ఎవరు..? మనిషికి విలువ నెందుకివ్వరు .."2" దేశమంటే మట్టి కాదన్నారు కవులు దేశమంటే మనమే అంటారు పెద్దోళ్ళు దేశమంటే ఎవరు..? మనుష్యకు విలునెంచుకియ్యరు.. తల నుండి మొలవరకు దేవునికి పుట్టిన గొప్ప జాతి మాది అంటున్నా పెద్దోళ్ళు పేదొడు లేకుండా ఒక్క క్షణము బ్రతుకలేడు.... దేశామంటే................ మట్టికదోయి దేశామంటే...............మనుష్యులోయి....... మట్టికున్న విలువ మనిషికి లేదు.... ఈ మనిషికే లేదు.. తలనుంచి మోలవరకు దేవునికి పుట్టిన జాతాని అంటున్నా పెద్దొలో పెదొడు లేకుండా బ్రతుకలేరు ఈ శూద్రుడు లేకుండా...... బ్రతుకలేరు.. Tqq అన్నయ్య wonderful song lyrics ❤️❤️ touching 🙏🙏 ఏది ఏమైనా దేవునికే మహిమ కలుగును గాక.... 🙏🙏🙏
@anushathota4072 Жыл бұрын
😥😥😥😥😥😥
@padmavlgnd6392 Жыл бұрын
Thq అన్న కన్నీళ్లు తెప్పించావు thq so much
@Victorsandyavali97 Жыл бұрын
@@padmavlgnd6392 దేవునికే మహిమ కలుగును గాక అక్కమ్మ ❤️
@NaveenMedanki Жыл бұрын
Brother Naadhi chinna vinnapam, Lyrics last lo 'Matti ki vunna viluva manishiki ledhu' badhulu 'Manishi ki vunna viluva manishiki ledhu' ani vachindhi. Konchum savarana cheyamani koruthunnam! Thank you Telugu lo maa kosam raasinandhuku!
@somansoman8542 Жыл бұрын
Super annayya
@KANTHIKALA Жыл бұрын
Wonderfull సాంగ్.. ఈ పాట ద్వారాఅనేకులలో సామాజిక స్పృహ మరింత పెరగాలని కోరుతున్నాం. Godbless u my dearannyya love you. Godbless the team✨️🤝
@DileepKumar-us9we Жыл бұрын
అక్క లంగరేసినవా song super akka Glory to GOD amen 🙏
@chsanjukumar..5277Ай бұрын
🙇🙇
@thecommonmansresponseisfor9048 Жыл бұрын
ఆంధ్రా లో పుట్టిన ఒక పాస్టర్ రాసాడు ఒక అద్భుతమైన పాట ఇది. ఏ స్వామీజీ ఐనా ఇలాంటి ముత్యాలు రాసి పెట్టాడా ???????? మళ్ళీ క్రైస్తవులు ను తిట్టడం ఒకటి. యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు అండి 🙏. పాట చాలా అద్భుతం అండి 😭😭
@solomonrajuchilaka5591 Жыл бұрын
Good bro
@billmoriya9202 Жыл бұрын
అన్నా ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి..అన్నయ్య రాసిన పాట చాలా అర్థవంతంగా ఉంది... అన్నయ్య ఎప్పుడు ఇతరులను పరాయి వాళ్ళుగా చూడరు ...మనం ఇలా మాట్లాడి వివాదంగా మారకూడదు ...🙏🙏🙏
@thecommonmansresponseisfor9048 Жыл бұрын
@@billmoriya9202 థాంక్స్ bro
@billmoriya9202 Жыл бұрын
@@thecommonmansresponseisfor9048 😊😊🙏అర్దం చేసుకున్నందుకు థాంక్స్ ..GOD BLESS YOU
@thecommonmansresponseisfor9048 Жыл бұрын
@@billmoriya9202 మీరు చెప్పేది నిజమే అన్నా... కానీ నా భావన కూడా మీకు తెలుసు కానీ ఇక్కడ సందర్బం కాదు అని మీరు చెప్పడం కూడా నిజమే
@ramanaengk9201 Жыл бұрын
Chala...chala.... super emosenal songs
@sanivarapugangadevi210 Жыл бұрын
క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని సాంగ్ నుండి తెలియజేసిన బ్రదర్ ని దేవుడు బలంగా వాడుకోవాలి.దేవునికే మహిమ కలుగును గాక amen.
