వయస్సులో పెద్దవాడు కేసీఆర్‌ని సన్నాసి అనొచ్చా | ABN RadhaKrishna | Revanth Reedy | ABN Telugu

  Рет қаралды 394,326

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер
@padmajavanikollipara6092
@padmajavanikollipara6092 Жыл бұрын
కెసిఆర్ చంద్రబాబు ను నీ బతుకు చెడ అనొచ్చా
@eswaraiahn8711
@eswaraiahn8711 Жыл бұрын
Kcr ne bathuku cheduthundi
@jaihind11
@jaihind11 Жыл бұрын
సామాన్య ప్రజలను కూడా వ్రాయలేని దుర్భాషలాడాడు ఆ సన్నాసి.అతను అందరికంటే పెద్దోడా ? కుసంస్కారపు కుటుంబం.
@satya4716
@satya4716 Жыл бұрын
ఆంధ్రాలో జగనూ, వైసీపీ వాళ్ళూ, తెలంగాణలో కేసీఆర్, కేటీఆరూ ఒకటే. సంస్కారం లేని భాష
@puttaashok2404
@puttaashok2404 Жыл бұрын
Cha
@karekalraghavendra6472
@karekalraghavendra6472 Жыл бұрын
సంస్కరం లేని భాషా మాత్రమే కాదు సంస్కరం లేని మనుషులు వాళ్లు
@GRaju123
@GRaju123 Жыл бұрын
పావలా గాడి విడియోలు బయటికి తిసి చూడూ
@bachinaramya6183
@bachinaramya6183 Жыл бұрын
​@@puttaashok2404చీ అంటున్నారు జనాలు
@puttaashok2404
@puttaashok2404 Жыл бұрын
@@bachinaramya6183 మేము ఆనం life time మా అన్న జగన్ అన్న no problm bro
@nageswararaoattada5033
@nageswararaoattada5033 Жыл бұрын
సూపర్ ఆన్సర్ రేవంత్ అన్న
@mahimahesh4717
@mahimahesh4717 Жыл бұрын
Brother konchem brain vadu appudappudu...nenu evari supporter kadhu.edhuti vadu cheppedhi guddiga nammadam kadhu.first asal revanthni evadu pattinchukoledhu ishtam vachinattu Thane kcr ni thittadu.chusi chusi notla kattalatho dorkapatti jaillo vesaru.jail nundi vachaka Inka pachi boothulu thittadu.daaniki counterga thittadu ktr,kcr gallu revanthni.idhi sequence.
@kondalrao9759
@kondalrao9759 Жыл бұрын
భాష ప్రయోగం లో కెసిఆర్ పరివారం ఎవరికీ నీతులు చెప్పే పరిస్థితి లో లేదు. తెరాస పెట్టిన నాటి నుండి కెసిఆర్ ఎదుటివారిని దుర్భాష లాడి తే ప్రజల లో ఆదరణ వస్తుంది అని గట్టిగా నమ్మాడు. కొన్నాళ్ళు అదే జరిగింది కూడా. ఇక ఉద్యమం , ఎన్నికల సమయాల్లో అదే పందాని కొనసాగిస్తూ దానిని తెలంగాణా సెంటిమెంట్ వైపు మళ్లించడానికి ఆంధ్ర ప్రజలను, నాయకులను ముఖ్యంగా చంద్రబాబు లక్ష్యం గా కొనసాగించి ఒక రకంగా సక్సెస్ అయ్యాడు. గత 5 సం.ల నుండి బీజేపీ బండి సంజయ్ గానీ, అరవింద్ గానీ , రేవంత్ గానీ ఏమాత్రం తగ్గకుండా కెసిఆర్ ని, అతని కుటుంబాన్ని ఒక రకం గా నీళ్ళు తాగిస్తున్నారు. ఇప్పుడు కెసిఆర్ కి తత్వం బోధపడి ఆత్మరక్షణ లో పడ్డాడు. కేటీఆర్ మాత్రం తండ్రి లాంటి వాడిని, ముఖ్యమంత్రి నీ అలా అనవచ్చా అని బీద పలుకులు పలుకుతున్నారు. ముందు వీళ్ళ అయ్య ని సరిచేసుకొని బయట వాళ్ళ దగ్గరకు వస్తె బాగుంటది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అనే తత్వం అర్థం చేసుకుంటే మంచిది.
