Vandemataram Srinivas Open Heart With RK | Season:1 - Episode:38 | 11.07.2010 |

  Рет қаралды 688,440

Open Heart With RK

Open Heart With RK

3 жыл бұрын

Vandemataram Srinivas Open Heart With RK | Season:1 - Episode:38 | 11.07.2010 | #OHRK​​​​ | ABN
Vandemataram Srinivas is a South Indian music director, who is also a playback singer and an actor and film director. He has won two Filmfare Awards and nine Nandi Awards. His real-life name is Kanneboyina Srinivasa Rao. He was born in a village near Khammam, a district in the present State of Telangana, India.
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q #ohrk abn radhakrishna open heart with rk episodes open heart with rk latest

Пікірлер: 569
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 3 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ పాట పాడుతుంటే అతని ప్రాణమే పాడుతున్నట్టుగా ఉంది...అన్నా వందేమాతరం నీకు నా పాదాభివందనం...
@prathapuraovssprasadarao6625
@prathapuraovssprasadarao6625 2 жыл бұрын
ఇటువంటి మహానుభావులు చేత మంచి మంచి పాటలు వినిపించి నందుకు వందేమాతరం శ్రీనివాస్ గారికి మా రాధాకృష్ణ గారికి నా ప్రేత్యేక ధన్యవాదాలు సార్
@nemaliravikumar9593
@nemaliravikumar9593 Жыл бұрын
30 ఏళ్ల కిందట నా లాంటి యువత అంతా వందేమాతరం శ్రీనివాస్ గారి పాటలు వింటూ సమాజ మార్పు కోసం ఎదురుచూసిన వాళ్లం. మళ్ళీ ఇన్నాళ్ళకు చూసి ఆ గొంతు వినడం చాలా ఆనందం గా ఉంది.
@kodamkodam2529
@kodamkodam2529 15 күн бұрын
Chalabhagunadi
@kanithipurushotham6593
@kanithipurushotham6593 3 жыл бұрын
కను మెరుగైన మన కళా దర్శకులు. గాయకులు మనకీ దూరమైన సందర్భం లో R K గారి ప్రయత్నం కి జోహార్లు.జై వందమాతరం. శ్రీనివాసరావు లాంటి వారికి.
@pampanabharathipampanabhar2863
@pampanabharathipampanabhar2863 2 жыл бұрын
Very very very very great singer sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhubabumbnri5487
@madhubabumbnri5487 2 жыл бұрын
P
@pabbepadmarao7178
@pabbepadmarao7178 2 жыл бұрын
.
@pabbepadmarao7178
@pabbepadmarao7178 2 жыл бұрын
V0e
@pabbepadmarao7178
@pabbepadmarao7178 2 жыл бұрын
Vg
@rajrajashekarraj9635
@rajrajashekarraj9635 2 жыл бұрын
ఎలాంటి సినిమా కైనా సంగీతం ఆందించగల గొప్ప సంగీత దర్శకుడు...
@kingsuman9300
@kingsuman9300 3 жыл бұрын
మీ లాంటి వారు మాకు దొరికిన ఒక అద్భుతం. మీ స్వరం లేకపోతే ఎంతో గొప్ప సాహిత్యం పాటలు ఊహించలేం మాకు అందించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhubabuvepachedu8753
@madhubabuvepachedu8753 3 жыл бұрын
Great
@vijayalakshmisuryadevara2140
@vijayalakshmisuryadevara2140 2 жыл бұрын
@@madhubabuvepachedu8753 oppo p0
@rameshreddykarri2523
@rameshreddykarri2523 2 жыл бұрын
@@vijayalakshmisuryadevara2140 ⁶
@jayantisekhar3282
@jayantisekhar3282 5 ай бұрын
Excellent singer Telugu people gods gift
@nageshwarraothikkisetty6226
@nageshwarraothikkisetty6226 3 ай бұрын
Greatsrinivas
@kalyanas2268
@kalyanas2268 2 жыл бұрын
ఇంత వినయం విధేయత నేను ఇంతవరకు ఎవ్వరినీ చూడలేదు నికు వందనాలు వందేమాతరం శ్రీనివాస్ గారు🙏🙏🙏
@satyanarayanaeerni9261
@satyanarayanaeerni9261 2 жыл бұрын
That is his greatness... Sooo beautiful he was
@VijayKumar-nv3uv
@VijayKumar-nv3uv Жыл бұрын
@@satyanarayanaeerni9261 very good programs.
