అన్నా రాజేష్ అన్న గతంలో రాజేంద్రప్రసాద్ అల్లరి నరేష్ సినిమాలు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తా ఉండేవాళ్ళం ఆ లోటు పూర్తిగా మీరు తీరుస్తున్నారన్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న మీ వీడియోలు అన్ని చూస్తా ఉంటావు బలే ఎంజాయ్ చేస్తాం అన్న రాజేష్ అన్న వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై రాజేష్ అన్న
@sanand76282 жыл бұрын
ఒరేయ్ కొండా.... అందులో నీకు కామెడీ కనిపిస్తోందా... వెధవా... కళ్ళు teruvu...., కటిక సత్యం అది...
@chaitanyababu93742 жыл бұрын
జగన్ నీ చూసి మేము అలాగే అనుకుంటున్నాం అయన మీటింగ్ కోసం చిలక పలుకులు కోసం వెయిటింగ్
@harikrishnanaiduchebrolu62 жыл бұрын
సూపర్ రిప్లై తమ్ముడు 👌👌
@ramareddyk78832 жыл бұрын
ఒక MLA ని కడిగి పడేసిన సాధారణ మహిళలు... మీ ధైర్యానికి నా 🙏🙏🙏
@shamujannu78642 жыл бұрын
Super ANNA 👌👌👌👌👌👌 Mahesena...🙏🙏🙏🙏 Super Anna 👌👌👌👌👌👏👏👏👏👏👏👏
@guttisubbarao47702 жыл бұрын
కూరగాయలు అమ్మే ఆమె👧👧👧 కి నా మనస్పూర్తిగా అభినందనలు... ఈమె లా అందరు ప్రశ్నించాలి.
@satishnaidu33352 жыл бұрын
Nijam bro
@tejkiran46682 жыл бұрын
I am from DHARAMAVARAM, Just imagine in front of camera only he has been talking like that, if any camera is not there then he will turn his original Rowdy kebab attitude, We personally met him to convey my village issues The issue is I like to live in my village, but for half of the year, Chitravathi river flows continuously, there is no way to cross the rivers by vehicle, the only way to cross the river is by walking, that too when the float is low. With the cooperation of all the villagers, we built a temporary bridge, but whenever hight floating starts, it breaks down, if suddenly someone falls ill, they don't reach the hospital because there is no way to cross the river, this is a big obstacle for us, for children's education, we can't sell agricultural products, what is needed here is only a standard bridge, which is Can make the life of my villagers more lively. But our good morning MLA answer is : why you village people have been living in that village, you people would have been vacated that village, After We hear this reply from him, our villagers all speechless, if anyone starts asking questions to him, he will get angry , simply he says get out of my office.
@srinivassajja78342 жыл бұрын
Ur guts r appreciated... U revealed the real face of this overaction ex military...
@rudraakkuluru1702 жыл бұрын
ప్రశ్నించే దైర్యం రాకుండా దశాబ్దాలుగా అణచి వేశారు!!! పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని ఇపుడిపుడే తెగించి.... అన్యాయాల పైన, అవినీతి పైన పోరాడే వాళ్లు, ప్రశ్నించే వాళ్లు మొదలవుతున్నారు! జయహో జనసేనాని 🙏🏻✊️
@ravikumarnalla3727 Жыл бұрын
బడి మాస్టార్లంటే ఉద్యోగులు కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా ఊరుకుంటారు.పబ్లిక్ కు ఏంటి భయం?
@durgaprasad64982 жыл бұрын
అన్న చాలా మంచి విశ్లేషణ చేస్తున్నారు. మీకుడా బెదిరింపులు వొస్తాయి , మీలాంటి వాళ్ళు సమాజం లో ఉండాలి, మీరు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం, ఒకప్పుడు రాజేష్ గారికి , ఇప్పుడు రాజేష్ గారికి చాలా వెత్యాసం గమనిస్తున్నాం జై హింద్. జై భీం,
@Foodvlogs11M2 жыл бұрын
Yevadoo peekedi yemundadhuly bro coool
@viswasrinu1432 жыл бұрын
మీలాంటి వారు ఉండబట్టే జనాలకి నిజం అనేది తెలుస్తుంది అన్నయ్యా...👌
@amurumadhava28402 жыл бұрын
Correct 💯. Rajesh garu super.
