వందేళ్ల తర్వాత మూసీ విశ్వరూపం | Musi River Over Flow After Hundred Years | 10TV News

  Рет қаралды 1,290,481

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

వందేళ్ల తర్వాత విశ్వరూపం చూపిస్తున్న మూసీ నది | Musi River Over Flow After Hundred Years | 10TV News
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Katti Katar Varthalu : bit.ly/3jL3pjO
►Big 7 At 7 PM With Swapna: bit.ly/2GFSJF1
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Visit For Latest Articles: 10tv.in/
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
Thank You For Visiting..
Visit Again -Team 10Tv
#MusiRiver #Heavyrains #Hyderabadrains
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер: 316
@cnravikumar9990
@cnravikumar9990 2 жыл бұрын
ప్రజలు అందరు చెత్త ను నది లో వేస్తే ,నది మళ్ళీ రిటర్న్ మన మీదకు ఇళ్ల మీదకు వేసింది ...దీనిని recyciling అంటారు ...
@saviinformation7273
@saviinformation7273 3 жыл бұрын
ఇదంతా మనం చేసుకున్నదే,మనమే అనుభవిస్తున్నాం.
@bhavanidevi7917
@bhavanidevi7917 3 жыл бұрын
ఓట్లమ్ముకునే పౌరులారా..ఇకనయినా ఆలోచిస్తారా
@hanumantharaom5730
@hanumantharaom5730 2 жыл бұрын
Malli malli cheae thappe aaa vote ammukovatam
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 2 жыл бұрын
మనం చేసిన మనం అనుభవించాలి మనం మన తరం వాళ్లు కూడా అనుభవిస్తారు ప్రకృతి బీభత్సం 10% అయితే మానవ తప్పిదం 90% స్వార్థం పెరిగిన ఈ రోజుల్లో వినాశనానికి వచ్చింది హైదరాబాదు కానీ
@agastyareddy6794
@agastyareddy6794 3 жыл бұрын
చెరువులు ముంచి వెంచర్స్ వేస్తున్నారు, మనం ప్లాట్స్ కొంటున్నాం. నదులు ముంచి వెంచర్స్ వేస్తున్నారు, మనం ప్లాట్స్ కొంటున్నాం కొండలను, కోనలను చదును చేసి వెంచర్స్ వేస్తున్నారు, మనం ప్లాట్స్ కొంటున్నాం. అడవులను నరికి వెంచర్స్ వేస్తున్నారు, మనం ప్లాట్స్ కొంటున్నాం.. అందరిదీ ఒకటే ధీమా...ఏదో ఒక రోజు LRS/BRS వస్తుంది మన ప్లాట్/ఇళ్ళు రేగులరైజ్ అయిపోతుంది, ప్రభుత్వాలకు కావాల్సింది ఫీజు మనకు కావాల్సింది ప్లాట్. ప్రకృతి ఏ వెంచర్ ని రేగులరైజ్ చేయదు. అప్పుడప్పుడు తన ఆస్తిని చూసుకోడానికి అలా వచ్చి వెళ్తుంది, తనకు కావాల్సిన రోజు కబ్జా చేసేస్తుంది. మీకు మిగిలేది కన్నీళ్లు, బడా బాబులకు మిగిలేది కాసులు. ఒకసారి బెంగళూరు మరోసారి చెన్నై ఈసారి హైదరాబాద్. ఊరు మారింది, కథ, వ్యధ మారలేదు. ప్రథమ సమస్య అధిక జనాభా, ఆపైన వారసులకు ఆస్తులు సంపాదించి ఇవ్వాలనే అత్యాశ వెరసి నేటి వరద సమస్య. ఈ సమయంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా పీకేది ఏం ఉండదు ఎందుకంటే అన్ని పార్టీలకు పార్టీని పటిష్టం చేసుకోవడంలో ఉన్న దూరదృష్టి ప్రజలకు మంచి చేయడం పైన లేదు.
@seemakurthikumarraju
@seemakurthikumarraju 3 жыл бұрын
Nijam chepparu anna
@s.s5269
@s.s5269 2 жыл бұрын
🙏👏👏👏🙏👌👌👌
@babulalkalyankar9978
@babulalkalyankar9978 2 жыл бұрын
N n .bb bbbbnbbbbn nbnb N mbbbbbnbbjjj b N m
@ramarao_amara
@ramarao_amara 3 жыл бұрын
finally Musi river cleaning ..
