వర్గీకరణ ఒక్క మాదిగలు కోసం కాదురా బాబు 59 ఉపకులలలు కోసం ...స్వార్థం మానుకోండి.....
@flower455628 күн бұрын
4 రకాల కుల వృత్తులు ఉన్న మాదిగలకు రిజర్వేషన్ అడిగే హక్కు లేదు. కుల వృత్తి ఉన్న మంగలి, చాకలి వారు BC లో ఉన్నారు. అలాగే మాదిగలను కూడా BC లో చేర్చాలి. కుల వృత్తి కూడా లేని మాలలని గత 30 సంవత్సరాలు నుండి మాలలని దోపిడి చేసి తింటున్నారు మాదిగలు.
@bsbv-mc5de26 күн бұрын
@@rajuyn3173 హహహ..అవునా...ఎలా 59 కులాలకు న్యాయం జరుగుతుంది
@flower455618 күн бұрын
ఛా... నిజమా మీ మాదిగ చెప్పాలి మేము వినాలి. SC రిజర్వేషన్ ఉన్న 15% లో మీ మాదిగల కులానికి 10% మాదిగలకి కావాలా. మాదిగల సమన్యాయం. మీ మాదిగలు చెప్పాలా
@bsbv-mc5de18 күн бұрын
@flower4556 వాళ్లు అంతే అన్న
@pamulamahesh14187 күн бұрын
అయితే మందకృష్ణ కు మరి 57 ఉప కులాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పమనండి. ఉన్న రిజర్వేషన్ మొత్తం మాదిగల తినాలని మందకృష్ణ చూస్తున్నాడు అది జరగదు జరగనివ్వం.
@mekalamohan7028 күн бұрын
వర్గీకరణ జరిగితే మీకు నొప్పి ఏందిరా బయ్. మీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు.
@harikrishnat186628 күн бұрын
యొక్క,యొక్క,అని ఎన్ని సార్లు అంటావ్, రిజర్వేషన్ లేని అప్పుడు వర్గీకరణ ఆపడం ఎందుకు సోదరా.....
@govindgs711628 күн бұрын
జై మాల
@editingboyshivaeditor28 күн бұрын
జై మాదిగ జై జై మందకృష్ణ మాదిగ జై భీమ్
@kondurudreamcentmurthy677328 күн бұрын
మంచిది వర్గీకరణ జరగాలి.....ఆ తర్వాత Reservation పెంచుకుందా
@ChantiChanti-uf6sg28 күн бұрын
ఐఖ్యత వద్దు వర్గీకరణ ముద్దు,చాలు రా బాబు దొబ్బింది చాలు
@VijayMsd-i9g27 күн бұрын
ఎంత దొబ్బి తిన్నారు చెప్పు బే
@flower45567 күн бұрын
@@ChantiChanti-uf6sg SC కమిషన్ కూడా చేపింది కదా ఎక్కువగా దొబ్బి తిన్నది మాదిగలు అని
@ChantiChanti-uf6sg7 күн бұрын
మాదిగలు దొబ్బి తిన్నారు కాదా అందుకే వర్గీకరణ చేసుకొని మీకు వచ్చే ఫలాలు మీరే దొబ్బి తినండి
@flower45567 күн бұрын
@@ChantiChanti-uf6sg 4 రకాల కుల వృత్తులు ద్వారా లబ్ది పొందుతూ మాదిగలు. SC లో ఉన్న 15% రిజర్వేషన్ నీ ఒక మాదిగ కులానికి 10% ఇవ్వాల వర్గీకరణ ముసుగులో 58 కులాలకు కుట్ర మార్గంలో దోపిడీకి దిగారు కదరా
@MalladiSattayya28 күн бұрын
మీ మాలలు తప్ప వేరే వారు వర్గీకరణను అడ్డుచెప్పడంలేదుర, జై కృష్ణ మాదిగ గారు 🔥🔥🔥🔥🔥🔥
@ramjiy984027 күн бұрын
@@MalladiSattayya అవును ra బై ఒక్క మంద కృష్ణ అతని batch తప్ప మిగతా ఉద్యోగాలు కానీ చదువుకున్న యూత్ కానీ ఎవ్వరూ సుప్రీంకోర్టు తీర్పు ని invite చేయటం లేదు. ఎందుకు అంటే cremilayer తో మొత్తం reservations ఎత్తివేయాలని కుట్ర. ఇది మన 4th క్లాస్ గాడి కి vani చెమ్చా లు కు అర్దం కావటం లేదు. మాల లు రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్న వాళ్లు. రాజ్యాంగం వ్యతిరేక విధానాలను కచ్చితం గా వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తాం. నువ్వు 500 పేజీ ల తీర్పు ఎవ్వరూ తో నైనా ఒక మంచి Advocate తో చదివించు నీకు కూడ అర్దం అవుతుంది. నువ్వు వ్యతిరేకిస్తవు
@VijayMsd-i9g27 күн бұрын
వెళ్లి వాడి సంక నాకు రా
@nssnews587528 күн бұрын
మీరు అందరి ఫలాలు దోచుకుంటున్నారు కాబట్టి SC వర్గీకరణ చెయ్యాలి.