@sadhugollapalli5033
@sadhugollapalli5033 2 жыл бұрын
Rk Sir హాట్సప్ u! మీలో ఇంత పాటల అభిరుచి ఉందని ఇన్ని రోజులు గమనించలేకపోయాము.ఎందుకంటే వందేమాతరం శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా పలానా పాట పాడండి అని అడిగి పాడించుకున్న విధానం నాకు బాగా నచ్చింది.వీడియో మొత్తం చాలా ఆసక్తిగా చూడడం జరిగింది.Thank u sir!
@subbusingar515
@subbusingar515 Жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటానికి మా వందేమాతరం శీనన్న బ్రాండ్ అంబాసిడర్ అలాంటిమహానుభావులువందేమాతరం శీనన్న దగ్గర పాటలు పాడించి మాకు వినిపించడం మా అదృష్టంఅందుకే రాధాకృష్ణ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలుాలు మా అన్న సీనన్నకు హృదయపూర్వక కళాభివందనాలు
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 2 жыл бұрын
ప్రజా మండల నుండి వచ్చిన వాళ్ళ వాయిస్ ప్రజలందరూ క్షేమం కొరకు ఆ గొంతులో అందుకే అంత మాధుర్యం ఉంటుంది మీరు ధన్యులు శ్రీనివాస్ గారు👍🙏🙏🇮🇳🇮🇳
@malavath.rukmabai994
@malavath.rukmabai994 3 жыл бұрын
సహజమైన గాంభీర్యం,మీ కంఠస్వరం, సామాన్య ప్రజల మనిషిగా, ముందుకు సాగుతూనే ఉండాలని, దేవుని దీవెనలు ఉండాలని కోరుకుంటూ ప్రజల ఆకాంక్ష..🙏🙏
@padmavathi421
@padmavathi421 Жыл бұрын
Nccxxcd for xx
@muppanenisubbarao3676
@muppanenisubbarao3676 3 жыл бұрын
మంచి ఉచ్చారణ. అంతకంటే మంచి గాత్రం . ప్రశాంత మైన, నవ్వు మొహం. ఎప్పుడూ ఇలానే ఉంటాడు
@omgheaspsath1403
@omgheaspsath1403 Жыл бұрын
మనకు అవకాశాలు ఎవ్వరూ అన్న వాల్ల పూర్తి మనుl షులు అన్న నిజంగా ఒక్కలాగే ఉంటారు మీడియా ముందు ఒక్కలాగ ఉంటారు
@madhenenibramaiah6193
@madhenenibramaiah6193 Жыл бұрын
Lp
@voletisuryanarayana6456
@voletisuryanarayana6456 10 ай бұрын
అద్భుతమైన గాత్రం,అపురూపమైన కంఠస్వరం, ప్రజాసమస్యల పట్ల చిత్తశుద్ది,అంకితభావం శ్రీనివాస్ గారు పాడిన పాటలు వినే అదృష్టం సుకృతభాగ్యం శ్రీనివాస్ గారికి ప్రణామములు
@telugufactsandmore2602
@telugufactsandmore2602 2 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ పూర్తి పేరు "కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్"
@kannaboinamadhukaryadav6096
@kannaboinamadhukaryadav6096 2 жыл бұрын
అవును
@kuntigorlagovind8506
@kuntigorlagovind8506 2 жыл бұрын
Avuna Yadav nnaa... Srinivas Yadav nnnaa
@rambabus1457
@rambabus1457 3 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారికి,ABN రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆ పాటల్లో సాహిత్యాన్ని దేశ భక్తిని మళ్ళీ మళ్ళీ ఆనందంగా వినేందుకు అవకాశం కలిగింది.
