కాకినాడ పిఠాపురం మెయిన్ లైన్ కాకినాడ ప్రజల చిరకాల స్వప్నం కొంత కాలం క్రితం ఈ లైన్ వల్ల ప్రయోజనం లేదని వదిలేసారు. ఈ లైన్ వల్ల లాభం లేకపోయినా ప్రజల ఇబ్బందులు చూడాలి. ఈ కొత్త ప్రభుత్వం ఐయినా ప్రత్యేక sradha తీసుకుంటే కాకినాడ ప్రజలు ఎంతో రుణపడి వుంటారు.
@naga49147 ай бұрын
ఈ government లొ అయిన కోనసీమకు train వస్తుంది అని కోరుకుంటున్నాము
@KOYYEVINAYKUMAR27 ай бұрын
Edhi central government state government kaadhu😅
@naga49147 ай бұрын
@@KOYYEVINAYKUMAR2 తెలుసు state government సెంట్రల్ గర్నమెంట్ మీదా కొట్లాడి అయినా తేవాలి అని నా అభిప్రాయం
@SureshG-ml5kv7 ай бұрын
E project approval cheyinchindi TDP,complete cheyinchiddi tdepey kani last term jagan matching grant ivvkupovdam valla mottam slow ayyindi
@bheemeshnaidumotupalli17966 ай бұрын
25% share undhi broo@@KOYYEVINAYKUMAR2
@phanindraaddala34166 ай бұрын
25 percent funding state hey evvali ra ysrcp Paisa kuda evvaledhu 😂😂@@KOYYEVINAYKUMAR2
@GurappaChemalamudi2 ай бұрын
నిన్న మొన్నటి వరకు యాంత్రికీకరణ లేదు.ఇప్పుడైతే రోజుకు 10 కి.మీ కొత్త రైల్వేలైను యంత్రాలసాయంతో వేయవచ్చు.ఆలెక్కన ఈ కోటిపల్లి రైల్వేలైను ట్రాక్ వేయడం కష్టం కాదు.కానీ భూసేకరణ,వంతెనల నిర్మాణం ఆలస్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారించవచ్చు.❤❤❤
@subbaraokolla87107 ай бұрын
బ్రిటిష్ కాలం పోయి నెలేగా అయింది 😂😂
@sarmachpns99697 ай бұрын
😂
@PradeepvarmaVegesna17 күн бұрын
బాలయోగి ఉంటె ఎప్పుడో అయిపోయింది మన కర్మ ఆయన లేకపోసరికి చాలా ఈబంధీ పడుతోంది
@vijaykumarinjeti397122 күн бұрын
బ్రిటీష్ పాలకులు ఉండి ఉంటే మా కోనసీమ కు ఎప్పుడో రైల్ వచ్చేది, మన పాలకుల వలన ఈ పరిస్థితి.
@khadeermd35157 ай бұрын
కృపియ జాన్ ధీజియే కాదు .. కృపియా ధ్యాన్ ధిజియే
@madhusuryababu97337 ай бұрын
We are also from Rayachoti people waiting since nearly 20 years (2005)for Kadapa to Bangalore railway line..
@sharfuddinshaik57977 ай бұрын
So sad bro
@sureshgollakoti21732 ай бұрын
అమలాపురం రైల్వే స్టేషన్ వస్తే రాజమండ్రి రావక్కర్లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఎక్కువగా రాజమండ్రి రావాల్సిన వస్తుంది గవర్నమెంట్ ఆలోచించిన అమలాపురం కొంచెం డెవలప్మెంట్ బాగా అవుతుంది ఎందుకంటే రాజమండ్రి వస్తే సిటీ బాగుంటది అలాగే అందుకాబట్టి అమలాపురం కూడా డెవలప్మెంట్ బాగుండాలి
@sivajanjanam87017 ай бұрын
ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేయాలి
@gopiskl6 ай бұрын
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది . శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాo మీదుగా కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి. చీపురుపల్లి నుండి రాజాాo పాలకొండ మీదుగా రైల్వే లైన్ పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి
@injetisuvarnarao53896 ай бұрын
Nice analysis with important appeals 👍
@adivanka78727 ай бұрын
రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా తణుకు లైన్ వేస్తే బాగుండేది
@raghavendrakandrakoti48657 ай бұрын
కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ మా గోదావరి వాసుల కళ
@aneeshmyneni64097 ай бұрын
Last 5 yrs ekkada unnav amma nuvvuu ?
@jnarayanan82757 ай бұрын
🇮🇳🙏🙏🙏🙏🙏
@Good123-o2i7 ай бұрын
CBN sir may release the state government share with in one month. Hope
@eswararaokota8977 ай бұрын
చీపురుపల్లి నుండి పాలకొండ కి రైల్వే లైన్ సర్వే చేసి వదిలేసారు.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పట్టించుకోవడం మానేశారు..
