వరదల నుంచి దృష్టి మళ్లించడానికే నందిగం సురేష్ అరెస్టు | Jagan Visit Nandigam Suresh At Jail | Guntur

  Рет қаралды 3,491

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

విజయవాడ వరదల నుంచి దృష్టి మళ్లించడానికే నందిగం సురేష్ ను అరెస్టు చేశారని... వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయ్యి గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు. సీఎంగా ఉన్న వ్యక్తిని టీడీపీ అధికార ప్రతినిధి తిడితే... వైకాపా నేతలు, కార్యకర్తలకు కోపం రాదా అని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడ్డాయన్నారు. ఆనాటి ఘటనలో నందిగం సురేష్ పాల్గొనకపోయినా ఎందుకు అరెస్టు చేశారని జగన్ ప్రశ్నించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 13
@mimicrynageswararao5995
@mimicrynageswararao5995 6 күн бұрын
మి ద్రుష్టి లో అది ధర్నా న..........
@rapakaramu3944
@rapakaramu3944 5 күн бұрын
విజయవాడ అతలాకుతలం అయితే నువ్వు ఎక్కడున్నావ్ అన్న ఎన్ని సంవత్సరాల నుండి డబ్బులు కదా మీ పార్టీ వాళ్ళు మీరందరూ కలిసి ఎక్కడ ఉన్నావ్ అన్న
@nar880
@nar880 5 күн бұрын
ఆ విషయంలో మనమే మాస్టర్స్..దృష్టిని మళ్లించడానికి వారానికి ఒక సీరియల్ నడిపాం..దాని ఎఫెక్టు 11..
@namaste7151
@namaste7151 6 күн бұрын
కొద్దో గొప్పో. .. రాళ్ళు ట..... ఆ రాళ్ళు నీ మీద పడితే తెలుస్తుంది... గులకరాయి... సరిపోదు... నీకు... రాళ్ళ దాడి నీ... ఎప్పుడూ ఖండిoచడు.. దాడుల ను.. ప్రోత్సహిస్తూ ఉంటాడు.. Ycp కార్య కర్తల ను... ఓటర్స్ ను.. రెచ్చగొడుతూ వుంటాడు. దేశం మొత్తం మీద... ప్రతి పక్షం పై.. ఇంత దారుణం గా వ్యవహ రిo చిన వాడు... దేశ చరిత్ర లో లేడు...
@puttajrlswamy1074
@puttajrlswamy1074 5 күн бұрын
సిబిన్ ఏమి చేయలేడు! నువ్వు కానియ్యి. మో షా లు , మోసాలు చేస్తూనే వుంటారు.
@MohanMohan-nn5ne
@MohanMohan-nn5ne 5 күн бұрын
ఎంపీ కాదు ఎక్స్ ఎంపి
@venkateswarlumadhavarapu3377
@venkateswarlumadhavarapu3377 6 күн бұрын
పాపంజగన్😁😁😁😁😁😁😁😁
@bhargavkarnam3742
@bhargavkarnam3742 5 күн бұрын
Intha panikimaalini statement, naaku telisi CM stayi vyakthi ivvadam chala shamefull ....he should be ashamed hismself for spreading lies...
@Saradasamayam99
@Saradasamayam99 4 күн бұрын
Comedy star 😂😂😂😂😂
@kollasaichaitanya1752
@kollasaichaitanya1752 5 күн бұрын
Dead body kanipistae navuthu vachaestadu rajakiyam cheyataniki…floods vastae navuthu vachaestadu…earthquake vachina CBN antadu em jarigina cbn antadu…chivarki tdp office lo attack chestae adi veedu dharna antunadu…chi mali veediki ipatiki kuda supporters unaru antae valu kuda same mindset ani ardham
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 6 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 15 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 2,9 МЛН
4:30 PM | ETV Telugu News | 17th September "2024
11:52
ETV Andhra Pradesh
Рет қаралды 174 М.
Vanga Geetha Slams Pawan Kalyan And Chandrababu Naidu | @SakshiTVLIVE
7:20
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 6 МЛН