@rameshbandi808827 күн бұрын
@@nssnews5875 దోచు కోవడం అంటే ఎలా వివరణ ఒకవేళ దుర్వినియోగం ఐతే నిరూపించి నేరం మోప వచ్చుగా
@ravindramandapalli812128 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ...
@PRASANNAKUMAR-ju8kz27 күн бұрын
Sc లోని అన్ని ఉపకులాలు వృద్ధిలోకి రావాలి
@parshuramkommu529528 күн бұрын
Jai manda krishna madiga
@Laxmandasari-q5o28 күн бұрын
జై మాల
@rajcreations656628 күн бұрын
వర్గీకరణ రాజ్యాంగ విరుద్దం! ఎస్సి వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని,ఇది ఎస్సి వర్గాల మధ్య అనైక్యతను సృష్టించిన మంద కృష్ణ. ఎస్సి వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు ఎస్సిలకు వ్యతిరేకమని 59 కులాలు ఈ తీర్పు వల్ల నష్టపోతాయాని, క్రిమిలేయర్ విధానాన్ని అమలు చెయ్యాలని చెప్పటం మాదిగలతో సహా ఎస్సిలకు అందరికి నష్టం అని,దేశం లో 22 శాతం ఎస్సి జనాభా ఉంటే కేవలం 15 శాతం మాత్రమే రిజర్వేషన్ లు కల్పిస్తున్నారని దానిని 22 శాతనికి పెంచాలని డిమాండ్. దేశంలో అన్ని రాష్ట్రాల మాలలు వర్గీకరణ ను వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ బ్యాక్లాగ్ ఉద్యోగులు నింపాలని, సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలకే కచ్చితంగా ఖర్చు పెట్టాలనే డిమాండ్ లు మంద కృష్ణ లాంటి వ్యక్తులు అడగరు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రిజర్వేషన్ 15 శాతం ఉండగా ఇప్పుడు ఎస్సీ జనాభా భారిగా పెరిగింది.కాని 15% రిజర్వేషన్లు లు ఉన్నాయి. పెంచాలని మంద కృష్ణ లాంటి వ్యక్తులు అడగరు. ఎస్సీలకు సమానంగా ఓసీలు 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు పొందుతున్నారు. అంటరానితనాన్ని అనుభవిస్తున్న ఎస్సీలు మరియు ఈ డబ్ల్యూ ఎస్ కోటా పొందుతున్న ఓ సి లు లు పాలకులు దృష్టి లో ఒకటిగా ఉంది. దీన్ని బట్టి ఎస్సీలు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయునట్టుగా ఉంది ఎస్సీలు అంటరానితనం అనుభవిస్తు నేటికీ హిందూ దేవాలయాలు కు అనుమతి లేకుండా ఉన్నారు ఎస్సీ యువత 20 యేళ్ళు గా సరైన ఉద్యోగాలు ఉపాధి లేక కూలీలు గా ఉన్నారు. ఉన్న తొక్క లో రిజర్వేషన్లు విభజించి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయమని దళిత మేధావులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు కోర్టు జడ్జీలు పాలక ప్రభుత్వాలు మాలల మీద విషం కక్కి రాజ్యాంగం కు వ్యతిరేకంగా తప్పుడు తీర్పును ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ఇచ్చిన 15% రిజర్వేషన్లను ఇప్పటికీ మాల, మాదిగల వారి ఉపకలాలు కలిపే రిజర్వేషన్లు పంచుకుంటున్నారు. ఎక్కడ మాలలకు 15% ఇవ్వడం లేదు. అయినా మందకృష్ణ ఈ రిజర్వేషన్లన్నీ మాలలు తీసుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ మాలల మీద విషం కక్కుతున్నారు. ఇప్పటివరకు అనుభవించిన రిజర్వేషన్ల మాలలతో పాటు మాదిగలు కూడా ఉన్నారన్న విషయం ఎమ్మార్పీఎస్ మర్చిపోతుంది. ఎస్సీ జనాభా అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని వారికి విద్యా ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పించాలని అడిగే నాయకులు ఎమ్మార్పీఎస్ లో కరువు అవుతున్నారు. ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లను పంచాలని విభజించడం వలన దళితుల ఐక్యత పోతుంది అన్న విషయం వారు తెలుసుకోలేకపోతున్నారు. పాలకులు అగ్రవర్ణాలు పెత్తందారులు దళితులు ఐక్యంగా ఉండకూడదనే ఉద్దేశంతోటే వర్గీకరణ అనే అంశాన్ని తెరమీదకి తెచ్చారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎస్సీలను విభజించాలని ఉద్దేశంతో మందకృష్ణ ముందుకు సాగుతున్నాడని భారత రిపబ్లిక్ అని పార్టీ అధ్యక్షులు కాన్సిరాం వంటి మహానాయకులు మందకృష్ణ ను దగ్గరకు రానివ్వలేదని విషయం దీనిని బట్టి అర్థమవుతుంది. ఎస్సీల వర్గీకరణ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం వారికి అనుకూలంగా ఉండడంతో మాలలు ఓట్లు వేయలేదని ప్రశ్న తలెత్తుతుంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లుగా దీన్ని బట్టి స్పష్టమవుతుంది దళితుల మధ్య ఉన్న ఐక్యతను వర్గీకరణ పేరుతో విభజించి వారిని రాజ్యాధికారం రానీయకుండా ఇటువంటి నాయకులు ప్రోత్సహిస్తున్నారని విషయం అర్థమవుతుంది దళిత సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ వారి పట్ల చిత్తశుద్ధి లేనట్లుగా దీన్ని బట్టి తెలుస్తుంది.
@manumanohar251628 күн бұрын
జై అంబేద్కర్ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@sureshsuresh-zq9kv28 күн бұрын
జై MRPS జై మంద కృష్ణ అన్న 💐💐💐💐💐💐
@ramsingh-lc4ei28 күн бұрын
జై వర్గీకరణ జై మంద కృష్ణ మాదిగ
@Jk-zr3ij28 күн бұрын
ఐక్యత అనే ముసుగులో దోచుకుంటున్న మాల బ్యాచ్
@Jonnalagaddaisrael22228 күн бұрын
జై మాదిగ
@MalladiSattayya28 күн бұрын
మా దేవుడ్ర కృష్ణమాదిగ గారు
@ravibabu736927 күн бұрын
వర్గీకరణ OCల్లో కూడా చేయాలనె డిమాండ్ పెట్టి దేశం నాశనంఅయ్యే కుట్ర మొదలవుతుంది BE CAREFUL వర్గీకరణ చాలా డేంజర్
@ramuparnika224828 күн бұрын
వర్గీకరణ ముందు జరగాలి... జై మంద కృష్ణ మాదిగ.... మీరు ఎన్ని యాసలు వేసిన వర్గీకరణ ఆగదు
@Saidulu.p28 күн бұрын
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@ArigeRamanjaneyulu28 күн бұрын
ఎవరి జనాభా ఎంతో దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలి రా బాబు
@syam61027 күн бұрын
చంద్ర బాబు గారు గతం లోనే చెప్పారు నేను పెద్ద మాదిగని అని, మాట నిలబెట్టుకున్నారు. జై చంద్ర బాబు గారు❤ జై MRPS 🎉
@Liyasaanikaprincessesofficial28 күн бұрын
మాలలకు కులవృత్తి లేదు కానీ చదువు ఉంది మాదిగలకు కులవృత్తి ఉంది కానీ చదువు లేదు ఒరే అయ్యా... మేము కూడా అడిగేది అదే... మా చదువుల్లో ఫలాలు, ఉద్యోగాల్లో ఫలాలు మీరు తింటున్నారు కాబట్టే మాకు రిజర్వేషన్ కావాలి అంటున్నాం...
