మీ వాస్తు అనుభవం అద్భుతమైనది గురువు గారు 🙏 మీరు చెప్పిన నష్టాలు నా కళ్లారా చూసాను, మీరు సంపూర్ణం ఆరోగ్యంతో ఉండాలి, వాస్తు దోషం తో బాధపడే వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాను 💐🙏🙏🙏
చాలా బాగా వివరంగా చెప్పారు తాతయ్య గారు ఈశాన్యం మూల గేట్ ఏవిధంగా నిర్మించాలి
@subhavastuchannel3 жыл бұрын
వీడియో చేశాను చూడండి
@tallamsurendra499711 ай бұрын
Super.gurugaru
@subhavastuchannel11 ай бұрын
ధన్యవాదములు 🙏
@ramanatv62633 ай бұрын
వాస్తు సూత్రాన్ని సంపూర్ణం గా తెలుసుకోక పోవడం వల్ల & సరిగా అర్ధం చేసుకోక పోవడం వల్ల జరిగిన అనర్ధాన్ని, నష్టాన్ని, ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా విపులం గా తెలియచేసారు స్వామి మీరు. ఎంతో పాత కేసు ఇది అని మీరు చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. ఎంతో విలువైన సమాచారం కనుక మీరు చెప్పారు. మీకు ❤ ధన్యవాదాలు. May God bless you with happy & long life.🙏 .
@subhavastuchannel3 ай бұрын
ధన్యవాదములు
@chiranjeevigangavarapu8155Ай бұрын
Very great and Valuable information Seami.. Really.. You are the greatest Vastu pandit.. No doubt..🎉🎉. !! Dhanyawadalu Swami.. Long live.. Keep it up.. Because.. You have Sufficient experience in the subject of gruha vastu...🎉🎉
చాలా బాగా చెప్పారు గురువు గాగు మీరు చెప్పినట్టు వేరే ఎవ్వరు చెప్పలేరు 🙏🙏🙏 అయ్యా మా ఇంటీ ఈశ్యాం మూలకి ప్లాహరి మూలకి మధ్య బోరు తగులుతుంది దీనికి పరిహారం చెప్పండి గురువు గారు 🙏🙏🙏
@subhavastuchannel7 ай бұрын
Contact in watsup
@Venkat12364Ай бұрын
Thank you sir
@subhavastuchannelАй бұрын
So nice of you
@BGPSS-ht5gf3 жыл бұрын
100% Carecte guru.
@subhavastuchannel Жыл бұрын
🙏
@tubeinfoful3 жыл бұрын
Very nice thanks
@madhusudhanareddy75696 ай бұрын
Very good information
@subhavastuchannel6 ай бұрын
So nice of you
@gopinathreddy71762 жыл бұрын
,good information guruji garu 🙏🙏🙏🙏
@rithishperneni66829 ай бұрын
స్వామి 🙏 ఈశాన్య మూల కుంచం తగిలేలా సంపు ఉంటే దానికి పరిహారం చపండి
@krishnaaravind17488 ай бұрын
Guruvu garu agneyam lo boru veshamu machidena
@harikinthali58803 жыл бұрын
Super video swamy g
@subhavastuchannel Жыл бұрын
🙏
@mogaparthikoteswararao31602 жыл бұрын
🙏 చాలా భాగ ఉన్నది. ఈశాన్య ము తగ్గుట బాగా ఆ సుభవ పూర్యనముగా గ్రహించారు .
@subhavastuchannel Жыл бұрын
🙏🙏
@ramaiahsetty9253 жыл бұрын
Good analysis. and suggestions
@subhavastuchannel Жыл бұрын
🙏🙏tq
@venkateswararaonimmala29787 ай бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🌹🙏🌹🙏🌹🌹
@subhavastuchannel7 ай бұрын
🙏
@kumaryerragudi12363 жыл бұрын
Super guru
@subhavastuchannel Жыл бұрын
🙏
@mvenkiy61283 жыл бұрын
🙏🙏🙏🙏super guruji.
@subhavastuchannel Жыл бұрын
🌹
@ubab.s.c38563 жыл бұрын
Vastu ante gali veluthuru anthe 🙏🙏🙏👍👍🙏🙏🙏🙏🙏
@subhavastuchannel Жыл бұрын
S sagam nijam
@kyshayapichakradhar33603 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనం ఈశాన్యం లో entrance గేట్ ఉండవచ్చ.
