డిప్యూటీ సీఎం. నారా లోకేష్ కి ఇవ్వండి. మంచిదే. కానీ. మా పవన్ కళ్యాణ్ కి మాత్రం సీఎం. Cm cm cm cm. ఓన్లీ పవన్ కళ్యాణ్
@Publicchannel511 күн бұрын
Mari ninna tg bharat lokesh babu ma future cm cbn munde annaru..okasari video chudandi..It's clear Lokesh babu will be future CM.
@gurugubellichakradharrao285211 күн бұрын
వర్మ శ్రీనివా సు రెడ్డి భరత్ RRR వీళ్ళంతా పెయిడ్ ఆర్టిష్టులా
@thecreation496710 күн бұрын
Varma gelupu support varam great
@narasimhavenkata885010 күн бұрын
ఎస్ అవును కరెక్టే
@venkatt551211 күн бұрын
బాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు.. మాట్లాడే నాయకులందరూ ఏమయ్యారు.. అప్పుడు రోడ్డు ఎక్కలేదు.. ఇప్పుడు చాలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ అభిప్రాయాన్ని స్పష్టం చేసి..పేటీఎం బ్యాచ్ సమాధానం ఇస్తే.. ఈ వివాదానికి తెరపడుతుంది కదా
@pshiva306111 күн бұрын
జై జనసేన డిప్యూటీ సిఎం
@srich158311 күн бұрын
మరి లైన్ మహాసేన రాజేష్ చాలా సర్లు దాటాడు అప్పుడు మీ పార్టీ తీసుకున్న క్రమశిక్షణా చార్యుల గురించి చెప్పండి టీడీపీ వారు
@narasimhavenkata885010 күн бұрын
అప్పుడు టిడిపిలో భుజం తట్టి కంగారు పడకు రాజేష్ నీకెందుకు టిడిపి ఉందన్నారు లోకేష్ గారు
@Rajeshnaidu259610 күн бұрын
Rajesh mahasena ఊసరవెల్లి వాడిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి లేకపోతే టీడీపీ పార్టీ కి చాలా నష్టం జరుగుతుంది కూటమి కి బీటలు వేస్తున్న అలాంటి నీచులను పార్టీ నుండి బయటకి పంపండి
@ranjithgurram10 күн бұрын
Tamudu టిడిపి ఎంఎల్ఏ అభ్యర్థి నీ మార్చాలి అని లైన్ దాటింది జనాసేనా. టిడిపి ఎంపి కార్లు బద్దలు కొట్టి లైన్ దాటింది జమసేన. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి నీ కొట్టి లైన్ దాటింది జనస్ర్న ఎంఎల్ఏ పంతం నానాజీ. ఐతే లోకేష్ కి డిప్యూటీ అడిగితే తప్పు ఎలా
@ashokch333811 күн бұрын
టిడిపి అధిష్ఠానం టిడిపి నాయకులను ఎందుకు కంట్రోల్ చెయ్యలేక పోతున్నారు
@ashokch333811 күн бұрын
పవన్ కళ్యాణ్ గారి పదవీ కదపడం అంటూ జరిగితే కూటమి విచ్ఛిన్నం ఐపోవడం కాయం
@OngoluVenkateswarlu12 күн бұрын
సీఎం. చంద్రబాబు. డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారు. ఇది మారటానికి లేదు
@Gopinathk1711 күн бұрын
Mental naa koduku aa rajesh gaadu start chesindi idhantha.
@santhoshmougili604211 күн бұрын
సార్ నది వరంగల్ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మా కోరిక
@Publicchannel511 күн бұрын
Lokesh babu cm avutaru ani ninna davos lo chepparu cbn mundu..edi clear anukunta..
@gopinayakakoteswararao375511 күн бұрын
2029 varaku no chance @@Publicchannel5
@DineshKumar-dc3cm11 күн бұрын
Wrong information
@rayudurao562811 күн бұрын
Pavan. Sir CM. Sir
@satyambheemisetty25111 күн бұрын
పవన్ కల్యాణ్ సిఎం
@PolurinarayanaPolurinarayana11 күн бұрын
శ్రీనువాసులురెడ్డి గారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చూడాలని అనుకున్నప్పుడు కూటమిలో కలవకూడదు
@ChudamaniBehera-ge9uk10 күн бұрын
Pawan kalyan garu CM cheyali
@sirivedios271211 күн бұрын
ఓన్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఒక స్టేట్ కి ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం మాత్రమే ఉండాలి వేరే ఆలోచనలు వస్తే పవన్ కళ్యాణ్ సీఎం
@bhaskarallavarapu11 күн бұрын
లోకేష్ గారు ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ని తప్పకుండ సీఎం చేయాలి జై జనసేన
@NagarajAndaluri11 күн бұрын
పదవులు కాదు, రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం.
