No video

Varakatnam Telugu Full Length Movie || NTR, Krishna Kumari, Savitri || Shalimarcinema

  Рет қаралды 2,132,345

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Watch Varakatnam Telugu Full Length Movie. Features NTR, Krishna Kumari, Savitri, Nagabhushanam, Kaikala Satyanarayana, Mikkilineni Radhakrishna Murthy, Suryakantam, Relangi Venkata Ramaiah, Padmanabham & Others. Directed by NTR, Produced by N. Trivikrama Rao, Music by T. V. Raju.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 470
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 5 ай бұрын
ఇలాంటి పాత సినిమాలు ఇష్టపడేవాళ్ళు... ఒక లైక్ వేసుకోండి...
@parveenmadeen3228
@parveenmadeen3228 2 ай бұрын
j
@bandarunarsimhareddy8050
@bandarunarsimhareddy8050 4 ай бұрын
యన్.టి. ఆర్. సొంత సినిమా, ఐనా పద్మ నాభం గారికి రెండు పాటలు ఇచ్చాడు. దీనివల్ల మనం ఆయన మంచి తనం. అందుకే ఆయన గౌరవం ప్రపంచానికే తెలిసింది.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramamohanaraogurugubelli2835
@ramamohanaraogurugubelli2835 6 жыл бұрын
మంచి సినిమా, మంచి మనుష్యులు పాత సినిమాలు చూస్తున్నప్పుడు అందులో కనిపించే ఇల్లు, చెట్లు , ఆ వాతావరణం వారి ప్రేమలు, అనురాగాలు , ఆప్యాయత లు నా బాల్యం లో గడిపిన జీవితం గుర్తొచ్చి మళ్ళీ అలాంటి జీవితం గడిపే అవకాశం ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటా . సమాజం లో జరిగే సాంఘిక దూరాచారాలలో వరకట్నం ఒకటి సినిమాలు వల్ల వచ్చే మార్పు చాలా తక్కువ మనలో రావాలి మార్పు .
@srinivasm3432
@srinivasm3432 5 жыл бұрын
I AM INDIANS
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 5 жыл бұрын
Ramamohanarao gurugubelli SAME HERE. I GET SO EMOTIONAL WATCHING GOOD OLD MOVIE.
@m.chandrika7087
@m.chandrika7087 2 жыл бұрын
Etuvanti pictures thiyalantay evariki sadhyam kadhu adi aa tharam varikey sadhyam viluvalu tho kudeena cinemalu Avi eppativariki chethakadhu as pictures chusthey Mana chuttupakkala vathavaranam kanipisthundhi artfishalga vundadhu
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
సాహసోపేత నిర్ణయం తీసుకుని ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR అభినందనీయుడు. కట్నం ఇవ్వలేని తండ్రి పాత్రలో కీర్తి శేషులు పెరుమాళ్ నటన చాలా చక్కగావుంది. కీర్తిశేషులు TV రాజు సంగీత దర్శకత్వంలో అన్ని పాటలు వినసొంపుగావున్నాయి.