@sayanaseshukumari95042 жыл бұрын
వీర మహిళలు అంటే మీరే తల్లి మీకు మా వందనాలు, జై జనసేన
@mohangandrathi88 Жыл бұрын
Rages anna kethi re did manchi gany matladadu miru miss andarstand chasukunnaru
@chhinnayadav65522 жыл бұрын
ఆట రానోడు చోటు చాల్లేదన్నడంట...బాబోయ్ ....సూపర్
@vinayvinnu8892 жыл бұрын
పిల్లలికి కష్టం వస్తే వచ్చిన ధైర్యం అది అన్న.
@baluarya19612 жыл бұрын
ఆ కూరగాయలు అమ్మే సోదరికి నా అభినందనలు అందరూ అలాగే ప్రశ్నించాలి!!!(Rajesh Anna fantastic super explanation with comedy timing!!!)🌻🙏🌻👏👏👏
@VijayaLakshmi-fg5nh2 жыл бұрын
ఏం దొరుకుతదా అని చూసే వాళ్లకు ఏదో ఒకటి దొరుకుతుంది కదా అలా ఉంది నీ తను కేతిరెడ్డి చాలా మంచి పనులు చేస్తున్నాడు అది చూడాలి ముందు తనకు చాలా అభిమానులు ఉన్నారు జగన్ రెడ్డిని ఇందులో కలపొద్దు తను 100% తన జాబుకి న్యాయం చేస్తున్నాడు నువ్వు ముఖ్యమంత్రివి కా అన్న అయితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాధలు ఏంటో ముఖ్యమంత్రి అయినాక కూడా ఇలా మాట్లాడితే అప్పుడు నిన్ను అభినందిస్తాం
@stcstc9332 жыл бұрын
ఈ వీడియో చూసి ఎంత నవ్వుకున్నానో అన్నయ్య 😁😁😁😁😁
@sirisha51782 жыл бұрын
మీ విశ్లేషణ అదిరిపోయింది 👌
@veeraswamyyeadakula41012 жыл бұрын
రాజేష్ అన్నా మీకు వందనాలు,,,, ఎమ్మెల్యే గారు ఆ మహిళకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడు తున్న వైనాన్ని మీరు మీ స్టైల్ లో వివరించారు నిజంగా హిల్లేరియస్,,,, మైండ్ బ్లోయింగ్🙏🙏🙏
కేతిరెడ్డి గారి కి వాసిపోఇంది👌👌👌👌👌👌👌👌అక్కలు సూపర్.
@Shaik777792 жыл бұрын
అన్నా చాలా రోజుల తర్వాత చాలా బాగా నవ్వు కున్న అన్నా...😂😂😂😂
@chanticmchanti68162 жыл бұрын
అరటి పండ్లు, పాలు, బాదం, జీడిపప్పు, చక్కెర, బూస్ట్ వేసి, మిక్సీలో వేసి ఆడినట్టు, భలే ఆడేశారు, రాజేష్ గారు.కేతి రెడ్డికి సరైనోడు మీరే మీకు నా✍️✍️✍️✊✊✊✊
@dayajajjara65802 жыл бұрын
సరుకులు కి కూరగాయలకి రేట్లు పెంచడం తగ్గించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు రేట్లు మట్టి తగ్గించడం ఎలా బాగా తెలుసు వాటి పనికొస్తారు
@madanmohan35412 жыл бұрын
5rs
@FILMY_BAZAAR2 жыл бұрын
Correct bro
@rameshrikky56452 жыл бұрын
😂💯
@RadhaKrishna-hq4dn2 жыл бұрын
@@madanmohan3541 paa
@luckydeva81202 жыл бұрын
Excellent ga cheparu
@panduriveeravenkatasaipras56852 жыл бұрын
రాజేష్ అన్న నువ్వు గ్రేట్, పొగడడం అని కాదు గాని నిజంగా నువ్వు గ్రేట్....
