ఇటువంటి కలియుగంలో ఎంతోమంది పాపాత్ములు, స్వార్థపరులు మధ్యలో... మీలాంటి శాస్త్రములు చక్కగా బోధించి, మంచి చెడు చెప్పగలిగిన మహానుభావులు, దైవాంశ సంభూతులు మాకు దొరకడం, మీరు తెలుగువారు కావటం మా అదృష్టం గురువుగారూ...! మీరు వంద ఏళ్లు జీవించి, ఈ మానవ జాతికి ఎంతో ఇంకెంతో మంచి చేయాలని కోరుకుంటూ... మీ పాద పద్మములకు నేను నా శిరస్సు తాకించి, భక్తితో నమ్కరిస్తున్నాను... 🙏🙏🙏