Vande Bharat Express Inside View & Details | Vande Bharat Express Visakhapatnam | SumanTV Telugu

  Рет қаралды 69,335

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 63
@ndevender16
@ndevender16 2 жыл бұрын
జర్నీ లో డ్రింక్స్ and పాన్, గుట్కా తీసుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే శుభ్రత్తగా ఉంటుంది గల్ఫ్ కాంట్రీస్ లాగా 🙏
@ashoknewkala3918
@ashoknewkala3918 2 жыл бұрын
ఆ ఒక్కటి అడక్కు
@dommetiarjun1566
@dommetiarjun1566 Жыл бұрын
ఔను
@anupojuvenkataraju7605
@anupojuvenkataraju7605 2 жыл бұрын
భారతదేశానికి గర్వించదగ్గ ప్రయాణం, వందేభారత్ రైలు ప్రయాణం , క్రొత్త అనుభూతికి నిలయం. కలకాలం సాగాలి ప్రయాణం.
@ballubalaji9991
@ballubalaji9991 2 жыл бұрын
మన దేశంలో యివ ఇంజినీర్స్ కి ఛాలేంజ్ విసిరితే వందేభరత్ కంటే 50%%ఇంక స్పీడ్ ట్రైన్స్ ని మన పాట్టలు మీద పరుగులు పెట్టిస్తారు మన యివత
@ananthram
@ananthram 2 жыл бұрын
I love:Vande Bharath train Jai Hind 🇮🇳🙏
@raviuppaluru8902
@raviuppaluru8902 2 жыл бұрын
3000+ kottichkoni 8:30 gantalu koorchune badulu 1:30hrs flight better
@chandukopparthi9107
@chandukopparthi9107 2 жыл бұрын
Yes bro
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 жыл бұрын
CC chair car without food 1300 /- Yenduku Andaru executive price chusthunnaru
@kism844
@kism844 2 жыл бұрын
Vizag to Hyd by flight Home to airport 1hr, min 1.5hr to 2hr before vellali and Hyd lo land ie baggage collection ki oka 45min and finally reaching home. If we leave to and fro journey from home to airport, its 1.5 + 1.5 + 45min = 3.45 to 4hrs. Train is 7.5hrs
@mandadiapparao5462
@mandadiapparao5462 2 жыл бұрын
నా ఉద్దేశ్యంలో త్వరలోనే,దీన్ని సీట్స్,కోసేయటం,ఇష్టమొచ్చిన విధంగా,ఊయటం,చిన్నపిల్లలతో,చూచు పోయించటం,టాయిలెట్స్ లో రకరకాల అట్టలువేసి,బ్లాక్ చేయం ,వగైరాలు మొదలవుతాయి.5 సం. ల్లో ఇది ముసలదై పోద్ది,మిగతా ట్రైన్స్ లాగే.అది highly, టెక్నలాజికల్,మనం ఆ స్థితికి చేరుకోవటానికి 50 సం. పడుద్ది.