@energeticboyramu6800
@energeticboyramu6800 2 жыл бұрын
ఎంత అస్తి నష్టం జరిగినా మనది బంగారు తెలంగాణ 🤣🤣
@ramachandraremo4038
@ramachandraremo4038 3 жыл бұрын
ఒక్క హైదరాబాదే కాదు ఇంకా మున్ముందు కాలానికి ఇలాంటి మహా నగరాలు ఎన్నో జలంతో అతలాకుతలం అయిపోతాయి.... కరోనా వైరస్ వైరస్ కారణంగా మొత్తం ప్రపంచమంతటా విస్తరంగా వర్షాలు పడుతున్నాయి అంటే దీనికి కారణం పొల్యూషన్ కంట్రోల్ అయ్యింది..... అందువలన వర్షాభావం ఎక్కువగా ఉంది... ఇది నా అభిప్రాయం నా నమ్మకం మాత్రమే....
@swapnabonta6158
@swapnabonta6158 3 жыл бұрын
L
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 2 жыл бұрын
అభావం అంటే కరువు, లేమి, అని అర్థం, వర్షాభావం అంటే వర్షం లేక పోవడం అని మీకు నమస్కరించి గుర్తు చేయాల్సి వచ్చింది.
@nagesward8225
@nagesward8225 3 жыл бұрын
జయహో రియల్ ఎస్టేట్ భూకబ్జాలు భూ ఆక్రమణలు చెరువుల కబ్జాలు వర్ధిల్లాలి హైదరాబాద్ నాశనం అవ్వాలి మా తెలంగాణమా క్షమించు
@kumar_immidi
@kumar_immidi 3 жыл бұрын
Prati house /appartement lo INKUDU GUNTA unte ilanti problem raadu, every road ending lo kuda Rainwater harvesting structure undali like Bangalore lo laga, apudu floods ravu
@pashapasha7057
@pashapasha7057 3 жыл бұрын
వాగులలో చెర్వులలో ఎవడు కట్టమన్నాడు.ఇండ్లు. ప్రక్రుతి తన పని తాను చేసుకుంటు పోతుంది .మన తప్పిదాలే మనకు నాశనం చేస్తాయి.
@michealnaveed
@michealnaveed 3 жыл бұрын
ఇంకో వారం continue వర్షం ఉంటే, కొత్త Hyderabad చూసేవాళ్ళం.
@Vasanth3400
@Vasanth3400 3 жыл бұрын
*2020 Year 20 20 Match adesindhi*
@akhilteja9930
@akhilteja9930 3 жыл бұрын
It's nature time. Intakalam mana chettani rivers lo padesam, eppudu mana meedaki reverse vesinde
@myakalasampath6870
@myakalasampath6870 3 жыл бұрын
Well said Bro
@kishana9039
@kishana9039 2 жыл бұрын
Well said
@bhaskararaonalamothu4338
@bhaskararaonalamothu4338 3 жыл бұрын
ఇప్పుడైనా మూసీనది శుభ్రపడుతుంది.
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 3 жыл бұрын
మూసినది భారతదేశంలో అత్యంత ఎక్కువ జనావాసాలు కలిగిన నది పరివాహక ప్రాంతం
@ramugoudgoud3334
@ramugoudgoud3334 3 жыл бұрын
పాపలు ఎక్కువఅయ్యలు అందుకే వరదలు కరోనా వస్తున్నయి అనాటి కలం బంగుండే
@haraharamahadev6999
@haraharamahadev6999 3 жыл бұрын
Yeah ..Musi ( Self - Cleaning) Great Work ..
@nagavaralakshmi2586
@nagavaralakshmi2586 3 жыл бұрын
బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు మూసీ నదికి, వరద వచ్చి. హైదరాబాదు మునిగిపోతుందని. ఆయన మాట పొల్లు పోదు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. దయచేసి చెరువులను పూడ్చకండి. చెరువులను పూడుస్తే వరదలు మనల్ని పూడుస్తాయ్...