@madhukancherla7585 Жыл бұрын
అన్నా యాకోబు 2:17
@obulesudatla1748 Жыл бұрын
🙏
@sadhanasejal1346 Жыл бұрын
Oka Reddy kulamlo putti intha deenudila ...thakkuva jathi manshula jeevithalalothuni intha chakkaga choopinchina me thagginpuki ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
@vijayprasadreddyiforgod Жыл бұрын
మన భారతదేశ కులవ్యవస్థ ప్రకారం రెడ్డి కులం కూడా శూద్రజాతిలోనిదే అమ్మ..నేను రైతుబిడ్డను అదే నాకు స్పూర్తి..
@sadhanasejal1346 Жыл бұрын
@@vijayprasadreddyiforgod ❤️ yes anna
@Sudheerkumar-og8htАй бұрын
@@sadhanasejal1346వాళ్ళను గొప్పలు గా చూస్తున్న మిమ్మల్ని అనాలి నువ్వు ఒకడిని గొప్పొడిగా చూసినంత కాలం నువ్వు సున్న అని నీకు నువ్వే అనుకుంటున్నట్టు ముందు ఒకడిని గొప్పొడిగ చూడటం మనై
@Ravinalagatla Жыл бұрын
Vandanaalu అన్నయ్య nenu కూడా మేస్త్రీ ne 20 యేళ్ళు యెంతో మంది ఇళ్లు కట్టాను కానీ ఇంతవరకు నాకూ ఒక సొంత ఇల్లు kattukolekapoyanu ఈ పాట vintunte నాకూ అదే గుర్తు కు వస్తుంది
@theoholyministry8124 Жыл бұрын
చరిత్రలో నిలిచావు బ్రదర్ ఈ పాట ద్వారా, ఇంత గొప్ప కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక .🙏🙏🙏
@pchandra4410 Жыл бұрын
🙏🙏🙏
@mohanjohnv7255 Жыл бұрын
మిమ్మల్ని ద్వేషించేవారు కూడా ఈ పాట విని ఫిదా అయిపోతారు అన్న.. అసలు మాటలు రావట్లేదు అన్నయ్య.. కూలి వాడి కన్నీరు వాడి రక్తపు చెమట ,ఊడిగం అనుకున్న ఈ సమాజానికి, ఒక కూలి కష్టాన్ని అందులో ఉన్న గొప్పతానాన్ని అనేకమందికి తెలియని గొప్ప సత్యాన్ని అద్భుతమైన రీతిలో ఈ పాట ద్వారా తెలియజేసారు అన్నయ్య.. దేవుడు మీకిచ్చిన జ్ఞానానికి మీరు కలిగి ఉన్న దేవుని ప్రేమకి..🙏🏻 love you Annaya..❤️
@prabhakarperuri6837 Жыл бұрын
So Good . God bless
@jagadeeshallu5898 Жыл бұрын
చాలా అధ్బుతంగా ఉంది అన్న ఈ పాట వింటుంటే కన్నిలు ఆగట్లేదు
@jagadeeshallu5898 Жыл бұрын
God bless you anna
@BenuguAmosu Жыл бұрын
క్రీస్తు పేరట🙏🙏🙏 VPR👮👮👮 బ్రదర్ అద్భుతమైన రచన✍️✍️✍️ స్వర కల్పన🎤🎤🎤 పాట🎤 అమోగము ప్రతి ఒక్కరు👨👨👦👨👨👦👨👨👦 వినవలసిన పాట 🎤🎤CHRIST CHURCH🏥🏥🏥 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@divyasagarkudumula6582 Жыл бұрын
అందరి బాధను అర్ధం చేసుకోవడం కొందరికే సాధ్యం. కూలివాడి హృదయస్పందన తెలిపిని మీకు మా నిండువందనాలు
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులూ. అందరి కొరకు యేసు క్రీస్తు ప్రభువు. మీ పాట వలసకూలి కొరకు. సర్వే జన సుఖినో భవంతు.🙏🙏🙏🙏
