ఇందులో వందనాలమ్మా.. నీకు వందనాలమ్మా అనే పాట వందేమాతరం శ్రీనివాస్ గారిది కాదండీ.. జేసుదాస్ గారిది.
@SIVAHAR13 күн бұрын
భూమికి పచ్చాని రంగేసినట్టో కూడా శ్రీ జేసుదాసు గారే పాడారు
@Rajagallaveerender9 күн бұрын
బ్రదర్స్ రాసింది శ్రీనివాస్ గారు పాడింది జేసుదాసు గారు
@udaykumar-jv2xm8 ай бұрын
అమ్మ నాన్న మరియు లవర్స్ సాంగ్స్ చాలా విన్నాను గానీ చెల్లి మరియు ఆప్యాయత గురించి మీ నోటి ద్వారా విన్న ఈ పాట మధుర గీతం తో ఒక అన్నాచెల్లెళ్ల బంధుత్వాన్ని కళ్ళ ముందు కట్టి చూపించడం మీకు జోహార్
@veerabhadraiahvagala-et2gv3 ай бұрын
రక్తం ఎరుపు, కోపంలో కళ్లుఎరుపు, ఏడ్చినా ఇరుపేక్కేవి కళ్ళు, కష్టంచేసే చేతులు ఎరుపేక్కుతాయి, జీవితమే ఎరుపు, కష్టజీవుల జెండా ఎల్లప్పుడూ ఎర్రజెండా, కొంతమంది ద్రోహులు ఎర్రజెండా క్రింద చేరి ఎరుపును మసక బారే లా కష్టజీవులను మోసం చేస్తున్నారు 👌❤️👌.
వందేమాతరం శ్రీనివాస్ గారు మీ సంగీతానికి వందనాలు🙏🙏🙏.....తగిన గుర్తింపు పొందని ఎంతో మంది కళాకారులలో మీరు ఒకరుగా మిగిలారు....
@tnagireddi7223 жыл бұрын
@@veerlaking6648 mop ko jo jo
@rsrinivaspolavaram72222 жыл бұрын
@@tnagireddi722 qq00
@vestpolitics.prameela4515 Жыл бұрын
Avunu
@lishikasingampalli5421 Жыл бұрын
@@veerlaking6648 iiiii
@maradanajnaidu647 Жыл бұрын
మీకు వందనాలు
@sureshkoramalla45882 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు tq సార్ ఎన్నో మధురుమైనా పాటలు మాకు ఇచ్చినందుకు 🙏🙏
@yallurumallikarjunareddy52845 жыл бұрын
ప్రజల పాట (రైతుల కష్టం లో మంచి పాట రాయడంలో పడటంలో మంచిగా పడేది ) srinivas Sir
@thumkondareddy47452 жыл бұрын
Hi 👋
@meeratripurari72132 жыл бұрын
BS
@jaheerbashabasha4842 жыл бұрын
@@meeratripurari7213 k
@jaheerbashabasha4842 жыл бұрын
@@thumkondareddy4745 b
@maheshv43682 жыл бұрын
@@jaheerbashabasha484 nhi
@prasadpapaganti9812 жыл бұрын
శ్రీనివాస్ గారు మీ పాటలు ద్వారా చరిత్ర తెలుస్తోంది. సార్ ఎన్ని సార్లు విన్నాగాని క్రొత్తగా ఉంటాయి
@శ్రీరామరక్ష-త7ఢ6 жыл бұрын
పేద ప్రజల బాధలను పాటల రూపంలో రాయడం నేర్పిన నీకు...... ధన్యవాదాలు సార్.....
@శ్రీరామరక్ష-త7ఢ6 жыл бұрын
ఎలాంటి పాటలు మరిన్ని రాశి మా పేద ప్రజల మదిని గెలుచుకోవలని కోరుకుంటూ.... మీ వెంకటేష్ 9010992299
@bhakthusaraiah97845 жыл бұрын
Pagadala venkatesh venky hi
@subbaraoli10233 жыл бұрын
@@శ్రీరామరక్ష-త7ఢ qqqqqqqqqqqqqq
@sreevasu31403 жыл бұрын
@@bhakthusaraiah9784 is 09l
@ksubbarao55222 жыл бұрын
Mm.