@siddhu20053
@siddhu20053 Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు..
@phanisreddy4587
@phanisreddy4587 Жыл бұрын
👍🏿👍🏿
@nagavarshitha2042
@nagavarshitha2042 Жыл бұрын
Correct ga chepav bro
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 Жыл бұрын
కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అన్న
@balajik1759
@balajik1759 Жыл бұрын
Inka nayam Pradana Mantri anala😂😂😂😂
@suryapratapmavuduri
@suryapratapmavuduri Жыл бұрын
ఆల్రెడీ అయ్యాడు
@mukharjeesyamsundar4007
@mukharjeesyamsundar4007 Жыл бұрын
ఎదుటి వారిని గౌరవంగా కెసిఆర్ ఏనాడూ మాట్లాడి వుంటే చెప్పండి
@chrahul5644
@chrahul5644 Жыл бұрын
Orey bava ippudu emi chepthavu ra badkow
@Nandithaofficial
@Nandithaofficial Жыл бұрын
Good revanth reddy
@giribavandla257
@giribavandla257 Жыл бұрын
తెలంగాణ రాక ముందు లో కెసిఆర్ చాలా అన్నాడు
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 Жыл бұрын
ఆయన కంటే పెద్దాయన ప్రధానమంత్రి మోడీ గారిని సన్నాసి అన్నారు కదా !
@Ajay.....9133
@Ajay.....9133 Жыл бұрын
Ktr kcr evvarikainaa anochu manam vallanu thirigi ante peddarikam gurthuku vasthundhi vallaki
@pathintishivashankar2886
@pathintishivashankar2886 Жыл бұрын
Gaadu annadu
@donaldtrump7665
@donaldtrump7665 Жыл бұрын
ఆంధ్రా సపోర్ట్ ఈసారి మాత్రం కాంగ్రెసుకే 🤗🤗🤗👍
@madhumandli
@madhumandli Жыл бұрын
andhra anavaddu pasupu batch
@challajanardhanarao6862
@challajanardhanarao6862 Жыл бұрын
​@@madhumandli pasupu batch chalu congress gelavataki
@grajeshkumar6244
@grajeshkumar6244 Жыл бұрын
Jai Congress
@madhumandli
@madhumandli Жыл бұрын
@@challajanardhanarao6862 చూద్దాం ఇంకో 15 డేస్ లో తేలిపోతుంది
@TR._.181
@TR._.181 Жыл бұрын
​@@madhumandlivallu chalu bro hyd lo seats win avadaniki
@maduri123ify
@maduri123ify Жыл бұрын
చంద్రబాబు ని కెసిఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు కదా
@kondagorrivinodkumar2637
@kondagorrivinodkumar2637 Жыл бұрын
జై కాంగ్రెస్
@venkateshneralla9159
@venkateshneralla9159 Жыл бұрын
Really royal revanth voice of telangana people
@balajik1759
@balajik1759 Жыл бұрын
Adangi voice ra adi... Vadi face ki vadi vayasuku sambandam undaa
@venkateshneralla9159
@venkateshneralla9159 Жыл бұрын
@@balajik1759 kcr di
@chrahul5644
@chrahul5644 Жыл бұрын
​@@balajik1759orey ippudu emi chepthavu ra badkow
@balajik1759
@balajik1759 Жыл бұрын
@@chrahul5644 orey kjja akkada cheppindi voice gurinchi raa maadrchod.. Mamatha, jayalaitha kuda cm ley..