@venkatagovinda2086
@venkatagovinda2086 2 жыл бұрын
Very good India 🙏👍👌
@ravinunna1168
@ravinunna1168 2 жыл бұрын
ఈ ట్రైన్ తయారు చేసింది Indian Medha Servo Drives అనే ఒక ప్రైవేటు సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థ ఈ ట్రైన్ తయారు చేయలేదు. అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాళ్లు కేవలం భాగాలు బిగించి రంగు పెయింట్ వేసి, ICF అని సిగ్గు లేకుండా వాళ్ళ పేరు రాసుకుంటున్నారు. ICF వాళ్ల మొహం తయారు చేశారు. e train ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి సాధ్యమని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం రాగానే మెదడుకు తాళం వేసేసి 30 40 సంవత్సరాలు పాటు ఇక నన్ను ఉద్యోగుల్లో నుంచి ఎవడు పీకలేడు అన్న ధీమాతో దర్జాగా బ్రతికేస్తారు దేశ అమాయకమైన బీద ప్రజలు కడుతున్న టాక్స్ డబ్బులు జీతం రూపంలో తీసుకుంటూ దేశానికి సోమరిపోతున్న ఉద్యోగ కాలాన్ని గడిపేస్తారు. ఇది తయారు చేసింది ప్రైవేట్ కంపెనీ. ఈ ట్రైన్ లోని ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఈ ట్రైన్ కి గుండెకాయ వంటి ప్రపోలేషన్ సిస్టం, మోటార్లు, పాన్తోగ్రాఫ్, వీల్స్, ఎయిర్ కండిషన్, సీట్లు, లైట్లు, ఇంజన్ అన్ని తయారు చేసింది ప్రైవేట్ కంపెనీలు. హైదరాబాదులోని Medha ప్రైవేట్ రైల్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఈ ట్రైన్ కి గుండెకాయ వంటి భాగాలన్నీ సమకూర్చింది. సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు వాటిని కేవలం అసెంబ్లింగ్ చేసి మేము చేసాము అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముకోవటం వల్లే భారతదేశంగా బీద దేశంగా మిగిలిపోయింది. ప్రైవేటు కంపెనీలని ప్రైవేట్ రంగ సంస్థల నమ్ముకున్న అమెరికా కెనడా ఆస్ట్రేలియా జర్మనీ స్విజర్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ న్యూజిలాండ్ అభివృద్ధి చెంది సిరిసంపదలతో బ్రతుకుతున్నారు. భారత్ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలి. సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేయాలి. కేవలం విద్య వైద్యం ప్రజా రవాణా మాత్రమే చేతిలో ఉండాలి. ఇన్నోవేషన్ , వర్క్ ఎఫిషియన్సీ, లేటెస్ట్ టెక్నాలజీ మరియు ఎక్విప్మెంట్స్ తయారు చేసే ప్రైవేటు రంగ సంస్థలు ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగుల గణనీయంగా తగ్గించి వారి జీతాల పైన మిగిలిన డబ్బులను, ఔత్సాహిక టాలెంటెడ్ యువతకి సొంతంగా కంపెనీలు పెట్టుకోవడానికి start up's కి వడ్డీ లేని రుణాలు సౌకర్యాలు కల్పించాలి. అప్పుడు ఈ ట్రైన్ ఏంటి, ఏకంగా బుల్లెట్ రైలే మన సొంతంగా తయారు చేసుకోగలుగుతాం.
@kumarsammoi3825
@kumarsammoi3825 2 жыл бұрын
నీ తెలివి తేటలు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వరంగ సంస్థ లేక ప్రైవేట్ సంస్థ అనేది కాదు ముఖ్యం. ఇది ఇండియా లో తయారు చేశారు అని. అయినా ఏంటి నువ్వ అనుకున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థల ఉధ్యోగులు ప్రజలు కట్టే పన్నుల ద్వారా కాదు , వాళ్ళు కష్టపడి సంపాదించి జీతం తీసుకుంటూ పన్నులు కడుతున్నారు. తెలిస్తే మాట్లాడాలి లేకుంటే .....