@p.suresh4232
@p.suresh4232 3 жыл бұрын
పల్లెల్లో నష్టాలు గురించి కూడ అర్థం చేసుకోండి సిఎం గారు రైతు కష్టం 6 నెలల పంట చేతికి అందకుండా పోయాయి 😭
@srinivasjakkula8303
@srinivasjakkula8303 3 жыл бұрын
*💥ఊళ్ళోకి చెరువొచ్చిందా..❓చెరువులోకి ఊరొచ్చిందా..❓* *♦️180కి పైగా గొలుసుకట్టు చెరువుల హైదరాబాద్..* *🔹 ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు కొన్ని చెరువుల లిస్ట్..* *❇️ ఒక్క హైదరాబాద్ లో ఇన్ని చెరువులా అని ఆశ్చర్యపోతారేమో గానీ అదే నిజం..* హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్, మీరాళం చెరువు తలబ్ కట్ట చెరువు మంత్రాల చెరువు, కొత్త చెరువు, ఐడీపీఎల్ చెరువు, హస్మత్‌పుర చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్ చెరువు, సూరారం చెరువు, లింగంచెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడురు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, మేకంపూర్ చెరువు, నల్లచెరువు, పల్లె చెరువు, దుర్గం చెరువు, రామంతపూర్ చెరువు, సఫీల్ గూడ చెరువు, అల్వాల్ చెరువు, సరూర్ నగర్ చెరువు, అమీనాపూర్ చెరువు, జీడిమెట్ల చెరువు, బంజారా చెరువు (బంజారాహిల్స్) షామీర్ పేట్ చెరువు నారాయణరెడ్డి కత్వా, బాచారం కత్వా, హీరా కత్వా, రాయిన్‌చెరువు, మాలోనికుంట, అంట్ల మాసమ్మకుంట, మైసమ్మ చెరువు, పెద్ద చెక్‌ డ్యాం, మెట్టు కత్వా, బుంగ కత్వా, బూబాగడ్డ చెక్‌ డ్యాం, ఎర్రబండ చెక్‌డ్యాం, బంధంకుంట, బైరాంఖాన్‌ చెరువు, ఈదులచెరువు, దిల్‌వార్‌ఖాన్‌ చెరువు, పోల్కమ్మ చెరువు, అంతాయపల్లి చెరువు, కుంట్లూర్‌ చెరువు, కంబాలకుంట, మాసబ్‌ చెరువు, వడ్లకుంట, కొత్త చెరువు, బందకుంట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ చెరువు, శ్యామలకుంట సనత్‌నగర్‌, మైసమ్మకుంట, చాపల చెరువు ఇవే గాక తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్‌ చెరువు, కోమ కుంట, కోమార్‌కుంట, గొల్లవాని కుంట, భజన్‌సాహికుంట, బొంగలకుంట, షాన్‌ కీసమున కుంట, హెచ్‌ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్‌లాల్‌ లే అవుట్‌ చెరువు, బండకుంట, సుదర్శన్‌ చెరువు, అంజయ్య చెరువులు పూర్తిగా కనిపించకుండా పోయాయి. ఇప్పుడు నగరం నీళ్లు రోడ్లపై పారుతోంది. ఇళ్లలోకి వస్తుంది అనేవాళ్ళు గమనించాల్సింది నగరమే చెరువులోకి చొచ్చుకొని పోయిందని.. డ్రైనేజీలో పాడేసిన బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు (మన బాధ్యాతారాహిత్యం) కూడా వరదలకు కారణమే.. ఎన్నో ఏళ్ల నుండి చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చి,అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసిన పాలకులదే పాపమంతా.. అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తొలగించకుండా ఉద్యమాలు చేసి, కోర్టులను ఆశ్రయించి, ప్రభుత్వాన్ని నిలువరించిన రాజకీయ నాయకుల / పార్టీల ఘనకార్యమే ఇదంతా.. ఎంతో ముందుచూపుతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిజాం కట్టాడు. ఇంత మోడ్రన్ వసతులున్నా గత పాలకులు వాటిని అభివృద్ధి చేయలేదు. నగరంలో మంచి నీటి చెరువులు (హుస్సేన్ సాగర్ తో సహా) మురికికూపాలు అవుతుంటే చోద్యం చూస్తూ ఉన్నారు తప్పితే రక్షణ చర్యలు చేపట్టలేదు.. ఇప్పుడు అవి కాపాడలేని, గత్యంతరం లేని స్థితికి వచ్చాక తీరిగ్గా తలలు పట్టుకుంటున్నాం.. అంతెందుకు.. వరదలకు ఇళ్ళు మునిగాయని మొత్తుకొంటున్న జనం, నాలాలు వెడల్పు చేస్తామంటే ఎంత సహకరిస్తారో వరదలు తగ్గినాక చూడొచ్చు.. మనం దాన్ని మింగేసామని విర్రవీగాం.. కని అదే మనల్ని కమ్మేసిందని తెలుసుకోలేక పోతున్నం..