@vishnudathsharma71317 ай бұрын
అదిలాబాద్ నుంచి ఆర్మూర్ లైన్ ఎప్పుడు జరుగుతుందో
@anandbhupathi17656 ай бұрын
ఎన్ టీవీ వారు. గత ఐదు సంవత్సరాలు ఏమైపోయావ్ అమ్మ
@davuluriveerabhadrarao42727 ай бұрын
ఈ బాబు అసలు పట్టించుకోవడం అబద్ధాల బాబు
@intyraghusurya52795 ай бұрын
వైసీపీ ప్రభుత్వంలో అయిదు సం వత్సరాలు మాట్లాడలేదు.
@salinaajaykumar53057 ай бұрын
అది కృపియా జాన్ తీజియే కాదు మేడం. కృపియా ధ్యాన్ దీజియే.😂
@ShaikAbdhulbvrm27 ай бұрын
ఇది జరగదమ్మా 😂😂😂
@srinivaskrishna30237 ай бұрын
🙏🙏🙏
@rknaidu54937 ай бұрын
Waiting for so many years😢😢
@chinnadora57057 ай бұрын
కుప్పం to KGF లైన్ 30సంవత్సరాలనుండి చేస్తూనే ఉన్నారు ఒక k. M పని చేయలేదు..
@polisettiviswanath41567 ай бұрын
Please grant me railway link kkd to nsp
@tmkvseshkumar7 ай бұрын
జగనేమి చేసాడు ... అప్పుడు వీడియో చేసావే
@srinivasareddy81527 ай бұрын
😂😂😂 nuvvu ekkada untav ra yellow dog 🐕
@ramachandraparavada85427 ай бұрын
Kakinada port to annavaram main line kalapaali
@ramachandrarao432426 күн бұрын
Kakinada to Annavaram main line start cheyyali
@bvsnmurthy36937 ай бұрын
కోనసీమ ప్రశాంతత కోల్పోతుంది. విలువైన భూములు కోల్పోవలసి వస్తుంది.
@adithya_rathod7 ай бұрын
"Krupiya jaan dijiye. " Na..😂😂
@AkshayVK157 ай бұрын
🤣🤣 ade kada
@raghavarao71217 ай бұрын
Krupiya jaan dijiye kadhu Krupiya dhyan dijiye mam. 🙏🙏🙏🙏🙏.
@aigatv36727 ай бұрын
నా కల ఇప్పట్లో నెరవేరేలా లేదు
@kasinakumar92477 ай бұрын
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ లేకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది
@RamaKrishna-wu7jr5 ай бұрын
If the plan is from Rajahmundry to Amalapuram via Mukteswaram, it would have been completed a long time. The existing route is expensive.
@subbudevarala37767 ай бұрын
sinarayakonda to kanigiri to markapuram road
@Healthinhands7 ай бұрын
మలి్ీమీకు గుర్తొస్తుందా మీకు వెదవ చానెల్ వెదవ పేటీఎం బేచ్ చానెల్ ఇది అని ప్రజలు అనుకుంటున్నారా
@padmalathaswaroop80857 ай бұрын
Jagan babu iddaru nirlaksham chesaru. Asalu ee project kattadam valla entha manchi peru vachhade. Babu pattichhukoledu. Jagan aina chesivundavachhu. Ippudu CBN ki great chance chuddamu.
@raghavarao71217 ай бұрын
Dheeni evadra anchoring ga select chesindu addu kuda useless.
@Gpm12347 ай бұрын
300 cros state isthe project complete authadi Maa button reddy button nokka ledu
@pradeepnethi43937 ай бұрын
Yes. We can use this funds for Amaravati Development. No need for this railway track...
@dharmaraokolli47444 ай бұрын
BJP's defeat is guaranteed by this railway minister. All ways bringing only higher prices than the capital Express ? He is taking out very useful poor peoples trains for the common man. He is not giving concessions to old people. BJP's defeat is guaranteed.
@KISHORET107 ай бұрын
Bolli babu ipudu bjp ni demand cheyochu gaaaa.....enduku adukone vaadi laga vallu ichindi tiskundu😅😅😅😅
@mbbharath26597 ай бұрын
Jagan నీ లేకుండా చేశాం అది చాలు అని సంతృప్తి పడుతున్నాడు కాబోలు బాబు'! 🫠
@anandbhupathi17657 ай бұрын
జిల్లాకు కోల్డ్ స్టోరేజ్ లు కడతాను అన్నాడు జగన్ మామ.
@anandbhupathi17657 ай бұрын
ఎలక్షన్ ముందు పోలవరం ఎంత దూరం. డబ్బా కొట్టాలి అంటే ఎవరు