ఈ వరి రకాలతో ఖరీఫ్ లో అధిక దిగుబడి || High Yielding Best Rice Varieties for Kharif || Karshaka Mitra

  Рет қаралды 4,792

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

#agriculture #farming #farmer #farmlife #paddyfarming #paddy #ricevarieties #kharifpaddy #kharif #kharifcrops #ricefarming #rice #paddycultivation
ఈ వరి రకాలతో ఖరీఫ్ లో అధిక దిగుబడి || High Yielding Best Rice Varieties for Kharif || Karshaka Mitra
ఖరీఫ్ వరి సాగుకు రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మైలైన వంగడాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం రైతులు నారుమళ్లు పోస్తున్నారు. కొంతమంది రైతులు నేరుగా వరి విత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంధర్బంగా కర్షకమిత్ర ఏలూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. కె. ఫణి కుమార్ ను కలిసింది. రైతులు ప్రస్థుతం వున్న రకాలతోపాటు కొత్త రకాలను కూడా కొద్ది విస్తీర్ణంలో సాగుచేసి పరీక్షించుకోవాలని ఆయన సూచించారు.
ముంపు ప్రాంతాలు, చౌడు భూములను కూడా దృష్టిలో పెట్టుకుని వరి సాగులో రైతులు తగిన మెళకువలు పాటించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 10
@gudavallimuralimohan1424
@gudavallimuralimohan1424 3 ай бұрын
Good advise. Thank you karshaka mitra
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
Thank you
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 3 ай бұрын
Good 👍👍👍👍 information
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
Thank you
@bonganikiran1558
@bonganikiran1558 3 ай бұрын
Ronelo chepputhe bagundu.posena tharuvathana
@srikanthkandula6199
@srikanthkandula6199 3 ай бұрын
Video chusina vallu andaru 1 like kotandi pls
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
🙏
@ashokkaram9922
@ashokkaram9922 3 ай бұрын
Sir Seed akkada dhorukuthundhi
@hemasundarb6602
@hemasundarb6602 3 ай бұрын
Sir number or address
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 19 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 19 МЛН