@sureshevents..vizianagaram6557
@sureshevents..vizianagaram6557 8 ай бұрын
తేనెకంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది మీ గాత్రం ఓహో ఏంటండీ మీ వినయం...మీ పాట ❤❤❤
@venkateswararaoyippili7007
@venkateswararaoyippili7007 3 жыл бұрын
శ్రీనివాస్ గారి పాటలు వింటూ ఉంటే ఉద్రేకం వస్తుంది
@shabanashabana5909
@shabanashabana5909 2 жыл бұрын
S
@seethamahalakshmi5107
@seethamahalakshmi5107 Жыл бұрын
అసలు ఏం చెప్పాలో తెలీడం లేదు, శ్రీనివాస్!! అన్నిరకాలుగా మీ మనసు మీ నవ్వులో పువ్వులా కనిపిస్తూ ఉంది,ఇక పాటలో అయితే చెప్పక్కర్లేదు! మాలాంటి వాళ్ల కోసం ఎంతో మంచి సాహిత్యం, సంగీతం కలగలిసిన స్వరంతో పాడుతూ...మమ్మల్ని రంజింపజేస్తున్న మీకు అభినందనలు!!ౘాలాఆనందంగావుంది!ఇంకా ఇంకా,చెప్పాలని వుంది గానీ చెప్పలేనేమో?మీ మొహంలో స్వఛ్ఛమైన నవ్వు చెప్పేస్తోంది,మీరేమిటో...అది ౘాలు!!! goddess bless you!!
@Sagardeevi
@Sagardeevi Жыл бұрын
చాలు అనే పదం అంత సరిగ్గా ఎలా వ్రాశారు ?
@srinivasramdeni756
@srinivasramdeni756 2 жыл бұрын
అతని ఘలం బావజాలం విప్లవం ఇక నేను బతకను అని ఏడుస్తున్న వాన్ని కూడ శ్రీనివాస్ గారి పాట వింటే బతుకు చిగురిస్తుంది ఏడిచే వారిని కూడా సంగీతం నవ్విస్తుంది అని విన్నాను కాని ఈ డిబేట్లో చూసి తరించాను ఈప్రపంచంలో కెల్ల గొప్పది ఏది అంటే సంఘీతం అంటారు
@yudhisticheliya973
@yudhisticheliya973 Жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు వందనాలు.🙏🙏🙏🙏🙏 మీరు పాండే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి.👌👌👌👌👌👌👌👌 మీరు ఇటువంటి మరెన్నో పాటలు పాడుతూ మాకు రంజింపజేస్తారని కోరుతూ... మీకు భగవంతుణ్ణి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ యున్నాను.🙏🙏🙏🙏🙏
@narts5579
@narts5579 5 ай бұрын
ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డ...సంగీత వాయిద్యాలు లేకుండా నోటితోనే తన ప్రభంజనాన్ని చూపించే సంగీత దర్శకుడు మా సీనన్న❤❤❤❤❤❤
@chanuchan2765
@chanuchan2765 5 ай бұрын
Konchem asuya eershya ga undi Andi meeru maa ani kalupukunte, srinivas garu chala manchi vyakti anyana andari vyakti maa manishi kuda ❤
@saisahasraeasymathstricks2516
@saisahasraeasymathstricks2516 5 ай бұрын
​@@chanuchan2765❤❤
@saisahasraeasymathstricks2516
@saisahasraeasymathstricks2516 5 ай бұрын
❤❤❤❤❤❤❤​❤😂@@chanuchan2765😂❤❤❤
@sudhakarraokota8816
@sudhakarraokota8816 3 ай бұрын
Kkkkkl7😮😮88😅l​@@chanuchan2765
@sudhakarraokota8816
@sudhakarraokota8816 3 ай бұрын
9😮4to Ml😊😊9😊
@victordpo2024
@victordpo2024 3 жыл бұрын
ఆ చల్లని సముద్రగర్భం.. దాచిన బడబానల మెంతో..
