వెంకటకృష్ణ డిబేట్ లో ఏడ్చిన షర్మిల..! | YS Sharmila Emotional In Debate | YS Jagan | ABN

  Рет қаралды 20,179

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 113
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 2 сағат бұрын
YSR 2004లో CM కాక ముందు, జగన్ కి Bangalore లొ Sandur Power Plant అనే ఒక డొక్కు కంపెనీ ఉండేది. 2003--2004 Income Tax Returns లొ అతని సంవత్సర ఆదాయం 11 లక్షల రుపాయిలు, నికర ఆదాయం 9 లక్షల రుపాయిలు. ఇది అతనికి ఉన్న ఆస్థి. 2004--2009 మధ్య కాలంలొ అతనికి ఉన్న ఆస్థి విలువ 43,000 వేల కోట్ల రుపాయిలు. 2005--2006 Income Tax Returns లొ అతను సంవత్సరానికి 80 కోట్ల రుపాయిలు Income Tax కట్టాడు. అక్కడ నుండి ప్రతి యేటా వందల కోట్ల రుపాయిలు Income Tax కట్టే మనిషి అయిపోయాడు. ఇదంతా CBI తన CHARGE SHEETలొ చెప్పిందే నేను తెలియజేస్తున్నాను. 11 లక్షల రుపాయిలు ఆదాయ గాడు వేల కోట్లకు అధిపతి ఎలా అయిపోయాడు? 2004--2009 మధ్య కాలంలో YSR CMగా తన కుమారుడికి దోచి పెట్టిందే. మరి YSR మరణించిన గాని A-1గా CBI Charge Sheet లో పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? అప్పటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు బురద అంట కుండ CBIని manage చేసింది. YSR నిజాయితి పరుడు అని, తమ వాడే అని గాంధీ భవన్ లో తీర్మానం చేసింది. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఇదోక నిదర్శనం. వెయ్యి సంవత్సరాలు పోయిన మన ప్రజల్లో చైతన్యం రాదు. మనలను దోచుకున్న వాళ్ళనే ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. YSR Cabinet లోని 6 గురు మంత్రులు, 8 మంది IAS Officers జగన్ అక్రమ ఆస్థుల కేసుల్లో నిందితులు. వీరంతా YSR సూచనలు మేరకే అక్రమాలకు పాల్పడ్డారు. మరి YSR నిజాయితి పరుడు ఎలా అవుతాడు? Quid-pro-quo తరహలో జగన్ అక్రమ ఆస్థులను కూడబెట్టాడు. లంచం సొమ్ముని అతని అక్రమ కంపెనీల్లోని షేర్లు కొనిపించాడు. Rs.10/- share ని Rs.350/- నుండి Rs.650/- లకు కొనిపించాడు. ఇక్కడే పారిశ్రామిక వేత్తలు అడ్డంగా దొరికిపోయారు. ఆరోజు షేరు ముఖ విలువ ఎంత ఉంటె అంతకే కొంటారు గాని, 35 నుండి 65 రెట్లు ఎక్కువ పెట్టి కొనడానికి వారు లోక జ్ణాణం లేని చవటలు కాదు కదా! ఇక జగన్ అక్రమ సొమ్ముని తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి, లేని కోట్ల రుపాయిల ఆదాయం చూపించి, ఆ ఆదాయం మీద Income Tax కట్టేస్తే అంతా White అయిపోతుంది అని అనుకున్నాడు. కాని Recorded గా దొరికిపోతాడు అనుకోలేదు. ఎంత కాలం Late చేసిన CBI కేసుల్లో జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం. 2004లోCMఅయ్యేనాటికి YSRకి అప్పులేఉన్నాయి.ఆ ఆస్థులన్ని YSRనిజాయితిగా సంపాదించి ఇచ్చినట్లు రోడ్దు మీదికి,కోర్టు గుమ్మం కూడఎక్కారు.2004కి ముందు ఈఆస్థులు అన్నిఉన్నాయా జగన్,భారతి,షర్మిల,విజయమ్మ చెప్పాలి. షర్మిలా గారు మీరు పదే, పదే రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అంటుంటారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అంటె, మన రాష్ట్రాన్ని మీ కుటుంబానికి దోచుపెట్టడమే కదా?
@narenreddy5125
@narenreddy5125 2 сағат бұрын
మీ విషయం, వివరణ నిజమే, అయితే చాలామంది ప్రజల ఆలోచన అంత లోతుగా లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఉన్నారు. అలాగే TDP కి వ్యతిరేకంగా ఉన్నవారు లేదా YSRCP కి అనుకూలంగా ఉన్న వారు 100 % జగన్ కు మద్దతు. వారంతా జగన్ అవినీతి పరుడు కాదు, అవన్నీ అక్రమ కేసులు, TDP కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యారని అంటారు. అంతేకాక ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడైనా అవినీతి లేకుండా ఉంటారు అంటున్నారు. అవసరాలకు, ఖర్చులకు అవినీతి చేయడం, పూర్తిగా వ్యవస్థలను బ్రష్టు పట్టించి కుటుంబం తరతరాలుగా తిన్నా తరగని సంపదను దోచుకోవడం రెండూ ఒకటే అంటున్నారు ప్రజలు. ఇలాంటి బాధ్యత లేని, లెక్క లేని ప్రజలు ఉన్నంత వరకు ఇలాంటివి తప్పవు. కోర్టులను కూడా మ్యానేజ్ చేయడం, లేదా జీవితాంతం కేసులు వాయిదా వేయించడం చాలా సులువుగా చేస్తున్నారు. అన్ని ఉచితంగా ఇస్తే దేవుడు, కష్టపడి బతకండి అంటే శతృవు అనే ప్రజలున్నపుడు ఏమీ చేయలేం?
@Chim-g8b
@Chim-g8b Сағат бұрын
2ఎకరాలు వున్నా చంద్రబాబుగారు హీరో్టేజ్ పెట్టి 20000 కోట్లు వ్యాపార సామ్రాజ్యం చేసారు, కష్టపడి నిజాయితీగా చేసెరు అనిచెప్పకండి, టీడీపీ గవర్నమెంట్ ఫుల్ ఇన్వొల్వమెంట్ వుంది, ఒక సెంటరల్ గవర్నమెంట్ప్రభుత్వం గట్టిగ మీమీద సిబిఐ ఇన్విస్టిగేషన్ వేస్తే ,హీరో్టేజ్ పెట్టుబడులు ఎలా వచ్చాయో పెట్టుబాడులు పెట్టినవారికి tdpప్రభుత్వం ఏమి ఫేవర్ చేసిందో అన్ని బయటకు వస్తాయ్ జగన్ కానీ,చంద్రబాబు కానీ ఇదేపని చేసేరు
@dchinna6731
@dchinna6731 56 минут бұрын
సర్ మీరు సూపర్ సర్ కరెక్ట్ గా చెప్పరు,.
@atchut7859
@atchut7859 39 минут бұрын
​@@Chim-g8bcbn ki 40 years pattindi jaggu Bhai just 5 years lo dochukunnadu ga teda undi ga
@phanendrakumar7309
@phanendrakumar7309 28 минут бұрын
Orae orae valla mavagaru top filim actor ......2005 Nundi 2024 varuku Heritage jagan congress adikaram lo dobbi jagan jail ki vellina meku kanapadavaa
@pandrankisrinivasarao7947
@pandrankisrinivasarao7947 Сағат бұрын
అమ్మ ఎడవకు ఇది కూడా బాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అంటాడు పేర్ని...నిచులు తల్లి....😢..
@kinnerasani3159
@kinnerasani3159 13 минут бұрын
కిరాణా కొట్టోడు, కిరాణా కొట్టోడు దెబ్బలాడుకుంటే పాత చింతపండు ధర బయటపడిందంట.
@srikanthbommi1141
@srikanthbommi1141 3 сағат бұрын
అన్నా చెల్లెలు ఒకళ్ళకు మించి ఒకళ్ళు ఓవరాక్షన్ చేస్తున్నారు
@srinivasulu9054
@srinivasulu9054 2 сағат бұрын
Kada
@srinivasareddy162
@srinivasareddy162 Сағат бұрын
అన్న నటన ఎన్నికలు ఒక సంవత్సరం ఉందనగా మొదలయితది. ఎన్నికలు సమీపించే కొద్దీ పీక్స్ కి వెళ్తాది. కోడి కత్తి పార్ట్ 2 ఔతది.
@maryprasanna9192
@maryprasanna9192 18 минут бұрын
Not anna... chilli only
@Satish-w9m
@Satish-w9m 10 минут бұрын
చంద్రన్న బాణం బాగానే ఆక్ట్ చేసింది
@subramanyamgodugu612
@subramanyamgodugu612 41 минут бұрын
ప్రజల డబ్బును పంచుకోవడంలో కూడా గలాట పడితే ఎలాగండి నీకు సలహా ఏందంటే ఆ డబ్బులు ప్రజలకు తెలియకుండా పంచుకోండి
@zuhaalisha6942
@zuhaalisha6942 Сағат бұрын
వెంకటకృష్ణ డెబిట్ కాదు ర ప్రెస్ మీట్ ర
@Surya-if1ox
@Surya-if1ox 41 минут бұрын
You are right paytm
@pudotavinod784
@pudotavinod784 12 минут бұрын
మీ కష్టం, మీ నాన్న కష్టం, మీ అన్న కష్టం వివరంగా చెప్పండి.
@ప్రజానాడి-ఱ7ర
@ప్రజానాడి-ఱ7ర Сағат бұрын
జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రిగారు మా రాజన్న ముఖ్యమంత్రి కానప్పుడు మీకేమైనా సొంత వ్యాపారాలు ఉన్నాయా చెప్పగలరా తాను ముఖ్యమంత్రి అయ్యాక షర్మిల అక్క చెప్పినట్లు సాక్షి భారతి సిమెంట్స్ ఇతర కంపెనీలు పెట్టుటకు పెట్టుబడిదారీ షర్మిల అక్క మరియు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి స్వార్జితం కాదు ఇది గుర్తుంచుకోవాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
@kondrumoshe5756
@kondrumoshe5756 Сағат бұрын
అమ్మా నీ ప్రచారం తరువాత cbn సీఎం అయ్యాడు గుర్తు లేదా
@ChandraSekhar-uz6kf
@ChandraSekhar-uz6kf 44 минут бұрын
2019 lo prachaaram chesindi. Enta daridrulu Mee ysrcp party vaallu?
@kammaashok5265
@kammaashok5265 23 минут бұрын
ఇంత సొమ్ము ఎలా వచ్చింది కూడా చెప్పండి. వివేక హత్య కారణం కూడా చెప్పండి.
@Satish-w9m
@Satish-w9m 7 минут бұрын
తల్లి షర్మిల మీ ఆడ బిడ్డలకు మీ ఆయన ఒక్క రూపాయి ఇవ్వడానికైన నువ్వు ఓపికుంటావా
@pudotavinod784
@pudotavinod784 17 минут бұрын
అక్రమ సంపాదన దేవుడు మీ దరి చేరకుండా కాపాడాడు. కష్టం లేకుండా ఏది రాదు. పాపం సొమ్ము మీరు ఆశించ వద్దు.ఇంత సొమ్ము jugluk కి ఎలా వచ్చిందో బయట పెట్టు. ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకి ఇవ్వాలి
@venkeykorra4535
@venkeykorra4535 Сағат бұрын
షర్మిల గారు మీ ఆవేదన అందరికీ అర్దం అవుతుంది.. మీ అన్న జగనే కే అర్దం కాట్లేదు...
@pvlakshmi5579
@pvlakshmi5579 2 сағат бұрын
Don't worry. Truth will win.
@MuniMuni-wp1cq
@MuniMuni-wp1cq 52 минут бұрын
వెంకట కృష్ణ సార్ గారు మా అమ్ములు ముగ్గురు అక్క చెల్లెలు మా మేనమామ ఒక్కడు మా మేనమామ కు 24 ఎకరాల భూమి ఉంది కానీ మా అమ్మకి ఏది లేదు స్వయాన మా తాత ఆస్తి నెంబర్ మాకు కూడా న్యాయం చేస్తారా వెంకటకృష్ణ సార్ గారు మన భారత సాంప్రదాయంలో కొన్ని విశేషాలు నాకు తెలిసిన వారికి నేను చెప్తున్నా మాకు ఒక చెల్లెలు మేము ముగ్గురు అన్నదమ్ములు ఆమని అత్తారింటి పోయేముందు మా నాన్న ఏమి కావాలో అవి ఇచ్చినాడు మా చెల్లెలకు మరి ఇప్పుడు మా అమ్మ వాళ్లకు మా మామ ఆస్తిలో వాటా ఇప్పిస్తారా ఏ వాటర్ ప్రకారంగా మా చెల్లెలు కూడా మేము కూడా ఆస్తి ఇస్తాం
@vsr4682
@vsr4682 Сағат бұрын
కాంగ్రెస్ పార్టీ ఇలా ఐపోయిందా😢😢
@AnilKumar-lr9zy
@AnilKumar-lr9zy Сағат бұрын
Brother Anil saw miracles after converting to Christianity. Where did the power of Jesus go?