@bandarunarsimhareddy8050
@bandarunarsimhareddy8050 4 ай бұрын
విలన్ రాజనాల గారికి కూడ ఒక పాట ఇచ్చాడు. యన్.టి. ఆర్ . ఆలోచనే అద్భుతం. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@srinivasgangavarapu9556
@srinivasgangavarapu9556 4 ай бұрын
ఎన్టీ రామారావు గారు చాలా గ్రేట్ డైరెక్టర్ ఆయన హీరో నిజాన్ని పక్కన పెట్టి ఎంత చక్కటి సినిమా తీశాడు డైరెక్టర్గా 100కి 200 మార్కులు చాలా గ్రేట్ డైరెక్టర్ ఎన్టీఆర్ వెళ్లను గోడ పాట పెట్టాడు
@chandanaguttala7976
@chandanaguttala7976 4 жыл бұрын
ఈతరం వాళ్ళు ఈ సినిమా ఒక్కసారైనా చుడండి అసలు మంచి చెడు తెలుస్తుంది
@nagamaitamadapu1570
@nagamaitamadapu1570 3 жыл бұрын
వ్య
@banubanu8558
@banubanu8558 2 жыл бұрын
ఎన్ని మార్పులు వచ్చిన వర కట్నం విషయం లో మార్పులు రావు ఆడపిల్ల కూ బాధలు తప్పవు 🥺🥺🙏🙏nic మూవీ వరకట్నం
@bathinanagaraju4221
@bathinanagaraju4221 10 ай бұрын
For your kind information katnam vadhu ante ma avida natho personal ga matladali ani pakkaki pilichi "neeku mind dobbindhaa ,, katnam vadhu antunnav Aina adi neeku ichesi haaadu ma nanna na kosam isthunnadu vadhu antaventi anthaga neeeku vadhakapothe teesukuni Naku ivvvu Andi " mari nenu em anali
@Saritha-zd9qj
@Saritha-zd9qj 9 ай бұрын
​@@bathinanagaraju4221y. + JB pl on in in in ok I JBL nn nkkkoooo
@kesavamurthy9243
@kesavamurthy9243 2 жыл бұрын
మంచి కుటుంబ సాంఘిక చిత్రం ... ఇలాంటి సినిమాలు చూస్తే కుటుంబ విలువలు తెలుస్తాయి
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 жыл бұрын
ఇలాంటి మూవీస్ ఇపుడు రావాలి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి ఈ మూవీ చూసి మంచి-చెడు తెలుసుకోవాలి, చాలా మంచి సినిమాi like so much.👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍.
@janardhanaraju5560
@janardhanaraju5560 4 жыл бұрын
sreeja sakepuram
@sagivvsrkraju5421
@sagivvsrkraju5421 4 жыл бұрын
@@janardhanaraju5560 l
@gunavathibandaru6108
@gunavathibandaru6108 3 жыл бұрын
)
@lakshminarayanapulipaka4339
@lakshminarayanapulipaka4339 3 жыл бұрын
@@janardhanaraju5560 hn
@sruthisruthi6841
@sruthisruthi6841 3 жыл бұрын
@@janardhanaraju5560 aaa
@danrajc173
@danrajc173 3 жыл бұрын
మంచి విలువలతో కూడిన కమ్మని కమనీయని చిత్రం. ఈ వరకట్నం
@sudhakarraoinuganti2318
@sudhakarraoinuganti2318 4 жыл бұрын
N t.r. గారి సొంత బెనరులో చాలా మంచి సినిమా తీశారు. సావిత్రి.కృష్ణకుమారి బాగా నటంచారు
@jayadevadatta3051
@jayadevadatta3051 2 жыл бұрын
ల్
@Ravikinnera1981
@Ravikinnera1981 5 ай бұрын
నిజంగా సినిమా చూస్తుంటే అబ్బబ్బ వెనకటి మనుషులకు ఎంత ఓపిక ఎంత సహనం ఇప్పటి మనుషులకు అంత ఓపిక అంత సహనం లేదండి బాబు...... 👏👏👏👏
@nbhagyavenkatesh675
@nbhagyavenkatesh675 2 жыл бұрын
2022 chusevalle like cheyyandi, movie is ultimate prathi seen perfectly designed especially songs is highlighted, great movie and finally super super👌👌👌👌
@samba369
@samba369 Жыл бұрын
19:02:23
@swathikrishna2134
@swathikrishna2134 Жыл бұрын
Asal nenu 2001 born kani Naku ee movie chala ante chala chala istam ipaptiki 4 times choosintanu all the favourite movie andi ♥️💗
@agk555rose
@agk555rose Жыл бұрын
ఒక సాంఘీక దూరచారం వల్ల ఎన్ని జీవితాలు బలై పోయాయో ఈ తరం వాళ్లకు తెలియదు. ఆ నాటి సినిమా లలో ఒక నీతి,సమాజానికి ఒక సందేశాలు ఇచ్చి సమాజంలో నూతన మార్పు కలిగించడానికి దోహదం చేసేవి. ఎన్టీఆర్ ఎప్పుడు సమాజ శ్రేయస్సు కొరకై చాలా ప్రయత్నములు చేసేవారు, అలాగే వారి రాజకీయ జీవితంకూడా సాంఘిక దూరచారాలను పరదోలాడానికి ఎంతో కృషి చేసింది. మహిళలకు ఆస్తి హక్కును మొదటి గా వారే చేశారు. వారి జీవితం ఎంతో ధన్యమైంది. వారు ఇలాంటి సినిమాలు ఎన్నో నటించి నూతన తరానికి బాటలు వేశారు. వారికీ నా జోహారులు 👍.