@PulamarasettiPeddinaidu
@PulamarasettiPeddinaidu Жыл бұрын
రేవంత్ రెడ్డి & సీతక్క మాత్రమే ఈ హోదా కి అర్హులు... వారి వళ్ళే ప్రస్తుతం ఈ పార్టీకి ఈ స్థాయి వచ్చింది.. It's credit of TDP visinory - Now congress win 63 seats in Telangana state 2023 elections 💯🚩
@mahendargoud353
@mahendargoud353 Жыл бұрын
63 correct guess
@Malgudi62
@Malgudi62 Жыл бұрын
అలా పెట్టండి గడ్డి.. కాకపోతే అలా మాట్లాడ్డం కేసీఆరుకూ అలవాటే..
@jayanthkumar5108
@jayanthkumar5108 Жыл бұрын
అభినవ అర్జునా.... ముఖ్యమంత్రి రేవంతన్నా....మీ కృషి పట్టుదల నైపుణ్యం.... చూస్తుంటే....ఈ మన తెలంగాణ గడ్డ మీద పుట్టడం ఈ పుణ్యభూమి మీద తెలంగాణ ప్రజలు చేసిన పుణ్యం... మన తెలంగాణ ప్రజలు మీ మీద అపారమైన విశ్వాసం ఉంది... మీరు ఇరువది నాలుగు గంటలు (నిద్రలో కూడా మన రాష్ట్ర కోసం పని చేయాలనే తపన)పని చేసే సత్తా ఉంది... ఒక శ్రీ కృష్ణ దేవరాయలు లా పాలన.... ఒక ఆశోక చక్రవర్తి లా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి... అందరి అంచనాలను పటాపంచలు చేయాలి...అన్నా... మీరు చేసే ప్రతి పని లో నేను నమ్మే దేవుళ్ళు నేను రోజు పూజించే వేములవాడ రాజన్న కొండ గట్టు ఆంజనేయ"శివపార్వతుల ఆంజనేయస్వామి" ఆశీస్సులు మెండు గా ఉన్నాయి...మీ లక్ష్యం నెరవేరాలని... ఆకాంక్షిస్తున్నాను.... అన్నా....జైయీభవ... దిగ్విజయీభవ...
@sonufazi8977
@sonufazi8977 Жыл бұрын
Jai revanth anna
@srinivaspabboju-ed1lw
@srinivaspabboju-ed1lw Жыл бұрын
Haits up anna nizam chaputinavu
@bhanumurthy9062
@bhanumurthy9062 Жыл бұрын
రాజకియ నాయకులు సంస్కార వంతమైన భాష నేర్చుకోవాలి
@srinivasgoud7788
@srinivasgoud7788 Жыл бұрын
Your ledars govinda ts
@chrahul5644
@chrahul5644 Жыл бұрын
Pora puka ippudu revanth anna cm aindu emi pekkuthavu ra laffot ga
@Ragini592
@Ragini592 Жыл бұрын
వయస్సులో పడ్డవడ వాడు అంతమండ్ చనిపోయిన పట్టించుకోలేదు తిట్టడం కాదు ఏంచేసినా తప్పులేదు స్సిగుఉందా trs bjpki
@ramachandrarao3895
@ramachandrarao3895 Жыл бұрын
Exactly 👍
@satya4716
@satya4716 Жыл бұрын
వయసులో పెద్దవాడైతే సరిపోదు. బుద్దీ జ్ఞానం హుందాతనం ఉండాలి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.
@NareshPrince-v4o
@NareshPrince-v4o Жыл бұрын
NEXT TS CM REVANTH REDDY , ON AP CBN .
@ind930
@ind930 Жыл бұрын
Excellent response from Revanth for sannasi word
@K.vibhas
@K.vibhas Жыл бұрын
❤❤❤❤❤👌👌👌
@rameshm6124
@rameshm6124 Жыл бұрын
బీజేపీ తో కలసి ఈ టీఆరెఎస్ కలసి ఆంధ్రా నాశనానికి కారణం అయినట్లు ప్రతి ఆంధ్ర మనిషి కి తెలుసు...కొంత మంది ఒప్పుకోవచ్చు లేదా కొంత మంది ఆప్పుకోవచ్చు...కానీ ఈ సారి ప్రతి సెటిలర్స్ ఖచ్చితంగా గా కాంగ్రెస్ కి ఓటు వేస్తారు....
