వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ ప్రయాణంలో వెలుగునీడలు | వీక్లీషో విత్ జీఎస్

  Рет қаралды 25,202

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 140
@tsnrao8027
@tsnrao8027 4 жыл бұрын
ఆకలి ;పేదరికం, కన్నీళ్లు, అణచివేత లు, కష్టాలు, భాధలు, ఇవి ఉన్నన్ని రోజులు సమాజం లో కమ్యూనిస్టులు ఉంటారు. సమసమాజ స్థాపన కోసం పోరాటాలు చేస్తూ వుంటారు.
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 4 жыл бұрын
పేదవాడికి కష్టంవస్తే పోరాడటానికి కమ్యూనిస్టు పార్టీ కావాలి అంతే, వోట్ వేయడానికి వోట్ తోపాటు వచ్చే Rs.500, బిర్యానీ పాకెట్,చీప్ లిక్కర్ కోసం వేరే పార్టీ లు కావాలి...
@ganeshdtnv530
@ganeshdtnv530 3 жыл бұрын
Vaddu raa babu Vallu matram vaddu.
@pt-7890
@pt-7890 6 ай бұрын
Good joke 😂😂😂. Rastha roko, Harthal plus public ni ibbandi pettadam, violent protests chesi govt. Properties ni destroy cheyadam ankuntunnava People kosam poradadam ante. Vaalu chesina okka manchi Pani cheppu neeku siggu unte? Communism is cancer, it works on paper , practically it's impossible to maintain a well functioning communist society. Communism is a failed system with violence and oppression.
@sriman5547
@sriman5547 4 жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు.
@Forex9959
@Forex9959 4 жыл бұрын
True news from BBC Telugu - Tq
@habibulrahman1313
@habibulrahman1313 4 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి article చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...
@chinnayoutuber
@chinnayoutuber 4 жыл бұрын
great well analysis by BBC. కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభ దశ పతనత కి శతాబ్ద కాలం. దేశంలో ఏ పార్టీ కి లేని అనుభవం. కానీ అధికారంలో ప్రాంతీయ పార్టీల కంటే వెనుకంజలో ఉంది. కొన్ని ముఖ్యమైన అంశాలను విమర్శించడం లో ఉన్న లోపం ఆ పార్టీ నీ అజ్ఞాతం లోకి నెట్టివేసాయి. కానీ ఇ ప్పుడు ఉన్న అవాంతరాలను తట్టుకుని ఆధునికతను అధిగమించి ఆ పార్టీ దేశ అధికారాన్ని హస్తగతం చేసుకోగలదా...........?🟥🟥🟥
@kethuridharmateja3445
@kethuridharmateja3445 4 жыл бұрын
కమ్యూనిస్ట్ చరిత్ర చెప్పారు సూపర్ సార్...💐💐👍👍👌👌
@udaykumar7791
@udaykumar7791 4 жыл бұрын
Great analysis... especially the conclusion 👌, the reality 🙏
@nagarajukanagala5430
@nagarajukanagala5430 4 жыл бұрын
Thanks for communist party history
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 4 жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ
@9966151863
@9966151863 4 жыл бұрын
Super ❤️
@santhirajuneelam9424
@santhirajuneelam9424 4 жыл бұрын
Pallelaa nunchi pattanalaku Pattanala nunchi Nagaralaku Maruthunnaa samajam loo Pattanala nunchi pallelaku Pallela nunchi Adavulakuu Velthunnaa tiruuu What a explanation sir
@ambalanarayana3637
@ambalanarayana3637 4 жыл бұрын
మంచి విశ్లేషణ చాలా బాగుంది
@ayyappaswamy9589
@ayyappaswamy9589 4 жыл бұрын
Super guruvu garu
@బ్రాహ్మణవాదానికిబలైనభారతావని
@బ్రాహ్మణవాదానికిబలైనభారతావని 4 жыл бұрын
22:50👌👌👌😢 That is the real reason
@Ramanak02
@Ramanak02 4 жыл бұрын
After long gap (I think) new episode. Great 2 see u, with new energy.
