వర్షం పోయిన తర్వాత మొక్కలకి ఎరువులు ఇద్దాం

  Рет қаралды 2,797

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

Күн бұрын

Пікірлер: 30
@suryakumari1937
@suryakumari1937 2 ай бұрын
అమ్మ ఎలాగ వున్నారు మొక్కలు కి ఎలాంటి ఎరువు లు ఇవ్వాలి ఎలా గ ఇవ్వాలి బాగా చెప్పారు అమ్మ ❤❤❤❤❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
హాయ్ తల్లి థాంక్యూ
@VaraLakshmiKallakuri
@VaraLakshmiKallakuri 2 ай бұрын
మాధవి గారూ ఈరోజూ చాలా చాలా బాగుంది మీరు వేసిన య రు వు నాకు కావాలి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
గుడ్ ఈవెనింగ్ వరలక్ష్మి గారు నేను ఇవాళ వెంకన్న బాబు సేవకు వెళ్లాను అందుకే మీకు రిప్లై ఇవ్వలేకపోయాను సరే అండి
@desavathuparvathibaiparvat7668
@desavathuparvathibaiparvat7668 2 ай бұрын
👌👌👏👏
@varalaxmibaljapalli9295
@varalaxmibaljapalli9295 2 ай бұрын
Super andi
@amma-a-z
@amma-a-z 2 ай бұрын
సూపర్ ❤
@jayasreepenumatsa7855
@jayasreepenumatsa7855 2 ай бұрын
Nice mam 👌
@sakabhavani1937
@sakabhavani1937 2 ай бұрын
🙏👏👍👌👌👌👌
@rajiyarajiya558
@rajiyarajiya558 2 ай бұрын
సూపర్ అక్క గుడ్ మార్నింగ్ అక్క
@rajamanigorre2001
@rajamanigorre2001 2 ай бұрын
❤❤❤❤😊
@RamaDevi-di8xv
@RamaDevi-di8xv 2 ай бұрын
Hi madhavi garu nice video Memu kuda penta ane antamu andi😊
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 2 ай бұрын
బాగుంది❤
@VaraLakshmiKallakuri
@VaraLakshmiKallakuri 2 ай бұрын
మెక్కల జాగ్రత్త లు చెప్పు లి మీరు చాలా చాలా వేసాను
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
చాలా సంతోషం అండి వరలక్ష్మి గారు మీరే నా మాకు చెప్పే అంతటి వారు చాలా హ్యాపీగా ఉంది ఎంత తొందరగా వచ్చి మీ గార్డెన్ వీడియో తీయాలి అనిపిస్తుంది థాంక్యూ అండి
@vodhurisridevi6722
@vodhurisridevi6722 2 ай бұрын
Good ofternoon Madhavi garu ela vunnaru meru
@syamalasaka914
@syamalasaka914 2 ай бұрын
గుడ్ మార్నింగ్ మాధవి గారు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
గుడ్ ఈవెనింగ్ అండి థాంక్యూ అండి
@ramani3957
@ramani3957 2 ай бұрын
Hi namaste andi.meedi evuru andi. Pogaku kadalu ekka dorukutayandi Tubs kooda meeru thakkuaku tisukontunnaru kada address cheppandi . Memu thisukontamu pls.
@Pushpalatha_garden
@Pushpalatha_garden 2 ай бұрын
Super 😊
@VamsiGardener
@VamsiGardener 2 ай бұрын
హాయ్ అక్క మీకు వర్షం రావట్లేదా అక్క మాకు రోజు వచ్చేస్తుంది నెల రోజుల నుంచి డైలీ వర్షం పడుతుంది మొక్కలు ఏవైనా కంపోస్ట్ విధానం అనుకుంటే ప్రొద్దున సాయంత్రం వరకు వర్షం పడతానే ఉంటుంది అక్క
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
హాయ్ చెల్లి ఇప్పుడే చిన్న తిరుపతి సేవకు వెళ్లి వచ్చాం వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయి థాంక్యు తల్లి
@maramrajuradhakrishna3561
@maramrajuradhakrishna3561 2 ай бұрын
Namasteandi me wts no kavalandi. Pl.
@maramrajuradhakrishna3561
@maramrajuradhakrishna3561 2 ай бұрын
Namasteandi adavimamidi atakamamidi oktena ivi akkda dorukutai pl adress.
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 2 ай бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో వాతావరణం చల్లబడింది. నాలుగు రోజులకి ఇవాళ కొంచెం తెరిపించింది అండి. ఆగిపోతే బాగుండు వర్షం.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
హాయ్ కృష్ణవేణి గారు నేను చిన్న తిరుపతి సేవకు వెళ్లాను ఈరోజు అందుకే మీ కామెంట్ కి రిప్లై ఇవ్వలేకపోయాను థాంక్యూ అండి
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 2 ай бұрын
@@mabujjithotamadhavi6543 ఎంత అదృష్టం అండి 🙏
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 2 ай бұрын
మేము ఈ పూట 80 సంవత్సరాలకు ఓసారి వచ్చే పౌర్ణమి రోజు అంట మా గుడిలో ఆవు నేతి తో అందరూ దీపాలు వెలిగించారు. పూజ జరిగిందండి ఇప్పుడే వచ్చాను
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
థాంక్యూ అండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 ай бұрын
🙏 చాలా సంతోషమైన వార్త చెప్పారు థాంక్యూ అండి
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,1 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
కిచెన్ వేస్ట్ తో మొక్కలు పెంచటం చాలా సులు#మాబుజ్జితోటఛానల్
14:33
ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Рет қаралды 2,3 М.