@gopalakrishna771
@gopalakrishna771 Жыл бұрын
రాధాకృష్ణ గారు మీకు మొదటగా నా ధన్యవాదాలు మీరు చేసిన మంచి ఇంటర్వ్యూలలో ఇది ఒక మంచి ఇంటర్వ్యూ చాలా చాలా బాగా నచ్చింది ఇంటర్వ్యూ మీరు కూడా చాలా సరళంగా చాలా చక్కగా మాట్లాడారు ఆయన కూడా ఎంతో విణయంతో మీతో మాట్లాడారు చాలా ఆనందంగా ఉందండి అది వందేమాతరం శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు భవిష్యత్తులో ఇలా కళా రంగమే కాకుండా సైన్సు అలాగే ఇంకా మిగిలిన రంగాలలో కూడా ఉన్నటువంటి నిష్ణానితుల్ని మీరు ఇంటర్వ్యూ చేయమని నా ప్రార్థన
@user-jf5jd1rr5v
@user-jf5jd1rr5v 2 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ అంతే ఓ గొప్ప విప్లవ స్వరం.
@bonumadditirumalarao1787
@bonumadditirumalarao1787 2 жыл бұрын
" వందేమాతరం! " శ్రీనివాసుగారు పాడుతున్నంతకాలం.... "ప్రజానాట్యమండిలి" ముద్దు బిడ్డగా " మీరు గుర్తుకురావాలీ
@arramreddybharathamma9827
@arramreddybharathamma9827 2 жыл бұрын
Super
@muppanenisubbarao3676
@muppanenisubbarao3676 3 жыл бұрын
ASIF తరఫున శర్మ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ అవటంలో ఈ పాట ప్రాధాన్యత ఎంతో ఉంది.
@nagasivasiva9646
@nagasivasiva9646 2 жыл бұрын
విప్లవం మీ గొంతులోనే ఉంది సార్ మీకు మా వందనాలు సార్ 🙏🙏
@saketapurammohan4187
@saketapurammohan4187 2 жыл бұрын
"End of the education is character" Srinivas గారు మీ వినయం, మీ simplicityకి hatsoff. మీ పాటలు నేటి యువతకు ఆదర్శం శ్రీనివాస్ గారు.
@lakshmimadgula3106
@lakshmimadgula3106 2 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు మీరు అద్భుతం అండీ మీమాటలు వింటుంటే చాలా ఆనందంగా వుంది
@tungalarmrao4412
@tungalarmrao4412 Жыл бұрын
Z
@sudipallikondalaraovicempp4836
@sudipallikondalaraovicempp4836 5 ай бұрын
గ్రేట్ సార్ మీరూ, వందేమాతరం శ్రీనివాస్ గారూ... లాల్ సలామ్
@muppanenisubbarao3676
@muppanenisubbarao3676 3 жыл бұрын
ఎంతో జ్ఞాపకశక్తి.👌
@nadigotisrinivas9562
@nadigotisrinivas9562 2 жыл бұрын
శ్రీనివాస్ అన్నా పాదాభివందనాలు...
@balaraju1452
@balaraju1452 Жыл бұрын
.........m m.nm..
@socialsrinivassir7552
@socialsrinivassir7552 2 жыл бұрын
నేను 6వ తరగతి లో ఉన్నపుడు నాకు ఇష్టం అయిన పాట.. స్వరాజ్యం సినిమాలోని కాలేజీ కుర్ర వాడ కులాసాగ తిరిగెటోడ... ఆ పాట ఓకే రోజులో పూర్తి గా నేర్చుకున్న. వేమన పద్యం పాడినంత ఈజీగా ఇప్పటికీ పాడుత.. వందేమాతరం శ్రీనివాస్ గొప్ప కళాకారుడు.. 👌
@thoughtsofphysics2771
@thoughtsofphysics2771 3 жыл бұрын
మీ ముఖంలో ఏదో కళ ఉంది సార్,ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపూ మీ ముఖంలో ఉండే నవ్వు, వశ్చస్సు చూసేవాళ్ల ముఖం లో కూడా వస్తుంది సార్.
@dameraindirarajender1910
@dameraindirarajender1910 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thotabhavani7111
@thotabhavani7111 2 жыл бұрын
🇮🇳పాడిన పాటలు పాడే పాటల్లో సాహిత్యం సమాజానికి మేలు చేస్తుంది ✍️
@paramkusham29
@paramkusham29 2 жыл бұрын
చైతన్య వంతమైన గేయాలు సార్ మీరు సూపర్.