@nagk9160
@nagk9160 4 жыл бұрын
అద్భుతమైన చిత్రము ....ఈ చిత్రంలో సూర్యకాంతం గారిని గురించి తిట్టని వారు ఉండరు మహా తల్లి అద్భుతంగా నటించారు... చంద్రకళ గారు మరియు పెరుమాళ్ళు తండ్రి కూతురు గా వారి నటన తో కన్నీరు పెట్టించారు , ఎన్టీ రామారావు గారు... సావిత్రి గారు... క్రిష్ణ కుమారి గారు...నాగభూషణం గారు...మిక్కిలినేని రాధాకృష్ణ గారు... రాజనాల గారు... రేలంగి గారు... పద్మనాభం గారు... సత్యనారాయణ గారు... ప్రభాకరరెడ్డి గారు అందరూ కలిసి అధ్బుతంగా పోటీ పడి నటించారు
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
Yes🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vinaybabu9960
@vinaybabu9960 2 жыл бұрын
Actual ga Suryakantham garu Off Screen chala manchi aavida.Movies lo Just Acting.
@bhargavip7117
@bhargavip7117 Жыл бұрын
8
@padavalaramachandrarao9602
@padavalaramachandrarao9602 Жыл бұрын
​@@vinaybabu9960 ne ko hu
@mohankumar-vg9lm
@mohankumar-vg9lm 11 ай бұрын
YctA
@vinaybabu9960
@vinaybabu9960 2 жыл бұрын
NTR,Savi3,Krishnakumari,Sathyanaryana,Mikkilineni,Suryakantham,Rellangi,Nagabhushnam,Prbhakar reddy,Chandra kala,Padnabham,Alluramalingaiah,Kannabha Actors Nice
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 3 жыл бұрын
గ్రేట్ పెరఫార్మెన్సు of suryakantam maa 🙏
@nanig2260
@nanig2260 2 жыл бұрын
My favourite actor ....suryakantham...maa.. it's really...
@sundarikandavalli9747
@sundarikandavalli9747 2 жыл бұрын
9per @@nanig2260 LTE 6croup 88pioid
@rameshgurram340
@rameshgurram340 2 жыл бұрын
@@nanig2260 ,,
@nanig2260
@nanig2260 2 жыл бұрын
@@sundarikandavalli9747 what....?
@rameshgurram340
@rameshgurram340 2 жыл бұрын
@@nanig2260 .
@TRIVEDA02
@TRIVEDA02 4 жыл бұрын
అన్నగారి బ్యానర్లో వచ్చిన సినిమాలు అన్ని మెసేజ్ ఓరియంట్ సినిమాలు
@vasistasubramhanyamvasista3801
@vasistasubramhanyamvasista3801 4 жыл бұрын
lock down టైం లో చూసిన వారు లైక్ కొట్టండి
@sandhyaroshini5544
@sandhyaroshini5544 Жыл бұрын
Excellent movie... My mother in law playing same Suryakantamma role in my life ditto...