@sundarguduguntla78652 жыл бұрын
నేటి యువతరానికి మేల్కొలుపు కలిగించే పాటలు వినిపినిచాలంటే మీలాంటి గాయకులు మళ్ళీ గళం విప్పాలి శ్రీనన్న. ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఒకే మూస దోరణిలో ఉన్నాయి. మనసుకు హాయి.. కరువై పట్టుదల, పోరాటానికి ఉత్తమిచ్చెలా ఉండడం లేవు .. అలనాటి మీ పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉంటాయి అన్న గారు
@roopanirambabu15542 жыл бұрын
Well said bro
@satishtamatapu89842 жыл бұрын
Pp0p00pppp
@sadhanadamejjigiri51772 жыл бұрын
Ok
@sudhakarchithrachedu3243 Жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹🌹🌹🌹🌹
@muttaramesh8801 Жыл бұрын
@@sudhakarchithrachedu3243q1Q#QZZQQ@@
@SRLSNMURTHY2 жыл бұрын
శ్రీనివాస్ గారు మీ ఈ పాటలు ప్రతి రోజూ విని ఆనందిస్తాం సార్. మీ పాటల శైలి మరియు మీ సంగీతం మాటలలో చెప్పలేను. మీ పాటల బాణీ వేరే ఎవరికి రాదు సార్. హాట్స్ ఆఫ్ సార్.
@gnss.prrasad4653 Жыл бұрын
❤❤❤q❤A❤❤❤❤
@Nagarajutechnicalcreatar2 жыл бұрын
సార్ మీ పాటలు వింటుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి సూపర్ సింగర్
@grameshgramesh80622 жыл бұрын
Urddd up j FC ay
@nareshkumar-bz9pc9 ай бұрын
Yess❤❤
@kranthikumarchaganti90886 жыл бұрын
మీ గొంతు సూపర్ సర్...విప్లవం పాటలు సూపర్
@dhanunjayanallapothula89937 жыл бұрын
వందేమాతరం గారు ఈ మధ్య మీ సాంగ్స్ రావడం లేదు థమన్ గాడి లాంటి వెడవలకే అవకాశాలు వస్తున్నాయి సార్ మీ సాంగ్స్ విన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది సార్ మీ సాంగ్స్ మళ్ళీ మల్లీ రావాలి గొప్ప గాయకులు మీరు
@sreenumad94446 жыл бұрын
dhanunjaya nallapothula Film industry lo political games play chestaru talent unna vallani care cheyaru
@sunithaellandula26385 жыл бұрын
150
@snehavemuri32075 жыл бұрын
what a song.. music ante idhi ra ani chepandi aah kojja thaman ki
@avualasudharsan55545 жыл бұрын
Gh
@LakshmiDevi-eu7pc4 жыл бұрын
Right anna
@sriramulaprashanth72902 жыл бұрын
వందేమాతరం శీనన్న సాంగ్స్ 🔥🔥🔥🔥🔥 ఇప్పుడున్న పరిస్థితిల్లో వందేమాతరం విప్లవ గేయాలు ప్రజలను చైతన్య పరుస్తాయి థమన్ DSP అనిరుధ్ రేకు డబ్బుల లొల్లి నుంచి ఉపశమనం కలగాలని కోరుకుంటున్నాం
@lokanadharaobhyri68532 жыл бұрын
మీ పాటలు వింటుంటే మనసు అదో తెలియని హాయి ఉంటుంది మీరు మరిన్ని మంచి పాటలు పాడాలని ఏ దేవుడిని ప్రార్ధిస్తున్నాను
@bharathreddy30305 жыл бұрын
అద్భుతమైన పాటలు ....ధన్యవాదాలు
@shankarsingarapu68093 жыл бұрын
శ్రీను గారి సాంగ్స్ వింటే boosbumps అంతే.. హ్యాట్సాఫ్ to Srinivas Garu.🙏
@nanchareddyannam4780 Жыл бұрын
Sir meru ante naku chenna eastamma sir
@maktm97067 жыл бұрын
అన్నా మీ పాట మాకు స్ఫూర్తి....మీ పాట విన్నప్పుడల్లా వెంట్రుకలు నిక్కపొడుస్తాయి.....
@yadagirisanku64083 ай бұрын
Yes
@metla.rajasekharreddy66215 жыл бұрын
శ్రీనివాస్ అన్న గారి పాటలు వింటున్నపుడు ఆకలి దపిక లు గుర్తుకు రావు. అంత వినసొంపుగా ఉంటుంది అన్న గారి గాత్రం. ధన్యవాదాలు
@m.rameshram18075 жыл бұрын
Super
@vdsashokphotographyhyd90915 жыл бұрын
METLA. RAJASHEKAR REDDY.