@gurugubellichakradharrao285211 күн бұрын
బాబు ని జైల్లో పెట్టినప్పుడు మీ పసుపు నాయకులంత శంక నాకారా
@NagendraKarthikeya11 күн бұрын
Pwavla gadu plan vesi vachadu memu ramanama
@nandamco128911 күн бұрын
వర్మ గారికి బడ ఏమంటే ఆయన m la seat పోయిందని ఏడుపు
@Publicchannel511 күн бұрын
Mari ninna davos lo cbn mundu tg bharat lokesh babu ma future cm annaru..okasari video chudandi..It's clear Lokesh babu will be future CM.
@vijaybhaskar80211 күн бұрын
వర్మ గాడు. డబుల్ గేమ్. ఆడుతున్నాడు. కాపులు అధికంగా వున్నచోట. ఇలాంటి. బచ్చగాళ్ళు. ఏంటి. వీడి వల్ల పవన్ గారికి. ప్రాణ హాని. ఉంది. పవన్ గారికి. దగ్గరగా.వుండేది. వీడే వీడే బుద్ధి తెలిసిన. తరువాత. వీడిని.పక్కన పెట్టండి. పవన్ గారికి లక్ష మెజారిటీ రాకపోవడానికి. వర్మ. కారణం
Kapulu adhikam ayithe enti ra erripuka andhuke kapu cm ledu me kula picchi
@murthyvenky904111 күн бұрын
Nenu pavan kalyan ki 8 votes veincha.....varma garu chepithene veincha....ollu daggara pettukuni matladu.....
@hemadrikumar11 күн бұрын
kapulu okkare vote veste oka seat radu cm lu avvaru bro,me casteni preminchandi,othercastes ni respect ivvandi,mee valla pawan ki nastam,already gamechanger ki debba essaru anduru kalisi
@SrujanChowdhary11 күн бұрын
ఏ చిన్నది జరిగినా PK కి ప్రాణ హాని ఉంది అని victim card play చేయటం మొదలెట్టేస్తారు. అసలు ప్రాణహాని PK కి కాదు ఉండేది, PK గాడి ఉన్మాదపు fans వల్ల వేరే వాళ్లకి ఉంటాది. PK గాడు సీరియస్ గా తిరుమల కొండ మీద ఆరుగురు చనిపోయారని స్పీచ్ ఇస్తుంటే, వెనక నుండి OG OG OG అంటూ whistles వేస్తున్న minimum common sense లేని low IQ uncivilized fans నుండి మాత్రమే ప్రమాదం ఉంటాది ఎవరికైనా.
టిడిపి నాయకులు కోరిక నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడం నాకు జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ నా జీవితంలో ఫస్ట్ కోరిక లాస్ట్ కోరిక అదే సీఎంగా చూడాలని ఉంది జై జనసేన
@nandamco128911 күн бұрын
వర్మ వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పవర్ లేదు అని మెంటల్ వాడిగా మాట్లాడకు
@danduravikumar436811 күн бұрын
నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి అవసరం లేదు... ఎన్డీఏ కూటమి కోసం పవన్ కళ్యాణ్ చాలా వదులుకున్నాడు...