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 3 жыл бұрын
అందరి నటనా చాలచాలా బాగుంది
@saritapenugonda7698
@saritapenugonda7698 4 жыл бұрын
Super 👌👌 movie 2020 chusina vallu oka like vesukondi Chala bagundhi movie 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖👌🙏
@venkateswararao904
@venkateswararao904 4 жыл бұрын
wwwwwwwwwwv :;g&h&h-h-g-g-g-h-h-h-h&&--hhhhh CVCC
@umamaheshkanna9957
@umamaheshkanna9957 3 жыл бұрын
O
@ravikumarnanjundiah7316
@ravikumarnanjundiah7316 3 жыл бұрын
@@venkateswararao904 k kela wk
@sulochanakonka763
@sulochanakonka763 3 жыл бұрын
@@umamaheshkanna9957 the
@punyavathichandra4991
@punyavathichandra4991 3 жыл бұрын
@@umamaheshkanna9957 స్డ్
@MadhuGoud888
@MadhuGoud888 2 жыл бұрын
chandra kala my all time angel sooo cute.. ❤️❤️❤️
@kasivisweswararao-nm3lq
@kasivisweswararao-nm3lq Жыл бұрын
Suryakatam Garu Amazing anchor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chapidirajendar9492
@chapidirajendar9492 Жыл бұрын
Old is gold 🥇🪙🪙 super movie Legendary actress 😍😍 Surya kanthama maa😂 Nice film i watched many times 😊.. tq..
@sivaramakrishnaiahamaravat6070
@sivaramakrishnaiahamaravat6070 6 ай бұрын
SUPER MOVIE THANKS
@Sarithavlog2
@Sarithavlog2 5 ай бұрын
Naku chala Estam patha movie s❤❤❤❤❤
@mvsubramanayam6965
@mvsubramanayam6965 4 жыл бұрын
Super👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩
@kalmekolenkrishnareddy405
@kalmekolenkrishnareddy405 3 жыл бұрын
మంచి చిత్రం.
@Anonymous47
@Anonymous47 3 жыл бұрын
The dialogues and the dialogue delivery till 70's had so much clarity, polish, grace and depth.
@nageshwararao8468
@nageshwararao8468 2 жыл бұрын
సినిమా షూటింగ్ గోల్డ్ కలర్ బ్రిడ్జి దువ్వ ఫైట్ సీన్స్ వెంకయ్య కాల్వ రాజనాల ఎన్టీఆర్ సాంగ్ సై సై జోడెడ్ల బండి దువ్వ నిడదవోలు దగ్గర శెట్టి పేట కాలవ గట్టు ఎన్టీఆర్ రాజనాల ఫైట్ సీన్స్ నదమురు కాల గట్టు బ్రిడ్జి దగ్గర నాకు మా తాతగారు మా నాన్నగారు చెప్పారు నాకు
@srinivasgangavarapu9556
@srinivasgangavarapu9556 2 жыл бұрын
ఎన్టీ రామారావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన లో ఉన్నాడు ఆయన దర్శకత్వ ప్రతిభ హీరోయిజం కన్నా కథకి నటీనటులకు వ్యాల్యూ ఫుల్ గా తీశాడు దర్శకుడు
@satyambabu5699
@satyambabu5699 2 жыл бұрын
Super direction ntr garu hats off you where ever your in Telugu people hearts forever
@jayasuryaraj
@jayasuryaraj 4 жыл бұрын
Thank you Shalimar for this Movie uploaded with English Subtitles 💐💐💐💐💐
@allamvenu1556
@allamvenu1556 3 жыл бұрын
Good movie mahanati Savitri garu ntr ralang I am 23 10 2020 watching
@manasalaishetti7416
@manasalaishetti7416 3 жыл бұрын
Spr movie
@joganollasaiteja8893
@joganollasaiteja8893 2 жыл бұрын
Complete dominance of Nagabhushanam garu 🔥🔥🔥🔥🔥🔥
@annapurnaponduri2998
@annapurnaponduri2998 Жыл бұрын
1aq!!1111!
@sandhya461
@sandhya461 Жыл бұрын
​@@annapurnaponduri2998 what are you saying stupid. Text properly
@mariamvijju4635
@mariamvijju4635 5 жыл бұрын
Nice movie chala sampradayam ga undhi elanti movies eppati valla tharam kadhu
@peketiramarao6893
@peketiramarao6893 10 жыл бұрын
old is gold is 1000 persent correct
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
ఎన్ టీ అర్ .సావిత్రి మరియు కృష్ణ కుమారి నటించిన చిత్రము.