@archanapeddi19836 жыл бұрын
Mi songs lo ardham ...eppatiki konni villages lo alanti badhalu paduthunnaru sir
@kondannasingireddy68434 жыл бұрын
Nice addition of new
@కలేకూరిప్రసాద్అన్నడప్పుప్రకాష్5 жыл бұрын
అన్నా, మీరు పేదల భాధలను మీ గుండెలోతులలొంచి అద్భుతంగా పాడుతున్నారు..మీ పాటలు వింటుంటే పేదల పట్ల ఒక మనిషిగా నా బాధ్యతను గుర్తుచేస్తుంటాయి..
@mirudoddibhadraiah71982 жыл бұрын
You are great music director and singer
@నిఖిల్నాటుకోళ్లఫారం2 жыл бұрын
@@mirudoddibhadraiah7198 అ@@@@@
@gannubhargavi49662 жыл бұрын
pH
@pramanapaflamna60602 жыл бұрын
Ramaanap Ramaanap
@mallesha19522 жыл бұрын
@@నిఖిల్నాటుకోళ్లఫారం loni e slokaalanu
@kgangaiah66593 жыл бұрын
వందనాలు అన్న ఈ పాటలు అద్భుతం అన్న
@chiranjeevigompa28962 жыл бұрын
Sir Mee songs exlent sir Meeku memu ee janmanta runapadi untam sir........
@madhukumaryadavcmpc.m.p64372 жыл бұрын
🙏🙏జై వందేమాతరం శ్రీనివాస్ 🙏🙏
@ganeshtronics23002 жыл бұрын
Super songs 🙏
@ganeshtronics23002 жыл бұрын
t.mahender.reddy🙏👍
@rock201175 жыл бұрын
గురువు గారు నా అభిమాన సంగీత దర్శకులలో మీరు ఒకరు సార్. మీ పాటల్లో నాకు బాగా నచ్చిన పాట. "నీ పాదం మీద పుట్టుమచ్చ...". ఈ పాట నేను ఒకసారి స్టేజి మీద పాడాను. అంత పిచ్చి నాకు. మీకు మీ వాద్య బృందానికి వేల వేల కృతజ్ఞతలు.
@srinivasaraoveluri213 жыл бұрын
A
@rammahesh1483 Жыл бұрын
Very good service for your concern
@karanamkrishna51978 ай бұрын
❤❤😊😊❤
@meesalaprakash4286 ай бұрын
అన్నా...మీ పాటలు వింటుంటే మా పల్లెటూరు జీవితాలు మళ్లీ,మళ్లీ గుర్తుకువస్తుంటాయి.మీ గొంతు లోనే మేజిక్ వుంది అన్నా..
@supriyavarma51055 ай бұрын
😢Boddu srinivas
@murthydk44685 жыл бұрын
మీ పాటలకూ వంధనాలు సార్ జై వందేమాతరం
@aryacharya22693 жыл бұрын
L
@swamygaddam8352 Жыл бұрын
Super sir 👍
@rasularamesh56429 ай бұрын
నీ పాట సామాన్య ప్రజలకు అర్థం చేసుకునే విధంగా ఉటుంది సార్
@srinivasbathina556 жыл бұрын
very melody nice composer srinivas guru jee wonderful as well as SRI RAMULAYYA lo one song fantastic melody TNQ sir all the best
@MadhavJK Жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారి సినిమా పాటలు ఈ మధ్యన తక్కవై పోయాయి. అద్భుత మైన ఆయన పాటలు మళ్ళీ వినాలని ఉంది.
@chiranjeevigompa28962 жыл бұрын
Sir Mee gontu vintunte Goosebumps vastunnai sir hotsaf......
@balubojja48133 жыл бұрын
అన్న మీ నోటి నుంచి మరి ఎన్నో పేద ప్రజల కష్టసుఖాల సాంగ్స్ నీ నోటి నుంచి రావాలి అని కోరుకుంటున్నాను అలాగే విప్లవ ఉద్యమ పాటలు కూడా నీ నోటి నుంచి రావాలి అని కోరుకుంటున్నాను విప్లవం వర్ధిల్లాలి
@laxmanthangella90616 жыл бұрын
మీరు పాడిన పాటలు వింటుంటే ఒళ్ళు పులకిస్తుంది సార్..