@varimallaupenderreddy999
@varimallaupenderreddy999 2 жыл бұрын
Good information 👍👍👍
@ravinunna1168
@ravinunna1168 2 жыл бұрын
@@kumarsammoi3825 ప్రభుత్వ రంగ సంస్థల్లోని ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పని చేయడం... ఆహా.. బ్రమలో బతుకుతున్నారా ఏమి? దాదాపుగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఒక సంస్థ నష్టాల్లో నడిస్తే ఏం చేస్తారు వెంటనే మూసివేస్తారు. కానీ ఇవి ప్రభుత్వ రంగ సంస్థల అవటం వలన, అమాయకమైన ప్రజలు కడుతున్న టాక్స్ డబ్బులు తీసుకువెళ్లి ఈ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తుంది వాటిని నడిపించడం కోసం. అందుకని.. మౌలిక సదుపాయాలు విద్య వైద్యం పైన ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఈ ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాలు బుడపటానికి ప్రభుత్వం విచ్చేస్తుంది. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటుంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవంతటా ఇంతే ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే సోమరిపోతుతనం నిర్లక్ష్యం. అందుకని అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మరియు ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి అభివృద్ధి పథంలో దూసుకుపోయాయి. ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో నాణ్యత జవాబుతారీతనం పనిచేయకపోతే వెంటనే ఉద్యోగం నుంచి పీకి పడేయడం లేటెస్ట్ టెక్నాలజీస్ కి అప్డేట్ అవ్వడం, కులము మతము వయసు చూసి కాకుండా టాలెంట్ బెస్ట్ గా ఉద్యోగము కాని పదోన్నతులు గాని లభిస్తాయి. అందుకనే ప్రైవేట్ కంపెనీలో మనం చూసే నూతన ఆవిష్కరణలు ( ఇన్నోవేషన్) ప్రభుత్వ రంగ సంస్థల్లో మనకు కనిపించవు.
@kumarbabu2194
@kumarbabu2194 2 жыл бұрын
In_ and out doors superate gaa untee baguntundhi
@jsomesh1
@jsomesh1 2 жыл бұрын
Price kuda tagenchandi
@chandukopparthi9107
@chandukopparthi9107 2 жыл бұрын
Train stopping stations thaggiste ... A train ayina sare thakkuva time lo veltundi ...
@8956deep
@8956deep Жыл бұрын
Ani trains thagisthe migaths janalu ela ekutharu ivi special
@bsivakumar1972
@bsivakumar1972 2 жыл бұрын
నరేంద్ర మోదీ గారు వచ్చి మోడ్రన్ రైల్ ని పరిచయం చేస్తారు చాలా బాగుంది😊, కానీ మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ట్రాక్ మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వేగం తగ్గట్టుగా మార్చలేకపోయారు. ఇది విచారించవలసిన విషయం🥲.
@srinivass2400
@srinivass2400 2 жыл бұрын
Babu, sudden ga change kavu anni!
@vardhanbabu8665
@vardhanbabu8665 2 жыл бұрын
locopilot, pls use cctv while operating automatic doors.
@chandrasekharreddy6245
@chandrasekharreddy6245 2 жыл бұрын
Only festival time Saturday Sunday...
@chantik.chanti2136
@chantik.chanti2136 2 жыл бұрын
Tq.sir. modiji
@jsomesh1
@jsomesh1 2 жыл бұрын
Time penchandi 2mints anti old age vallu pellu pregnant lady's handycap valaku ebandi
@prasadnaidu6458
@prasadnaidu6458 2 жыл бұрын
Only sitting , ticket price is very high and time kuda 8 hours not Satisfy
@mallikarjunaraovavilala2598
@mallikarjunaraovavilala2598 2 жыл бұрын
మిడిల్ పీపుల్ జర్నీ చేయలేడు వందే భరత్ లొ రేట్స్ అదుర్స్
@ja61990
@ja61990 2 жыл бұрын
మిడిల్ వాళ్ళకి వేరే వున్నాయి గా.. ఇపుడు హైద్రాబాద్ to ఢిల్లీ ఫ్లైట్ కి, కూడ ప్రైస్ తక్కువ పెట్టి ఇద్దమా
@srinivasaraokasireddi3310
@srinivasaraokasireddi3310 2 жыл бұрын
Modi ki dhanyavadalu illsantityns inkaravali
@MounikareedyJunnuthula
@MounikareedyJunnuthula Жыл бұрын
Below 5 year's pillalaki same charge haa
@raju-eq2vt
@raju-eq2vt Жыл бұрын
Same doubt 5 years datina pillalaki ticket thappakunda thiyyala thiyyakapoyina paravaleda evariki ayna telisthe cheppandi plz
@Publicchannel5
@Publicchannel5 2 жыл бұрын
7hrs lo vizag veltada,idi super comedy.