@ashoku5102
@ashoku5102 Жыл бұрын
దుబాయ్ శేఖర్ గాడు కెసిఆర్ గాడు 😁😁
@srinivasnampally5210
@srinivasnampally5210 Жыл бұрын
👌👌👌👌
@koteswararao726
@koteswararao726 Жыл бұрын
అయ్యా కెసిఆర్ ఏమి చెపుతాడు. ఆవు చెలో మేస్తే దూడ గట్టున ఉంటాడా.తొలి నుండి కెసిఆర్ CBN ఎంతగా తులనాడడు.ఆపాపం ఊరికే పోదు.
@eswaraiahn8711
@eswaraiahn8711 Жыл бұрын
Jai tdp jai cbn jai cbn revanthanna
@SureshBabu-lt4ph
@SureshBabu-lt4ph Жыл бұрын
Superb answer.... జై రేవంత్ రెడ్డి
@jayanthkumar5108
@jayanthkumar5108 23 күн бұрын
జయహో🙏డేరింగ్ డాషింగ్ డైనమిక్ కొడంగల్ కొదమ సింహం ఎవరి పేరు వింటే అవినీతి అక్రమార్జనల గుండెల్లో ధడపుట్టి, కంటికి కునుకు లేకుండా చేసి గుండెల్లో రైళ్లు పరిగెతిచ్చించే వారే పురుషోత్తముడు తనస్వయo కృషి ఫలితమే,అయ్య పేరోతో ఈ స్థాయికి రాలేదు పురుషుల్లో ఉత్తముడు వారే "పురుషోత్తముడు" తండ్రి చేవచ్చే ది శ్రేష్ఠుడు భార్యవలన వచ్చేది అధముడు) కాలభైరవుడు కారణజన్ముడు అభినవ అర్జునుడు మన తెలంగాణ రాష్ట్రనాలుగు కోట్ల ప్రజల ఆశాకిరణం అలుపెరుగని పోరాట యోధుడు... గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంతన్నకు 🙏శతకోటివందములు,మీరెప్పుడూ ఇలా చిరునవ్వు తో(మీబాధ చూడలేన్న) ఉండాలని.. నేను పూజించే దేవుళ్ళ ఆశీస్సులెప్పుడూ ఉంటాయి ...మరియు మంత్రి వర్గంలో ఉన్న మంత్రి వర్యులు కు...🙏🙏 నమస్సుమాంజలి 🙏శతకోటి అభినందనలు 🙏🙏 ధన్యవాదములు 🙏 భారత దేశ చరిత్రలోనే ప్రజల సంక్షేమానికై ఎల్లవేళలా ఆరాటపడే ముఖ్యమంత్రిఅన్న మీపేరు"నా" 6th sense తో చెబుతున్నా,సువర్ణ అక్షరాలతో మీపాలన లిఖిత బడే రోజు దగ్గరలోనే ఉంది ఆనాడు శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో రాయలసీమ రతనాల సీమమన కవి కీ.శే దాశరథిగారు నా తెలంగాణ కోటిరతనాల సార్ధకం చేస్తారని ఆశీస్తూ..జై సీఎం శ్రీ రేవంత్ అన్న
@zayeemyt9594
@zayeemyt9594 Жыл бұрын
Jai , Congress, Jai I. N. D. I. A
@MaheshKMahesh-b4g
@MaheshKMahesh-b4g Жыл бұрын
Na pranam Revanth Reddy jai Revanth Reddy jai
@vidyasagarmyneedu2778
@vidyasagarmyneedu2778 Жыл бұрын
Advance congrats revanthreddy victory is yours
@balajichowdary4526
@balajichowdary4526 Жыл бұрын
Revanth garu is doing good job.. He is a dynamic leader... People should remeber how 'K' family language in the past.. Now they are talking like innocent...