@gkbabukondababu77973 жыл бұрын
guruvu gariki namaskaralu
@subhavastuchannel Жыл бұрын
🙏
@shaik1ashraf2ali35 ай бұрын
Thankyou
@subhavastuchannel4 ай бұрын
🙏
@ramathulasithulasi54623 жыл бұрын
Super ga chepparu swami
@subhavastuchannel Жыл бұрын
🙏
@Nandhini-je2he9 ай бұрын
Maku eshanya Myla ne bavi sampu bore muddu unnai guru ji,rent house,room kalli cheyala
@rafiladiestailorclases85053 жыл бұрын
గురువు గారు . ఇది తెలివైన సిద్ధాంతి ఎవరైనా చూస్తే చెప్తారు... 6000 ఎకరాల భూస్వామ్య లు.. ఇంత చిన్న పొరపాటు ఎలా చేసారో. ... మీరు చక్కగా వివరించారు....
@subhavastuchannel Жыл бұрын
🙏🙏
@ChereddiBhupalchowdary7 ай бұрын
Swami ma inti sump moolaku vastundi ela swami
@RaviKumar-kv4fo11 ай бұрын
Uttara compound lo uttara eshyanmlo nalli vesukovaccha guruvu garu
@subhavastuchannel3 ай бұрын
S
@nagappak40023 жыл бұрын
Super swamy
@subhavastuchannel Жыл бұрын
Tq🙏
@srinivascheruku25663 жыл бұрын
Avunu guruvugaru same elage undhi ma pedhananna valladhi compund vesaka 2 years lope valla koduku chanipoyadu chinna koduku vere urelo valasa vellipoyadu nizame swami meru cheppedhi🙏🙏🙏
@subhavastuchannel3 жыл бұрын
ధన్యవాదములు చాలా పరిశోధన తరువాతే బయటికి చెప్పడం జరుగుతుంది
@santhosm73693 жыл бұрын
Guruvu garu madhi apartment bathroom eshanyamlo undhi thurupu dikku gummam undhi bathroom valla m aina aithadha
@subhavastuchannel Жыл бұрын
S
@modembalu843111 ай бұрын
Eesanyam neella gunta ki eduruga door vundavacha guruvu gaaru Main door north face sub door east lo vundi
@vasuamaragoni33719 ай бұрын
No
@kadiyamchinnakadiyam97543 жыл бұрын
Superrrrrrrrrrr tathya garu
@subhavastuchannel Жыл бұрын
🙏
@root009channel810 ай бұрын
Guru vedi pottu unta ela chayali
@SdMahabasha-xd5wc2 күн бұрын
💐💐💐💐
@subhavastuchannelКүн бұрын
🙏
@babisiri53273 жыл бұрын
Tqad
@subhavastuchannel Жыл бұрын
🙏
@sundaripidaparthi74893 жыл бұрын
swamy eesanyam lo tap nundi sump connect cheyabadindi....rent ki vunnamu ...konali anukunte...dabbu ande time ki break vastondi
@subhavastuchannel Жыл бұрын
Kontaru🤗
@indiralaanandhh97643 жыл бұрын
Namaskaram guru garu eshanyam compound wall aniti ddikula compound wall kante chinaga vundala or intki compoundwall same height lo vundala thakuva yekuvaga petukovocha plz tell
@subhavastuchannel Жыл бұрын
N& ఈ తక్కువవుండాలి
@umanathrao90963 жыл бұрын
Correct
@subhavastuchannel Жыл бұрын
🙏
@epentaiahpentaiah9853 жыл бұрын
Super super
@subhavastuchannel Жыл бұрын
🙏
@sowmyachawdhari9143 жыл бұрын
Bhavi pudchi plats chesaru a bhavi ma plate mida undhi ellu katukovacha ledha guruvugaru pls 🙏🙏🙏chepandi dhaniki amaina parishram undha