@keepsmile1219
@keepsmile1219 3 жыл бұрын
Em chepparu bro ,,,miru writer aa??
@guntivinod1270
@guntivinod1270 3 жыл бұрын
super
@damapavankumar86
@damapavankumar86 3 жыл бұрын
సెల్యూట్...
@Sagar-tv2tw
@Sagar-tv2tw 3 жыл бұрын
It’s nature’s call let it clean by itself and bring fresh water to Hyderabad 🙏🙏🙏👍
@theindian1292
@theindian1292 3 жыл бұрын
ఇలా వస్తేనే నది విలువ ప్రకృతి విలువ జనాలకి తెలిసేది. లేదంటే నదులు, చెరువులు, కుంటలు ఏది పడితేఅది ఆక్రమణ చేయటం ప్లాట్సగా అమ్మేయటం. జనాలు కూడా ఎగబడి కొనటం. ఇప్పటికైనా ప్రకృతికి విలువ ఎవ్వండి
@lakkipalibalaraju1544
@lakkipalibalaraju1544 3 жыл бұрын
సూపర్
@durgaprasad6083
@durgaprasad6083 3 жыл бұрын
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.మూసి నది ముసుకుపోతుంది అని🙏🏽🙏🏽🙏🏽🤦🤦
@peerbabafakruddin7393
@peerbabafakruddin7393 3 жыл бұрын
100ఇయర్ ఒక్క సారి ఎదో ఒక రోగం వస్తుంది కరోనా ఇప్పుడు ఇది
@harishgoud1764
@harishgoud1764 3 жыл бұрын
Maa room ముందు డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి బయటకి పల్లెల్లో అయిన బాగుంటది
@nageswarrajam4900
@nageswarrajam4900 3 жыл бұрын
Jai kcr jai telangana
@srinivasa2976
@srinivasa2976 2 жыл бұрын
Yes jai musi
@apparikiran3262
@apparikiran3262 3 жыл бұрын
పోయ్యకాలం వచ్చేసింది వక్క వైపు కారోణా మరో వైపు మిడతలు ఇప్పుడు వర్షం అంతే పాపం య్యకడ ఉంటే అక్కడ కాలస్ గోవింద గోవింద
@annasagaramvaishnavi4324
@annasagaramvaishnavi4324 2 жыл бұрын
Yaa kachithanga
@veeruloans3046
@veeruloans3046 3 жыл бұрын
2020 లో ఎమైన జరగవచ్చు .. 😭🤦🙏
@sujathak6403
@sujathak6403 3 жыл бұрын
Enka Chala jaruguthai..
@vikrammanda3241
@vikrammanda3241 2 жыл бұрын
Haa
@user-jc1uc6su4v
@user-jc1uc6su4v 3 жыл бұрын
Moosi ni lite ga thesukunnaru...adhi dhani power choopinchindhi
@srikanthreddymiriyala338
@srikanthreddymiriyala338 3 жыл бұрын
బంగారు తెలంగాణా
@Mani0562
@Mani0562 3 жыл бұрын
Telangana vachina kothalo oka channel, Hussain Sagar andhra valla vallane padu ayyindi ani annaru. Ipudu kuda adhe antaremo
@venkateswarasarma8344
@venkateswarasarma8344 3 жыл бұрын
Nature had its own way of cleaning 😜😉😜
@rajagoudg9673
@rajagoudg9673 Жыл бұрын
మునుగోడు ఎలక్షన్ కాదు,,, మూసి నది గోడు చూడు సీఎం సార్,,, .
@chaitulion2672
@chaitulion2672 3 жыл бұрын
Musi river is cleaning at last if this happens every year the enrochment on river bed will be less
@vasuch9492
@vasuch9492 3 жыл бұрын
Nature be like: U humans may neglect to clean musi river, but I am not. U will see clean musi after floods completion.