@vibhashk4262
@vibhashk4262 4 жыл бұрын
jai cpm jai cpi jai cpi ml
@venkateswarlukota3027
@venkateswarlukota3027 4 жыл бұрын
కమ్యూనిస్ట్ సిద్ధాంతం సిద్ధాంత పరంగా మాత్రమే కరెక్ట్. మనిషి స్వతహాగా కడు స్వార్ధజీవి.కనుక ఈ స్వార్ధపరుడైన మనిషి ఈ కమ్యూనిస్ట్ భ్రమలతో కూడిన ప్రపంచాన్ని అబద్ధం అని నిరూపించారు. పని చేసేవాడికి పని చెయ్యని వాడికి ఒకటే ఫలితం ఉన్నప్పుడు ఎవడూ పని చేయడు. కనుక కమ్యూనిజం పాడైపోవటానికి నిష్క్రియాపరంత్వం ప్రధాన కారణం.
@ralf5209
@ralf5209 4 жыл бұрын
Well said brother
@lakhinanakalicharan4478
@lakhinanakalicharan4478 4 жыл бұрын
Absolutely correct. Alochana manchidey kani impractical
@venkateswarlukota3027
@venkateswarlukota3027 4 жыл бұрын
ఈ కమ్యూనిజం గురించి క్లుప్తంగా చెప్పాలంటే పాత సామెత ఒకటి ఉదహరిస్తాను 'నువ్వేమో వేయించిన పల్లీలు పట్టుకుని రా,నేనేమో వేయించిన పల్లీ పొట్టు పట్టుకువస్తాను.మన ఇద్దరం కలిసి ఈ రెండూ కలుపుకొని పొట్టు ఉదుకుంటూ పల్లీలు తిందామని' ఒకడు మరొకడితో చెప్పాడట! సూక్ష్మం గ్రహించారనుకొంటా?
@krishnarao7329
@krishnarao7329 4 жыл бұрын
SWARDHA= SWA+ARDHA is nothing but self meaning which is the true nature and humane. That is why communism is anti-human.
@spandanaofficial3969
@spandanaofficial3969 4 жыл бұрын
Sss correct 👌
@g04rk30
@g04rk30 4 жыл бұрын
Thank u GS garu
@rellisamajam4941
@rellisamajam4941 4 жыл бұрын
good explanation sir..👌👌👌👌
@reddyeaswar
@reddyeaswar 4 жыл бұрын
Good info sir. Well said 👌🏻🙏🏻
@wondersgod915
@wondersgod915 3 жыл бұрын
What a knowledge 👍👍👍👍👍👍
@RR-Pocham
@RR-Pocham 4 жыл бұрын
వంద ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కి, వంద ఓట్లు కూడా పడని ప్రస్తుత పరిస్థితి.. 😏
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism 4 жыл бұрын
హ హ అవును భాయ్...ఈ ఎర్ర కుక్కలకు ఒక్క ఓటు కూడా పడదు...😂
@RR-Pocham
@RR-Pocham 4 жыл бұрын
@@No_Way_But_Hinduism మరీ అలా anakandi brother.. They are good, but nothing
@vandavasinagaraju
@vandavasinagaraju 4 жыл бұрын
కేరళ ప్రభుత్వం మీద. ఆనందానికి హద్దు ఉండాలి.
@No_Way_But_Hinduism
@No_Way_But_Hinduism 4 жыл бұрын
@@RR-Pocham వాళ్లే బ్రదర్ మన దేశాన్ని నాశనం చేసేది
@mahendarreddy4055
@mahendarreddy4055 3 жыл бұрын
India Ni Sarvanashanam Chesaru E Communist Kodukulu…
@Beahuman123
@Beahuman123 4 жыл бұрын
Political parties ki vunna IT cells deshanni yela destroy chesthunnayo kuda oka video cheyyandi...