@NagendraKarthikeya11 күн бұрын
Lokesh chla poratam chyssdu
@CharanBattu-v7h11 күн бұрын
అన్నయ్య మనకు తెలిసినంత మటుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం
@panduranganeerugatti-jy6uh10 күн бұрын
Cm ga cbn, dy cm ga pavan garu. Elage konasagadam ap ki chala avasaram
@CharanBattu-v7h11 күн бұрын
అన్నయ్య వర్మ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలలో మంచి అభిప్రాయం ఉండడం వలన గెలిచాడు
@lakshmidevibusireddy947111 күн бұрын
మీకు రాష్ట్రాన్ని మంచి చేయాలని ఉద్దేశం లేదండి నీకు లొకేషన్స్ సీఎం అని చేయాలని ఉంది అది గుర్తు పెట్టుకో
@AvinashSatnapally-z1k11 күн бұрын
మా డిమాండ్ పవన్కళ్యాణ్ ని సీఎం avvali
@BodasingRao11 күн бұрын
Ela dramalu cheste next CM Pavan pakka❤❤❤
@Pspk143kings11 күн бұрын
పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు గౌరవించడం వల్లనే నేను tdp సభ్యత్వం తీసుకున్నాను నాలాంటి కోటి మంది సభ్యత్వం తీసుకున్నారు లేకపోతే వేరే లెవెల్ ఆలోచించుకోండి
@srikanthvanam70211 күн бұрын
Jai janasena Jai power Star 🎉🎉🎉🎉❤❤❤
@VenkatD-b4f11 күн бұрын
Ddp janasana ne vadukutunnaru babu garu age closed next lokash cm
@narasimhavenkata885010 күн бұрын
వాళ్ళ బాబు జైల్లో ఉన్నప్పుడు ఏం చేసారు అనుభవం పార్టీ నడిపి ధైర్యం ఉన్న లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళిపో కూర్చున్నారు అప్పుడు రోడ్డుపై చెక్కింది జనసేన పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు
@vamshichandpspk243311 күн бұрын
Pk cm
@SathishkumarKokkanti11 күн бұрын
Pawan Kalyan is better only Ap people
@puttamuralikrishna774711 күн бұрын
అన్ని విషయాల్లో లోకేష్ కంటే పవన్ బెటర్
@Jamjam-w5z11 күн бұрын
Avna lavda em kadhu
@Publicchannel511 күн бұрын
Mari ninna tg bharat lokesh babu ma future cm cbn munde annaru..okasari video chudandi..It's clear Lokesh babu will be future CM.
@sachin-ot2pd11 күн бұрын
Mee party ki vunde 8 percent vote tho cm ala avutaaru...
@ChaitvikTeluguyoutuber11 күн бұрын
మా పవన్ అన్నను cm చేయండి ఇది మా డిమాండ్ 👍
@MasaganiPaleti-jk1uo11 күн бұрын
ఎస్ పవన్ ను సీఎం చేయాలి
@ranjithgurram10 күн бұрын
Single gaa 99 setku గెలవాలి
@manamadhiankamma95511 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍
@RamaGuntur-dn8iq10 күн бұрын
జనసేన చేతిలో తెలుగు దేశం చిక్కుకున్న ది అభిప్రాయం వ్యక్తమవుతోంది
@Raju-l5m8f10 күн бұрын
వర్శ😼 జై జనసేన 👍 జై పవన్ కళ్యాణ్ 🐯
@nandamco128911 күн бұрын
pavan valla tdp power lo ఉన్నదని సంతోష పాడు. నీ యమ్మ నీ పదవి ముఖ్యం కాదు
@PolurinarayanaPolurinarayana11 күн бұрын
శ్రీనువాసులురెడ్డి గారు గొడవలు పెట్టాడని చేసారు అని నా అభిప్రయం
@Publicchannel511 күн бұрын
Mari ninna tg bharat lokesh babu ma future cm cbn munde annaru..okasari video chudandi..It's clear Lokesh babu will be future CM.
@PolurinarayanaPolurinarayana11 күн бұрын
@Publicchannel5 avunu TDP ki future cm lokesh gare yevaru kadhanaledhu ippudu deputy CM adhi adagatam baledhu vallu main leaders anukoni nirnayam tisukunnaka meru kavalani adagatam baledhu
@PolurinarayanaPolurinarayana11 күн бұрын
@Publicchannel5 srinuvasulureddy garu adigana korikameraku Pawan Kalyan gari place lo meru vunte em chestharu
@Publicchannel511 күн бұрын
@@PolurinarayanaPolurinarayana idi tdp ki ani ela antaru..tg bharat is minister for AP state and ayana video okasari chudandi..and epudu kutami lo undi power lo undi..
@RaviNadigatla11 күн бұрын
Jai pavan kalyan Next CM jai janasana🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@GANGADHARAMMurriyakulla11 күн бұрын
దయచేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారని సీఎం
@sachin-ot2pd11 күн бұрын
Single poti chesi avvamanandi...5 seats kuda raavu....