@sudhakarnune4278
@sudhakarnune4278 Жыл бұрын
Super Revanth Brother 👌👌👌👍👍👍❤️❤️❤️❤️❤️❤️
@banothushashivardhan8388
@banothushashivardhan8388 11 ай бұрын
super revanth sir ktr cheta na koduku jai cm jai revanth sir🎉🎉🎉🎉
@venkateshindugu305
@venkateshindugu305 9 ай бұрын
Great reply
@rameshnamasani2342
@rameshnamasani2342 Жыл бұрын
Jai congress
@prakashraopratapa327
@prakashraopratapa327 Жыл бұрын
Beautiful answer for sannasi question
@ravijaruppula7142
@ravijaruppula7142 Жыл бұрын
Super sir
@chandracharimavallur117
@chandracharimavallur117 Жыл бұрын
CONGRESS FULL SWEEP IN TGN WITH ABOVE 90 SEATS AND FARMS GOVT
@suneelchetty
@suneelchetty Жыл бұрын
Nuvvu super anna
@DevagiriRaju
@DevagiriRaju Жыл бұрын
కాంగ్రెస్ గెలిస్తే రేవంతన్న కన్నా సీతక్క కన్నా సీతక్క కన్నా దక్కాలి వీళ్ళిద్దరూ పార్టీని భుజాలపైన ముసురు
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 Жыл бұрын
KCR కూడా D K శివకుమార్ గారిని వాడు వీడు అని మాట్లాడారు అది మంచిది డి కె శీ అంటే కనకపుర King కనకపుర బెట్ట అని కూడా పిలుస్తారు ఆయన గురించి చౌకబారు భాష ఉపయోగించడం బాధాకరం 😮
@Freshgamer456
@Freshgamer456 Жыл бұрын
Kasta padi sampadichadu le paisalu...king bongu endi ra
@dv9239
@dv9239 Жыл бұрын
Ayithe kanapura lone kusovale
@rajuamber9268
@rajuamber9268 Жыл бұрын
Thopu revanth Reddy 🔥🔥🔥
@nagajyothi_456
@nagajyothi_456 Жыл бұрын
Jai Congress
@balaramegowda-dq7dz
@balaramegowda-dq7dz Жыл бұрын
Icon star revanth reddy
@dharavathchandru6184
@dharavathchandru6184 Жыл бұрын
Great speaker in Congress party.
@RaviKumar-hw2os
@RaviKumar-hw2os Жыл бұрын
Idi correct revant
@srinivasaraoveerla6637
@srinivasaraoveerla6637 Жыл бұрын
రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని నువ్వు .. అని అని సంబోధించడం ఏమాత్రం బాగోలేదు
@prakashraopratapa327
@prakashraopratapa327 Жыл бұрын
Would be CM of Telangana is Revanth Reddy garu. 100 percent
@rajkumartonne9507
@rajkumartonne9507 Жыл бұрын
@sreenivasulureddy2266
@sreenivasulureddy2266 Жыл бұрын
Jai revanth reddy
@munirajaakkupalli2205
@munirajaakkupalli2205 Жыл бұрын
కెసిఆర్ కి కేటీర్ కి... అహంకారం, బలుపు,వాళ్ళ కి ఇలాంటి భాష కరెక్ట్ 👍
@kannamalai8695
@kannamalai8695 Жыл бұрын
Super Anna 💯💯👍👍❤
@madubabuxhepuri4520
@madubabuxhepuri4520 Жыл бұрын
Exactly currect
@vorugantimurali2987
@vorugantimurali2987 Жыл бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న
@sharath161
@sharath161 Жыл бұрын
I am for KCR. But i agree with Revanth Reddy logic here 👍
@Naveen.rider143
@Naveen.rider143 Жыл бұрын
🔥🔥🔥
@suryavardhan1066
@suryavardhan1066 Жыл бұрын
సూపర్ అన్న🎉🎉🎉🎉
@ramachandrarao3895
@ramachandrarao3895 Жыл бұрын
ముమ్మాటికీ సత్యం 👍
@srinivaschinda.6549
@srinivaschinda.6549 Жыл бұрын
Anna nuvvu thopu.