@apstatemduoperator40754 жыл бұрын
ఎ నా
@pennetisiva32103 жыл бұрын
@@apstatemduoperator4075 my
@peddaeswaraiah31763 жыл бұрын
@@apstatemduoperator4075 super
@peddaeswaraiah31763 жыл бұрын
@@pennetisiva3210 super
@bhaskarchanchali71892 жыл бұрын
అవును అన్నా
@KR_VET_CORNER6 жыл бұрын
U r my god anna ne voice ki na vandanam anna..
@maheshraja90057 жыл бұрын
Supper songs good singar వందేమాతరం శ్రీనివాస్ గారు
@pittalaraju77394 ай бұрын
మీ పాటలకు జోర్ లు సార్
@kalavakuntlagopalrao79892 жыл бұрын
భగవంతుడు చాలా దయామయుడు ఎందుకంటె ఆడపిల్ల అంటే ( కూతురు, చెల్లి, అక్క ) తండ్రి, అన్న, తమ్ముడులకు అమితమైన ప్రేమ వుండే విధంగా సృష్టి చేసిన భగవంతుడు గొప్ప దయామయుడు 🙏🙏
@gramanareddyreddy8459 Жыл бұрын
దయామయుడు అని అంటే వేరే అర్దం వస్తుంది ప్లీజ్ పడం వాడవద్దు అదే కొందరు వారికి పరంగీటం అనుకొనే బుక్లో పుత్రికకు కు సంతానము కలిగినచో తండ్రి సంభోగము చేసి అయినను పుత్రికకు సంతానము కలిగించినవాడే యెహోవాకు నిజమైన భక్తుడు అంత యేమి గ్రంధం మన ఇండియన్ అందరూ ఏమి చేస్తున్నారు
@Venkateswarlugodeti Жыл бұрын
@@gramanareddyreddy84590
@diddirajkumar6008 Жыл бұрын
0
@diddirajkumar6008 Жыл бұрын
0p0000⁰0
@eswargolla9436 Жыл бұрын
@@gramanareddyreddy8459❤🎉
@asvprasad76414 жыл бұрын
Mana nara,narana sangeetham janapadhalu vunai e,lanti songs vinapudu Avi godharila paravalu thokkuthaee... great sir
@kvinjamuri50514 жыл бұрын
కష్టజీవుల పక్షాన కలం పట్టిన శ్రీ శ్రీ గారి కృషి ఎలాంటిదో... మీ ఉరకలెత్తించే స్వరం అలాంటిది.
@valurouthuprasad9992 жыл бұрын
Vandematram srinivas garu Mee Sangeetha Niki vandanalu ❤❤❤❤
@sridharrasamalla55557 жыл бұрын
nijam ga e songs vinapudala manasu chala baga untadhi .. meru great sir.🙏🙏🙏🙏🙏
@jarupulakrishna5026 жыл бұрын
Sridhar Rasamalla super
@ramchandra65306 жыл бұрын
Ramchandra
@mannesaidulu23726 жыл бұрын
Anna super songs
@akkudalairamana48016 жыл бұрын
Ram Chandra 1
@ramakrishnarao8678 Жыл бұрын
@@jarupulakrishna502 l
@mimicrymukesh6132 Жыл бұрын
mee songs vinte theliyani feelings sir ...., memalni marichipoina kani ..., mee patalnii maruvam ....thank you for writing such like this songs...,and making listening to us....,
@hotelcauvery12364 жыл бұрын
కేవలం ఈ పాటలికి డాన్స్ చేసే వాళ్ళు లైక్ కొట్టండి...
@premarajuprem16194 жыл бұрын
Super
@ammulutillu94794 жыл бұрын
great anna mi gonthu nundi paade prathi song maha adbhutham...history
@bikshamvelishala3052 жыл бұрын
ప్రజాకవి శ్రీనివాస్ గారు. ✊✊
@vbhujji87652 жыл бұрын
Naku istamina singar vandematharam srinivas garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@VJ-gj2yl7 жыл бұрын
Hats off ...sir Eppatiki village llo mee songs vintu untaru
@beejapusuresh7936 жыл бұрын
EPATAKI KADU APPTAKI
@muralikrishnaguntreddi91276 жыл бұрын
Voice rare revolution songs mee tarvata evaraina
@rameshkrishnamaths4all2146 жыл бұрын
Super sir...miru
@kashamahendar19426 жыл бұрын
vijay kokkula Raja vikramarka Bhala Changu Bhala song
@msravani65545 жыл бұрын
Super
@mogulansab34322 жыл бұрын
నెగిటివ్ కామెంట్ ఒకటి కూడా లేదంటే సూపర్ అన్న
@devarajdegulamadi46064 жыл бұрын
సర్ మీ సాంగ్స్ చాలా బాగా ట్యూన్ చేస్తారు అలాగే మే డే రోజు కార్మికుల కోసం ఒక మంచి సాంగ్ అంకితం చెయ్యాలి సర్ మీ అభిమానులు చాలా మంది ఉన్నారు మీ పాట కోసం ఎదురుచూస్తున్నారు థాంక్స్ సర్......