@raosankar5002
@raosankar5002 2 жыл бұрын
Sir పాటలు అద్భుతం. అలానే ఆయన వినయ విధేయతలు ఆదర్శనీయం🙏🙏🙏
@varipallisivajiganesh9383
@varipallisivajiganesh9383 Жыл бұрын
సార్ మీరు ఒక గొప్ప జర్నలిస్ట్ ఇప్పుడు ఈ పేపర్ లో రాస్తున్న జర్నలిస్ట్ గా కాక మీలో ఉన్నటువంటి ఒరిజినల్ జర్నలిస్టు బయటకు వచ్చి ప్రజల మనిషిగా ప్రజల ఆవేదనతో కూడిన పాటలను మీరు అడిగి మన వందేమాతరం శ్రీనివాస్ గారితో పాడించుకుంటుంటే పాడిన శ్రీనివాస్ తమ్ముడి పై మీపై కూడా అమితమైన గౌరవం తో మీకు నా నమస్కారములు నేను కూడా ఒక ప్రజానాట్యమండలి కళాకారునిగా మీకు లాల్ సలాం చేస్తున్న మీ వరిపల్లి శివాజీ గణేష్ కాకినాడ
@yadavallisailaja4676
@yadavallisailaja4676 Жыл бұрын
మీలాగే మీ అన్నయ్య అంజయ్య గారి గొంతు చాలా బాగుంటుంది శ్రీనివాస్ గారు వారితో మేం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నందుకు ధన్యులం 🙏2023
@padmasrinulotha4370
@padmasrinulotha4370 3 жыл бұрын
వందేమాతం శ్రీనివాస్ గారి పాటలు చాలా అద్భతం. ఇతని పాటలు మాకు చాలా ప్రేరణ గా నిలుస్తున్నాయి. 🙏🙏🙏 🌱 🌻🌻🌻
@rameshknj5702
@rameshknj5702 2 жыл бұрын
శతకోటి వందనాలు మీకు కనుమరుగైపోయింది అనుకున్న గొప్ప సాహిత్యం మంచి నడవడికకు పునాదులు వేశారు అనాడు. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను మీ వినయ విధేయతలు నేర్చుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ వారు
@seshagirivoleti6566
@seshagirivoleti6566 3 жыл бұрын
Excellent singer, and music director.
@srinusuri2674
@srinusuri2674 3 жыл бұрын
వందనాలు వoదేమాతర ఎం
@jagadeepreddyavulajagadeep8180
@jagadeepreddyavulajagadeep8180 2 жыл бұрын
ఇలాంటి మంచి మనిషి తవకువమంది వుంటారు. చేలా మంచి గాయకుడు .
@jagadeeshwarm4690
@jagadeeshwarm4690 3 жыл бұрын
Great singer and music director
@solamashok4214
@solamashok4214 Жыл бұрын
సార్, సార్ అని ప్రతి సారి అనడం అవసరం లేదు సార్,,,,, మీరు ప్రజల గొంతుక సార్..
@pragnasri27
@pragnasri27 2 жыл бұрын
Vandemataram Srinivas Gaaru my favourite music director 💞💞💞👌👌👌
@sridharlakshman423
@sridharlakshman423 2 жыл бұрын
I am blessed with the great voice and simplicity.god bless you sir.
@maahish1456
@maahish1456 2 жыл бұрын
Entha vinayam sir meedhi , Meeku Joharlu...💐 RK sir meeku ma dhanyavaadalu🙏.
@srinniwasgundla8474
@srinniwasgundla8474 2 жыл бұрын
Hats off to you Vandematram Srinivas sir love you stay blessed.