@muraharichinna3871
@muraharichinna3871 3 жыл бұрын
Good movie...old is gold....
@tirutirupathi7605
@tirutirupathi7605 Жыл бұрын
Super. Ga. Undi. Movie
@neelambaramm.1594
@neelambaramm.1594 5 жыл бұрын
చాలా చక్కనైన సినిమా
@bachampellykishore539
@bachampellykishore539 4 жыл бұрын
Please comments takkuva unnaayani choodatam maanakandi,great movie.
@jishnuteja5632
@jishnuteja5632 3 жыл бұрын
All
@krishnamurthithota6174
@krishnamurthithota6174 2 жыл бұрын
@@jishnuteja5632 .
@gnsaipal2789
@gnsaipal2789 2 жыл бұрын
It’s a wonderful movie...... evergreen drama
@deekondakalavathi3475
@deekondakalavathi3475 Жыл бұрын
Cha manchi move nic
@mopurichandrasekhar3177
@mopurichandrasekhar3177 6 жыл бұрын
మంచి సందేశం ధన్యవాదాలు 🙏🙏🙏
@srinivasm3432
@srinivasm3432 5 жыл бұрын
I AM INDIANS OLD GOLD
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 5 жыл бұрын
మోపూరి చంద్ర శేఖర్ yes sir. 🙏🙏🙏🙏
@yarapatidevaraju7087
@yarapatidevaraju7087 3 жыл бұрын
Avarini chusina amma anipisthado ledo kani savitri garini amma ana lani pisthundi ammma amma amma a janmalo em punyam chesavo kani amma murkula noti nunchi kuda amma ani pilipinchu kuntunnav amma I love u amma
@pothavaramtalkies
@pothavaramtalkies 11 ай бұрын
great artists.. great movie.. great direction.. great message in 1969... but even in 2023, dowry system creates chaos in families. Even this generation should have change
@SaiKumar-jc4wc
@SaiKumar-jc4wc 3 жыл бұрын
Suryakant ham acting. Superb
@anushas6769
@anushas6769 6 жыл бұрын
Very Nice movie. In this present generation everyone must watch. I love the values of the families and relationships that showed in the movie. That’s what we are missing in this generation
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 5 жыл бұрын
anusha mba yes.
@d.venkatraod.v.rao.3289
@d.venkatraod.v.rao.3289 2 жыл бұрын
@@lmanaraovaniggalla9098 ఝ ఏ
@kasilinkilakshmitulasi1622
@kasilinkilakshmitulasi1622 Жыл бұрын
@@lmanaraovaniggalla9098 C
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Such a emotional good movie. 👍👍👍
@saicharanification
@saicharanification 4 жыл бұрын
We can see suryakantham and Nagabhushanam outstanding performance
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI RAJ KAPOOR LOVE YOU INDIAN CINEMA JAI
@dineshsamala8991
@dineshsamala8991 5 жыл бұрын
Relangi nd suryakantham, ntr nd savitri excellent actors...
@sarmavakella
@sarmavakella 5 жыл бұрын
This is real movie with existing characters, a moral story and village atmosphere, I have been seeing this movie frequently
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 5 жыл бұрын
Sarmaviswanath Akella yes. Very good movie👍👍👍👍👍🌹🌹
@muralivasupalli61
@muralivasupalli61 4 жыл бұрын
R
@hymavathiy3605
@hymavathiy3605 4 жыл бұрын
@@lmanaraovaniggalla9098 ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccch6g
@savitriamma6942
@savitriamma6942 5 жыл бұрын
👌👌👌👌 super 👌 super 👌👌👌👌 Movie super 👌👌👌👌👌👌👌👌👌
@sristisomeswararao2846
@sristisomeswararao2846 4 жыл бұрын
Movie baagundhi. 5/8/2020
@subhanishaik8332
@subhanishaik8332 2 жыл бұрын
ఓల్డ్,ఇస్,గోల్డ్
@sreenusreenu9944
@sreenusreenu9944 3 жыл бұрын
Super👌👌👌ntr
@shaiknoorullah2464
@shaiknoorullah2464 4 жыл бұрын
Meelo okkarina katnam thisukokund pelli chesukunnvallu unte like kottandi
@TheUma3
@TheUma3 4 жыл бұрын
Kadha, screenplay, actor, director........(no body can reach)NTR.