@luckycnu2045 Жыл бұрын
నిజంగా గుండెల్లో గుచ్చుకుంది అన్నయా.. సాటి వారిని మనిషిగా చూడలేక.. ధనమే జగంగా సాగిపోతున్న ప్రపంచంలో.. బీద కూలీ బ్రతుకు బారమై పోతున్నా తరుణం.. చాలా బాగా చూపించారు అన్నా.. దేశం అంటే మనుషులు అని చెప్పిన మాటను.. ఎంతగా మరల మరల గుర్తు చేసిన కూడా.. కాదు కాదు దేశమంటే ధనమే అన్నట్టు మారుతున్నారు .. అందరూ బాగుండాలి అందులో మనముండాలి.. అన్నది వదిలి నేనే బాగుండాలి అనే స్వార్థం పెరుగుతోంది.. ప్రేమ అనే మాట తప్ప ప్రేమగా ఎలా ఉండాలో.. ప్రేమని ఇతరులకి ఎలా పంచలో తెలియక.. అజ్ఞానుల వలె తయారు అవుతున్నారు చాలా వరకు.. దేవుని పేరు చెప్పి కూడా ధనపెక్షలో పడి లాభం ఆర్జించే వారు ఎక్కువ అయిపోతున్నారు.. సత్యాన్ని సత్యంగా బోధించే వారే కరువు అవుతున్నారు అన్నయ.. చాలా బాధ కరమైన విషయం.. ఎన్ని బాధలు ఉన్న దేవుడు ఇచ్చిన మాట నీ గుర్తు పెట్టుకొని. అయినా చేసిన వాగ్ధానం కొరకు ఆయనలో నీరిక్షణ కలిగి ఆత్మ సంబంధమైన జీవితంలో ఇంతకింత ఎదగాలనే కోరికతో అందరూ ఉండాలని కోరుకుంటున్నా.. దేవుడు మిమ్మల్ని ఇంకా అధికంగా తన పరిచర్యలో వాడుకొని.. మరెంతో మందిని సత్యంలోకి నడిపించేలా ఆయన మాటలు మీ నోట ఉంచాలని ప్రార్థిస్తున్నా..
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@SantoshKumar-tb5zr Жыл бұрын
మా నాన్నగారు కష్టపడి మమ్మల్లి పెంచిన రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నయ్య ఈ పాట వింటుంటే నన్ను దేవుడు ఉంచిన ఈస్థితిని జ్ఞాపకాలను ఉంచుకుని ఎవరి కష్టం మరచిపోను థాంక్యూ అన్నయ్య మరోక మంచి పాట మాకు ఇచ్చినందుకు వందనలయ్య
@sudhakarm1577 Жыл бұрын
Nice sir
@phisyaoman7757 Жыл бұрын
Brother e song andariki manchi manavatvam guoppidu peaduodu anede leakunda andaru samanum ani guoppaga ceapparu sir meeru reyel herooo sir god bless u
@sunilkallepalli6266 Жыл бұрын
సెమినార్ లో ఉన్న నేను.... నేను చూస్తూ ఉన్న కన్నీరు రాని వారు అంటూ ఎవరు లేరు నాతో సహా.... అంతగా కనెక్ట్ అయ్యారు సాంగ్ కి.... విజయ్ అన్నయ్య నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
@kindia4759 Жыл бұрын
నైస్. సాంగ్. సూపర్. సాంగ్.అంకుల్👌👌👌🙌🙌🙌🙌🙏🙏🙏🙏👍🙏👍🙏
@vbjohnweshlivb2031 Жыл бұрын
పూర్వం లో మా అమ్మ నాన్న కష్టబడిన కష్ట జీవితాన్నిఈ పాట ద్వారా గుర్తు చేచి నందుకు వందనాలు.. అన్నా దేవునిలోఇంకా బలంగా వాడ బడుడురు గాక.. ఆమెన్.