@allamthirupathi47269 ай бұрын
మే డే సాంగ్ ఎర్ర జెండ ఎర్ర జెండ ఎన్నియాలో
@narendraannepaka-hn8st Жыл бұрын
One of the legendary vande Mataram Srinivasa sir 🎤💯⭐⭐🌟
@saidhask7595 Жыл бұрын
మీ పాటలు మాకు చాలా అనందన్ని ఇష్టయి ❤
@rambabubandaru79296 жыл бұрын
ur voice is unique sir...un comparable n evergreen voice.all of ur songs are soul of common man....
@govinduma43073 жыл бұрын
Ppoo
@dvreddydanda11942 жыл бұрын
Super songs Srinivas Garu, nenu mee songs ki pedda fan
@chanducompitativeexams4184 Жыл бұрын
2023 lo kuda ee paata vine vaallu oka like vesukondi
@sanjayjulme44526 жыл бұрын
Superb voice srinivas gariki chala chala vandanam.mostly motivational songs.I have never listen such songs.vandanam vandaname.
@gangadhargaravadhula29865 жыл бұрын
Super
@eshwarnarendrula9001 Жыл бұрын
మళ్లీ ఇలాంటి పాటలు రావాలి శ్రీనివాస్ గారు
@pothrajshyamala89462 жыл бұрын
PHYSICAL GREAT GRAND PARENTS thankyou for the gift of the body
@rajeshkanna1860 Жыл бұрын
ప్రజల హృదయాల్లో ఎప్పుడు నిలిచిపోయే పాటలు అందిచవ్ సార్ చాలా ధన్యవాదాలు
హాయ్ సార్ మీ పాట కోసం ఎన్నో రోజులు నుండి ఎదురు చూస్తున్నాం సార్
@rajendharmalavath84217 жыл бұрын
Very nice songs best of luck vandematharam srinivash sir
@madhup8317 жыл бұрын
I
@nagaratnammavachanala25587 жыл бұрын
Rajendhar Malavatih
@gontalnarender33877 жыл бұрын
Naga Ratnamma Vachanala
@shekhararra91927 жыл бұрын
Shekhar,a, annaya,supar
@shekhararra91927 жыл бұрын
Anna good, song
@muchapothulaharish18274 жыл бұрын
Vandemataram Srinivas Garu Great Singer And Great Music Derector 💪💪💪🙏🙏🙏🤝🤝🤝
@ramakrishnab3397 Жыл бұрын
HJiz isîiig jig CkG hi iiiohhjz I 🎉🎉 ii agp 😮 ugh vi yuhi🎉IIMiii किउगोईool I'll Ooo I'll o oo ol III o ol III III o ol oook I'll इल्ल😅🎉lllllllll)ll)lllllllwll) ll ll ll ll klkkealllwllalal😊
@Majjibaburao4 жыл бұрын
Vandematram Srinivas sir your a great LEGEND SIR...... GREAT SONGS OUR TELUGHU CULTURE.......NEVER FORGET SIR.......GREAT SIR......
@moglielukapalli63282 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారి గానం మధురం గా ఉంటుంది మరి ఎందుకు పాటలు ఇవ్వడం లేదు ఆయన గానం గురించి ఎదురు చూస్తున్నాం చాలా బాధా పెడుతున్నాం
@bhaskargarapati574511 ай бұрын
అద్బుతం అన్నా, ఈ పాట ప్రతి ఒక్కరికీ inspriation
@ashadell73064 жыл бұрын
Excellent songs sir 👍🙏
@godavarathyramprasad36414 жыл бұрын
మీ పాటలు మనసు కు అత్తుకున్నట్టు వుంటుంది
@vestpolitics.prameela4515 Жыл бұрын
Super super Inka super
@vestpolitics.prameela4515 Жыл бұрын
Neeku government neunchi Serena support ledhu sir
@kraok33882 жыл бұрын
Very inspiring songs.Hats off to Vandemataram! Kkrao
@srinivasm27353 жыл бұрын
Mii patalakuu nakuu mataluu ravatleyy sirr i am listening in 2021
@polinaidu1905 Жыл бұрын
చూసే దానిని చూడొద్దు అంటారు.........నవ్వే చోట నవ్వొద్దంట రూ......... రెడ్ సెల్యూట్ కామ్రేడ్......... వందే.........మాతరం.........