@gopinathgv6641
@gopinathgv6641 Ай бұрын
Nice movie, I wil enjoy ❤️❤️❤️❤️👏👏👍👍👍👍👍
@bhavya2700
@bhavya2700 3 жыл бұрын
Old NTR like 💓🥰😊😊😊😉😘😘😘😘💓❤❤❤❤❤❤❤❤❤
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 3 жыл бұрын
Excellent movie. Massage oriented OLD movies should be telecasted as often as possible in various channels. This will change perception of people. Watching on 31-7-2021. Jai Hind! 🇮🇳
@guvardhanboheddi8465
@guvardhanboheddi8465 Жыл бұрын
@krishnaa5351
@krishnaa5351 Жыл бұрын
Correct ga cheppar sir
@vishwanith1772
@vishwanith1772 5 жыл бұрын
suryakantam super actor
@jaaza9393
@jaaza9393 4 жыл бұрын
Suryakantam garu....always respect 🤗
@shruthi2470
@shruthi2470 3 жыл бұрын
Nice movie 👌,kalam marindi🙏
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 5 жыл бұрын
Good movies from NTR OWN BANNER. MESSAGE ORIENTED🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@rameshmeeswarappa5562
@rameshmeeswarappa5562 2 жыл бұрын
Super ga undi movie ❤❤❤❤
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI NTR SIR JAI ANR SIR JAI KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
@musicalwave3247
@musicalwave3247 5 ай бұрын
Ee okka concept meedha ivala Zee, Maa, gemini,........ Chala serials brathukunnai assal surya kantham ithe assal no words..
@gvramana5114
@gvramana5114 2 жыл бұрын
Super pic ilanti movies ippudu unna hitec pillalaki choopinchali.
@chandrasekhareddula5436
@chandrasekhareddula5436 3 ай бұрын
చాలా బాగుంది
@chaitrikadevineni1465
@chaitrikadevineni1465 3 жыл бұрын
Ntr gaaru all rounder 😍
@bachampellykishore539
@bachampellykishore539 4 жыл бұрын
Antha okappati kodale tarvaatha lock down lo ee cinima choostunna,randu super,real life lo sooryakantam chaala great human being and great actor.
@littlestars8491
@littlestars8491 2 жыл бұрын
You
@littlestars8491
@littlestars8491 2 жыл бұрын
Mom
@venkatking2509
@venkatking2509 2 жыл бұрын
K. Sathya Narayana garu జీవించారు
@mogilisettiupendraiah3363
@mogilisettiupendraiah3363 Жыл бұрын
Super good movie ❤..
@varalaxmi5133
@varalaxmi5133 3 жыл бұрын
Avunu chala manchi cenema
@prabhakarpoluri6149
@prabhakarpoluri6149 2 жыл бұрын
What a value is given to a villain by Sr NTR in his direction,with a super hit song villain entrance,that is the value of old drama films.
@madhavirajavolu5987
@madhavirajavolu5987 3 жыл бұрын
Inspiring movie in those times and a nation award winning movie. An example to annagari ideoloy🙏
@ravikumarnanjundiah7316
@ravikumarnanjundiah7316 3 жыл бұрын
Gggggggggy TYTYYGggttgyvyyyyy
@ramaraghavaiahmadhiraj8451
@ramaraghavaiahmadhiraj8451 3 жыл бұрын
@@ravikumarnanjundiah7316 4
@ramaraghavaiahmadhiraj8451
@ramaraghavaiahmadhiraj8451 3 жыл бұрын
@@ravikumarnanjundiah7316 v
@ramaraghavaiahmadhiraj8451
@ramaraghavaiahmadhiraj8451 3 жыл бұрын
4
@nageswararaokuchibhotla316
@nageswararaokuchibhotla316 Жыл бұрын
As
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 жыл бұрын
Best. Movie👍👍👍👍🌹🌹 NTR🙏🙏🙏🙏🙏💚💚💚💚💚💚
@venkateshamadepu9313
@venkateshamadepu9313 4 жыл бұрын
1968.my favourite movie. Adepu Venkatesham age63 Bellmpalli Telangana 12.04.2020.