@subbanna2000
@subbanna2000 2 жыл бұрын
3 seat facing seats not comfortable.
@shreecafe5205
@shreecafe5205 Жыл бұрын
jai modi jai bjp
@ithasubbarayudusubbarayudu843
@ithasubbarayudusubbarayudu843 Жыл бұрын
Hello namaste and han Sun TV vande Bharat express chala bagundi Padukone wedding pics Mitchell wearing chahie gali geet senior citizen concession physical handicap construction varkey quarter Gowda kya time Betul general general coach PW Priti wakad ticket price the great Khali ki Paytm ek taro
@bokkisamnageswararao5581
@bokkisamnageswararao5581 2 жыл бұрын
TT subba Reddy sir nenu b Nageswararao 18 ER congratulations
@kumarbabu2194
@kumarbabu2194 2 жыл бұрын
Seating ki antha. Prices avasaram ledu .
@maturikrishnaveni785
@maturikrishnaveni785 2 жыл бұрын
Passenger lo poraa
@8956deep
@8956deep Жыл бұрын
Speed comfort matters
@maturikrishnaveni785
@maturikrishnaveni785 2 жыл бұрын
Bichchagaalu adukkova daaniki permission ivvaali
@jabo7971
@jabo7971 2 жыл бұрын
7 Hours time is too much from Hyderabad to vijavada. Useless train Money Homm Pat. Flight cost
@charanreddy2761
@charanreddy2761 2 жыл бұрын
Vijayawada kadu babu, Vizag velthadi train
@srinubilla3948
@srinubilla3948 Жыл бұрын
Stops thakkuva
@TysonTrinadh
@TysonTrinadh 2 жыл бұрын
Ticket rates middle class valaku sarepoye la peetandi swamyi
@pink0slip
@pink0slip 2 жыл бұрын
Appudu train kuda middle class aypoddi imean pan gutkalatho
@TysonTrinadh
@TysonTrinadh 2 жыл бұрын
@@pink0slip 😅 yeah obviously but ticket cost is kocham expensive undhi ...
@perisatyanarayana817
@perisatyanarayana817 2 жыл бұрын
@@TysonTrinadh just almost equivalent to apsrtc bus fare
@rajeshvasamsetti5215
@rajeshvasamsetti5215 Жыл бұрын
No use to common middle class people. Just for high class business people.
@bjyms1006
@bjyms1006 2 жыл бұрын
Train journey lo compulsory problem hijra batch nundi untundi. Thanks ra babu. Ee train lo Ee gola undadhu anukunta 😂🤣🙏🏻
@shaikbashashaikbasha1279
@shaikbashashaikbasha1279 2 жыл бұрын
Niuv. Ni cheyrha chanal
@junnulucky9910
@junnulucky9910 2 жыл бұрын
West...
@manoharjaladanki5867
@manoharjaladanki5867 2 жыл бұрын
Bus tickets best
@sreeallinone8974
@sreeallinone8974 2 жыл бұрын
One time journey fask
@chandu8655
@chandu8655 2 жыл бұрын
Waste
@manoharjaladanki5867
@manoharjaladanki5867 2 жыл бұрын
Bus tickets best
@vmvsrao3855
@vmvsrao3855 2 жыл бұрын
Highest rates not worthy
@kiran_0001
@kiran_0001 2 жыл бұрын
Still all the seats are booked …😄
@Lifebizandopinion
@Lifebizandopinion 2 жыл бұрын
Ne bonda lera erri huka. We are ready to pay
@manoharjaladanki5867
@manoharjaladanki5867 2 жыл бұрын
Bus tickets best
@wellnesstrends2076
@wellnesstrends2076 2 жыл бұрын
Hi anchor me number cheppandi
@allu-arjun-army
@allu-arjun-army 2 жыл бұрын
Abba hahahahahahaha 🤣😅😂
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН