#Veelivennu

  Рет қаралды 78,847

Godavari Muni

Godavari Muni

Күн бұрын

Пікірлер: 205
@gandhijikantamani7277
@gandhijikantamani7277 11 ай бұрын
Please correct that Velivennu is in West Godavari district not in East Godavari district
@GodavariMuni
@GodavariMuni 11 ай бұрын
Ok Sir But Now East Godavari.Please Ans The Local Persons
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
వేలివెన్ను ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా 👍 ఈ ఏడాది పాత పశ్చిమగోదావరి జిల్లా నుంచి కొత్త తూర్పు గోదావరికి మారింది
@podurusatyanarayana750
@podurusatyanarayana750 Жыл бұрын
శ్రీ శిరిగిన వెంకన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తొలి ప్రథానోపాధ్యాయునిగా (1981-87)నేను పనిచేసినాను . అంతకుముందు 3సం.లు U.P స్కూలు ప్రథానోపాధ్యాయునిగా చేసినాను.శ్రీ నందిగాం సీతారామయ్య గారు, శ్రీ శిరిగిన వెంకటరామారావు గారు,ఇతర గ్రామపెద్దలు U.Pపాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చడానికి ఎంతో కృషిచేశారు.నాటి చిన్నవిత్తనం నేడు ఇంతగా ఎదగడం చాలా ఆనందదాయకం.పచ్చని పంటపొలాలమధ్య, ,పంటకాలువల మధ్య పరివేష్టించియున్న చక్కని గ్రామం.విద్య,ఆరోగ్యం,ఆధ్యాత్మికతలు ముప్పేటలా కలిసిన మంచిగ్రామం."శశి"విద్యా సంస్థల వలన అంతర్జాతీయ గుర్తింపు పొందినది.గ్రామాభివృద్ధివిషయంలో పార్టీలకతీతంగా అందరూ ఏకమై ఉండటం ఈ గ్రామం విశిష్టత. మంచి వీడియోని అందించినందుకు ధన్యవాదాలు.🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your valuable Comment Sir
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Maa vuri abhivruddhiki Nandigam Seethataramayya garu sontha dabbulu chala kharchu chesaru🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@kalyanikoduri664
@kalyanikoduri664 Жыл бұрын
మా ఊరు చాలా అందమైన ఊరు.మ ఉరి గురించి బాగా చూపించారు Thanks to you
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam
@baddihari9042
@baddihari9042 Жыл бұрын
హాయ్ బ్రో.వేలివెన్ను తూర్పుగోదావరి కాదు. పశ్చిమగోదావరి జిల్లా. మాది అనకాపల్లి జిల్లా నక్కపల్లి. మాకు ఈ ఊరులో మా చుట్టాలు ఉన్నారు. చిన్నప్పుడు వేసవి సెలవుకి నేను వేలివెన్ను వచ్చేవాడిని. చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఊరు. చిన్నప్పుడు కాలవలో స్నానం చేసే వాడిని. సాయంత్రం ఐతే కాల్దారిలో రైల్వే స్టేషన్ పక్కన ఉండే టూరింగ్ టాకీస్ లో సినిమాలు చూసేవాడిని. ఇదంతా 28 సవంత్సరాలు క్రితం. ఇప్పటికి నేను ప్రతీ సంవత్సరం వినాయకచవితి ఊరేగింపుకి వస్తుంటాను. మీరు వీడియో చూస్తుంటే నా చిన్నప్పుడు గడపిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. శశి కాలేజీ ఎదురుగా కిష్టయ్య గారి రైస్ మిల్ ఉండేది. ఇప్పుడు లేదు. ఆ రైస్ మిల్ లో మా పెదనాన్న ఆపరేటర్ పని చేసేవారు. మీ వినాయకచవితి ఊరేగింపులో మా నక్కపల్లి బ్యాండ్ తప్పకుండా ఉండవలసిందే. కళాకారులని సన్మానం చెయ్యాలంటే వేలివెన్ను గ్రామం తరువాతే. గ్రామస్తులు చూపించే ప్రేమభిమానాలు అద్భుతం. వీడియో మంచి క్వాలటి తీశారు. కాకపోతే కొంచెం నిడివి తగ్గించవలసింది.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@yarlagaddaguu86hgovardhanr39
@yarlagaddaguu86hgovardhanr39 Жыл бұрын
అంతా బాగానే చూపించారు కానీ మోతుబరి రైతు లు జమీందార్లు ఇల్లు కాకుండా మధ్యతరగతి పేద వర్గాలు పరిస్థితి ఎలా ఉందో చూపించండి అప్పుడు ఆ ఊరి వైభవం తెలుస్తుంది ప్రజా జీవనం లో
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Sara సార్
@సుభద్రగోకరాజు
@సుభద్రగోకరాజు Жыл бұрын