@rajeshjangam461511 күн бұрын
Single ga potichestge mla kaaledu Cm anta
@Bunnyeditz_0711 күн бұрын
ఎవరికి తెలియని విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుపు గురించి పవన్ గారు వేరే చోట నుండి పోటీ చేస్తే కచ్చితంగా ఓడి పోతాడు అందుకే చంద్రబాబు గారు అక్కడ నుంచి పోటీ చేయించారు
@MurthyR-cj5si11 күн бұрын
లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి అలాగే పవన్ కల్యాణ్ని సీఎం చేయండి👍
@srinivasuvasu442411 күн бұрын
నా పర్సనల్ ఒపీనియన్ అయిన 2029 గురించి మాట్లాడేది నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే వాదన దేని గురించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా రా వీళ్ళు కూటమిలో ఉన్న పెద్దలు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నాను ఎవరి పనిలో వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఎందుకు ఈ రచ్చ ఇది కావాలనే ఎవరో చేయిస్తున్నట్టు ఉన్నారు అని నా ఒపీనియన్
@VakkapatlaSivasankararao9 күн бұрын
Kale undali
@sudhakarpasula128011 күн бұрын
జై జనసేన జై పవన్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెస్ట్
@palurisuresh401911 күн бұрын
Apcmpspk✊✊✊💯💯👍👍💐
@ramanasanthosh545811 күн бұрын
లోకేసు డిప్యూటీ అయితే పవన్ సీమ్ అవ్వాలి
@kevinsmith613011 күн бұрын
burra leni demand.. PM vadha ?
@rajendraprasad726510 күн бұрын
DCM lokesh CM Pawan 🔥🙏 crt point
@Ms.ManiMuddapolu-os9hi11 күн бұрын
Only one deputy C M. Pavan. In. A. P
@BinayaRalika8 күн бұрын
Pawan is powerful show that intelligent man intelligent man
@Toyotabenze11 күн бұрын
10th pass అవ్వని వాడిని TV లో చర్చ లకు పిలవడం మాట్లాడటం చాలా బాధాకరం
@vanugopal571511 күн бұрын
Jai Janasena.pavanCM
@Suribabu.gudaparthi11 күн бұрын
చంద్రబాబుగారు ఆ మీటింగ్ లో ఖచ్చితంగా ఖండించాలి.
@Manohari1411 күн бұрын
అవినీతి లేని నిజాయితీ పరుడు ఒకేఒక్కడు శ్రీ పవన్ కళ్యాణ్👍👍
@harshapaul852511 күн бұрын
టీడీపీ పార్టీకి ఉన్న ఆలోచనయే బయట పెటి పరిక్షించేరు..
@sentimentstardeva43310 күн бұрын
లోకేష్ గారికి డిప్యూటీ ఇస్తే మా పవన్ అన్నయ్యకు సిఎం పదవి ఇవ్వాల్సిందే అదే మా కోరిక
@LaxmiNarayana-n8t11 күн бұрын
Cm cm cm cm cm Pawan Kalyan 🔥🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯💯
@duppatimurthy402511 күн бұрын
Mr. Lokesh is dynamic leader He must be given DCM.
@howindiansdoit492711 күн бұрын
ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈ సోది ఏంట్రా బాబు అవసరమా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ డ్రామాలు ఎంత
@NarayanaReddy-e7p11 күн бұрын
Power star Pawan Kalyan Anna CM super 💐
@nandamco128911 күн бұрын
c n n garu tdp lival సన్యాసులు నోళ్ళు మూపించంది. లేకపోతే మీరే ఈ గేమ్ ఆడుతున్నట్లు జనం అనుకుంటారు
@PolurinarayanaPolurinarayana11 күн бұрын
ఎందుకు అంటే నెక్స్ట్ టీడీపీ కి సీఎం లోకేష్ గారే కాబటి ఇప్పుడు ఇలాంటి పధవలగోల వదిలేసి ఇప్పుడు. ఏపీకి ఎం చేయాలో ఆలోచించండి
@yerrasubbaiahpamula969010 күн бұрын
డేరా బాబా కి ఎంత అనుభవం కావాలి ఆల్రెడీ పది సంవత్సరాలు ఉన్న
@LokeshtheSolider10 күн бұрын
Cm pawan ❤
@JohnJohn-lg5bu11 күн бұрын
నీకు అధికారం ఇచ్చింది మిమ్మల్ని మీ ఇద్దరూ నాకు అధికారం కావాలి నీకు అధికారం కావాలని కొట్టుకొని చస్తున్నారు మీ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు
@rajunook70508 күн бұрын
లేకపోతే లొకేషన్ సీఎం చేయండి చంద్రన్న అంత రెస్ట్ తీసుకోండి వచ్చే ఎలక్షన్ కి ఎవరు కాయలు పోటీ చేసుకోండి ఇది బాగుంటది
@LankaParamesh-i4i11 күн бұрын
Ji janasena ji power star ap cm power star
@RangalaMahesh-tg4gf11 күн бұрын
Pawan kutami kosham tana seats tagginchi kutami kosham panichesharu e vishyam marichipocharu. Pawan singal matrame dcm ki arhudu. Votes shar janasena ki akuva undi
@kannapurushotham99311 күн бұрын
జగన్ ది కుడుచుకో పోతే వీడికి కుదరదు తెల్లవారి లేవగానే జగన్ ది చూడురా వెదవ మధ్యావు జగన్ ను ఎందుకు తీసుకొని వస్తాడు వీడు.
