హాయ్ అమ్మ మీ వీడియో రాత్రి 12 33 కి వచ్చిందమ్మా ఫస్ట్ లైక్ కొట్టింది నేనేt అప్పుడే మీ వీడియో చూసేసానమ్మ
@mabujjithotamadhavi6543Ай бұрын
అవునండి రోజు ఆరు గంటలకు వచ్చేలా పెడతా నెట్టలేని సందర్భంగా రాత్రి 12 వచ్చేసింది థాంక్స్ అండి
@shaikkhasim4464Ай бұрын
హాయ్ అమ్మ మీరు అండి అనొద్దమ్మా నేను మీ చెల్లెలు లాంటి దాని అమ్మ
@mabujjithotamadhavi6543Ай бұрын
ఏ ఊరు తల్లి ఏం పేరు థాంక్యూ చెల్లి
@PT-rq9phАй бұрын
Madhavi amma aa adenium kommalu naaku courier cheyocchu gaa .money pay chestaanu . free ga vaddu
@edarakasturi3662Ай бұрын
Madhavi garu mi address cheppandi plz Madi Rajahmundry madam
@kvkrishnaveni2659Ай бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుందండి. మాధవి గారు మా అంజూర్ మొక్క పెద్దదిగా పెరుగుతూ పోతుంది కానీ కాయలు రావట్లేదు అండి ఏం చేయాలి
@mabujjithotamadhavi6543Ай бұрын
హాయ్ కృష్ణవేణి గారు చిగురు గెల్లండి కొమ్ములొచ్చి వాటితో పాటు మొగ్గలు వస్తాయి
@kvkrishnaveni2659Ай бұрын
@@mabujjithotamadhavi6543 గిల్లా నండి అయినా సరే ఆకులే వస్తున్నాయి
@mabujjithotamadhavi6543Ай бұрын
@kvkrishnaveni2659 వాటరింగ్ తక్కువ వేయండి నాలుగు రోజులు పోయాక బోర్వెల్ ఇవ్వండి అంజూర ఈ మధ్యలో నాకు రాలేదు ఇప్పుడే వస్తున్నాయి ఇక వస్తాయి
@PT-rq9phАй бұрын
మాధవి గారు ఆ అడినియం కొమ్మలు నాకు కొరియర్ చే ప్లీజ్.ఫ్రీ గా వద్దులే అమ్మ. మనీ ఫోన్ పే చేస్తాను లెండి. ఇంకా ఆ టేబుల్ రోజ్ కొమ్మలు కూడా ఇవ్వండి.ప్లీజ్ అమ్మా.
@mabujjithotamadhavi6543Ай бұрын
ఏ ఊరు అండి పొగాకు కాడలు ఆర్డర్ చేసుకుంటే వాటితో పంపించగలరు ఊరికనే పంపిస్తాను నాకు కొరియర్ అందుబాటులో లేదు
@PT-rq9phАй бұрын
@@mabujjithotamadhavi6543 ఒకే అమ్మ మరి ఆ కాడ లు ఎన్ని తీసుకోవాలి.వాటి వెల ఎంత అమ్మ. మాది కర్నూలు