Veeche Galullo Prathi Rupam Neeve||వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే||Telugu Christian Song

  Рет қаралды 5,082,410

ASPR SPIRITUAL

ASPR SPIRITUAL

Күн бұрын

Пікірлер: 676
@callmechinnubaby
@callmechinnubaby Жыл бұрын
వీచే గల్లుల్లో ప్రతి రూపం నువ్వే నీవె నా మంచి ఏస్సయ్యా ప్రవయించే సెలయెరయ్యే రావా నీవు జీవ నదిలా మమ్ము తాకు ఏస్సయ్య నేవే నా ప్రాణము నేవే నా సర్వము నీతోనే కలిసుండాలి నిలోనే నివసించాలి నిలోనే తరించాలి ప్రభు ( 2) నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం) నీవు లేకుంటే నేను జీవించలేను.) (2) *చ* ప్రేమించే నా ప్రాణం నేవే నా నేస్తం కడవరకు కాపాడే నేవే నా దెర్యం పోషించే నా తండ్రి నేవే నా ఆధారం కరుణ గలా నీ మనసే నాకు చాలును మీ మాటలే మాకు ఉజీవం) నీ వాక్యమే జీవ చేతన్యం ( 2) (నా ప్రియ) ( వీచే గాల్లులో) *చ* ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడలి స్తుతి నైవేద్యమై నెవెళ్లే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి) పరలోకమే మాకు ఇచ్చావు) ( 2) (నా ప్రియ) (వీచే గాల్లులో)
@nikhilnikhilrocky6293
@nikhilnikhilrocky6293 Жыл бұрын
Nice song
@shaiksuraj4819
@shaiksuraj4819 Жыл бұрын
@mapparao3520
@mapparao3520 Жыл бұрын
Nice song
@psrinivasulu5166
@psrinivasulu5166 Жыл бұрын
@JnanasundarJonnakuti-bd6eb
@JnanasundarJonnakuti-bd6eb Жыл бұрын
Tq chinnu
@anilkumarpenumala1279
@anilkumarpenumala1279 14 күн бұрын
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రవహించే సెలయేరై రావా నీవు జీవ నదిలా మము తాకు యేసయ్యా నీవే నా ప్రాణము - నీవే నా సర్వము నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి నీలోనే తరియించాలి ప్రభు (2) నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచేగాలుల్లో|| ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం ప్రేమ గల నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు ఉజ్జీవం నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు|| ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||
@anilkumarpenumala1279
@anilkumarpenumala1279 9 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Saikumar-c9g
@Saikumar-c9g 2 күн бұрын
Hallelujah Amen vandanalu❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 Devan Ki Mahima ka Lagan ka Aman
@sudharani8856
@sudharani8856 5 ай бұрын
ఈ పాట లో ఏంతో అర్దం దాగుంది చాలా బాగా పాడారు వాళ్ళకి ఎప్పుడు జీసస్ blesiings ఉండాలి
@jagadeeshyoutubechannel9581
@jagadeeshyoutubechannel9581 Жыл бұрын
Amen ప్రభువా 😢అయ్యా ప్రభువా నా కడుపు లో ఉన్న బిడ్డ ఆరోగ్యం గా ఉండేలా చూడు తండ్రి ఆమెన్
@Allmix_vloges
@Allmix_vloges 3 ай бұрын
Amen
@hanokangalakurthi6547
@hanokangalakurthi6547 2 ай бұрын
Amen 🙏🙏🙏amen
@LakshmanNagam
@LakshmanNagam 2 ай бұрын
Amen
@Sandhyakinthada
@Sandhyakinthada 25 күн бұрын