@subhavastuchannel3 жыл бұрын
బావి పూడ్చినా ప్రదేశంలో నెల లోపలికి కుంగుతుంది గట్టి పడితే కట్టు కోవచ్చు
@pandabrothers39492 жыл бұрын
GURU GAARU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subhavastuchannel Жыл бұрын
🙏🙏
@rameshakhilaramshakhila63313 жыл бұрын
Good meseg
@subhavastuchannel Жыл бұрын
🙏
@gsankaram57953 жыл бұрын
🙏
@anandlanka7068NTRfans3 жыл бұрын
గురువు గారు 🙏🙏🙏 బాత్రూమ్ ఏ వాస్తులో కట్టాలి గురువుగారు
@atchuthasrinivaskilladi36419 ай бұрын
🌹🙏🌹
@subhavastuchannel7 ай бұрын
🙏
@venkybandaru6venky7233 жыл бұрын
Eeshanyam lo bath, toilet vundadam valla kalige nastalu cheppagalaru
@subhavastuchannel Жыл бұрын
చెప్పినాను
@tharalavenkanna785511 ай бұрын
👏
@subhavastuchannel11 ай бұрын
🙏
@vkr53863 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balasanijayasari31732 жыл бұрын
Om sri Gurubyo namaha🙏 guruvu gaaru maa annadammula 3 eellulu🏠 varusaga chala daggaraga untai , .memu middle vallamu, maaku Eshanyam mula chala thakkuava thakkuva, menu water enti venakala tab connection ఉంది, ave vadukuntamu, memu chala kastallounnanu maku emi cheyali teliatledu
Illu ku turpulo septictank vesi vuntaar andu asti paraadeenamainadi.
@subhavastuchannel Жыл бұрын
Easanya doshaaluntayi chudandi
@hemabai73753 жыл бұрын
Swamy entiki planning ki fees enta swamy
@subhavastuchannel3 жыл бұрын
ప్లాన్ బట్టి ఉంటుంది వాట్సాప్ లో సంప్రదించండి
@bommaravi16913 жыл бұрын
Swamy.warandal.ku.vastra.swamy8985444909
@Harika81211 ай бұрын
బావిని నేల కింద ఉన్నంచి పైన planting చేయవచ్చా
@subhavastuchannel11 ай бұрын
Ok
@Harika81211 ай бұрын
బావిని సిమెంట్ బిళ్ళవేసి మూయవచ్చ
@kousiikadavikolanu28883 жыл бұрын
గురువు గారు మరి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న స్థలాలకు పూర్తి ఈశాన్యం లో బోర్ కాని సంపు పెట్టవచ్చా? దయచేసి తెలుపగలరు
@subhavastuchannel3 жыл бұрын
ఉండరాదు ఎలా ఉండొచ్చో వీడియో చేశాను చూడండి
@kondasimhachalam93723 жыл бұрын
Deeniki pariskaram kooda cheppandi.
@subhavastuchannel Жыл бұрын
Ok
@ThimmappaPamakolla10 ай бұрын
🙏🙏🙏🙏💐💐🙏🙏
@subhavastuchannel7 ай бұрын
🙏
@NAGARAJNAGARAJ-p4o11 ай бұрын
Guruugaruok
@subhavastuchannel3 ай бұрын
🙏
@yasodhabattula838211 ай бұрын
🎉🎉🎉🎉🎉
@subhavastuchannel3 ай бұрын
🙏
@thirupathimotapalukula92913 жыл бұрын
గురువుగారూ మా ఇంటికి ఈశాన్యాన ఇంటికి ప్రహారీకి దారం లాగితే బోరు పైపుకు దారం కొంచెం కొన ఆనుతుంది ఏమికాదంటారా
@subhavastuchannel Жыл бұрын
ఏమీ కాదు
@dsummanbabh72883 жыл бұрын
🙏
@subhavastuchannel Жыл бұрын
🙏
@bhaskarreddy684510 ай бұрын
స్వామి మా ఇంటి సింహ ద్వారము దిక్షుసికి లేదు ఇలా ఉండడం మంచిదా కదా స్వామి చెప్పండి
@akalakshminarasimha291610 ай бұрын
Chathurasramulo bhavi vundachha?