@pamulamahesh14187 күн бұрын
చదువు కొంగ నీకు ఏమైనా ఆపాడా నీవు కూడా చదువుకో నీకు కూడా ఉద్యోగం వస్తుంది.
@syam61027 күн бұрын
మంద కృష్ణ మాదిగ వస్తే కమిషనర్ కాదు ప్రధాని గారే గౌరవించారు తెలుసుకో..జై కృష్ణ మాదిగ అన్న ❤
@eswarrao389727 күн бұрын
Inta swardham yandhuku sir..Andhariki reservation dakkaliga..ippativaraku maa jobs tisukunnaru chalada...
@NagamaniKondeti-u7n27 күн бұрын
వర్గీకరణ గూర్చి తెలిసి మాట్లాడుతున్నావా లేక ఎదో ప్రెస్ ముందు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారా .ఇంకా ఎన్ని ఇయర్స్ ఎదుటి వాళ్ళవి దోచుకొంటున్నారు చదువుకోనవాళ్ళు ఎవరు వర్గీకరణకి అడ్డు పడరు
@mekalamohan7028 күн бұрын
మీరు స్వార్ధపారులు కాబట్టే సమాజం మిమ్ములను చీకొడుతుంది.
@arvindkrishna.....m768828 күн бұрын
దున్న మాంసం తిని, నిద్ర పోతు, ముడుసుల కోసం ఎగబడుతున్నారు కాబటి మీకు జాబ్స్ రావడం లేదు 🤔🤔🤔
@araopredictionarp938227 күн бұрын
@@arvindkrishna.....m7688 58 kula la reservations dobbi tinnadi mala lu.. Idi Mala madiga la godava kadu, 58 upa kula la hakkulu... Mala lu baga chadukunna varu ithe open lo ki pondi..
@arvindkrishna.....m768827 күн бұрын
@@araopredictionarp9382 దున్న మాంసం తిని తిని అలవాటు అయిపొయింది మీకు, రిజర్వేషన్ పెటింది తినడానికి కాదు, చదువు కొని బాగుపడానికి, నువేవడ్రా చెప్పడానికి, నువ్వు పో ఓపెన్ లోకి పూకా....
@KaiberB27 күн бұрын
ఏందుకు అడ్డుకుంటున్నారో అది చెప్పు ముందు
@ashabaskarp178428 күн бұрын
ఐక్యత పేరుతో ఏ కుటుంబం కలసివుండదు. కలసి ఉంటేయ్ ఎలా 61 కులాలు ఎందుకు డెవలప్మెంట్ అవుతాయో దానికి మీ లాజిక్స్ అప్ప్లై చేసి scintific గా prove చేసే statistics pettandi.
@krishnarjunachintalapudi513327 күн бұрын
Supreme court judgement undhi ga
@Kandichandrakumar27 күн бұрын
AP lo vargeekarana jarigithey maala laku peddaga nastam undadu, but telangana lo ayithey total loss to maala. Only 4% to maala out of 15%.
@enjapraveen194928 күн бұрын
భూమి పంచాలి రిజర్వేషన్ పెంచాలి రాజ్యాధికారం కావాలి . అవన్నీ మొత్తం తిందం అని మీ ప్లాన్. అసలు క్రీమి లేయర్ లేదు కట్టు కథలు ఎవరికి చెప్తుర్రు.
@salman_Powerstarbeliver26 күн бұрын
How long will you guys eat?
