personality development training program to unemployed and underemployed youth
Пікірлер: 79
@sivaaprasad63446 жыл бұрын
భారతదేశం యొక్క గొపపతనాన్ని అద్భుతంగా చెప్పారు.
@balarammattupalli69163 жыл бұрын
మీరు ఎక్కడ వుంటారో తెలవదు మంచి జ్ఞానాన్ని అందించినారు పాదాభివందనం 🙏🙏🙏🙏
@khaseem10106 жыл бұрын
వందేళ్ల వరమా జీవించడానికి బలమా పుట్టుకతో పొందే గుణమా... జన్మ జన్మలకి వీఢీపొని బంధం మనది... అని చెప్పిన మనసు శష్యశమళం... జై హింద్....
@bsbmmsriganesha88243 жыл бұрын
🙏🙏🇮🇳
@vishwamsriramoju19013 жыл бұрын
ఇలాంటి స్పీచ్ లు టివి లో ప్రచురితమైతె చాలా బాగుంటుంది జై భారత్ మాతకి
@ShivachevvaShivachevva2 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే మాకు అందరికీ గురువులా పంపింది మన భారత మాత అనిపిస్తుంది జై భారత్ మాతా
@palakumaraswamy19103 жыл бұрын
ప్రసాద్ జి 1986లో చూసిన మీ తీరు 2021లో చూసిన అమోఘమైన మీ వాక్పటిమ కు వందనం... పాల రవి కుమార్ వరంగల్
@UDAYKUMAR-nq6tt2 жыл бұрын
🎉
@ScholarKitSKCreations5 жыл бұрын
భారత్ మాత కి జై✊
@puvvalajagadeesh386 Жыл бұрын
మీలాంటి గురువులు, మేధావులు వందలు వేలల్లో జన్మించాలి. ఎన్నో యేళ్ళు జీవించాలి. భారతమాత గొప్పతనాన్ని మాకు మారాబోయే తరానికి అందించాలి. భారత్ మాతా కీ జై..,.. పి.జగదీష్
@13.ch.vangmainpl-126 жыл бұрын
Appalaan speech prathi village lo pettali.deshabhakthi bhavana penchali.chakravarthi ramu
@damalacheruvumurali60125 жыл бұрын
వం దేమాతరం
@enapakurthisrinivasarao55595 жыл бұрын
ఆత్మీయమిత్రులారా ! ఒకటే మాట ! భరతమాత తన బిడ్డలను రత్నాలరాసులుగా తయారుచేయడానికి ఒక వజ్రసమాన పురుషపుంగవుని ఏర్పాటు చేసుకుంది అతడే " గౌ ౹౹ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు " మీకు శతకోటి వందనాలు సార్ ! గంపా నాగేశ్వరరావు గారు. భారత్ మాతాకీ జై !!!.
@manishhony3535 жыл бұрын
భారతమాత ముద్దు బిడ్డ అప్పల ప్రసాద్ గారు
@shreedivija804 Жыл бұрын
after years i watched ..amazing speech by appala prasad gaaru..such a great vast reader.....hatts off sir. gompa nageswar rao gaaru for bringing such a great talented sir, to limelight to aware all of us...thanks a lot........
@kondapakachary1999 Жыл бұрын
🚩🇮🇳🙏👌
@deepaalishetty7978 Жыл бұрын
భారతదేశము ఎప్పుడూ గొప్పదే
@karunasrigonepalli38242 жыл бұрын
భారత్ మతవారసుడ నీకు శత కోటి వందనాలు
@saikumarsai89145 жыл бұрын
సర్ పదాబి వందనాలు.......
@sureshpolicekar15452 жыл бұрын
అందరి గురించి చెప్తారు కానీ వేల మంది స్వతంత్ర వీరుల గురువు అయిన వస్తాద్ లహుజి గురించి చెప్పరు
One of the great person in our india Bharat matha ki jai
@pavank8796 жыл бұрын
Sir em matladalo artham kavatledhu jai bolo barath mathaki jhi
@saikumarsai89145 жыл бұрын
Sir mi padalaku vandanam......
@seelamsivaji16792 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pnagasai38784 жыл бұрын
INSPIRING AND MOTIVATING SPEECH SIR
@vivekatruths Жыл бұрын
Hats off Appala Prasad garu, Bharathamatha thandri evaru Ani adigevade thandrrvaro theliani vadu
@muralikrishnakornala47426 жыл бұрын
భారత్ మాతాకీ జై
@smailsmailplease8746 жыл бұрын
Ww good India
@sandeepkumar702 Жыл бұрын
వరే బుధిలేనివాడా ప్రపంచం పుట్టి 6000సంవత్సరాలు అయిందా ఎవడు చెప్పారు నీకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయింది
@udaykumar-xi1vs5 ай бұрын
Neku anninti lo na aa okka flaw kanipinchinda emindi bro meku what he said entha manchivi chepparu adi vadi lesi earth eppudu puttindi annadi neku important kada
@udaykumar-xi1vs5 ай бұрын
Ayyani buddi Leni Vada annav ga neku entha buddi unte ayanu antha Mata antav
@rajendarpanchagiri84923 жыл бұрын
O bhartha biddaa meeku vandhanalu
@13.ch.vangmainpl-126 жыл бұрын
Appalachian Hari pata Mata Meri samajaniki Chala avasaram .chakravarthi ramu
మణిపూర్ లో స్త్రీ లను రేప్ చేసి చంపుతుంటే నువ్వు ఏమీ చేస్తున్నావు❓, నీ PM మోడీ ఏమీ చేస్తున్నాడు, మాటలు ఎన్నైనా చెప్పొచ్చు , Jai Bheem ✊💙🔵.
@udaykumar-xi1vs5 ай бұрын
Evaru bro meeru ayana 6 years back video idi ayana gurinchi vadiley nuv em chesav same manipur gurinchi Modi brings that into control over the state issue