@udaykumar7791
@udaykumar7791 4 жыл бұрын
Great story sir 🙏
@ezramatte8873
@ezramatte8873 4 жыл бұрын
Valuble Information
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 4 жыл бұрын
Very good information
@drpvnsarma440
@drpvnsarma440 2 жыл бұрын
Text and Context both are correct
@sridharkundrapu43
@sridharkundrapu43 4 жыл бұрын
Nice information...... ✊
@LakshmiPraveenDiaries
@LakshmiPraveenDiaries 4 жыл бұрын
thank you BBC!!!
@SudheerKumar-ds6nb
@SudheerKumar-ds6nb 2 жыл бұрын
22:11 is my village bollavaram Kurnool dist
@sandeepjoshua3019
@sandeepjoshua3019 4 жыл бұрын
Very very nice information.
@durgaankaiah2
@durgaankaiah2 4 жыл бұрын
Nice analysis
@adonimabusaheb5596
@adonimabusaheb5596 3 жыл бұрын
Wel com sir
@anjaneyuludhara2065
@anjaneyuludhara2065 3 жыл бұрын
Very good thanks to BBC
@pradeepd9852
@pradeepd9852 3 жыл бұрын
He is the genuine journalist in telugu state ..
@pulimattaiahgoud4393
@pulimattaiahgoud4393 4 жыл бұрын
Your narration is laudable.
@mdfazal2166
@mdfazal2166 4 жыл бұрын
👍👍👍👍👍
@venkatmedikonda1098
@venkatmedikonda1098 4 жыл бұрын
👍👍
@vasantharao5423
@vasantharao5423 2 ай бұрын
Thanks sir, communism అనేది లేకపోతే
@Abhilashnani139
@Abhilashnani139 4 жыл бұрын
Nice BGM
@sangarshana8357
@sangarshana8357 4 жыл бұрын
ఆంధ్ర లో కమ్మ్యూనిస్ట్ పార్టీలు...కమ్మ పార్టీ లు గా తయారయ్యాయి. కమ్మ్యూనిస్ట్ పార్టీలలో కుల పట్టింపు ఉంది. సీతారామ్ ఏచూరి, రాఘవులు,నారాయణ ఇలాంటి వాళ్ళంతా కులాన్ని పెంచి పోషించారు.
@karunakarjetti2192
@karunakarjetti2192 4 жыл бұрын
Ne matalloney kulam undi
@scstbc
@scstbc 4 жыл бұрын
Yes
@tsnrao8027
@tsnrao8027 4 жыл бұрын
సీతారాం ఏచూరి గారి ది ఏ కులం ?B. V. రాఘవులు గారు వాఁరి అమ్మాయి ని ఒక ముస్లిం కి ప్రేమ వివాహం జరిపించారు. ఇది తెలుసా మీకు ?
@bachireddy6488
@bachireddy6488 4 жыл бұрын
1962 లో చైనా భారత్ యుద్ధంలో communist party విభేదాలు రెండు గా చీలి సిపిఐ మరియు సిపిఎమ్ గా ఏర్పడ్డాయి కధా?
@tirupathireddyilluri9128
@tirupathireddyilluri9128 2 жыл бұрын
This point not mentioned in this analysis.
@vij9631
@vij9631 3 жыл бұрын
Sir weekly show appasara..,......
@warriorvskp60
@warriorvskp60 4 жыл бұрын
Present unna communist ruling country's antey evariki nachatam leydu ex- Russia, China, chile. Present unna generation democratic country antey ney ekkuva makkuva chupistunai. Kakapotey communist party s undatam vaaley ee roju chaala mandi labourers ki enka Chala mandiki nyayam jarugutundi anaa vishiyam manam marchipokudadu.🛠️⚒️
@friendsitcom2312
@friendsitcom2312 4 жыл бұрын
Bro mainly cuda
@TheKumarImpressions
@TheKumarImpressions 4 жыл бұрын
But china will become superpower why
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
@@TheKumarImpressionsకమ్యూనిజం నుండి బయటపడీ పెట్టుబడి దారి వ్యవస్థ వైపుకూ వచ్చింది కాబట్టి
@warriorvskp60
@warriorvskp60 4 жыл бұрын
@@TheKumarImpressions nijamey bhaiya kanii ey rojukaina balavanthamga cheinchey panulu vaala aa country deybba tintadii.
@warriorvskp60
@warriorvskp60 4 жыл бұрын
@@friendsitcom2312 yes bro I have forgotten about it. But still it is a under developing country.
@chinnamshhivvaramakriishna25
@chinnamshhivvaramakriishna25 3 жыл бұрын
Sir, you didn't touch issues impact of communists activity during china war, 1977 jana tha movement time have huge impact on communists
@mohammedemranbaig2370
@mohammedemranbaig2370 4 жыл бұрын
Give one chance to communism
@dattisatyanarayana7522
@dattisatyanarayana7522 4 жыл бұрын
ఒక మూర్ఖుడు మాత్రమే కమ్యూనిస్టు కాగలడు.
@VenuMandula
@VenuMandula 4 жыл бұрын
నీలాంటి ముర్ముల వల్లే దేశం నాశనం అవుతుంది
@dattisatyanarayana7522
@dattisatyanarayana7522 4 жыл бұрын
@@VenuMandula ఓహో నీలాంటి, కమ్యూనిస్టు, కాంగ్రెస్ మేధావుల వల్ల దేశం ఉధ్ధరించబడుతుందా?
@బ్రాహ్మణవాదానికిబలైనభారతావని
@బ్రాహ్మణవాదానికిబలైనభారతావని 4 жыл бұрын
మాకు బాపనోడి మతమే కావాలి.. మాకు బాపనోడు సృష్టించిన కులాలే కావాలి సమానత్వం,మానవత్వం,వామపక్ష భావజాలలు మాకు ఎందుకు సర్.... జై శ్రీరామ్ అంటే చాలు కొట్టుకు చావడానికైనా చేస్తాం..... శ్రీశ్రీ లాంటి విప్లవకవులు మాకు అక్కరలేదు.. ఆకలిరాజ్యం,మరోప్రపంచం ఇలాంటి సినిమాలను మెమెందుకు చూస్తాం సర్... అర్ధనగ్నంగా అమ్మాయిలు డాన్స్లేస్తే సొల్లు గార్చి చూస్తాం సర్.......
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
జై కమ్యూనిజం జై ఉత్తర కొరియా జై కిమ్. 😁😁🤣🤣🤣🤣
@బ్రాహ్మణవాదానికిబలైనభారతావని
@బ్రాహ్మణవాదానికిబలైనభారతావని 4 жыл бұрын
@@DkDk-ek9wm జై బీజేపీ..,జై యోగి రేపిస్ట్ స్టేట్,జై కాస్ట్ సిస్టమ్, జై మత రాజకీయాలు,జై నెపోటిజం ఇండస్ట్రీ,జై అంబాని బానిస మోడీ....
@vr7713
@vr7713 4 жыл бұрын
వేరే మతాలకి మారినా ఆ మతం లోకి కులాన్ని తీసుకు వెళ్లే వెదవలు ఉన్న దేశం మనది
@sompalliharish5039
@sompalliharish5039 4 жыл бұрын
Almost 90% educated politicians started their political career from communist SFI only
@sureshreddy5291
@sureshreddy5291 4 жыл бұрын
Gud communists
@saleemsheik1641
@saleemsheik1641 4 жыл бұрын
Paristhithulaku anukulam ga marani bavajalam sidhantham nunchi sampradhayam ga chivaraku mudanmakam ga maravochu.
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 3 жыл бұрын
gs we miss u !
@gopals1055
@gopals1055 4 жыл бұрын
Very soon, they end up merging with BJP.
@gopals1055
@gopals1055 4 жыл бұрын
@gangadhar vnv More than 50% of BJP cadre in West Bengal and Tripura are from CPM. Hope these stats are not joke.