@jaganathg63712 жыл бұрын
కర్ణాటక లో పెట్రోల్ ధర 102/- వుంది మరి మన ఆంధ్ర లో 112/- వుంది దీనికి ఏమంటారు కేతిరెడ్డి గారు...?
@KiranKumar-sn1rd2 жыл бұрын
కర్ణాటక కి బీజేపీ govt ఉంది,ap,ts లో పెట్రోల్ rate ఎంత bro..
@ramumycastindia9882 жыл бұрын
@@KiranKumar-sn1rd mari jagan gariki adagamandi
@kotid48332 жыл бұрын
@@KiranKumar-sn1rd sir .. telengana kante rs 3 ekkuva AP lo.... reason emayyiuntundi sir...Can you please check with Jagan
@RAMESH-js9lc2 жыл бұрын
@@KiranKumar-sn1rd BJP కి దత్త పుత్రుడే గా....sheM ...... ఎందుకు Telangana కంటే Rs 3/- Karnataka కంటే Rs 10/- ఎక్కువ ఆంధ్ర లో? 😅 బాధుతున్నడ జనాలని? మరి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు బాదుడే బాదుడు 😊 అని రెచ్చి పొయ్యాడు? ప్రమాణ స్వీకారం నాడు కూడా రెచ్చిపోయాడు..... అన్ని తిగ్గించేత అన్నాడు.... అక్కడే ఉన్న KCR /Stalin పిచ్చి తోత్తు కొడుకేమో వీడు అని expression ఇచ్చారు అప్పుడే.
@devilsraiselearning19022 жыл бұрын
Nuv super bro chala correct ga cheppav even I'm thinking the same But I just wanted to ask one thing... If everything is regulated by the central government then what about the "Competition Commission" law in India?
@sativada2 жыл бұрын
మా బిల్డప్ బాబాయ్ కి ఆలోచించకు ఆవేశం ఎక్కువ ఒక టైం లో నేను కూడా ఈ ఈ రెడ్డి అన్నకి జై కొట్టేవాణ్ణి ఎందుకంటే పేటియం బ్యాచ్ లో అందరు కాకుండా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారని ఆశించాను కానీ కొన్న రోజులలు తర్వాత ఈయన బిల్డప్ బాబాయ్ అని తెలిసింది మంచి వీడియో చేశారన్న రాజేష్ మహాసేన✊🙏
@vijayarani6052 Жыл бұрын
Nenu alage ankunna
@m.saicharan10252 жыл бұрын
ఏమైనా అన్నయ్యా కొన్ని వీడియోస్ లో మీరు మాట్లాడే తీరుకు చూసి చాలా నవ్వుకుంటాం అన్నయ్యా జై రాజేష్ అన్నయ్య
@jaykanthk2 жыл бұрын
True 😂😂😂😂
@gkiran76402 жыл бұрын
Mari veedu veedi over action ki memu chala navvukuntunnam maha sena ane broker sena
@rudraakkuluru1702 жыл бұрын
అబ్బో..... 😂😂😂😂పిచ్చ కామెడీ గా చెప్పారు రాజేష్ గారు 😄😄😄
@Oxygenfarms9572 жыл бұрын
సూపర్ అన్న సూపర్ సూపర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ కన్నా ఇది హైలెట్
@ramumbl2 жыл бұрын
యూ ట్యూబ్ లో ఎన్ని సార్లు వీడియోలు చూసాను కాని ఎప్పుడు ఇంతలా నవ్వలేదు..ఈ వీడియో చూసి నవ్వాను..🤣🤣🤣🤣
@pardhasaradhi.p68492 жыл бұрын
సోదరా నువ్వు తెలుగు సామెతలు సందర్భానుసారంగా భలే వాడుతున్నావుగా నీకు జేజేలు 👌👍🥰
@devatrimurthulu90972 жыл бұрын
నీకు ధన్యవాదాలు తల్లి.. రాష్ట్రంలో అందరూ నీలా ప్రశ్నిస్తే... ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది..
