SriLalithaDevi Bhaktigeeta Bhavageeta Kadambamala Vol 3

  Рет қаралды 6,658

Vasanta Lakshmi

Vasanta Lakshmi

Күн бұрын

Пікірлер: 7
@satyanarayankandikonda3732
@satyanarayankandikonda3732 Ай бұрын
Ammalaganna Amma mugurammala moolaputamma Chalapeddamma Kadupaaradi putchinayamma Tannulonammina Valputammala manammula nundedi yamma Durga maa yamma krupaabdhi etchutha mahatva Kavitva patutva Sampadhal Jai Durgamma kailaasaRaani KanakaDurgamma talli MaaAmma Saranu maata Kaapadu Karuninchu Rakshinchu Arogyam prasaadinchu talli Saranu maata.
@anjannak7340
@anjannak7340 Жыл бұрын
అమ్మ రాధాదేవి గారి చరణములకు నమస్కారం. తల్లి అద్భుతమైన గానం చే లలిత దేవి ని దర్శింప చేస్తున్న తమరి కి ధన్యవాదములు.
@dasikanagalakshmi3786
@dasikanagalakshmi3786 4 жыл бұрын
అమ్మా రాధా దేవి గారు మీ స్వరార్చన లో ఆ లలితపరమేశ్వరి కళ్ళకు కట్టినట్లు చూపించారు వింటుంటే వళ్ళు అంతా తన్మ యత్వం లో పులకరించి పోతుంది . అపర సరస్వతికి ఇదే శతకోటి వందనాలు
@chipiribhargavi2929
@chipiribhargavi2929 4 жыл бұрын
Thanks thanks thanks thanks thanks amma
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar Жыл бұрын
Amma namasthay ela unnaru
@kemabharathi5169
@kemabharathi5169 4 жыл бұрын
Mee paatalu anni chaala istam.mee patalu anni kaavali.dhanyavadamulu Amma
@krishnamanoharsarma910
@krishnamanoharsarma910 4 жыл бұрын
అమ్మా! రాధాదేవి గారూ, అనేక నమస్కారములు. నేను శారదను. 2001లో నేను మీ వద్దకు వచ్చి మీఆశీశ్శులతో, మీ పాటల పుస్తకములు 3, కేసెట్లు 5 తీసుకునివచ్చిన దగ్గర నుంచి అలా పాటలు వింటూ తన్మయత్వంచెందుతూ, అత్యంత తాదాత్మ్య్తతో, భక్తితో కంటివెంట అశ్రుధారలతో నన్ను నేను మైమరచిపోయేదాన్ని. అటువంటి సమయంలో కేసట్లు అరిగిపోయి కొంతకాలానికి పాటలు వినలేక పుస్తకాలు చూసికూడా,పాడలేనుకాబట్టి,చదివినా,పాత అనుభూతిని పొందలేక బాధతో మీదగ్గరకి వద్దామనేసరికి మీరు ఆ (ఎమ్విపి) కోలనీ లేరని తెలిసింది. ఇంతలో మేము ట్రాన్స్ఫర్స్ మీద తిరగాల్సి వచ్చింది. ఈ20 సంవత్సరములలో యోగవాసిష్ఠం నాలుగు ప్రకరణలూ,రఘువంశం ఇటువంటి గ్రంథములన్నో చదువుతూ, శ్రుంగేరీపీఠాధిపతుల ప్రవచనాలు,షణ్ముఖశర్మగారిప్రవచనాలుగా గడుపుతున్న నాకు ఆ లలితాదేవి కరుణించి ,దయతలచి మీపాటలను మీ మనుమరాలి ద్వారా వినే భాగ్యం వచ్చింది. ఆ అమ్మాయికి ఎనలేని కృతజ్ఞతలు. భక్తిపాటలు ఇంత చక్కని రాగాలు, ఇంతగా ఆలలితాదేవి కూడా చాలా సంతోషించేలాగ ఉన్న మీ కవిత్వానికి, ఆవర్ణనకు మీ జన్మ సార్ధకమయింది.
SriLalithaDevi Bhaktigeeta Bhavageeta Kadambamala Vol.1
1:16:33
Vasanta Lakshmi
Рет қаралды 20 М.
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 3,9 МЛН
Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
29:46
Shortcuts of Life
Рет қаралды 159 МЛН
Adagakane varaaliche amma Tripura sundari
7:31
Vasanta Lakshmi
Рет қаралды 23 М.
Bhagavad Geeta Telugu Narration
1:13:10
supadrasta
Рет қаралды 4,3 МЛН
SriLalithaDevi Bhaktigeeta Bhavageeta Kadambamala Vol.2
1:16:45
Vasanta Lakshmi
Рет қаралды 25 М.