@dandamudiratnasudha9097
@dandamudiratnasudha9097 Жыл бұрын
💐
@saikumar.-K1981
@saikumar.-K1981 Жыл бұрын
👌👌👌👌👌👌super sir
@akireddybalajyothi6434
@akireddybalajyothi6434 Жыл бұрын
Supar bro
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
EXCELLENT.. REPLIES..!! Jai Revanth..
@honeymodha2921
@honeymodha2921 Жыл бұрын
Xlent speech revanth garu❤❤❤❤
@nageswararaokodali8862
@nageswararaokodali8862 Жыл бұрын
Good 👍
@PamuRaju-t3c
@PamuRaju-t3c 10 ай бұрын
❤anna cm.kadha.mare🎉
@murthykondepudi8913
@murthykondepudi8913 Жыл бұрын
Ee language ki ఆద్యుడు కెసిఆర్ , మనం తిట్టేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి , కెసిఆర్ పెద్దరికం ఆంధ్రోళ్లు , తిట్టినపుడు , చంద్రబాబు , తదితరులను టిట్టినపుడు ఏమైంది మీరు చెప్పే పెద్దరికం
@vijayannem118
@vijayannem118 Жыл бұрын
@parvathidevisristi1958
@parvathidevisristi1958 Жыл бұрын
రేవంత్ Reddy dammunna leader.
@padmalatha2309
@padmalatha2309 Жыл бұрын
Supab answer ravatha Reddy garu. Jangaon dist.
@ulebeetier3598
@ulebeetier3598 Жыл бұрын
Jai revanth✌✌✌
@CR-MoviEs
@CR-MoviEs Жыл бұрын
భలే ఉందిరా పొలిటిషన్స్ మీ లైఫ్.. నీ అమ్మ NRI ల కంటే.. రిచ్ గా సుఖంగా
@chandrasekhar-qb4eh
@chandrasekhar-qb4eh Жыл бұрын
Rewanth real hero, wonderful answer 🙏🙏🙏💐💐💐
@lalithag2694
@lalithag2694 Жыл бұрын
Super gaa chepparu miru
@krishnamurthynaidumaripi7274
@krishnamurthynaidumaripi7274 Жыл бұрын
Good job sir
@uv-5
@uv-5 Жыл бұрын
కే టి ఆర్ ను ఆర్కే ఎందుకు ఇప్పటి వరకు అడగలేదు. సభా మర్యాదలు, ప్రజా సభలు అంటే భయం లేకుండా పోయింది రాజకీయ పార్టీ నాయకులకు లేకుండా పోయింది
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs Жыл бұрын
ఈ బట్టేబాజ్ కేసీఆర్ వయస్సులో పెద్దవాడే కావచ్చు కానీ బుద్ధిలో మరుగుజ్జు కంటే చాల చాల చిన్నవాడే కదా, ఈ తుపాకిరాముడు పిట్టలదొర బాతాల పోశెట్టి కేసీఆర్ ని సన్నాసి అని మాత్రమే అంటున్నారు కానీ అంతకంటే నీచమైన తుచ్ఛమైన హీనమైన పదాలు ఎన్ని అన్నా కూడా తక్కువే మరియు తప్పులేదు కూడా, అటువంటి ఛండాలుడు కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసభ్య కరమైన అసహ్యకరమైన భాష ప్రారంభించిన దరిద్రుడు.తెలంగాణ రాష్ట్రంలో బాతాల పోశెట్టి కేసీఆర్ ని ఢీకొట్ట గలిగే ధైర్యం, ఎదుర్కో గలిగే సత్తా ఉన్న ఒకే ఒక్క నాయకుడు మొగోడు మగాడు రేవంత్ రెడ్డి ఒక్కడే, రేవంత్ రెడ్డి తర్వాతనే ఏ నాయకుడైనా, అందుకే రేవంత్ రెడ్డి పేరు వింటేనే కేసీఆర్ కి కింద మీద మొత్తం తడిసిపోతది. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్.