@indiancultureofandra47512 жыл бұрын
కేతి రెడ్డి కి దుమ్ము leputhunnav అన్నా....😂
@jonnalagadda_short_flims Жыл бұрын
ప్రతి ఒక్కరూ ఇలా ధైర్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించాలి. సోదరీమణులకు 👍👍👍
@daviddharmatelugu48032 жыл бұрын
గౌరవనీయులు రాజేష్ అన్న గారికి అభినందనలు అన్న మీరు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ చత్రపతి వి అన్న
@swethanarayan4892 жыл бұрын
Sir anavasaranga sthaniki hype evakandi vishayam telusukondi anthu kani bajana cheyakandi ela hype evadam vala future lo ethanu eduguthadu tharuvata vala swartam chuskuntaru dayachesi artam cheskogalaru
@sairebal3042 жыл бұрын
@@swethanarayan489 🤗
@pr57002 жыл бұрын
Vadi nija swarupam neku telusa bro.
@srijakarthikanchumarthi16082 жыл бұрын
Bokka em kadhu vaadu luchhagadu
@sairebal3042 жыл бұрын
@@pr5700 A meku telyada?
@boddapatisuvarna6286 Жыл бұрын
అన్నా మాది మీ జిల్లా అన్నా మా జిల్లాలో నీలాంటి నాయకుడు ఉన్నందుకు చాలా చాలా గర్వంగా ఉందన్న ఏ ఒక్కరిని వదలకంట సూటిగా ప్రశ్నిస్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉందన్న నీపై ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా దేవుడు నిన్ను విడువడు నీకై అనుదిన మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్నా ధైర్యంగా నువ్వు ముందుకెళ్లు అన్న మోషేకు తోడైయున్న దేవుడు , యెహోషువకు తోడైయున్న దేవుడు ఈనాడు నీతో ఉన్న దేవుడు ఆయనే నిన్ను నడిపిస్తాడు అన్న 🤝🏻🤝🏻
@Gopi44372 жыл бұрын
రాజేష్ అన్న ఓ చిన్న కామెడీ జబర్దస్త్ ప్రోగ్రాం చూపించావు అన్న.... జై మహాసేన✊️✊️ నేను కూడా మహాసేన లో కి వస్తాను అన్న......
@MalempatiSrinivasarao2 жыл бұрын
నవ్వలేక చచ్చిపోయాను. పొట్ట నొప్పి కూడా వచ్చింది....🤣🤣🤣🤣😂😂🤣😂😂😂😂😂
@uppararamanna57002 жыл бұрын
ఆ చెల్లికి శత ప్రణామాలు.
@nivasindian2 жыл бұрын
సూపర్ అక్క, వారు ఒక్క బొక్కలో ఎమ్మెల్యే , జనాలను బెదిరిస్తూ... షో చేస్తున్నారు.....
@Healthinhands2 жыл бұрын
ఇసుక రేణువులంత విస్తారముగా అమ్ముకోవడానికి మన అన్న కావాలి రేట్లు పెరిగి తే అది బాబు వల్లే అని ప్రజలకు చెబుతారు అని ప్రజలు అనుకుంటున్నారు
@rohiniallurohiniallu2 жыл бұрын
Ammmooo TDP thakkuvemi kada mosalaki
@radhalakshmi79452 жыл бұрын
Super ga cheppav 👏👏👏
@obasavaraju47962 жыл бұрын
TDP palana chala manchidi
@venkatkunapareddy1238 Жыл бұрын
అన్నా రాజేష్ అన్నా నీ బాధుడుకి అవతలవాళ్లకి నవ్వాలో ,ఏడ్వాలో తెలియదు. అన్నా😭😭
అన్న ఈ టైం మిషన్ అనవ్ చూడు నాకు భాగ నచ్చింది అదే గానీ ఉంటే నేను 2019 కి వెలిపోతా
@jayaramshankar92292 жыл бұрын
Nenu 1990 ki veli potha
@jupallysathish86402 жыл бұрын
రాజేష్ అన్న నీ కామెడీ టైమింగ్ కి దండం 🙏🙏🙏 అన్న 😃😃
@sattisatti63122 жыл бұрын
Point to point దించుతున్నవు.Rajesh Anna. super super super anna
@phanisairam19502 жыл бұрын
1st time I watched ur videos super
@VMRCREATIONS-vmrcreations2 жыл бұрын
అన్న ఈ వీడియో కేతిరెడ్డి చూస్తే సచ్చిపోతాడేమో అన్న😆😆
@sureshe72992 жыл бұрын
😀😂😎😃
@srinivassajja78342 жыл бұрын
Antatvaragaa..... Ee overaction kamalhasan.... Paapam... Kamichudi
@khadarshaik92532 жыл бұрын
ఆ అక్కలకు పాదాభివందనం
@santoshkumarnakka57172 жыл бұрын
కోతి రెడ్డి అన్నయ్య 😆😆
@nivaspravi22442 жыл бұрын
Kothi reddy...🤣🤣🤣
@idduboyinaramu24142 жыл бұрын
😂🤣😂
@venkanna12 жыл бұрын
😂😂😂😂
@primefansofprimal95392 жыл бұрын
🤣
@prasadrongala88712 жыл бұрын
అన్నియ్య
@srinivase4563 Жыл бұрын
డిప్ప cutting ఈ డైలాగ్ విని చాలా సంవత్సరాలైంది. ఇవ్వాళ మీరు గుర్తు చేశారు 😀.
@karnareddy5528 Жыл бұрын
Mare neeeeeeede
@saivideoskdp44472 жыл бұрын
అన్న నేను నవ్వలేక పోతే. మీరే కారణం సీరియస్ గా చెపుతున్న
@narramanikumar12092 жыл бұрын
Doctor chupinchu edaina problem emo😂
@subbaraotalluri97122 жыл бұрын
Eelaga chappali super rajesh
@eswarmattam78352 жыл бұрын
దుమ్ము రేగింది ఈ రోజు వీడియో లో రాజేష్ మామ !!!!!
@palukurisuresh95682 жыл бұрын
Excellent 🙏Rajesh Garu you are very Super 💐🙌 God bless you 🙌🙌🙌👏
@skrkrishna32182 жыл бұрын
Nice explain Nanna garu
@narendrakorivi9052 жыл бұрын
కేతిరెడ్డి లో కూడా కామెడీ యాంగిల్ ఉందని ఈరోజే తెలిసింది అన్న.. కేతిరెడ్డి నోట్లో నుంచి కొన్ని జోకులు వస్తే నీ విశ్లేషణతో కేతిరెడ్డి ఫుల్ టైం కమెడియన్ చేశావు అన్న.. పాపం కేతిరెడ్డి పరువు మొత్తం పోయింది..😁😀
@BGN47532 жыл бұрын
పైకెల్లి భూమిని తిప్పండి వెనక్కి Ane డైలాగ్ అదిరింది anna.....🤣🤣🤣🤣🤣
@nlovaraju36592 жыл бұрын
అన్న రాజేష్ గారు మీరు చెప్పే స్పీచ్ సూపర్ అన్న
@nanin58442 жыл бұрын
జై మహసేన జై జనసేన జై రాజేష్ అన్న .... తెలుగు దేసం వైపు ఉండమాకన్న ....plzzz
@meenigaramesh65292 жыл бұрын
అన్నా ఏమి కామెడీ అన్న నవ్వలేక చచ్చానన్నా
@skrkrishna32182 жыл бұрын
Nice speech Nanna garu
@ps_ps5932 жыл бұрын
సినిమా టికెట్ లు, ఇసుక, మద్యం, పవన్కళ్యాణ్ రెమ్యూనరేషన్ వరకు ప్రభుత్వం పని 😂
@karthikk1863 Жыл бұрын
😂😂😅😅😅🤣
@venkatalakshmin4027 Жыл бұрын
Sister great counter. ಅಂದರು meelage ತಾಟು ತಿಸ್ತೆ ಎಂತ ಭಾಗುಂದುನೋ💐🙏
@Hi-us9wd2 жыл бұрын
కేతిరెడ్డి కమలహాసన్ 😀😂🤣🤣
@dommetiarjun15662 жыл бұрын
నీ దెబ్బకీ పారి పోయాడు అమ్మ ఇంటికి వెళ్లి ఒక ఫుల్ బాటిల్ తాగిన కేతి రెడ్డి కీ నువ్వే గుర్తు కు వస్తావు అమ్మ. రాజేష్ మహా సేన అన్న ఫుల్ కామెడీ వీడియో చూపించావు మీకు నా అభనందనలు అన్న జై భీమ్
@bhimannareddyellem6102 жыл бұрын
DSC teacher notification ఇస్తే బాగున్ను అన్నా...