మన ప్రియ పరలోకంలో ఉన్న మన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు🤍✝️🙇🏻‍♂️🙏🏻 ఈ ప్రపచమంతాటికి నిజమైనా దేవుడు సత్యమైన జీవముగల దేవుడు సర్వశక్తిమంతుడు ✝️సర్వజ్ఞావంతుడు✝️ సర్వాంతర్యామి✝️ పరిశుద్ధుడు ✝️ఈ ప్రపచమంతాటికి ఒకే ఒక దేవుడు ఆ దేవుడే మన పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువు ✝️🙇🏻‍♂️🤍🙏🏻యెహోవా తండ్రి ✝️🙇🏻‍♂️🤍🙏🏻మాత్రమే దేవుళ్ళు 🤍✝️🙇🏻‍♂️🙏🏻మరి ఇంకా ఏ దేవుడూ ఎవరు లేరు మీ బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది యేసుక్రీస్తు ప్రభువు మీకు మా అందరికీ తోడుగా ఉన్నారు యే భయం పడవద్దు ✝️🙇🏻‍♂️ త్వరలో మీకు మంచి ఆరోగ్యం బిడ్డను ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు🤍✝️🙇🏻‍♂️🙏🏻
@pumavikram8657
@pumavikram8657 Жыл бұрын
హలేలుయ దేవునికి మహిమ కలుగును గాక
@HemalathaSattala-sg6sp
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Amen🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Ай бұрын
పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే
@vookayalaxmi
@vookayalaxmi Жыл бұрын
Amma mariya thalli parisuddudaina ma vesuprabuni kanna thalli niku vandanalaamma amma ma amma garu ma amma pade badhalu , kastalu, ma femily gurinchi amma, nenu, na thammudu, na papa, alage ee samasthamulo ninnu nammi brathukutunna vari koruku thagina arogyani variki undela pradinchandi thalli,,.
@msurendar1538
@msurendar1538 Жыл бұрын
ఆమెన్ ప్రభువును స్తుతించుము
@uttarakumari5549
@uttarakumari5549 Жыл бұрын
దేవుడికి మహీమ కలుగును గాక ఆమెన్ nice voice godbless you
@srinupolubina1521
@srinupolubina1521 Жыл бұрын
Riliks
@laxmiprasanna9836
@laxmiprasanna9836 6 ай бұрын
@@srinupolubina1521😊
@bhanojiv3471
@bhanojiv3471 3 ай бұрын
Glory to our god, glory to our lord and god jesus. Excellent and beautiful song. I love this song very much
@ashwiniarepogu
@ashwiniarepogu 6 ай бұрын
Deva Nike sthotram thandri Nike sthotram 😢😢 hallelujah hallelujah 🙌🙌🙌
@umamaheswari9361
@umamaheswari9361 Жыл бұрын
తండ్రి స్తోత్రం ఎక్కడ ఉన్నా నీ రూపం నీలో మేము తరించే మనసు నిండా నీ ఆలోచనలు తప్ప వేరే ఆలోచన లేకుండా నిన్నే ప్రేమిస్తా నీకు వందనాలు చెప్పుకునే మనసు నివ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ స్తోత్రం స్తోత్రం తండ్రి
@lekanalekana4839
@lekanalekana4839 Жыл бұрын
⛪️🙏
@meddysivaram5185
@meddysivaram5185 Жыл бұрын
amen
@dayatatapudi3087
@dayatatapudi3087 Жыл бұрын
✝️___🛐___🙏
@varunkumarvarunkumar9509
@varunkumarvarunkumar9509 Жыл бұрын
​@@meddysivaram5185qqqq1111q1q111❤😊😊😊❤
@G.gopireddyGunduboyina
@G.gopireddyGunduboyina 11 ай бұрын
Su
@valabajjinaresh105
@valabajjinaresh105 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤ మన దేశ ప్రజలు ఆర్ ఎస్ అండ్ పి పట్నాయక్ మన దేశ
@gundlathotirameshbabu3574
@gundlathotirameshbabu3574 Ай бұрын