@udaykumaruday8105 Жыл бұрын
Chala baga video bagundhi E video valana chala answers thilisaye ❤️⛪🙏🙌
@iforyesu8753 Жыл бұрын
బ్రదర్ ఈ పాట వింటుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి ఎప్పటి వరకు మీ వాక్యము ని ఫిదా అయ్యారు కానీ ఈ పాట విని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగ చేసుకున్నారా లేదో నాకు తెలియదు కానీ ప్రతి కూలీ ఆనందభాష్పాలతో పండుగ చేసుకుంటాడని గాఢంగా నమ్ముతున్నాను ఈ పాట ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లి మీకు మంచి అవార్డు కూడా తీసుకు వస్తుందని నా కోరిక ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నెన్నో రాయాలని ఆ ప్రభువు ని కోరుకుంటున్నాను థాంక్యూ బ్రదర్
@ratnakumari8481 Жыл бұрын
వందనములు అన్నా..! మీరు వయసు లో చూస్తే మాలో ఒకరి కంటే చిన్న వారు , మరి మరోకరి కంటే పెద్ద వారూ కావొచ్చు కానీ మీరు నిజంగా మా "అన్న" య్యే.. ఎందుకంటే . అమ్మలా ఆప్యాయం గా , నాన్నలా గంభీరంగా ఆత్మీయాహారం మాకు అందిస్తున్నారు.. మీరు అనేది ఒక అద్భుతం నా కు తెలిసీ మీ లాంటి గొప్ప వ్యక్తి ని ఇప్పటి వరకూ చూడ లేదు, ఇకముందు చూడము it's confirm.. thank you very much అన్నా 💐
@vijayprasadreddyiforgod Жыл бұрын
Glory to God thanks for your love 🙏🏻🙏🏻🙏🏻
@savaramurali3017 Жыл бұрын
ఈ వీడియో చూశాక కామెంట్స్ పెట్టుకొండా ఉండలేకపోతున్నాను నిజంగా చాలా Heart touching......... వీడియో ఆన్న అనిపించింది. మట్టికి ఇచ్చిన విలువ మనిషికి evvadam లేదు చాలా బాగుంది ఆన్న.
@mashokthota8809 Жыл бұрын
Chala bagumdhi annaa song chala Hut chesemdhi annaa song
@sampathanvesh344 Жыл бұрын
Super annaya
@vijaytendulkar3490 Жыл бұрын
"కడుపుమంటమీద కంటి నీటితోన వంట చేసుకుందామె" తల్లి ఈపూట గడుపుదామె తల్లి" ఈలైన్స్ దగ్గర మాత్రం నేను చాలాసేపు ఆగిపోయా అన్నయ్య ఒక పేదోడి కష్టాన్ని ఊహించిరాయడమే కాదు వాడి గుండెలోతుల్లోంచి లిఖించావ్చూడు. హెట్సాఫ్ అన్న విజయన్న. Glory to god
@raniyalla8150 Жыл бұрын
Anna E pata vinagane kanneellu aaga ledhu 🙏🙏 hrudhayanni kadhi linche pata chala bagundhi anna 🙏🙏
@hemasundarhemasundar6312 Жыл бұрын
Wonderful song brother ఈ సాంగ్ వింటూఉంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి బ్రదర్
@FJCC190followingjesuscrusified Жыл бұрын
ఏడిపించావు.. అన్నయ్య... నిజాన్ని చూపించావు
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤❤🙏🏻🙏🏻🙏🏻👍🏻
@prasadpolavarapu8877 Жыл бұрын
Literally కన్నీళ్లు వచ్చాయి విజయ ప్రసాద్ రెడ్డి అన్న... ఇది తెలుగు వారందరూ వినాలీ ... ఈ పాట మా హృదయాల్లో స్థానం యేర్పాటు చేరుకుంటుంది అన్న... Thanks to Lord Jesus Christ... 🙏🙏🙏
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤
@challaaadhi6404 Жыл бұрын
Praise the lord brother nen hyderabad lo unnapudu theliyani kula bedalu...village lo unnapudu chusanu...
@kingdavidjoyritwik2914 Жыл бұрын
వందనాలు అన్నయ్య 👏👏👏👏 నేను ఎప్పుడో చెప్పాను. మీరు మాత్రమే Boui లో జాన్సన్ అన్న ను పాటలలో ఆదిగమించగలరు.. చిన్నప్పటి నుండి కష్టం లో బ్రతికిన సగటు పేద వాడు మాత్రమే ఈ అనుభవం తో పాట రాయగలడు.. నేను కూడా ఒకప్పుడు చాలా కస్టపడి పైకి వచ్చాను.. ఈ పాట ఒక వ్యక్తి ఏసీ రూమ్ లో బ్రతికే వాడు రాసింది అనుకుంటే పొరబాటు.... ఇది నిజంగా ఒక పేదవాఢీ ..... అనుభవం...పరలోకపు కన్న తండ్రి నిన్ను ఈ తరం లో గొప్ప దైవ జనునిగా వాడుకోవాలి అని కోరుకుంటున్నాను అన్నయ్య 👏👏👏
@dunnadavid09 Жыл бұрын
Mee annaya ni enthaina poguduko madyalo "Johnson annaya ni adigaminchagalaru" aney maatalu enduku??
@rajukalavala6251 Жыл бұрын
chala bagundi sir.song.nijamga ma hrudayanni thalapistundi...