@ప్రజానాడి-ఱ7ర
@ప్రజానాడి-ఱ7ర Сағат бұрын
అమ్మ షర్మిల అక్క మీ కన్నీటి చుక్క ఎప్పటికీ వృధా కాదు మీరు ఏడవడానికి కారకు లేనటువంటి ఎవరైనా రాజకీయంగా భూస్థాపితం అవడం తప్పదు ఇది బ్రహ్మ వాక్కు
@ADITYA-ui6mp
@ADITYA-ui6mp 14 минут бұрын
VERY FUNNY THIEF'S FILING CASES ON THEIR SHARES. COURTS LISTENING STORIES OF THIEF'S 😂😂😂😂😂😂😂😂😂😂😂GREAT INDIA
@GGk-i8o
@GGk-i8o Сағат бұрын
Vaado vedava Amma,god blessu❤❤❤
@pudotavinod784
@pudotavinod784 14 минут бұрын
తండ్రి ఆస్తి అంటే ఏమిటి, దయచేసి ఇద్దరు కలసి ప్రజలకి ఎచియండి
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s Сағат бұрын
ABN garu I have an doubt property is
@bandarudevi9517
@bandarudevi9517 Сағат бұрын
Merrunnaruga. 😮😅😅😅😊😊
@rohitr8672
@rohitr8672 Минут бұрын
jagan is a real hero sister.... when all the bad deeds that you attempt against your brother don't work , only thing u can do is to foul cry..please stop your drama at least now and plz follow Jagan's footsteps. he will do more than justice to you.. he still has love and affection on you...RETHINK
@maryprasanna9192
@maryprasanna9192 20 минут бұрын
Don't cheat people...u misunderstand jagan anna
@maryprasanna9192
@maryprasanna9192 24 минут бұрын
Present what do u want ...already he gave 200crores
@VijayaKumar-uh3pl
@VijayaKumar-uh3pl 2 сағат бұрын
సూపర్ ఆక్టింగ్ తల్లి
@venugopal-ii6vd
@venugopal-ii6vd 2 сағат бұрын
Rey psycho kukka g mposuko.... Jail unte sharmila kaavali ipudu avasaram ledhu kadha lanza kodaka
@RajaShekarreddy-wt9qh
@RajaShekarreddy-wt9qh Сағат бұрын
Sooper ra nuvvu ..thu...
@MalleshKanduri-g5q
@MalleshKanduri-g5q 6 минут бұрын
Ycp goppatanam ys Rajasekhar reddy paruvu teesaaru
@udumulakrishna-yh4wy
@udumulakrishna-yh4wy 40 минут бұрын
పోరాటయోదుల కంట్లో కన్నీరు వారికి శోబించదు.
@SrihariChengari
@SrihariChengari Сағат бұрын
Nuvvuu worst
@srinivasulu9054
@srinivasulu9054 2 сағат бұрын
😢😢
@Satish-w9m
@Satish-w9m 9 минут бұрын
అన్నకు తెలియకుండా ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలాగో మాకు కొద్దిగా చెప్పు మేడం..
@vijayammamareddy2618
@vijayammamareddy2618 56 минут бұрын
Enduke munda
@aadhyaaniv8551
@aadhyaaniv8551 Сағат бұрын
Anala kosam amina chyatamy mana bhalaheenatha....adi variki alusu
@Yashtattoosvizag
@Yashtattoosvizag Сағат бұрын
She playing the game right.
@MalatiPatri
@MalatiPatri 18 минут бұрын
Evida overaction
@rajendraprasad7265
@rajendraprasad7265 56 минут бұрын
Jagan ga puttagatulu lekunda potav ra rei
@ashff8131
@ashff8131 Сағат бұрын
NIRVEDHAM .LO..SHARMILA MEDAM GARU...SAI
@chandrasekhargangeyula7989
@chandrasekhargangeyula7989 Сағат бұрын
True sister Sharmilla
@rameshreddy1294
@rameshreddy1294 Сағат бұрын
Rajasheker biddavena
@VenuMedikonda-il9tu
@VenuMedikonda-il9tu 42 минут бұрын
కాదంటారా
@phanendrakumar7309
@phanendrakumar7309 26 минут бұрын
Me jagan kadu kadu ra pyscooo
@rameshreddy1294
@rameshreddy1294 Сағат бұрын
10 years sleep 😴 amna
@bhargaviP-es9si
@bhargaviP-es9si Сағат бұрын
Akka edupu aapu, family paruvu road medaki lagi, eppudu naganachila edusthavenduku. Nuvvu mahanati ni minchipoyav.