This song is toch in my heart ❤️ God bless you to all and me Jesus🙏🏻
@koduribrahmaiah4976
@koduribrahmaiah4976 Жыл бұрын
Praise the lord. JESUS
@a.nandhana1569
@a.nandhana1569 Жыл бұрын
A dhevadhi devuniki thelusu evaritho ela matladalo .. thank you Jesus 🙏🙏🙏🙏🙏
@estherkezia5358
@estherkezia5358 Жыл бұрын
Nice song
@premalatha2479
@premalatha2479 Жыл бұрын
😂
@vijayasamuvel2893
@vijayasamuvel2893 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక. 🙏
@vipparthivenkat1429
@vipparthivenkat1429 Жыл бұрын
So nice 😊
@manojnayak2079
@manojnayak2079 7 ай бұрын
I love my jesus❤❤❤❤
@RajaKumar-cm4uw
@RajaKumar-cm4uw 5 ай бұрын
Praise the lord sister good song God bless you 🎉🎉🎉🎉🎉
@upendra1953
@upendra1953 Жыл бұрын
Praise the lord
@BhavaniLukka-o7x
@BhavaniLukka-o7x 4 күн бұрын
E song vintunte manasuki prashanthanga undi I love jesus
@gorantlaprasanna-ow3im
@gorantlaprasanna-ow3im Жыл бұрын
Parise the lord 🙌🙌
@MaheshMahesh-b6q
@MaheshMahesh-b6q 4 ай бұрын
I love this song very nice singing ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arikillapadma9946
@arikillapadma9946 17 күн бұрын
What lyrics mind blowing what a music awesome who is the singer really god gift Unity work is always best I am from Godavarikhani I am from Godavarikhani Abraham Martin Lincoln
@Sandhyakinthada
@Sandhyakinthada 26 күн бұрын
మన ప్రియ పరలోకంలో ఉన్న మన ప్రభువైన ✝️మన దేవుడు✝️ యేసుక్రీస్తు ప్రభువు✝️🙇🏻‍♂️🤍🙏🏻 ఈ ప్రపచమంతాటికి నిజమైనా ✝️సత్యమైన ✝️జీవముగల దేవుడు ✝️సర్వశక్తిమంతుడు ✝️సర్వజ్ఞావంతుడు✝️ సర్వాంతర్యామి✝️ పరిశుద్ధుడు✝️ నితుడైన తండ్రి ✝️ఈ ప్రపచమంతాటికి ఒకే ఒక దేవుడు ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు✝️🙇🏻‍♂️🤍🙏🏻 యెహోవా తండ్రి ✝️🙇🏻‍♂️🤍🙏🏻మాత్రమే దేవుళ్ళు✝️🙇🏻‍♂️🤍🙏🏻 (మరి ఇంకా ఏ ఇతర దేవుళ్ళు లేరు) అందరు గమనించి తెలుసుకోండి ఇప్పుడే మన నిజమైన దేవుడిని యేసుక్రీస్తు ప్రభువును✝️🙇🏻‍♂️🤍🙏🏻 నమ్మండి మన కోసం పరలోకం విడిచి మన కోసం వచ్చి మన మనకు యేసుక్రీస్తు ప్రభువు ✝️🙇🏻‍♂️🤍🙏🏻రాజ్యం గురించి వివరించారు మన కోసం మరణించారు యేసుక్రీస్తు ప్రభువు🤍🙏🏻🙇🏻‍♂️✝️ ఇప్పుడైనా మారండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును🤍🙇🏻‍♂️✝️🙏🏻 ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళుకు మాత్రం పరలోక రాజ్యం ఉంటుంది లేదంటే లేదు
@samkeswar3594
@samkeswar3594 6 ай бұрын
Super spiritual song
@ramaedits4700
@ramaedits4700 Жыл бұрын
Yesayya neekay mahima ghanatha yesayyyyyyyyyyaaaaaaaaaaa
@manjulagudipudi7356
@manjulagudipudi7356 Жыл бұрын
AMEN praise the lord 🙏🙏🙏
@meddysivaram5185
@meddysivaram5185 Жыл бұрын
avnu thandri amen ni alochanane ivvu manchi manasu ivvu thandri 😭🙏✝️🙏😭 Prema ivvu prabuva naku sahayam chey thandri
@SeethaGeetha-v8x
@SeethaGeetha-v8x Ай бұрын