@manupatiramesh8711
@manupatiramesh8711 3 жыл бұрын
Brahmamgaru cheppinattu jarugutundi musi Nadi pungi nagarmotha munigi pothundi Ani brahmam garu Munde cheparu
@Ksrvlog5
@Ksrvlog5 3 жыл бұрын
ఇది just sample bhayya... ఆ ప్రమాదం ఇంకా ముందుంది.
@arunakranthi2757
@arunakranthi2757 3 жыл бұрын
Moosi nadilo meeresindantha thirigi echesindi..... Chethanu..... Pandaga chesukondi pandagalu anni.....
@AGRIGURU
@AGRIGURU 3 жыл бұрын
For every action there is an equal and opposite reaction
@user-yn1su4he9z
@user-yn1su4he9z 3 жыл бұрын
బంగారు తెలంగాణ 👌👌👌 గా ఉంది
@mohammadbashashaik3948
@mohammadbashashaik3948 3 жыл бұрын
Eavaru cheysina tappuku valey siksha anubhavinchali
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 3 жыл бұрын
Avvaru chasina thappu ki valla responsibility Anni prove chasindhi..
@vishwakarma_V
@vishwakarma_V 3 жыл бұрын
ప్రతి సంవత్సరం సకాలంలో వర్షం కురవడం లేదు కాబట్టీ మన హైదరాబాద్ పరిస్తితి తెలువలేదు.అందుకే కబ్జాలు అక్రమ నిర్మాణాలు జరుగుతుంది దీనివల్ల సదరణా మద్యా తరగతి కుటుంబాలకు నష్టం...కానీ రాజకీయ నాయకులకు బిజినెస్ మ్యన్ లకు ఎమ్ జరిగిన నష్టం లేదు.అందుకే ప్రాజలు ఒక స్తలం కాని ఒక నివాసం కాని కొనే సమయంలో అది వాగులో ఉన్నాద లేక చెరువు లో ఉంద అని చూసి కొనండి...🙏 మనం ప్రకృతి లో ఉన్నం మనలో ప్రకృతి లేదు సార్ చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం తెలుసుకోవడం లేదు......
@kondameedhikondameedhigiri6028
@kondameedhikondameedhigiri6028 3 жыл бұрын
మూసీ తన పని తాను చేసుకు పోయింది
@praveenvijayasai1862
@praveenvijayasai1862 3 жыл бұрын
Prathi Vadhu Hyderabad anthe yela
@saikumardsk5091
@saikumardsk5091 3 жыл бұрын
Hundred percent Dallas City chesindu ckr sir maku chala happy ga undi carlu boats iyaai happy Technology Hyderabad city oo sorry Dallas City America
@Raghav11123
@Raghav11123 3 жыл бұрын
Nature: humans neglected and dint clean me, now clean your home and streets.
@aneelu1534
@aneelu1534 3 жыл бұрын
2020 bomma chupinchindi. Ee year antaaa labhamaa Ani jotisyam cheppina vaallaki mundu pagilipovali.
@kuchhuchinni4670
@kuchhuchinni4670 3 жыл бұрын
Labham annadhi vallaku manaki kudhu bro
@rajithaguduguntla5033
@rajithaguduguntla5033 3 жыл бұрын
I
@kumar_immidi
@kumar_immidi 3 жыл бұрын
Manushulu chesina mistakes vallane floods vastunnayi, If every house has INKUDU GUNTA , apudu water overflow lekunda, ground water loki kaliste varadalu 70%ravu bro
@reeganpakkela7533
@reeganpakkela7533 3 жыл бұрын
హహహ్హహ్ బంగారు తెలంగాణ ,
@nareshbabu1772
@nareshbabu1772 3 жыл бұрын
prakruthi evaridi vallaki ichesindi
@rajvlogs9574
@rajvlogs9574 2 жыл бұрын
Return gift from nature ...🎉🎊🎊👏👏
@brahmachowdary6784
@brahmachowdary6784 3 жыл бұрын
Brahmam gaaru mundhe chepparu
@kamalakumari2969
@kamalakumari2969 3 жыл бұрын
తెలంగాణా కావాలి రావాలి అని కొట్టుకుని చచ్చారు కాదా పండగ చేసుకో డి రా కెసిఆర్ బాగా దూల తిరుతున్నాడు
@josephnaddition6116
@josephnaddition6116 3 жыл бұрын
Don't say like sister.