@iforgodtetali Жыл бұрын
ఈ పాట కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను అన్నయ్య గారు,మీరు ప్రోమో సాంగ్ పాడినప్పుడు నుండి నా మనసులో అదే పాట Running అవుతుంది అన్నయ్య గారు చాలా చక్కగా అర్థం అయింది నాకు. నేను కూడ పేదవాడిని
@saragondanaganna6239 Жыл бұрын
అన్న ప్రభువుని విశ్వాసించిన ప్రతి ఒక్కరూ. పాటలు రాస్తున్నారు పడుచున్నారు.. డబ్బు కోసం సేవ చేస్తున్నారు దానికి దేవుని అడ్డుగా వాడుకొనుచున్నారు కానీ వళ్ళు వేరు మీరు వేరని నిరూపించారు మీ నిజంగా గ్రేట్ సార్
@spiritualrevival9171 Жыл бұрын
ఈ పాట ద్వారా అందరూ గ్రహించాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ యేసయ్య సృష్టించిన మనుషులే అందుకే ఒకరినొకరు గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలి సేవకులకు వందనాలు 🙏🙏🙏👌👌👍👍👍
@ratnamala7948 Жыл бұрын
Adbhutamaina song brother gunde karigi poindi manasu chalinchi poindi kalla ninda nindukonenu kanneeru... We help others.. Yes.. We should be able good habits and good hearts.. Giving poor people... May God blessed to all
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤❤
@selfexamination9998 Жыл бұрын
వందనాలు అన్నయ్య ప్రతి మనిషి మానవత్వపు విలువలు కలిగి బ్రతకాలని ఈ పాట ద్వారా తెలియజేశారు దేశం అంటే మట్టికాదు మనుషులు అని ఉన్మాదం తో రగిలి పోతున్న వారు తేలుసుకోవాలి,🙏 సాటి మనిషిని గౌరవించాలి ప్రేమించాలి ఎదుటివారి అవసరాన్ని గుర్తించి సహాయ పడడమే సత్క్రియ లక్షణమూ అని తెలియజేశారు
@rajasekhergangolu2540 Жыл бұрын
Really life changing meing hard taching meing thenkes for you my dear brother
@muralidharan8562 Жыл бұрын
వర్ణించడానికి మాటలు రావడం లేదు కాని మీకు జ్ఞానము కలుగజేసిన దేవాధి దేవునికి కృత్ఞతాస్తుతులు దేవునికి స్తోత్రమ్ కలుగును గాక ఆమెన్
@tanetilakshmi354 Жыл бұрын
Wonder fully exlint truth fully song
@thillukancharla7625 Жыл бұрын
పొలములొనా మేము పండించినా పంట మీ ఇంట్టా తింటునవంట్ట కానీ కరవు మకే చుట్టం అంట్ట.....! చాలా అద్భుతంగా వ్రాశారు అన్నా పాట హృదయాలను కదిలించింది
@venkatvincent Жыл бұрын
Anicheveethaku gurauthunna vari kastallanu kallaku kattinattugaa chupincharu brother.....🤝🏻 glory to God 🙏
@v..sanitasinghs9101 Жыл бұрын
Praise the lord 🙏 బ్రదర్ ఎంతో అద్భుతంగా రాశారు వింటున్న ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి దేవుడు ఇంకా ఎన్నో పాటల ద్వారా ప్రజల్ని మార్చాలి
అన్నా వందనాలు కూలీల బ్రతుకులను కళ్ళుకు కట్టినట్టు చూపించారు మీరు మీ టీమ్ సభ్యులకు వందనాలు మేము కూడా పనికివెళ్ళి తిండిలేక చార్జీలను డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు
@sgmkrupamandhir547 Жыл бұрын
Excellent my dear bro 🙏🙏🙏🙏 Good massege bro.. All the best ❣️❣️❣️❣️ my dear 💖❤️❤️🥰💖 bro ji
@gummadidinakar5313 Жыл бұрын
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అను వాక్య బావము ఈ పాటలో వివరించిన అన్నయ్య వందనాలు
@kvenkatesh1563 Жыл бұрын
Praise the lord anna 🙏 Nijamga mundhuga devuniki vandanaru anna nijama ga e song na hurdayanni kadhilinchindhi annaya nenu sadarnanga eduvanu but song last santhosha bindhuvulu vachay anna bcz song last lo meeru vachi aa kuliki me cheyya echi adharana kaliginchi nandhuku annaya