E song rasinavariki padina variki na padhabi vandhanalu yesayyake ganatha mahimalu kalugunu gaka amen amen amen halleluya halleluya halleluya 🙏🙏🙏
@madhushindukeerthanaSodavaram
@madhushindukeerthanaSodavaram 5 ай бұрын
Amen
@pravallikakonde1903
@pravallikakonde1903 Жыл бұрын
దేవునికి సొత్రం కలుగుగాక
@appalareddydasari7732
@appalareddydasari7732 Жыл бұрын
Amen
@TNageswarao-ex8yc
@TNageswarao-ex8yc 2 ай бұрын
I love jesus songs ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@doddasrinuDodda-b5f
@doddasrinuDodda-b5f Жыл бұрын
Praise the lord 🙏🙏🙏❤
@sandypogujayamma2862
@sandypogujayamma2862 Жыл бұрын
Pata chala bagundi tq so much
@kanapartlhiMadhavi
@kanapartlhiMadhavi 19 күн бұрын
Deva nannu kshaminchu
@Navyasree-wr8cp
@Navyasree-wr8cp 6 ай бұрын
Na prana nestham 🙇🙇
@ambethambeth7561
@ambethambeth7561 Жыл бұрын
And😢
@Icon_star_naga
@Icon_star_naga Жыл бұрын
Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏
@bodajohnsundaram8637
@bodajohnsundaram8637 Жыл бұрын
Prise the heavenly father world 🌎 king jesus john mumbai ♥️
@MSusmitha-wz4ls
@MSusmitha-wz4ls 5 ай бұрын
ఆమేన్ 🙏🙏🙏🙏🙏ఆమేన్ 🙏🙏🙏🙏🙏
@rajiikumari129
@rajiikumari129 Жыл бұрын
Naa priya yesu naa prananestam 🙏🙏🙏
@SaiKumar-kz5yk
@SaiKumar-kz5yk Жыл бұрын
Praise the lord
@Vijayakumar.mMadda
@Vijayakumar.mMadda 5 ай бұрын
Nakuchala estmu esong
@humsamary1911
@humsamary1911 Жыл бұрын
Very very melodies song 🎵 very touchable thanks for song
@AbrahamErumalla
@AbrahamErumalla 8 ай бұрын
Very good song, praise the lord 🙏
@SrinivasOllepu-bl5ww
@SrinivasOllepu-bl5ww 8 ай бұрын
Prise the lord
@savalamdurgaprasad8879
@savalamdurgaprasad8879 Жыл бұрын
God bless you
@rajkumar-tt6iw
@rajkumar-tt6iw Жыл бұрын
Excellent song and singing
@MosesKolipaka
@MosesKolipaka 2 ай бұрын
Amazing amen jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@JohnChirala-qb1eq
@JohnChirala-qb1eq Жыл бұрын
Thanks for Jesus
@RejetiLakshmi-f8f
@RejetiLakshmi-f8f Жыл бұрын
Super I love Jesus ❤😊🙏😊😊
@gogularadhika-xf1ru
@gogularadhika-xf1ru Жыл бұрын
💓🙏🙏🙏my favourite song 💓💓💓
@gowrunaidunaru3494
@gowrunaidunaru3494 5 ай бұрын
Amen hela luyea amen amen amen amen amen amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@YesuCh-sh5iw
@YesuCh-sh5iw 5 ай бұрын
My favorite song thank u Shalom
@shyamalanh5216
@shyamalanh5216 Жыл бұрын
Ss very nice song
@adivya7436
@adivya7436 Жыл бұрын
Chala baghundi pata god bless you
@DaivaKrupa-w7v
@DaivaKrupa-w7v 6 ай бұрын
Sweet voice ❤good music 🎶 praise 👏 to Jesus
@galithimothijesusyoutubech473
@galithimothijesusyoutubech473 Жыл бұрын
ఈ పాట వ్రాసిన వారిని పాడిన వారిని సంగీతము సమ కూర్చిన వారిని దేవుడు దీవించును.గాక
@kanakaamma4730