@entertainment01987
@entertainment01987 3 жыл бұрын
Mikem avuthundo haaaaa Ippati ki antam ma TS Ok
@josephnaddition6116
@josephnaddition6116 3 жыл бұрын
Telangana lo varadalu vachhay ante mana intlo mana anna ki kastam vachhi natle.
@bharatiyudu2408
@bharatiyudu2408 3 жыл бұрын
Pora puka Mundhu mi state gurinchi chusko
@bharatiyudu2408
@bharatiyudu2408 3 жыл бұрын
@@UdayKumar-tf7wk arey Jaffa tg Ani enduku anadura
@srssrsakesh7050
@srssrsakesh7050 3 жыл бұрын
Prakruthi ki kopam vasthe migiledhi vinasaname adhi elago thappadhu kanisam jagratha ga undataniki try chedham
@samjoellawtutorial6164
@samjoellawtutorial6164 3 жыл бұрын
Kottha cheruvula perlu vintunnam first time
@sandeepsami2566
@sandeepsami2566 3 жыл бұрын
Only warning front in crocodile festival
@chinnaubbarapu4505
@chinnaubbarapu4505 3 жыл бұрын
This garbage created who us only that's why it Will gave back to us because of this is our property so keep cleaning our surroundings and it will be gave good situation to us
@gorantlasrikanth2083
@gorantlasrikanth2083 3 жыл бұрын
Yekkada development undho akkade natur veliya Thandavam chestundhi
@Divis1993
@Divis1993 3 жыл бұрын
2020 ki inko 3 months undi ..elu evyna jaragachu
@Sagarsagar-pj7yt
@Sagarsagar-pj7yt 3 жыл бұрын
Hyderabad nee next Singapore cheshadu cm kcr😂😂😂😂🤣
@shyamyadav-rv8qh
@shyamyadav-rv8qh 3 жыл бұрын
Brahman garu chepparu ippudu adhi Nijam avuthundhi
@krishmicheal7224K
@krishmicheal7224K 3 жыл бұрын
Janatha garrage movie dialogue nature ki kopam vasthe Ilane vutundi zoommm back
@srirajadapa9531
@srirajadapa9531 3 жыл бұрын
Bhramham Gaaru yeppudoo chepperu dhinigurinchi
@gouthamkolipaka3477
@gouthamkolipaka3477 3 жыл бұрын
Manavalle kada plastic ni MUSILO VESTARU.....ANUBHAVINCHANIYANDI......
@sriramreddyreddy9141
@sriramreddyreddy9141 2 жыл бұрын
VARUNA DEVUDU ZINDABAAD
@raksuhaan4976
@raksuhaan4976 3 жыл бұрын
Atlast ...jai telangana😆
@durgaprasadgattu6963
@durgaprasadgattu6963 3 жыл бұрын
Village lo continously 5-7 hours varsham padithe aa water antha earth loki percolate aipothadi..but in case of cities akkada chusina houses and roads undadam valla water percolate avvaka varadala convert aipoi untadi
@yashhraj123
@yashhraj123 3 жыл бұрын
Ayyaaa maa rayalaseema ki varadhalu ni forward cheyandi....memu happy gaa feel avuthamu
@Elizabeth-nx3wm
@Elizabeth-nx3wm 3 жыл бұрын
Poor people ki help cheyyamdi.🤲🤲🤲😢😢😢😢😢😢😭😭😭😭🙌🙌
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 жыл бұрын
వామ్మో ఇదేం వాన రా బాబు బ్రతికుండగానే జనానికి నరకం చూపిస్తుంది ‌😞
@marthareddy9554
@marthareddy9554 2 жыл бұрын
We must remove illegal encroachments all along Musi River. I heard some rich people occupied the land and sold to the poor. Some built the houses and let them to the poor. This is too much.
@marthareddy9554
@marthareddy9554 2 жыл бұрын
Nature knows best
@m.srinivasm.srinivas8742
@m.srinivasm.srinivas8742 3 жыл бұрын
Super
@rajeshkmcian7303
@rajeshkmcian7303 3 жыл бұрын
Nature be like I will be repeating my history. U never underestimate me.