@kvdprasadprasad5625
@kvdprasadprasad5625 4 жыл бұрын
NTR,social movieslokooda actingchestoo goppagadirectchestoo lady oriented titlepetti natistoo samagica samasyapina cinima teeyagaligey dammunna HERO, Daring,dashing lanty padalu eeyanakumatramey vadalani abhimanulandariny korukuttananu,onlyNtr is the legend in Telugu films,none others
@lakshmisreenivas7316
@lakshmisreenivas7316 2 жыл бұрын
Dhyrye sahasi lakshmi ane sameta ntr gariki baga vartistundi
@lavanyarao6163
@lavanyarao6163 Жыл бұрын
Laxmi nanagari acting realga vundi
@pushpalatha8368
@pushpalatha8368 4 жыл бұрын
Anna gari cinemalu anni baguntayi,may29-2020 covid19
@rammurthi4924
@rammurthi4924 Жыл бұрын
I love mve
@vanisri6592
@vanisri6592 5 жыл бұрын
Who is watching this movie in 2019 😀
@swathib8292
@swathib8292 5 жыл бұрын
Me
@swathib8292
@swathib8292 5 жыл бұрын
Im
@deepthip9884
@deepthip9884 4 жыл бұрын
Me
@malasanivijayabhaskarreddy7062
@malasanivijayabhaskarreddy7062 4 жыл бұрын
I also
@MrShakthi038
@MrShakthi038 7 жыл бұрын
What a powerful character played by Sri Nagabhushanam, proud of such great personalities existed in reality
@muthyalumuthyalu.p9163
@muthyalumuthyalu.p9163 Жыл бұрын
Ppppppk
@mohankrishna2626
@mohankrishna2626 Жыл бұрын
@@muthyalumuthyalu.p9163 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@SakeRamanjineyulu-rv3vi
@SakeRamanjineyulu-rv3vi Жыл бұрын
Super ❤❤ movies..❤❤❤❤❤ntr......❤❤❤ super
@bakirama8155
@bakirama8155 3 жыл бұрын
Wonderful movie
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 2 жыл бұрын
Thank you sir
@mvaralakshmi4938
@mvaralakshmi4938 4 жыл бұрын
Super movie 👌👌👌👍 eilanti movie s enka teyale
@chinthalagopi9893
@chinthalagopi9893 2 жыл бұрын
NTR&krishkumari jodi super
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI kanta rao SIR legendary ACTOR
@vinaybabu9960
@vinaybabu9960 2 жыл бұрын
Madhya Kanthrao garu sangathi enduku
@vinaybabu9960
@vinaybabu9960 2 жыл бұрын
Madhya lo Kantharao Garu Enduku Sir
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI VIJAY devarkonda SIR LOVE YOU INDIAN CINEMA JAI
@sanivadajagadish1701
@sanivadajagadish1701 3 жыл бұрын
This is the N. T. R first Outdoor Shooting film 👉 Tadepalligudem
@rajanikallam2190
@rajanikallam2190 3 жыл бұрын
.
@sundarikandavalli9747
@sundarikandavalli9747 2 жыл бұрын
@@rajanikallam2190 0
@karthikreddy5008
@karthikreddy5008 3 жыл бұрын
chala manchi movie
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 86 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 31 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
Devudu Chesina Manushulu Telugu Full Length Movie || NTR, Krishna, Jayalalitha || Shalimarcinema
2:57:28
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 86 МЛН