@jyothiskml4977 Жыл бұрын
అన్న నువ్వు సూపర్. నువ్వు ఎప్పుడు నిజం ఇలాగే ధైర్యంగా బయటపెట్టు
@kshatriyamohan29922 жыл бұрын
Looks funny, but powerful and thought provoking.
@ravirajmallipudi2 жыл бұрын
Rather than the explanation, i enjoyed your humour in this video..!! 😂😂😂😂😂😂
జై రాజేష్ మహాసేన జై భీమ్ ఒక వీడియో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జగనన్న శ్వాసిత హక్కు అనే పథకం ద్వారా రి సర్వే చేసి భూములను పట్టాలిస్తున్నారు అయితే ఆ పట్టాల మీద జగనన్న ఫోటో వాళ్ళ అయ్యగారు ఫోటో ఎందుకన్నా దానిమీద నువ్వు ఒకసారి ఒక వీడియో చెయ్ అన్న అది మా తాత సంపాదించిన సొమ్ము మొత్తం సంపాదించిన సొమ్ము మా నాన్నగారు సంపాదించిన లేదంటే నేను సంపాదించిన సొమ్ము ఇంతమంది సంపాదించిన వాడు అయ్యా ఆడి ఫోటో ఎందుకన్నా దానిమీద ఒక వీడియో చేయండి దయచేసి
@obasavaraju47962 жыл бұрын
Carona vaxin cartificet meeda modi bomma enduku adi thayaru checina valladi kada undali ante votla kosam natakalu
@srikanthguttula Жыл бұрын
Rajesh Garu meeru awesome, I don’t know how will get the data, but u r analyzation is superb 😊
@vanajavaraganti48932 жыл бұрын
Hatsuf sisters, 👏👏👍👍
@ramaraodesabattula91772 жыл бұрын
ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు 2019 లోతీసిన డీఎస్సీ పోస్టులే ఇప్పటివరకు ఒక జాబ్ దిక్కులేదు టీచర్స్ కి ఇట్లాంటి అప్పుడు స్టూడెంట్స్ కూర్చుని రాకపోతే ఇంకేంటి మనోడికి ఒక లాప్టాప్ దానికి ఒక బటన్ ఉంటే సరిపోతుంది నొక్కటానికి ప్రతి సంవత్సరం జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ అన్నాడు అబద్ధాన్ని ఇంత పచ్చిగా చెప్పొచ్చు అని నాకు ఇప్పుడే అర్థమైంది ఏపీని అన్న హజారేవచ్చినా కాపాడలేదేమో అనిపిస్తుంది
@saidabishaik62412 жыл бұрын
Anna mi running commentary super Anna. Full enjoy 😂😂😂
@madhavarayudugoud242 Жыл бұрын
Rajesh is absolutely right and your analysis is absolutely correct