@harishkumarreddy314
@harishkumarreddy314 4 жыл бұрын
Always they oppose ruling party even in alliance no aim no agenda, always protesting to be in news know they are still in india...
@VenuMandula
@VenuMandula 4 жыл бұрын
ఇంక్విలాబ్ జిందాబాద్
@malliksharma
@malliksharma 4 жыл бұрын
Praja Natya Mandaliloa Com. KS (Kondapalli Sitaramayya) gaari paatra kuuDa gaNaniiyamainadi; oka vidhamgaa foundational role kuuDa.
@raghuvaruna6975
@raghuvaruna6975 4 жыл бұрын
Heoll BBC
@malliksharma
@malliksharma 4 жыл бұрын
Chittagong revolt ku communist party ki eTuvanTi sambandhamuu leadu.
@malliksharma
@malliksharma 4 жыл бұрын
Actually, real organizational and mass movements' development [of the CPI] happened only after the 1942 anti-Quit India policy of the CPI. Of course, that was a political mistake and if CPI was not that sectarian, it could have been more effective.
@spandanaofficial3969
@spandanaofficial3969 4 жыл бұрын
Communist party koda unda presnt.. I don't no..🤔🤔...???
@RR-Pocham
@RR-Pocham 4 жыл бұрын
History
@kiran.d.k422
@kiran.d.k422 4 жыл бұрын
Huhh
@malliksharma
@malliksharma 4 жыл бұрын
1955 lo CPI defeat ku kaaraNam balam leaka poavaDam kaadu. Ontari ayipoavaDam. anTea election strategy wrong anna maaTa. kaani antavaraku ennaDuu raani, bahuSaa prapancamloanea caala koddi communist parties ki maatrame vunDina, voting strength CPI ki vaccindi. kaani post 1955 ennikala seats oaTamitoa khangu tini leadership ceajeatulaa party nirmaaNaanni paaDuceasukunnadi.
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 жыл бұрын
కమ్యూనిస్ట్ లు అని చెబితే చెప్పులు తో కొడుతున్నారు
@namansaptapati2346
@namansaptapati2346 4 жыл бұрын
Nee ammana?
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 жыл бұрын
@@namansaptapati2346 కాదు పిచ్చి కుక్కలు ను
@vibhashk4262
@vibhashk4262 4 жыл бұрын
@@namansaptapati2346 siggunda ammani yenduk tidtunnav bae
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 жыл бұрын
@@namansaptapati2346 ఒరేయ్ కమ్యూనిస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం మీద కనీసం 1 వార్డు మెంబెర్ కూడా లేకుండా పోయారు మీ లావాడలో సిద్ధాంతం చైనా సిద్ధాంతాలు
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 жыл бұрын
@@Collectivepost ఒక్క oc లు తప్పు , నీకు ఏమి తక్కువ భారత్ దేశం లో ఏదో ఒక పేరు చెప్పుకొని రీసర్వేష్లు తింటూ భారత్ ను తిడుతూ చైనా పాకిస్తాన్ లను పొగుడుతూ బాగానే వున్నారు కాదా
@VinayKumar-iz8hy
@VinayKumar-iz8hy 4 жыл бұрын
Endhuku anthie. Adhie 90 batch....mandhu tagadhanike..dabulu esthie..chalu...nayamu..laekunah..anyanga.daranulu.chiese...fake political party...
@venugopal4559
@venugopal4559 4 жыл бұрын
Hindu dharmanni nashanam cheyadaniki,church nu protsahinchadaniki europeons srushtinchina party
@proudtobeanindian3496
@proudtobeanindian3496 4 жыл бұрын
India lo Communist party dheshaniki, prajalaku panikochhe panulu yeppudu cheyyadhu, swardha prayojanale dhaaniki mukhyam, andhuke yevvaru aadharincharu.
@kasyapsharma424
@kasyapsharma424 4 жыл бұрын
Veellani inkaa angadokkaali
@pappulanagabhushanam7884
@pappulanagabhushanam7884 15 сағат бұрын
Good analysis
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 67 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 119 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 67 МЛН