@krrattaiah3707
@krrattaiah3707 Жыл бұрын
These programme too nice
@omgheaspsath1403
@omgheaspsath1403 Жыл бұрын
Ma.Naku అవకాశం యివ్వకపోయిన పర్వాలేదు కానీ మీకు మీ రు అందించిన పాటలకు ఇప్పటికీ జయ జయ శుభకర మహకనక దుర్గ , అందరి బందువయ,యిప్పటికీ నీకు నేను రుణపడి ఉంట గురుగారు
@khatalahmed7653
@khatalahmed7653 3 жыл бұрын
మీరు గ్రేట్ వందేమాతరం శ్రీనివాస్ సార్
@appalacharipedagadi4688
@appalacharipedagadi4688 3 жыл бұрын
సర్ చేతివృత్తుల వారు గూర్చి పల్లె గూర్చి చాలా అద్భుతంగ పాడారు
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 3 жыл бұрын
వందేమాతరం గారు తెలుగువారుకావటం మన అదృష్టం
@rainbowinstituteoftechnolo5292
@rainbowinstituteoftechnolo5292 2 жыл бұрын
Don't keep a person at one place or position they are our assets for our life
@arkay3702
@arkay3702 11 ай бұрын
శ్రీనివాస్ గారు నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం రాములమ్మ పాట నీ పాదం మీద పుట్టుమచ్చ పాట దేవుళ్ళు సినిమాలో పాటలు అద్భుతం రామకృష్ణాపురం మీదుగా వెళ్తున్నప్పుడల్లా మీ పాటే వినబడుతూ ఉంటుంది
@harshithnaff2969
@harshithnaff2969 Жыл бұрын
వందే మాతరం గారు అనగానే మా బంధువు లాగా అనిప్స్తుంది ఎందుకంటే మేము ఎర్రజెండా నీడలో ఎన్నో ఎన్నో సంస్తర్రాల నుంది ఉన్న సందర్భ ము కాబట్టి
@RajuRaju-yu5qs
@RajuRaju-yu5qs 2 жыл бұрын
One of the my favorite music director Vandamataram srinvasu garu
@nagulmeera9642
@nagulmeera9642 2 жыл бұрын
అన్నయ్య మీదీ మా ఖమ్మం మా సర్ సూపర్ అన్నయ్య 👌👌👌
@ganeshbabunadendla4473
@ganeshbabunadendla4473 2 жыл бұрын
Anna nuvvu super anna. Don't stop singing till u r last breathe of u r life. We r u r followers
@kkanthabai
@kkanthabai 11 ай бұрын
తెలుగు వారిగా పూటైనా మనం నిజంగా అదృష్టం..
@wordoftruth4937
@wordoftruth4937 3 жыл бұрын
good Obedience of Srinivas vandemataram
@dineshkumarsnair7964
@dineshkumarsnair7964 Жыл бұрын
Aha! What a open out singing, enjoying and swiming in the lyrics, mood of the song.. Language no barrier to enjoy this beautiful song and singing.. 🙏🌹
@nareshbarla5719
@nareshbarla5719 3 жыл бұрын
Legandary music director
@venkatyarramgari
@venkatyarramgari Жыл бұрын
Great👍👏 vandhe మతరం శ్రీను అన్న
@ramadevinandigam8362
@ramadevinandigam8362 2 жыл бұрын
Excellent both of you RK Garu and Srinivasa rao Garu we are blessed to have such a great person's like you in our country, state 👏👏👌🙏🙏🌺🌷🌹🎶
@krishnaiahkv
@krishnaiahkv 4 ай бұрын
An excellent interview.... కాలానికి అతీతంగా ఎప్పటికీ నిలబడి పోయే చక్కని ఇంటర్వ్యూ....
@raghavulusura206
@raghavulusura206 2 жыл бұрын
Great,Simple&sweet Singer.
@sivaramana2
@sivaramana2 2 жыл бұрын
Unbelievably Humble person despite of being such a great talented singer. Hats off 🙏
@venkyp6685
@venkyp6685 2 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారికి వందనాలు 👏
@chundurisrividyaswaravali60
@chundurisrividyaswaravali60 2 жыл бұрын
Maaku two years senior at CSR sarma college, Ongole, we love his songs and real hearing at live show at college days, we proud our Srinu anna
@user-fm6io3gj7l
@user-fm6io3gj7l 2 жыл бұрын
RK .Sri. వందేమాతరం సార్.super
@pallapothulalakshminarayan1036
@pallapothulalakshminarayan1036 2 жыл бұрын
Hats off andi Srinivas garu...mee prayanamu hats off andi...Best wishes at all times andi...Namaskaram andi...