@suryamoviessongs
@suryamoviessongs 3 жыл бұрын
Poni elaganna musi nadi shubranga marindi 😄,😞kani akkada unna prajalu entha avastha paduthunnaroo
@niranjanachanastylishstarn7715
@niranjanachanastylishstarn7715 3 жыл бұрын
Thanks for the information
@madhukumarboyina1857
@madhukumarboyina1857 2 жыл бұрын
చెన్నైలో కూడా కూవం నది 2015 లో ఇలాగే క్లీన్ అయ్యింది
@yvvkranthikiran
@yvvkranthikiran 3 жыл бұрын
Auto cleaning system...by god
@nagaveniisai2284
@nagaveniisai2284 3 жыл бұрын
Nature never mistake
@davoodsk903
@davoodsk903 3 жыл бұрын
Papam ekkuva avuthe... aa places elage vuntai. No need to clean humans wastage. Nature can clean nd wash it self. Result should be like this. Thank you
@AGRIGURU
@AGRIGURU 3 жыл бұрын
మనం ప్రకృతికి అధిపతి కాలేము అడు అదుపు లేకుండా పెరుగుతున్న సిటీ మరి ప్రకృతి కోపం చూడండి
@sajeedabegum6718
@sajeedabegum6718 2 жыл бұрын
Jai indan political parties Jai indan poor people
@rockstardarling117
@rockstardarling117 3 жыл бұрын
Super rain
@chandukola6671
@chandukola6671 2 жыл бұрын
Prabuthvam cheyani Pani pakruthi chestundhi ...
@sailunm137
@sailunm137 2 жыл бұрын
మనం వేసిన చెత్త మన ఇళ్లలోకె వచ్చింది అన్నమాట
@manomano9953
@manomano9953 3 жыл бұрын
Help Poor People
@sarparaj7712
@sarparaj7712 2 жыл бұрын
Motham murugu antha Evadevadidho vanintike pampisthundi Karma comes back.....cheers
@Sandeep.277
@Sandeep.277 3 жыл бұрын
ముసి నది అపుడపుడు వైతరని నదిలా మారుతుంది
@vpharma8638
@vpharma8638 3 жыл бұрын
Nice news
@sivav7403
@sivav7403 2 жыл бұрын
పట్టానాలని ఎగేసుకెళ్తే ఇలాగే ఉంటది, ప్రభుత్వం చేయాల్సిండల్లా పల్లెల్లో పట్టణ సౌకర్యాలు కల్పించాలి
@naveenkumar-gs7ct
@naveenkumar-gs7ct 3 жыл бұрын
Musi actual ga 2/3km atu itu ga river bank undhi..occupy chesi dhani half km chesamu...mari floods intlo ki rava... leaders irresponsibilty valla drainage kalava ayindhi na swatchmaina MUSI river..future inka chala chudalsi vosthadhi...better vacate chesi dooramga vellandi..pollute chesi chalu iga.
@sajeedabegum6718
@sajeedabegum6718 2 жыл бұрын
I have one right VOTE but responsibility a lot
@a.r.academy__g.d.k3529
@a.r.academy__g.d.k3529 2 жыл бұрын
Nature is cleaning Nature
@rameshr5237
@rameshr5237 3 жыл бұрын
Jai Pootuloori veerabramhendreswamy🙏🙏🙏
@csreddy1518
@csreddy1518 3 жыл бұрын
Welcome this natural cleaning of the river by rains. happines comes from suffering.
@samuelmooras8452
@samuelmooras8452 Жыл бұрын
ఇది తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ ఇలా ఉంటే రాష్ట్ర పరిస్థితేంటో?
@malleshgoudmaddikunta4092
@malleshgoudmaddikunta4092 2 жыл бұрын
మూసీ నది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది
@pradeepmakam6240
@pradeepmakam6240 3 жыл бұрын
Brahamam garu cheppinatlu jarigindi
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 3 жыл бұрын
Nature is taking care!
@karthikdevulapally
@karthikdevulapally 3 жыл бұрын
Musi nadini akraminchi eendulukatamu, malli maname musini nindustunnamu emira...
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 47 МЛН
Osman Sagar and Himayat Sagar lakes history - Hyderabad Shaan
11:55
V6 News Telugu
Рет қаралды 904 М.
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 47 МЛН