@kanakaamma4730 Жыл бұрын
Y.kanaka
@garikapatimugteswaramma
@garikapatimugteswaramma Жыл бұрын
@@kanakaamma4730 parsethelord
@sriramram3088
@sriramram3088 6 ай бұрын
Supper. Song. Music. Supper
@vesapoguaseervadam1813
@vesapoguaseervadam1813 5 ай бұрын
😢❤😊😅😊🎉😮😂😢😅😊😮😢😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😮😊😅🎉🎉🎉😢😅😅😅😅😅😅😅😮😢🎉😂😊😊😊😊😊😊😊😊😊😊😅😮😢🎉😂❤
@VijayalakshmiVajarapu
@VijayalakshmiVajarapu 5 ай бұрын
😢😢😢😢😢
@cherry-g7x
@cherry-g7x Жыл бұрын
Amen Prise the lord of Jesus ❤️❤️❤️🙏🙏🙏🙏❤️🙏🙏
@Dilipstarchannel
@Dilipstarchannel Жыл бұрын
AMEN 💞💞💞
@SivaSiva-o1n
@SivaSiva-o1n 10 ай бұрын
Jesus is the light of the world God bless you
@naveenperupogu9163
@naveenperupogu9163 Жыл бұрын
Love you jesusu
@udaydon1966
@udaydon1966 Ай бұрын
Amen ❤❤
@pamparajumasa3720
@pamparajumasa3720 Жыл бұрын
Song super I love jesus
@trinadh4862
@trinadh4862 Жыл бұрын
Super duper song
@JhansiRani-d7s
@JhansiRani-d7s 6 ай бұрын
Praise the God ❤ super voice
@spspspsp6483
@spspspsp6483 Жыл бұрын
Hallelujah amen 🙏🏻 🙌 kalyani
@gvikasanand6463
@gvikasanand6463 6 ай бұрын
marala marala vinaalipistundi , thanq
@ashaasha1287
@ashaasha1287 Жыл бұрын
Praise the Lord I it song superrrrr ✝✝✝🛐🛐⛪🎧👌👌
@aadigirip8412
@aadigirip8412 Жыл бұрын
A̲d̲i̲
@ThalakolaDevakumari-vg6hc
@ThalakolaDevakumari-vg6hc Жыл бұрын
Hi
@esicyadagiri7670
@esicyadagiri7670 Жыл бұрын
Praise the lard 🙏🙏
@priyankadharavath1623
@priyankadharavath1623 Жыл бұрын
Amen praise the lord
@ASPR_SPIRITUAL
@ASPR_SPIRITUAL Жыл бұрын
Praise The Lord 🙏
@marjun7143-xh1ly
@marjun7143-xh1ly Жыл бұрын
@@ASPR_SPIRITUAL gvd
@smileyqueen139
@smileyqueen139 Жыл бұрын
💖💖💖❤❤❤My favourite song
@SangemRaviKumar-w7p
@SangemRaviKumar-w7p 8 ай бұрын
Praise the lord, god bless you 🙏
@davidnalka2395
@davidnalka2395 Жыл бұрын
Praise The Lord I'm blessed by this Song's god bless you and your family in Jesus Mighty Name Amen 🙏🙏🙏
@yaragorlavenkataramaiah3548
@yaragorlavenkataramaiah3548 Жыл бұрын
ఆమె న్
@KCKFireGamer164
@KCKFireGamer164 7 ай бұрын
Love. You. Jesus. ❤❤❤❤❤❤❤❤❤❤
@LakshmiDurgaKolla
@LakshmiDurgaKolla 4 ай бұрын
Praise the Lord❤❤❤❤❤
@nellorevijayalakshmi8353
@nellorevijayalakshmi8353 Жыл бұрын
Sister song Jesus
@sujathakanipogu
@sujathakanipogu Жыл бұрын
Devineke samasta mahima ghanata
@Hanok453
@Hanok453 Жыл бұрын
Praise the lord Jesus super voice 🙏🙏🙏🙏🙏
@VikramMalladhi
@VikramMalladhi 11 ай бұрын
Praise the Lord Jesus singing well ❤❤❤❤❤❤❤❤❤😊
@Surendrapalakurthi
@Surendrapalakurthi 9 ай бұрын
❤❤ price the lord 🙏🙏
@deepikadeepika6448
@deepikadeepika6448 Жыл бұрын
Sister gad bless you ma😊❤❤❤
@pravi3339
@pravi3339 Жыл бұрын
I love you jesus 🙏🙏🙏🙏 amen
@chittibabupodduvakachittib7551
@chittibabupodduvakachittib7551 Жыл бұрын
IjjqpQA
@MECVSAGAR
@MECVSAGAR Жыл бұрын
great lover forever loving us
@gbssaloonspahaircutroyalroyalg
@gbssaloonspahaircutroyalroyalg Жыл бұрын
Amen 🙏
@chelluripreveen1106
@chelluripreveen1106 Жыл бұрын
MARANATHA 🙏🙏
@kodisuresh1382
@kodisuresh1382 8 ай бұрын
Praise the Lord🙏🙏 my Jesus Hallelujah Amen Amen🙏
@Mamathamahe
@Mamathamahe Жыл бұрын
Jesus please save me🙏🙏
@JashuvaAturu
@JashuvaAturu Жыл бұрын
Super
@borlakuntasavitha8712
@borlakuntasavitha8712 Жыл бұрын
Extremely super I like it 👏👏👌🙏
@bsantosh-q1n
@bsantosh-q1n 11 ай бұрын
Praise the lord amen
@premaprema11
@premaprema11 Жыл бұрын
Nice song 💫
@LakshmiprasannaRamisetti
@LakshmiprasannaRamisetti Жыл бұрын
I Love you Jesus ❤️❤❤❤❤ ❤❤❤❤
@gorantlaprasanna-ow3im
@gorantlaprasanna-ow3im Жыл бұрын
God bless you 🙏
@nelaturiravikumar
@nelaturiravikumar Жыл бұрын
Supper😍💖💖💖💞💞💕💕💕👍👍👍👍👍👍👍👍👍💟💖💞💝
@pennaiahraja9063
@pennaiahraja9063 Жыл бұрын
Super song prize the lord
@KandelliVennela
@KandelliVennela 7 ай бұрын
Jesus song super
@francispilli7446
@francispilli7446 Жыл бұрын
Good voice sis god bless you
@srinivastottaramudi8092
@srinivastottaramudi8092 Жыл бұрын
Nice song God bless you
@teja2586
@teja2586 10 ай бұрын
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రవహించే సెలయేరై రావా నీవు జీవ నదిలా మము తాకు యేసయ్యా నీవే నా ప్రాణము - నీవే నా సర్వము నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి నీలోనే తరియించాలి ప్రభు (2) నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో|| ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం కరుణగల నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు ఉజ్జీవం నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు|| ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||
@DaramallaNeelima
@DaramallaNeelima 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤i❤u jesus
@vannuruswamy-du7mj
@vannuruswamy-du7mj 10 ай бұрын
Devinuke mahima
@sivalakshmi9878
@sivalakshmi9878 10 ай бұрын
@pushpayandhava6917
@pushpayandhava6917 8 ай бұрын
👌
@ChandraraoAnyam
@ChandraraoAnyam 8 ай бұрын
👌👌👌❤❤❤superga paadavu akka
@teluguffap6656
@teluguffap6656 Жыл бұрын
Nice song
@venkatsunkara2241
@venkatsunkara2241 3 ай бұрын
దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ 🙏
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 16 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 75 МЛН
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 609 М.
MELU CHEYAKA RevTJOBDAS Music JK Christopher Latest Telugu Christian songs
10:05
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН