ఈ వీడియో లో చెప్పడం మర్చిపోయాను.. novixid తో పాటు bisbyribac sodium 50 ml ఒక ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకోవాలి...
@vamsiramisetty7455 Жыл бұрын
Novixid మరియు rice star. nomini gold కలుపు కోవచ్ఛ please reply me bro
@navayuvaraithu Жыл бұрын
@@vamsiramisetty7455 novixid మరియు nomini gold సరిపోతుంది
@vamsiramisetty7455 Жыл бұрын
@@navayuvaraithu novixid మరియు rice star కలిపి స్ప్రే చేసాం రిజల్ట్ బాగుంది కానీ కొంత ఊదర ఉంది
@ravipachipala15538 ай бұрын
Very useful information bro
@navayuvaraithu8 ай бұрын
🙏🤝
@bhaskernarmetta4443 Жыл бұрын
చాలా చాలా బాగుంటది
@sripathiraok.7854 Жыл бұрын
Good msg
@Raghuvarunreddy-z8u Жыл бұрын
Anna oka china request vari lo vachy kalupulu adhi ithy vunayo viti pics tho pattu vati names kuda Telugu chepava anna
@navayuvaraithu Жыл бұрын
కచ్చతంగా చెబుతాను .. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఒక్క ప్రాంతంలో ఒక్కొక్క గడ్డి రకాన్ని ఒక్కొక్క విధంగా పిలుస్తున్నారు సో అందుకే క్లియర్గా ఇదే నేమ్ అని చెప్పలేకపోతున్నాను..
@Harikareddyontela-ck6wh8 ай бұрын
Hai anna nenu novixid and all mix కలిపిన shop athanu adhe echindu ఒడిపిలి తుంగ ఆకుల గడ్డి వుంది novixid తో పోతుందా.. novixid లో బిస్పైరబిక్ సోడియం కలపలేదు.. ఆల్ mix కలిపినా ఏమన్న problem అవుద్ద cheppandi అన్న please 🙏
@navayuvaraithu8 ай бұрын
50ml bispyribac sodium కలిపేది ఉండే... All mix కాకుండా... ఏం కాదు అన్నా...Novixid కి తుంగ ఒలిపిడి పోతుంది.... చూద్దాం.. 👍
@Harikareddyontela-ck6wh8 ай бұрын
@@navayuvaraithu thanks Anna
@ENagaraju-akhi3 ай бұрын
Counsil activ vs novixid better thungaki a mandu panichesidi cheppandi
@navayuvaraithu3 ай бұрын
Novixid మరియు nomingold
@pkiran1987Ай бұрын
Ofter 45 days work avuthundha
@navayuvaraithuАй бұрын
Novalact స్ప్రే చేయండి
@prakashsanthi83887 ай бұрын
Anna 500ml 120to 130littre water mix cheyamannaru mavallu teliyaka 100littre water mix chesi spray chesaru emaina authundha
Anna pi company lo kotha mandhu vachindhi adhi EKESTU Ani bispyribac sodium 38% + chlorimuron Ethyl 2.5% + metsulfuron methyl 2.5% dheniki a jathulu pothayo explain cheyandi
@navayuvaraithu Жыл бұрын
కచ్చతంగా చేస్తాను బ్రో
@arukalaprabhakar85203 ай бұрын
Garika gaddiki a mandhu better
@ayyappa18412 ай бұрын
అన్న నేను నాటు వేసి 18 రోజులు ఐతుంది కలుపు మధు స్ప్రే చేదాం అటె వనల్ వసుతునఈ కలుపు 3 ఇచ్చులు తుగా పెరిగినది దాని నివారణకు ఏమని పరిష్కారం చెప్పు అన్న ప్లీజ్
@navayuvaraithu2 ай бұрын
Novixid లేదా vivaya స్ప్రే చేయండి with 50ml nomini gold
@ayyappa18412 ай бұрын
@@navayuvaraithu థాంక్స్
@muralivinti47962 ай бұрын
Hi anna
@gangagk11943 ай бұрын
Yenni rojulaki spray cheyyali anna
@navayuvaraithu3 ай бұрын
25 days
@vamsiramisetty7455 Жыл бұрын
Novixid మరియు rice star. nomini gold కలుపు కోవచ్ఛ please reply me bro
@sathishjatangi30399 ай бұрын
Kalapavachu
@Shiva-gy9yg Жыл бұрын
After 35 days tharuvatha wrk chesthundha
@navayuvaraithu Жыл бұрын
చేస్తుంది బ్రో
@dunnapothulasuresh91338 ай бұрын
1450
@bhukyananda26769 ай бұрын
అన్న మేము నాటు వేసి టుడే ఔతుంది అన్న ఈ కలుపు మందు చలానా
@navayuvaraithu9 ай бұрын
ఇది స్ప్రే చేయాలి. చల్ల రాదు
@rameshkativarapu5016 Жыл бұрын
Anna vari 2month avutundi e madu spray cheyucha
@navayuvaraithu Жыл бұрын
No.....
@peddangarivishnuvardhanred4780 Жыл бұрын
బ్రదర్ కొంచెం బ్యాక్ సైడ్ బిజిఎం మ్యూజిక్ ఎక్కువైంది
@navayuvaraithu Жыл бұрын
ఇకనుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయను అన్నా...
@rajuavula20948 ай бұрын
Frist counsil active vadanu sariga pani cheyaledhu ippudu emaina vadocha evaraina cheppandi pls
@navayuvaraithu8 ай бұрын
కలుపు ముదిరితే కష్టం..... Viavaya మరియు nominigold స్ప్రే చేయండి. బ్రో... ఏదైనా సమస్య ఉంటే వెంటనే call చేయండి.. 9502191459
వేద చల్లిన తర్వాత 20 రోజుల నుండి 35 రోజుల వరకు ఏ గడ్డి మందు కొట్టినా కూడా చాలా బాగా పనిచేస్తాయి కానీ 70 రోజుల తర్వాత అంటే గడ్డి బాగా ముదిరిపోయి ఉంటుంది కాబట్టి గడ్డి చనిపోవడం కొంచెం కష్టం అన్నా
@vissannamanem36212 ай бұрын
2_4_D .80:.sodiam salt. Trycheyyandi cheyyandi
@sabbusabbusrikanthsabbu1433 Жыл бұрын
Bro kottina tharuvatha Anni days ki uriya challali bro
@navayuvaraithu Жыл бұрын
7 రోజుల తర్వాత ఎప్పుడైనా చల్లుకోవచ్చు
@chsomaiahchsomaiah8983 Жыл бұрын
నేను e mandhu vari lo spray chesanu vari yellow rangu వచ్చింది
@navayuvaraithu Жыл бұрын
అవును. 10 రోజుల్లో సెట్ అవుతుంది. పొలానికి ఏమి కాదు. అన్నా...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కరకంగా ఈ గడ్డి జాతులను రకరకాలుగా పిలుస్తారు కాబట్టి ఆ గడ్డి రకం ఫోటో పెట్టు అన్నా... 9502191459
@Nalla.someshwar786 Жыл бұрын
@@navayuvaraithu పెట్టిన ,మనము మాట్లాడుకున్నము
@navayuvaraithu Жыл бұрын
@@Nalla.someshwar786 okok చనిపోతుంది అన్నా ... దాన్ని బ్రహ్మ తుంగ అంటారు
@Nalla.someshwar7862 ай бұрын
Kadu@@navayuvaraithu
@sattukarunakar7095 Жыл бұрын
నేను ఒక ఎకరానికి ట్రై చేశాను స్ప్రే చేసి 3 days అవ్తుంది ఒక 1 వీక్లో చెప్తాను దానికన్నా ముందు కౌన్సిల్ ఆక్టివ్ స్ప్రే చాలా అంటే చాలా బాగుంది
@navayuvaraithu Жыл бұрын
అవును మీరన్నది నిజం. ప్రస్తుతానికి కౌన్సిల్ ఆక్టివ్ మరియు వివాయ రిజల్ట్ చాలా బాగుంది. ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చింది కదా వన్ వీక్ తర్వాత మీరు దీని రిజల్ట్ కచ్చితంగా చెప్పండి థాంక్యూ....