@sureshsavara6875 Жыл бұрын
Wonderful song అన్నయ్య పేదవాడికి విలువ ఇవ్వని ఈ సమాజానికి ఎంతో గొప్పవాడు అని.ధనవంతుడు సుఖంగా బ్రతకాలి అంటే పేదవాడు కూలివాడు కష్టపడితేనే అన్న గొప్ప బావని సమాజానికి పాటతో తెలియచేసే మీ పాట అద్భుతం అన్నయ్య.ఇలాంటి మరెన్నో పాటలు రాసి సమాజ చైతన్యం చేసి ఆదేవుని వైపు త్రిప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ...god bless you అన్నయ్య...💐💐💐
@jeevanjeevan9464 Жыл бұрын
Anna meeru padina pata chala bhagundi anna really heart'touching song
@satishchwotipalli1076 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా కంట తడి🥹🥹🥹🥹 పెట్టించే ఒక్క గొప్ప పాటను అందించారు. అన్నయ్య మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి. అన్నయ్య 👍🏼❤️
@DileepKumar-us9we Жыл бұрын
నాకు తెలిసి..... సినీ కవులు కూడా ఇంతలా పేద వారినీ ఉద్దేసించి ఇటువంటి పాటలు రాయలేరు అన్నయ వందనాలు 🙏🙏🙏
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@aseervdamosipalli1382 Жыл бұрын
అన్నయ్య ప్రాణం పెట్టీ రాసవ్ అన్న ఈ పాటలో మీకు వలసకార్మికులు మిద ఉన్నా అమితమైన ప్రేమ కనబడుతుంది అన్నయ్య 😍
@Chituku89 Жыл бұрын
Kanyaka gharbham sng e sng enni sarlu vinna thanivi thiratle anna🙏🙏🙏🙏🙏🙏
@sureshpataballa1782 Жыл бұрын
ఈ పాట వింటే కన్నీళ్లు రాకుండా ఉండవు అన్నా 👌👌👌
@devaprasanthkiranmusic Жыл бұрын
Maranata ayyagaru ammagaru
@loveyoualljesuschristmessa9826 Жыл бұрын
ఈ పాట హృదయాన్ని కరిగించే పాట కూలివాడు వింటే చాలా ఆనందపడతాడు..
@Isaacrajapaisa Жыл бұрын
కన్నీళ్ళొచ్చాయన్న ఈ సాంగ్ చూసాక, అర్ధవంతమైన పాట, చాలా బాగుంది. నాకు డబ్బుంటే నేను హెల్ప్ చేస్తాను అని చూడటం కంటే ఉన్నదాంట్లో హెల్ప్ చేయడం అలవార్చుకోవాలి మనందరం🙏Thankyou
@sanjusmash3907 Жыл бұрын
I'm hindu but I like your songs Superb Lyrics can't be replaced evergreen song from your writings
@RaviRavi-ur4wc Жыл бұрын
All about the lord Jesus grace😍
@GeethaGeethu-mm1um Жыл бұрын
Super song
@adityavarma2614 Жыл бұрын
Brother mee seva varnanaatheetham,,,, meeeeru anni mathaalaku atheeethulu, meeru manushula manishi... manushulu baagundaali ani ilaanti videos chesthaaru, SALUTE SIR
@puttachinnadevanna587 Жыл бұрын
అన్న.......అద్భుతమైన పాటను అంధిచినదుకు నా కన్నీటితో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.... ఈ పాట ద్వారా నన్ను ఏడపిచ్చేషావన్న వందనాలు... 😭😭😭😭😭😭😭
@satyagalla7117IForGod Жыл бұрын
ఈ సమాజం ఎ సుద్రులు ఐతే విలువలేని వారని చెప్తుందో ఆ సుద్రులే లేకపోతే , వారు ఒక్కరోజు కూడా బ్రతకడం అసాధ్యం అని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ దేవుడెప్పుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నడని దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులే ,దేవుడు లోకమును ఏంతో ప్రేమించెను, లోకమంటే ప్రకృతికాదోయ్ లోకమంటే మనుషులే, ani దేవుని ప్రేమను ఇంత చక్కగా వ్రాయడానికి దేవుడు మీ కనుగ్రహించిన జ్ఞాన్నానిబట్టి దేవతీ దేవునికి గణత మహిమా చెల్లును గాక వందనాలు అన్నయ Love you 💗
@kalabattuladorababudorabab8945 Жыл бұрын
హృదయాన్ని హత్తుకునే అనేక పాటలు.... అందిస్తున్న మీకు .... హృదయపూర్వక వందనాలు అన్నయ్య. Love you...