@venkateswarlukotapati4963 жыл бұрын
గురువు గారు మేము గుడినర్మాణము చేసాము నీళ్ళ బ్లోరు ఈశాన్య గోడకి 3అడుగులు దూరాన ఈశాన్య గోడకి శంటర్లో ఉంది రెంటి మధ్యలో ఉత్తర దక్షిణ దిశగా దిగుటకు మెట్లు ఉన్నాయి కాని ఈబోరు ఉండవచ్చు తెలుపగలరు
@subhavastuchannel3 жыл бұрын
వాట్సాప్ lo
@srinivascheruku25663 жыл бұрын
Amkadu bro ala untte kani goda madyalo undakudadhu
@changeyoyrshopchangeyourbr15799 ай бұрын
ఈశాన్యంలో బావి లేదా సంపు లేదా బోర్ గురించి చాలా క్లుప్తంగా వివరించారు ధన్యవాదాలు కానీ వారికి కలిగిన 12 వేల ఎకరాల భూమిలో 6000 ఎకరాలు ఆక్రమణకు గురైందని వివరించారు గతంలో వారు కూడా ఆక్రమించుకుని అనుభవించిన భూములు అవి కనుక అవి ఆక్రమణకు గురైందని నేను భావిస్తాను మరో విషయం వారి కుటుంబంలో కొంతమంది పట్టణాలలో సెటిల్ అయినారు అంటే ఇక్కడ ఉన్న ఆస్తులను అమ్ముకొని అక్కడ సెటిల్ అయినారు అంతే కదా
@subhavastuchannel8 ай бұрын
🙏
@ambasavarajiahambasavaraji37403 жыл бұрын
🙏👌🙏
@subhavastuchannel Жыл бұрын
🙏
@sureshachari42954 ай бұрын
కాంపౌండ్ లో నిమ్మ చెట్టు గోరింటాకు చెట్టు ఉండవచ్చా గురువుగారు
@subhavastuchannel4 ай бұрын
S
@maddelakumar78963 жыл бұрын
You crazy man.
@subhavastuchannel Жыл бұрын
Tq
@sundaripidaparthi74893 жыл бұрын
sump close cheyamantara
@subhavastuchannel Жыл бұрын
Marpu cheyandi
@jyothichinthala94623 жыл бұрын
గురువుగారు సౌత్ ఈస్ట్ ప్లాన్ చెప్పండి గురువూ గారు ప్లీజ్ 🙏🙏🙏
@laxmicherukumalla52573 жыл бұрын
Plane cheppandi
@subhavastuchannel Жыл бұрын
వీడియో చేశా చూడండి
@subhavastuchannel Жыл бұрын
S
@sasikiranjakka80273 жыл бұрын
గురువు గారు. నమస్కారం. ఇప్పుడు కొత్తగా కడుతున్న ఇళ్లలో. ప్రహరీ గోడ మీదనుండి మెట్లు కవర్ చేస్తూ elevation గోడ కడుతున్నారు. ఇది వాస్తు కి correct అవుతుందా? Doubt clarify చేయగలరు
@subhavastuchannel3 жыл бұрын
Tappu
@sasikiranjakka80273 жыл бұрын
Thank u గురువుగారు
@harikrishnanaidu37853 жыл бұрын
9381015448
@muralimohanthupakula2143 жыл бұрын
Eesanyamu lo ennava bhagamulo sampu pettali గురువు గారు...
@subhavastuchannel Жыл бұрын
🙏
@anujugge40823 жыл бұрын
ఈశాన్యం గోడ కంపొండు వాల్ లో మా బోర్ ఉంది ఏంచేయాలి
@subhavastuchannel Жыл бұрын
Loloko bayatiko vachhela cheyandi
@harisatyanarayana29233 жыл бұрын
23×50 plan
@subhavastuchannel Жыл бұрын
Ok
@g.kasimkasim76573 ай бұрын
Esanyam lo toilet undi deeniki pariharam cheppandi
@subhavastuchannel3 ай бұрын
తీసివేయండి
@donepudiprasad197511 ай бұрын
Esanyam. Mula. Chambar. Catamu. Amechayale. Swame
@subhavastuchannel11 ай бұрын
Emee kadu
@kotimunigadapa64469 ай бұрын
మీరు చెప్పడానికి ఆధారం ఏంటి గురుగారు. ఏ ప్రామాణికతతో చెపుతున్నారు