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 2 жыл бұрын
Laaal salam anna vandematram Srinu anna Nuvvu real music lover 🎶 vi anna Goppa voice anna needi Meeku vandanalu . vandematram Srinivas
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 2 жыл бұрын
16:30 what a song Kanipinchani baakarulendaro R,K garu good interview
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 2 жыл бұрын
Vandemataram
@l.umadevi2565
@l.umadevi2565 3 жыл бұрын
సార్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.
@venkateshsingathi2550
@venkateshsingathi2550 Жыл бұрын
Good. Srinvasugaru. Good. Sir
@sarithap6159
@sarithap6159 Жыл бұрын
@@venkateshsingathi2550 fr
@ChanduDamathoti
@ChanduDamathoti 6 ай бұрын
​😮
@VenkatRatnam-tw3pi
@VenkatRatnam-tw3pi 5 ай бұрын
😢 ,p​
@MomulVenkatreddy
@MomulVenkatreddy 5 ай бұрын
0=,​@@sarithap6159
@jogayaadav630
@jogayaadav630 2 жыл бұрын
Simple man with broad / high pitch voice.
@satyanarayanaeerni9261
@satyanarayanaeerni9261 2 жыл бұрын
Wow what a great man you are Shree vandematham srinu garu.... Sooo respectable sooo nice ... What a respect you are ...matamataki sir..sir... What a greatness at this juncture
@tejcreations5148
@tejcreations5148 2 жыл бұрын
One of the my favorite singer
@victordpo2024
@victordpo2024 3 жыл бұрын
రాధాకృష్ణగారూ.. మంచి ఇన్నర్ వ్యూ సార్..
@sureshyarlagadda6708
@sureshyarlagadda6708 Жыл бұрын
Vandhematharam Srinivas and R Narayana murthy garu. Genuine and down-to-earth people.👏👏👏👏👏
@dvenkatnayak6521
@dvenkatnayak6521 3 жыл бұрын
Super vandematharam Srinivas garu
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 2 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు ఆ సినిమా తీసిన నిర్మాతను కూడా స్మరించాలి అప్పుడప్పుడు వై హరికృష్ణ గారు కృష్ణ గారు శ్రీనివాసరావు గారికి పాడడానికి అవకాశం ఇచ్చారు కానీ శ్రీనివాసరావు గారు ఎక్కడ కూడా నిర్మాతని నిర్మాత గురించి చెప్పలా నిర్మాత చనిపోయినప్పుడు సంస్కరణ సభలో ముందుకు చెప్పారు తర్వాత ఎప్పుడు కూడా మాట్లాడలేదు శ్రీనివాసరావు గారు
@muppanenisubbarao3676
@muppanenisubbarao3676 3 жыл бұрын
శర్మ కాలేజ్ లో ఒక నృత్య నాటిక కు దర్శకత్వం వహించారు. ఆ నాటిక "తాగరా అన్నా, తాగి వూగరా అన్నా" అని మొదలు అవుతుంది ఆ నృత్య నాటిక.