@gonepallyswamy2919
@gonepallyswamy2919 Жыл бұрын
మంచి పెద్ద మనసుకు మా త్ర్రమే విలువ ఇవ్వాలి వయసుకు కాదు
@KumarNallabothula-u9u
@KumarNallabothula-u9u Жыл бұрын
Revanth Reddy Anna Garu Telling Truth about KCR and KTR 😂😂😂
@rajeshwarraoaavadhani7407
@rajeshwarraoaavadhani7407 Жыл бұрын
వయసు ముఖ్యం కాదు, పిచ్చి పిచ్చి గ మాట్లాడితే ఏమైనా అనవచ్చు.
@VenkatVenkatesh-m2q
@VenkatVenkatesh-m2q Жыл бұрын
Tiger revanth
@veeruudatha5409
@veeruudatha5409 Жыл бұрын
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కష్టం అని చెప్పిన కెసిఆర్ కి ఓట్లు అడిగే హక్కులేదు
@Dhanu-r2g
@Dhanu-r2g Жыл бұрын
Correct gaa Chepparu Revanth gaaru....KCR ki Baagaa Buddichepparu Next CM.gaaru💐💐💐🙏🙏🙏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
దొర అందరినీ అనొచ్చు. ఆంధ్ర వారిని , సన్నాసులు అనలేదా? ఉమా ! ఆడా? మగ? అనలేదా? ఇరాన్ నుంచి వచ్చిన బిర్యానీ , నాది అంటాడు, నవాబులు కట్టిన బిల్డింగ్స్ నావి అంటాడు. నేనే తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. అసలు తెలంగాణే నాది అంటాడు. శ్రీ గద్దర్ కుమార్తె ఏ పార్టీ? ఎందుకు మారింది. శ్రీ కోదండరామ్, శ్రీ హరగోపాల్ ఏమంటున్నారు? ఆలోచించండి. తెలంగాణ తీసుకొన్న దొరకీ అంత ఉంటే, ఇచ్చిన కాంగ్రెస్ కి ఎంత ఉండాలి. అంతా అహంకారం. నీది ఏ పేపర్ రా భాయ్? నీవు ఆంధ్ర వాడివా? అహంకారం..కాంగ్రెస్ కి ఓటు వేయాలి, మార్పు రావాలి. .
@jagadeeshwariravindhar7247
@jagadeeshwariravindhar7247 Жыл бұрын
ఒకరికి ఒకరు తిట్టుకోవడం కాదు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు
@koteswararaobhimavarapu7971
@koteswararaobhimavarapu7971 Жыл бұрын
రేవంత్ రెడ్డి గారు వుమ్మడి ఆంధ్రప్రదేశ్ వున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో chandrababugaritho సపోర్ట్ బాగా చేసేవారు బాగా మాట్లాడేవారు
@yadagiridodlla6868
@yadagiridodlla6868 Жыл бұрын
మనం కూడా పెట్టొచ్చు కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి కొత్త కొత్త కేసులు పెట్ట వచ్చు కాదు పెట్టాలి
@MsUsa2003
@MsUsa2003 Жыл бұрын
Completely satisfied
@mprabhakar3392
@mprabhakar3392 Жыл бұрын
KCR garu scolded CBN garu like anything many times and used very bad language which is not at all acceptable ...
@narasimhasimha7055
@narasimhasimha7055 Жыл бұрын
Jai congress. Jai legend Revanth
@venkataramanavempati3824
@venkataramanavempati3824 Жыл бұрын
Super said tit for tat.