@SrinivasraoNaguru28 күн бұрын
ఉద్యోగాలు తీయలేదు ఎందుకు ఈబాధ
@kondurudreamcentmurthy677328 күн бұрын
దమ్ము ధైర్యం నీకుంద రా ? బాబు బాబు మూసుకొని అందరికి వర్గీకరణ చేసిన తర్వాత మీరు మేము వేరుగా ఉందిరా సోదరా
@voiceoftruth915728 күн бұрын
ఎవరి వాటా వాళ్ళు తీసుకోవటం ఎందుకు వద్దు 😮30 సంవత్సరాలనుండి వర్గీకరణ అడ్డుకుని ఉసురు పోసుకున్నది చాలు. Bc ల్లో ఉన్నట్టు sc ల్లో కూడా వర్గీకరణ ఉండాలి. జై కృష్ణ మాదిగ 💯💯💥💥🙏🙏
@దండోరాప్రజాగళం28 күн бұрын
అయ్యా నేను ఇచ్చిన వినతి పత్రం కూడా ఛైర్మన్ గారు నిల్చొనే తీసుకొన్నారు .. దీనిని ఏమంటారు ? అలాగే మాల సోదరుల వినతి పత్రాలు కూడా నిల్చొని తీసుకొన్నారు .. ఇప్పడేమంటారు ..
@NagasreenuM27 күн бұрын
Bai you stich chappal you make chappal you earn money through lid cap or you take all
@rameshb680528 күн бұрын
రిజర్వేషన్స్ మీ బాబు సొమ్ము కాదు 59 కులాలకు పంచాల్చిందే
@VijayMsd-i9g27 күн бұрын
నువ్వు పంచు మీ బాబు సంపాదించిదే గా
@flower455618 күн бұрын
ఉన్న 15% రిజర్వేషన్ 59 కులాలకు పంచు మాదిగ. ఎందుకు రా మీ మాదిగలకి 10% రిజర్వేషన్ కావాలి అంటున్నారు. 5% 58 కులాలు పంచుకోవాల. మాదిగలు దోపిడీ దారులు కుట్రలు చేసి బతకటం మాదిగ కి సిగ్గు లేదు రా
@PrabhakarGadikoyya28 күн бұрын
ముందు Clasification తర్వాతే అవన్ని
@RaghuMandla27 күн бұрын
Kadu ra sc division cheste neku nastam ledu kada ok cheppu
@manumanohar251628 күн бұрын
ఇంకొకసారి మంద కృష్ణ మాదిగ ని దేశ ద్రోహి అంటే ఖబర్దార్ మీకు
@@dhananjayam8669 Chadhuvukuni open category lo Job techukondi , Venaka badi chadhuvukoleyni vala category lo kadhu
@yohanjoy384528 күн бұрын
@@dhananjayam8669 మాదిగలకు అన్ని అర్హతలు సర్టిఫికెట్స్ ఉన్న అన్ని ఊద్యోగాలలో మాలలు ఉండటం వలన మాదిగలకు ఉద్యోగాలు అవకాశం అడ్డు కుంటున్నారు మాలలు...మాదిగలకు చెప్పులు కుట్టే వృత్తి, డప్పు కొట్టె వృత్తి ఉన్నట్లు మాలలకు వెట్టి పని కుల వృత్తి ఉందిగా అది చేసుకోవచ్చుగా...మీకేంటి బాధ అది చేసుకో వచ్చుగా...
@yohanjoy384528 күн бұрын
@@dhananjayam8669 SC ల ఉద్యోగాలు అన్ని మాదిగలను అణగ దొక్కి తింటుంది మాలలు... మాదిగలు కూడ ఇంకెంత కాలం అడుక్కొని తింటాములే సోదరా...అందుకే ఎదురు తిరిగి పోరాడి గెలుచు కున్నాం...మీ గర్వపు మాటలే మిమ్మల్ని అణుస్తున్నాయి...
@yohanjoy384528 күн бұрын
@@mr.witcher7594 మాదిగలకు అన్ని అర్హతలు ఉన్న అన్ని ఉద్యోగాలలో మాలలు ఉండటం వలన అడ్డు కుంటున్నారు మాదిగలను సోదరా...ఎవరికీ చదువులు తెలియక కాదు... మాలలే పెద్ద చదవర్లు లాగా ఫీల్ అవమాకాండి... అదేదో వర్గీకరణ అయినా తరువాత మాలలు ఉద్యోగాలు మాలలు సంపాదించు కోండి తప్పు ఏముంది... లేడి కి కాళ్ళు లేక కాదు అంట పులికి చిక్కెది టైమ్ బాగు లేక....
@kishorebabu849028 күн бұрын
మీరు న్యాయ పోరాటం చేయడానికి... సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ...అది మరిచిపోయారు . ..
@tallurichinnababu672528 күн бұрын
Jai madiga
@rajashekarpusala696028 күн бұрын
ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కి ఏం తెల్వట్లేదు 😂
@JayaSurya-df1nd28 күн бұрын
జై మంద క్రిష్ణ జై జై మాదిగ వర్గీకరణ
@RajuG-r6j28 күн бұрын
Jei madiga
@bvenkatesh266527 күн бұрын
రిజర్వేషన్ శాతాన్ని పెంచమని మీరు అడగొచ్చుగా, ఆయనే అడగాలా, మీకు నోరు ఎలా వస్తుంది .
@nekurichinnaiah561928 күн бұрын
Apara babu sollu. Meaningless talking.
@gurindapalliakhil527828 күн бұрын
అన్న బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడుతున్న మాలలు మాల ఎంప్లాయిస్ నాయకుడు అయినటువంటి మీరు కూడా మందకృష్ణ మాదిగ గురించి మంద కృష్ణ మాదిగ మాట్లాడాలి అనే బదులు మీరు ఎందుకని మాట్లాడలేకపోయారు అది గమనించుకొని మాట్లాడితే మంచిది
@naveenbabusl184227 күн бұрын
నిజాలు చెప్పారు
@nagiripatinagaraju0nagirip44427 күн бұрын
Jai Manda krishna madiga ❤❤❤
@kondurudreamcentmurthy677328 күн бұрын
SC లో నుండి మాలలను లేదా మాలలను తప్పించండి
@MadhuAuenglish28 күн бұрын
Good decession
@NAGESWARARAOD-cu3cd28 күн бұрын
Good work
@araopredictionarp938227 күн бұрын
Mala la ni OC lo cherchali
@vesapogujayakarbabu955227 күн бұрын
వర్గీకరణ వలన మీకు నష్టం ఏంటి ఇంకా మమ్మల్ని మోసం చేస్తారు
@sureshkistapuram963026 күн бұрын
ఇంతవరకు మీరు దొబ్బింది సాలు ఇకనుంచి అందరు సమానంగా పంచుకుంటే బాగుంటది
@TelugumusicOfficial-q5p28 күн бұрын
Go back mishra commission 😊
@naveenkumarparuchuri825627 күн бұрын
జై మందకృష్ణ మాదిగ 🙏🙏🙏
@prabhakarj18528 күн бұрын
Sc vargikarana jaragaalisinde
@arjunbalakrishna603527 күн бұрын
👍👍👍
@nekurichinnaiah561928 күн бұрын
Save RPI and Ambedkarism don't like this. Very foolish do like that.
@narayanatholla603124 күн бұрын
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@ArigeRamanjaneyulu28 күн бұрын
ఏమి మాట్లాడుతూ న్నావరా బాబు
@jaisriram752428 күн бұрын
Super bro
@sirigimallaparthasarathi661328 күн бұрын
జై మాల జై జై మాల
@govindgs711628 күн бұрын
జై మాల
@KakaraRavikumar-f1v28 күн бұрын
Jai.bheem.jai mala.
@NAGESWARARAOD-cu3cd28 күн бұрын
Yes
@bsbv-mc5de28 күн бұрын
వర్గీకరణ ఒక్క మాదిగల స్వార్ధం కోసమే
@araopredictionarp938227 күн бұрын
58 upa ku la la kosam.. Mala Madigala kosam kadu..
@bsbv-mc5de27 күн бұрын
@araopredictionarp9382 వర్గీకరణ వలన 58 కులాలకు లాభం ఎలానో చెప్పాలి.
@araopredictionarp938227 күн бұрын
@@bsbv-mc5de vargikaran valla anni kula la ki nyayam jarugutundi ani 4 commission reports cheppayi..
@bsbv-mc5de26 күн бұрын
@araopredictionarp9382 ఎలాజరుగుతుందో నువ్వు చెప్పు
@LingeswararaoPapabathina-xo2kn24 күн бұрын
57 కులాల అవకాశాలను మాదిగలు తినటం కోసం
@vittalsirse695828 күн бұрын
Jai bheem Anna super
@SasiNagabathula28 күн бұрын
Jai mala
@nareshpurre28 күн бұрын
Super Anna Jai bheem
@ssathibabu287428 күн бұрын
Super Anna anatha mrps valuthinutunarau.ga Aduku sc varigikarana jaragali meku problem vunadadu
@krishnas943127 күн бұрын
Jai Manda Krishna Anna
@kothapalliparasuram169628 күн бұрын
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఏదో ఏదో మాట్లాడుతారు
@damugatlafilms880328 күн бұрын
అర్ధవంతంగా చాల కరెక్ట్ గా చెప్పారు.ఎందుకు వర్గీకరణ చేయాలి అని మాదిగలకు కులవృత్తి ఉంది.ఇప్పుడు కులవృత్తి ఉన్నావాలకే కదా ధనవంతులౌతారు.
@prabhakarmanda365627 күн бұрын
Natakaloddura idenara meku chaduvu nerpindi
@ramjiy984028 күн бұрын
మూర్ఖత్వం ఉన్న vedava లకు రాజ్యాంగం విలువలు తెలియదు. వర్గీకరణ వద్ధు ikyatha mudhu.
మేము చదవము పోటీ పడటం మాకు ఇష్టం లేదు ఐనా మా వాటా మాకు ఇస్తే చాలు, ఏంటో మరి ఇది,
@araopredictionarp938227 күн бұрын
Nuvvu chadive vadivi ithe SC numchi OC lo ki po..😂😂😂
@araopredictionarp938227 күн бұрын
Pedda vachadu chaduvula tandri.. Poyi open lo poti padu, reservations vaduluko... Nee place lo oka pedavadu chaduvu kuntadu 😂😂😂
@rameshbandi808827 күн бұрын
@@araopredictionarp9382 ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు సోదరా, ఓకే స్థితి గల వర్గాన్ని అంతా కలిపి వారికి 15 శాతం రిజర్వేషన్ కల్పించారు మన అంబేత్కర్, అందులో oc కులం లేదు,నెస్ట్ మనమంతా కలసి ఒక్కటి అయ్యి రాజ్యధి కారం వైపు నడిస్తే ఆయన ఆత్మ సంతోషించు,కానీ అగ్ర కుల నాయక ఉచ్చులో పడి మనం మనల నే విచ్ఛిన్నం చేసుకుంటున్నాం,కాలం గడుస్తుంది తప్ప మన బతుకులు మారే ది లేదు, నాయ కత్వం మాత్రం అందనంత ఎత్తుకు ఎదుకు తున్నారు, మళ్ళీ ప్రజా సేవకోసం నేను ,నా త్యాగం అంటారు, సేవపొందే మనం అక్కడే ఉన్నాం, చేసే వారు మాత్రం అన్ని రకాల లో అభివృద్ది చేందు తున్నారు, సోదరా ఇది నా అభిప్రాయం మాత్రమే ఎవరినీ కించ పరచడానికి కాదు,
@matrudevobhavababu886828 күн бұрын
ఈభూమిమీద నిశ్వార్ధంగా, నిక్కచ్చిగా, ప్రలోబాలకు గురికకాండ, న్యాయంగా వ్యవహరించే వారు ఎవ్వరయినా వుంటే వారికి శతకోటి నమస్కారాలు. మాదిగ సోదరులు 15% ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వడో కన్వెర్టెడ్ క్రిస్టియన్ చెప్పిన మాటవిని ఉమ్మడిగా వున్న మనము విడిపోవొద్దు. మనము కలసి ఉంటేనే మంచిది 🙏
@araopredictionarp938227 күн бұрын
Vargikara chesukoni Ikyata ga undam 😂😂😂 Ikyata musugu lo 58 upa kula la ki anyayam jaraga kudadu...
@PRASANNAKUMAR-ju8kz27 күн бұрын
ఒక్క మాల మాదిగలకు మాత్రమే కాకుండా మిగిలిన అన్ని ఉప కులాలకు జనాభా లెక్కలు ప్రకారం సమ న్యాయం చేయాలి