@stevardhemchand356111 күн бұрын
PSPK CM sir 🙏🙏
@veerukarri596711 күн бұрын
Dcm and cm both are very cleared
@gyasasrirk767010 күн бұрын
Super kiran sir..... arripuku lanjakodukulaki dulatherindhi
@RamakrishnaYalamanchili-vb8mk11 күн бұрын
Elax
@deenanamballa7411 күн бұрын
Lokesh is fully deserve to be DY CM because of his earlier hard work to party viz pada yatra etc etc another thing is pawan graph is uptrend day by day due his actions and reactions from time to time both in party and in government.
@malyag65111 күн бұрын
Lokesh is next TDP leader. TDP Cader would like to see Lokesh as Dep. CM..
@devaanjaneyulu337011 күн бұрын
నిన్న టిజీ భరత్ గారు కూడా దా వసు లో ప్రసంగంలో తేడాలున్నాయి
@knaveenkumar609911 күн бұрын
Cm pawankalyan annayya kavali
@duppatimurthy402511 күн бұрын
Mr. Lokesh is highly qualified person so that he can able to develop AP .
మాట్లాడమని మీ అధిష్టానం చెప్పింది.Test చేసుకున్నారు.ఇప్పుడు అధిష్టానం మాట్లాడొద్దంటున్నారు.ఆపేస్తున్నారు.ఇదే కదా మీ పార్టీ discipline
@ManjunathN-g4c11 күн бұрын
Kiran is carrect talk
@C.Ganganna11 күн бұрын
ఎస్ పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలి
@NirmalaDeviMadasiNirmalaDevi11 күн бұрын
నమో వెంకటేశాయ కూటమి ప్రభుత్వం గనుక ఏ కార్యకర్త అయినా అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే నిర్ణయాలు చెప్పాలి లేదంటే కూటమి లో మనస్పర్థలు వస్తాయి పబ్లిక్ గా చెప్పకూడదు అంతర్గతంగా మాట్లాడుకోవాలి శత్రువులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది తెలుగుదేశం వాళ్లు అలా అంటే జనసైనికులు కూడా అవన్నీ ముఖ్యమంత్రి చేయాలి అంటారు కనక మనస్పర్థలు పెరిగిపోతాయి పెట్టుబడులు రావు రాష్ట్రం అభివృద్ధి ముఖ్యము మత్తు పదార్థాలను కట్టడి చేసి యూత్ కి జీవనోపాధి కలిగించాలి మాట్లాడే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం అనేది లేదు పవన్ గారు పదవులు ఎందుకు కావాలి అనుకున్నారంటే ప్రజలకు అభివృద్ధి పనులు చేయడానికి తన స్వార్థం కోసం కాదు తాను సినిమాలు తీస్తే కోట్లు సంపాదిస్తాడు ఇంత రిస్క్ కు అవసరం లేదు ఆలోచించండి సర్వేజనా సుఖినోభవంతు❤
@gangiredlavenkataramanarao419811 күн бұрын
అవును పాపం, వర్మకు ఏమీ తెలియదు కాబట్టే, తన సీటు అమాయకంగా, దానంచేసి, నీలాటి వాడితో మాటలు పడుతున్నాడు!
@togaruvenkannababu317211 күн бұрын
దానంఎటిరాయదవ 14:39
@kumaravenkateswarlu404311 күн бұрын
Nagababu గారిni ttd chair man cheste పవన్ గారికి శుభాకాంక్షలు telapali
@SathishkumarKokkanti11 күн бұрын
Cm ga Pawan Kalyan ok
@ambatiramanjaneyulu45498 күн бұрын
జై పవన్.సిఎం.
@gopalamudala761311 күн бұрын
చంద్రబాబు తెలివిగా లోకేష్ నీ భవిష్యత్ నాయకుడుగా చేసుకొనియ్యండి కానీ ఈ రూపంలో కాదు వొక పద్ధతి ఉంటుంది