@ChinnaE-lk8zm
@ChinnaE-lk8zm 6 ай бұрын
Revant Anna ni voice super❤ Tappu ni oppukuntav pull laaga eduristav
@venkateswarareddy7001
@venkateswarareddy7001 Жыл бұрын
Current politics... lo....revanth reddy currect
@bommareddyvenkata1816
@bommareddyvenkata1816 Жыл бұрын
Nenu Telangana state ki vyathirekam kadhu ,kani KCR chesina recha gotte volwer dailagues tho local people & employees nannu pettina ebhandhi entha anthakadhu 😢😢😢😢 arresment 😢
@jayanthkumar5108
@jayanthkumar5108 Жыл бұрын
ముఖ్యమంత్రి ఆన్నా.రేవంతన్నా.... ఉద్యోగస్తుల్లోబెగ్గర్స్ "వసూల్ రాజా అనబడే జల్సారాయుళ్ళు చార్లెస్ శోభరాజ్ హర్షద్ మెహతా డెరాబాబా ల కంటే డేంజర్ గాళ్ళు వీళ్ళు.. వీళ్ళకి జీతం పెద్దదైనా కూడా (అదేదో వాళ్ళ ఉద్యగ హక్కు) వాళ్ళ జల్సాలకు ఏ కాంట్రాక్టర్స్ ఐనా సరే దగ్గర ఏదో కహాని చెప్పి వసూలు, చివరికి(ఆఫీస్ బాస్ అంటే మన కష్టాలు అర్థం చేసుకునేవాడు) వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగులు వాళ్ళు రూపాయి రూపాయి కూడ బెట్టుకున్న డబ్బులు డ్రా చేసుకోవాలని లెటర్ పెడితే ఏదో వంక పెట్టి పక్కన పెడతారు.అలాగే కాంట్రాక్టర్స వ్యవస్థ ఎలాయరైందటే... ఆఫీసుల వెంబడి తిరిగి తిరిగి... ఉన్నదంతా అమ్మేసి చివరకు అతి పవిత్రమైన తాళి బొట్టు అమ్మేసి బిల్లుల్ రాకా ఈ కాంట్రాక్టర్ పనులు మేం చేయలేం..బాబో అని అప్పు కట్టలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళున్నారు... కాబట్టి నాలుగు కోట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్నా..మాన్నా... మీరు దీనిమీద ఒక కమిటీ వేసి మీరు పాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకునే ఆపద్బాంధవుడుగా.. కాబట్టి..ఆ నేరస్తులను గుర్తించి.. వీళ్ళకి.. ఇక్కడి.. జైలు లో పెడితే.ఇరువది రోజుల్లో బయటికి.వస్తారు..తర్వాత.షరామాములే .. కాబట్టి వీళ్ళని దేశంలో కరుడు కట్టిన.నేరస్తులను.ఉంచే.సెల్ తీహార్ జైలు.. న్యూ డిల్లీ.కరెక్టు..అన్నా... మీరు మాఅన్నా గా రేవంతన్నా మా అందరి సమస్యలు.. పరిస్కరిస్తారని.... కొండంత ఆశతో...జై ముఖ్యమంత్రి రేవంతన్నా... జై జై.. అన్నా...🙏🙏🙏🙏🙏....
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
ఎవరైతే అందరినీ సన్నాసి అంటారో,వారిని మరో వ్యక్తి సన్నాసి అంటే తప్పులేదు.2014 లో బీజేపీ గెలవదు అనుకుని మోదీ సన్నాసి అన్నారు,ఇప్పుడు ఆయన సాయం కోసం ఎదురు చూపులు.
ABN MD Radhakrishna Big Debate With TPCC Revanth Reddy || ABN Telugu
1:52:39
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
7 AM  | ETV Telugu News | 1st February "2025
24:08
ETV Andhra Pradesh
Рет қаралды 112 М.