@sureshd8208
@sureshd8208 2 жыл бұрын
First time episode total waching super టైం తెలియదు
@siddelapavankumar
@siddelapavankumar 3 жыл бұрын
Srinivas Garu me voice ante pranam Naku health problem ga vunnappudu me voice vinte Naku power vastundi Meru 100years challaga vundali
@kotamarthimadhu204
@kotamarthimadhu204 3 жыл бұрын
Super Anna Garu iam madhu Muthagudam khammam rural mandalam jai CPI 🚩🚩🚩
@munnat8073
@munnat8073 2 жыл бұрын
RK lo other side chusam ee interview lo....bayataki entha harsh ga unna...lopala oka soft person unnadu
@narayanajayaram8419
@narayanajayaram8419 2 жыл бұрын
Vande maataram Srinivas sir gaarini interview chesininanduku thank you radha krishna sir
@babikarinki2125
@babikarinki2125 2 жыл бұрын
మా ABN Rk గారికి ధన్యవాదాలు వందేమాతరం గారు మీరు ట్యూన్ చేసిన దేవుళ్ళు ఒసేయ్ రాములమ్మ జయం మనదేరా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలకు మంచి ట్యూన్స్ ఇచ్చారు
@kishoresabbi7682
@kishoresabbi7682 Жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు మరియు. రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@dorollalakshmi2337
@dorollalakshmi2337 3 жыл бұрын
Supar song. రచయిత గారికీ and singar గారికీ 🙏🌹🙏
@anjaneyulupaladugula2111
@anjaneyulupaladugula2111 3 жыл бұрын
Namaskaramlu srinivas gariki v good singer 9573962591
@laharim1633
@laharim1633 3 жыл бұрын
@@anjaneyulupaladugula2111 u
@gajellisrilathadoramulu7054
@gajellisrilathadoramulu7054 Жыл бұрын
Your songs are all very intresting to hear Sir you are the greatest singer 🙏👏 I like your's emotional songs always to hear and sing Thank you sir మీరు ఇంకెన్నో పాటలు పాడలి సార్🙏💐 ఈ interview chala bagundhi sir👏👏👏
@thirupathiparipelly6297
@thirupathiparipelly6297 2 жыл бұрын
వందేమాతరం శ్రీను అన్న మీ వాయిస్ సూపర్...
@comfortsvb
@comfortsvb 2 жыл бұрын
Sensational song writer and Singer Sri. Vande mataram Srinivas..
@mppgudur9115
@mppgudur9115 2 жыл бұрын
GREAT LIRIKS WRITTEN BY GANAPEET AWARDI DR C NARAYA REDDY GARU AND VERY GRET SONG INPIRING AND SANG BY SANGEETAM SRNIVAS GARU BUATIFUL COMPOSITION T KRISNA SIR GREAT DIRECTOR EXLENT PICTURES DIRECTED PUBLIC AWARENESS STORIS MORAL
@ajaykumar-zp2jn
@ajaykumar-zp2jn 2 жыл бұрын
Nice interview sir. Srinu sir is the greatest legendary, multiple person sir 🙏🙏🙏🙏🙏
@kanithipurushotham6593
@kanithipurushotham6593 3 жыл бұрын
రాధ కృష్ణ గారు ఇలాంటి వారితో మీ ప్రయాణం. చేయండి.మీకు మీ చెన్నల్ కి మంచి పేరు వస్తుంది. దొంగల.గుండాలతో. విలువలు లేని రాజకీయాల తొ వద్దు. వందే మాతరం శ్రీనివాసరావు లాంటి వారికి మా జోహార్లు. జై R K
@vlnarasimharao7095
@vlnarasimharao7095 2 жыл бұрын
Balaina not balikani pavithrulendaro
@sankarrao698
@sankarrao698 2 жыл бұрын
My hearty salute to both of you sirs 💐🙏
@sreeramyavangala1112
@sreeramyavangala1112 Жыл бұрын
I love vandemataram srinivas
@kanyakumari6542
@kanyakumari6542 2 жыл бұрын
Radhakrishna sir interview is very good and vandemathram srinivas sir super singer
@aidagiriprakash7212
@aidagiriprakash7212 2 жыл бұрын
Very great SRI Vandemataram srinivas garu ursongs are very excellent we are very much impressed from ur songs Suryaprakash
Jhummandi Naadam - ఝుమ్మంది నాదం - 6th January  2015
55:40
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 434 М.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Vandemataram srinivas Hits And Flops All Telugu Movies list
8:34
Telugu Entertainment9
Рет қаралды 47 М.
Actor R Narayana Murthy Open Heart With RK | Full Episode | ABN Telugu
1:08:24
Grandma Cat - the Hot Dog Eating Champion #gaming #food #challenge  #cartoon
0:15
Super Emotional Stories
Рет қаралды 26 МЛН
ВОДА В СОЛО
0:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 26 МЛН
Бушмен и бабуин. В поисках воды.
0:42
BERMUDA
Рет қаралды 11 МЛН
La emociones de Bluey #歌ってみた #bluey #burrikiki
0:13
Bluey y BurriKiKi
Рет қаралды 23 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 9 МЛН