@moshetalapakula9359 Жыл бұрын
Annaaa... super...song....
@vijayakumariv1573 Жыл бұрын
నా ఆత్మీయ సహోదరులకు వందనాలు brother చాలా అద్భుతంగా ఉంది brother ఒక్క పాటే కాదు మీ మాట, మీ క్రియలు , మీ బోధలు చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది, పరమ తండ్రి మీ ద్వారా నాతో మాట్లాడి నా మనోనేత్రలు వెలుగించారు 2017 లో Kuwait లో నేను ఉన్నప్పుడు, అప్పటి నుండి మీమ్మల్ని ,తండ్రిని వెంబడిస్తూ ఉన్నాను , దేవుని సేవలో బలంగా వాడబడుతూ మీరు నేర్చుకుంటూ మాకు నేర్పిస్తారని తండ్రిని కోరుకుంటున్నాను, ఆమేన్, 🙏💟 I love you to brother , Bhimavaram Vijaya kumari
@swarnalatha4983 Жыл бұрын
Parisr to God excellent lyrics by God superb brother gid bless you brother
@bobbybanny6746 Жыл бұрын
ఈ పాట ద్వారా అనేకమంది ఓదార్చబడాలి పాట రాసిన విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు నా నిండు వందనాలు 🙇♂️
@grajtpd5645 Жыл бұрын
Correct Sir.Bagundhi Sir.Samajaniki good Sandeshamecharu 🙏🙏🙏🙏
@Rajagallaveerender Жыл бұрын
దేవుడిచ్చిన జ్ఞానంతో చాలా అద్భుతంగా రాసారు, చరణ్ అర్జున్ కంటే అద్బుతంగా రాసారు, దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా వాడుకోవాలని నా మనసారా కోరుకుంటున్నాను, వందనాలు
@Rajagallaveerender Жыл бұрын
ఏడిపించావు అన్నా, ఎవరైనా ఏడవకుండా ఉండలేరు. ధన్యవాదాలు.
@rajasekhergangolu2540 Жыл бұрын
Wonderful soung
@ritarita4209 Жыл бұрын
మీరు పాడిన పాట కన్నీరే ఆగలేదు సూపర్ సాంగ్ థాంక్యూ అన్నయ్య
@prasad6061 Жыл бұрын
చాలా బాగుంది పాట నేను కూలీనే తాపీ పని చేస్తాను. ఈ పాట నిజ సత్యం 💯%
@skaareefsidhu3350 Жыл бұрын
గుండె తరుక్కుపోయింది😢😢😢😢అద్భుతమైన పాట అన్నయ్య❤️❤️❤️
@DurgamMahesh-ok8kt Жыл бұрын
సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య 👍👏👏👏🙏🫂💐💐🙌
@suresh87goula73 Жыл бұрын
No words 😢😢😢 ఎవరు ఆనాధలు అన్న సాంగ్ ఎలా అయితే heartmelt అయ్యేలా చేసిందో అలాగే వలస కూలి అనే ఇ సాంగ్ కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసింది 👏👏👏
@prabha2661 Жыл бұрын
God bless you brother...superb song ......enka మరెన్నో songs rayaalani padaalani devuni kori praddisthunnanu
@chbaby2310 Жыл бұрын
ఈ పాట విటూనే ఉండగా నా కలలోనుంచి కనీళ్ళు వేస్తూనే ఉన్నాయి 🙏🙏🙏🙏వందనాలు అన్నయ్య
@datlajhansi8243 Жыл бұрын
Annaya super song socity lo andaru devuni Prema chupinchali elanti vala ki helpfull ga undali. Mimmalani దేవు డు ashirvadinchunu gaka amen
@nirmalakonatham7831 Жыл бұрын
నిజంగానే నిజమనిపిస్తోంది కనిపిస్తుంది song చూస్తుంటేకళ్ళల్లో నీళ్లు తెలియకుండానే వస్తూన్నాయి బ్రదర్.praise the lord .God bless you brother.
@UshaRani-zn7nl Жыл бұрын
Vandanalu anaya ee song chustunty kanilu vachesinai anaya
@musukudiramu484 Жыл бұрын
ఈ పాట ద్వార హృదయంలో నుండి కన్నీరు రప్పించావు అన్న.....దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్....😭😭👌👌👏👏
@siddusrisiddu37 Жыл бұрын
సూపర్ బ్రో ఎక్సలెంట్
@gracejesusringtones6883 Жыл бұрын
అన్నా... మీ పాటలు, వినడానికి కాకుండా, హృదయానికి హత్తుకునేలాగా, కన్నీళ్లు వచ్చేలాగా ఉంటాయి. ఇంత గొప్ప విజ్ఞానము ఆ దేవుడు మీకు ఇచ్చినందుకు దేవుకునికి కృతజ్ఞతస్తుతులు తెలియజేయచున్నాను. ❤️
హార్ట్ టచింగ్ సాంగ్ &పెద్దొళ్ళుగా పిలవబడుతునవాళ్ళు చూపుతున్న పైచాచికం చాలా అద్భుతమైన రీతిలో చూపారు అన్న
@srikanthmeesala1347 Жыл бұрын
Supar annaya song
@kjohnwesly Жыл бұрын
ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున హృదయపూర్వక వందనములు అన్నగారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీరు రాసిన పాట అనేక మంది హృదయాలాను కళ్ళు తెరిపించేలా రాశారు అన్నయ్య గారు 🙏🙏😓😓😭
@kumarimallineedi4274 Жыл бұрын
లేవియా..19.13 కూలి వాని కూలి మరు నాటి వరకు నీయొద్ద వుంచుకొనకూడదు.....నీపోరుగు వానిని హింసింప కూడదు...వానిని దోచుకొనకూడదు.,.,.
@pallesamuelpaulavoiceforgo8893 Жыл бұрын
Anna no words anna out the space..... Em lyrics anna.... Music no words... Acting no words.... Ilaanti patalu kreestu manaki kooda istaada anna..... Ayyababoy nenu ee song nonstop ga 2 days vinna still inkaa vintune vintaaa
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤🙏🏻🙏🏻🙏🏻
@kishoreu5410 Жыл бұрын
పాట వింటూ చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు అన్నయ్య..... మంచి మెసేజ్ అన్నయ్య 👏👏
@keerthiministrys4519 Жыл бұрын
Praise the lord anna chala bagundanna pata matalatho cheppalem super yentho kastapadi kuda saraina aharanni thinaleni varu antho mandi unnaranna e pata vari kosam 🙏🏻🙏🏻🙏🏻
@gagangeethika2421 Жыл бұрын
ప్రభు పేరుట మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య 🙏🙏🙏 ఈ పాట ఎంతో గొప్పగా రాసారన్నయ్య మీకు ఈ పాట ఇప్పటికి నేను ఎన్నోసార్లు విన్నాను ఆ దేవాది దేవుడు మీకు గొప్ప వెలకట్టలేని జ్ఞానాన్ని ఇచ్చారు... చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ దేశమంటే ఎవరు? మనిషికి విలువ ఎందుకివ్వరు? 👏👏👏👏👏👏👏👏👏👏👏
@ammachinni6836 Жыл бұрын
Vandanalu annaya garu 👍🙏🙏🙏🙏🙏
@telugutechavm302 Жыл бұрын
అన్నా పాట చాలా బాగుంది పాట వింటే ఏడ్పు వచ్చింది నీకు ఉన్న జ్ఞానని దేవునికే అర్పిస్తవని క్రీస్తు పేరిట కోరుచున్నాను
@supriyadumplala8769 Жыл бұрын
Brother,tnq& praise the lord _supriya dumpala
@mannevenuchristianmedia5827 Жыл бұрын
🙏🙏🙏 అన్నా... మీ ఈ ఆలోచనను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని నా భావన... నేను కూడా కొందరికైనా సహాయం చెయ్యాలి... ఆమెన్
@yohanayohan2253 Жыл бұрын
Prise lord brother
@sathviksonofgod3831 Жыл бұрын
వందనములు అన్నయ్య చాలా అర్ధవంతమైన పాట.... ఈ తరానికి స్పార్తిగా నిలుస్తుంది.. అనేకులు ఈ పాట విని మనసు మార్చుకొని...రైతులను ,కూలీలను గౌరవం ఇస్తారని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటున్నాను.. అన్నయ్య..........
@kommuladavid7782 Жыл бұрын
chaala adbuthanga undhi annayya song nijamga parishudhathmudu Mee paina undi ee paata raayinchinandhuku all glory to God 🙌🙏🙏