@jyothisreetenneti6149
@jyothisreetenneti6149 Сағат бұрын
If brother in family we won't live with peace .my brother's enjoyed share trading and without my knowledge used my name as surety Now margadarshi attachedmy house I am unmarried .they never helped me .but now I am breaking my head at this age .atleast you have a secured life ..i don't know my old age days .i purchased small house for old age margadarshi targettedme .left main chit holdèrs and other sureties
@subramanyamrayachoti7414
@subramanyamrayachoti7414 2 сағат бұрын
Aa dabula gurinchi kada Jagan jail ku valindi, mari Nuvu adabulalo naku vata undi ani apudu anduku chapaladu
@plakshmi3740
@plakshmi3740 37 минут бұрын
please don't worry maa
@ezrapaul8894
@ezrapaul8894 2 сағат бұрын
Mou oksam endhuku edustunnavu thalli .....
@venugopal-ii6vd
@venugopal-ii6vd 2 сағат бұрын
Rey pooka.... Gudda moosuko
@venugopal-ii6vd
@venugopal-ii6vd 2 сағат бұрын
Jail lo unnapudu kavali ipudu enduku kadha
@adikesavareddychannel7615
@adikesavareddychannel7615 2 сағат бұрын
డబ్బు డబ్బు చి
@venugopal-ii6vd
@venugopal-ii6vd 2 сағат бұрын
Pooka psycho ki money pichi kaaaka inka enti caste gajji kukka
@rajesht7056
@rajesht7056 24 минут бұрын
Edie lajaa
@subramanyamrayachoti7414
@subramanyamrayachoti7414 3 сағат бұрын
Padayatra ku avarina valochu Mari jail ku vala galukutara
@karanamuprasad9537
@karanamuprasad9537 2 сағат бұрын
సిగ్గు లేకపోతే సరి జైల్ లో ఉన్నపుడు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది మర్చిపోయారా
@kiran96412
@kiran96412 2 сағат бұрын
Adedo freedom fight chesi jail ki velli nattu cheptunnaru ga 🤦 prajala sommu dobbeste dani gurinchi matram yevadu matladadu.
@rameshreddy1294
@rameshreddy1294 Сағат бұрын
Needdi 1 ka brathujena
@pinikalapativenkataachari2486
@pinikalapativenkataachari2486 55 минут бұрын
ఈ పరిస్థితి కి కారణం నువ్వే
@Srinivasfashiondesigner
@Srinivasfashiondesigner Сағат бұрын
👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@pushparaj8843
@pushparaj8843 28 минут бұрын
మీరు కొట్టుకొని ఆ పెద్దాయణకు ఉన్న కాస్తో కూస్తో ఉన్న పేరును సర్వనాశనం చేస్తున్నారు...
@AsishkumariJonnnalagaddda
@AsishkumariJonnnalagaddda Сағат бұрын
అక్క ఏడావాకు మీ అన్న ఈవిషయం మీద కూడా ఓదార్పూ యాత చేస్తాడు ఏపి కి ఇపుడు మంచి రోజులు వచ్చాయి
@ramamurtybotsabotsaramamur3068
@ramamurtybotsabotsaramamur3068 2 сағат бұрын
Soll apu sarmila
@dasarigopi95
@dasarigopi95 2 сағат бұрын
You all are destroying AP
@shaiksyedali7925
@shaiksyedali7925 2 сағат бұрын
షర్మిలక్క Y S Rajashekar reddy మరణం తరువాత మీ కుటుంబం రోడ్డు ఎక్కింది ysr పేరు చెడాకొడుతూన్నారు ఇలా మీడియా ముందు కూర్చొని ఏడవడం ఎందుకు నేరుగా జగన్ ఇంటికి వెళ్లి ఏడవవచ్చుకదా ఎలక్షన్ లో వైసీపీ వొడిపోయే వరకు నీవు నిద్ర పోలేదు ఇప్పుడు జైలుకు పంపెంత వరకు నిద్రపోవా
@kiran96412
@kiran96412 2 сағат бұрын
😂😂 vadu dochukunna daniki meeku yemledhu lani bayataki akramasthula kosam kottukuntunte bada ga unda.
@rvkk360
@rvkk360 Сағат бұрын
😂
@RajaShekarreddy-wt9qh
@RajaShekarreddy-wt9qh Сағат бұрын
Aa yadava eppudo vellali...
@VenuMedikonda-il9tu
@VenuMedikonda-il9tu 37 минут бұрын
ఆస్తులు ఇచ్చేస్తే నిద్రపోతుంది కదా ఆ మాత్రం చేతకాని చవట మీ జగనన్న
@vur4182
@vur4182 2 сағат бұрын
Rastra sampadanu dochukoni panchukovatamlo katla kukkalla godava paduthunnaru.
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 75 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 75 МЛН