@syamprasadsyamprasad66684 жыл бұрын
Vandemataram ani name yalo vachhindho naaku telayadhu kani a name ki value thechharu meru.. Hands up sir meru me fans andhari gurinchi movies cheyyali sir
@medimudirajesh36692 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajasekharBarla4 ай бұрын
You voice is a revolution sir .......🙏🙏🙏🙏#Favouritemusician @vandemataram srinivas
@PratapKumar-gr2pu4 жыл бұрын
Very relaxing and good meaning full thks to Comrade vandemataram Srinivas
@peramsomrajkumar27593 жыл бұрын
m. M LP m MX NC mg lc LJ v LM
@ashokbowjanku14203 жыл бұрын
Johar kalekuri Prasad Anna....💐💐
@veeraarjun45636 жыл бұрын
superb song vandemataram srinivas garu 👌👌👌👌👌
@ravinderkarra6 жыл бұрын
Me pata vinte amma jola pata guetukostundi anta sweet ga untundi me song
Super sir meelanti vaaru dorakadam telugu cineparisrama chesukunna adrustam telugu cineparisrama lo kondaru aanimutyalalanti vaaru vaaritarvata alantevaaru raaru vaarilo meeruokaru🙏🙏🙏🙏🙏🙏💐
@vijayrodda15783 жыл бұрын
అన్నా మీరు మళ్ళీ ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా చాలా పడాలి అన్న నిజం అన్న ఈ సాంగ్స్ వింటే ....aaaaaaaaaaaa మాటలు రావడం లేదు విన్న కొది విన్నలి అని ఉంది
@upparisrinu28713 жыл бұрын
L
@upparisrinu28713 жыл бұрын
Llll
@upparisrinu28713 жыл бұрын
Llll
@upparisrinu28713 жыл бұрын
Lllllll
@upparisrinu28713 жыл бұрын
Lll
@vidhur21153 жыл бұрын
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే KZbin channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
@nagoorshaik7649 Жыл бұрын
ఈ ప్రపంచము లో పాట పుట్టింది ప్రజలని చైతన్యం చెయ్యడానికి ,బడుగు బలహీన వర్గాలని ఏకం చెయ్యడానికి మాత్రమే . మీ పాటతో అది జరిగింది . అందుకే మీకు నా వందనాలు .
@sramaswamy9942 жыл бұрын
Sir srinuvasasu garu great singer and musician but enka mi songs mi music public ki kavali👍🙏🏽jai hind thank you sir
@pvijay4146 жыл бұрын
🎤సూపర్ సింగర్
@ellaboinanaresh49083 жыл бұрын
Mi songs ante naku chala istam anna i love your voice
@sivareddy89977 жыл бұрын
Your songs can't compare with others, a very natural and soul feel songs.
@jakulasampath31546 жыл бұрын
Siva Reddy
@puttuprathapprathap39426 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😀😎🙂☺😋🤩😏
@avulolumaheshbabu49246 жыл бұрын
u have singed rare songs but thy r very special songs in telugu industry n thy r sign for showing our mustache n stands our harmons who lisen ths songs great!
@pedapenkibalakrishan58313 жыл бұрын
Sir me patalu super
@LoksaiM7 жыл бұрын
I like vandemataram Srinivas songs nd voice
@varun66084 жыл бұрын
Sir iam always big fan of you sir....
@bikkubhukya62826 жыл бұрын
వందెమాతరం గారికి అభినందనలు
@vamshinarumollas-kh3zs Жыл бұрын
😊
@borapatlasrisailam67154 жыл бұрын
Evvadu emi peekadu kani meeru great sir
@ramayyapaidi49696 жыл бұрын
Anna nevu great...
@nunnagoppalasrinivas2410 ай бұрын
ఆల్ సాంగ్స్ సూపర్ ఆన్న 💯👍👍
@satyanarayanavudata27634 жыл бұрын
Excellent voice sir🙏🏻🙏🏻
@luqmaanshaik34615 жыл бұрын
Big fan of U sir.. I always listen to your Songs while I Drive Car..