,ఉఅఅఆఏఅంఉఐఐతసబ❤కసబ థసబహహభయ ❤❤బదైఐఉ❤❤❤😂🎉😮😅 54:28 😮😢
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
You are doing a great job forever in the history of mana andamyna Godavari delta 💙 palletoollu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your great support sir
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Beautiful village velu vennu.Sasi village samsara saraswati nilayam.chakkati cheruvu gudulu gopuralu manduva illula samudaayam
@ganapativenkatesh9790
@ganapativenkatesh9790 8 ай бұрын
మీకున్న ఓపిక వినయం లకు hatsapp m సోదరా ఆకాలాల కట్టడాలు ఈనాటి మీ విదేయత సూపర్ బ్రదర్
@GodavariMuni
@GodavariMuni 8 ай бұрын
Me abiprayanni comment lo theliya chesinanduku very thanks Brother
@ghanumanraju3605
@ghanumanraju3605 Жыл бұрын
మా వేలివెన్న ను చాలా చక్కగా చూపించారు. ధన్యవాదాలు.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Andi
@ghanumanraju3605
@ghanumanraju3605 Жыл бұрын
@@GodavariMuni Kaldhari village lo old manduvalu beautiful nature untayi video cheyyagalaru.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Kudirithe Details instagram lo pedathara
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
@@ghanumanraju3605 Next vedios lo chestha sir bagundi village
@dwarampudivenkatareddy3987
@dwarampudivenkatareddy3987 Жыл бұрын
Halo turpu godavarilo uonda mee u9ru chee emi vinnaru
@ramuKuwaitVlogs7310
@ramuKuwaitVlogs7310 Жыл бұрын
మా ఊరు నీ బాగానే చూపించడం జరిగింది చాలా చాలా ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@dwarampudivenkatareddy3987
@dwarampudivenkatareddy3987 Жыл бұрын
Halo nayana turpu godavari ani chepparu vinapadaleda
@divyanandina938
@divyanandina938 Жыл бұрын
Maa village ni chala Baga chupincharu THANK YOU
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome andi
@123456784313
@123456784313 Жыл бұрын
Maadi velivennu. Very nice and peaceful village. .tq.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir 👍👍👍👍
@radhikakrishna2153
@radhikakrishna2153 Жыл бұрын
చాలా బాగుంటున్నాయి మీ వీడియోలు. మా ఊరు gandhinagaram devarapalli mandalam. చాలా బాగుంటుంది.. veelaite మా ఊరు గురించి కూడా cheyyandi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks madam Me vuru chestha atu planing undi
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Mi opikaku mi abhiruchiki Dhanyavaadalu. Godavari prajala spandana manchi veshesa samacharam ento apyayanga cheptaru. Prajala odaryaniki vandanaalu
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@indirairagavarapu7189
@indirairagavarapu7189 Жыл бұрын
Beautiful music kuda super👌
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks andi👍👍👍
@devisri6895
@devisri6895 Жыл бұрын
Thanks Velivennu village video chesinanduku
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome madam
@srinivaskalyan9324
@srinivaskalyan9324 11 ай бұрын
Nice😊😊
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Harsha Sriram you are Godavari Ratna.nice explore of Telugu vari Godavari logilla vaibhavam. Mi prayatnam abhinandaneeyam
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks your valuable కామెంట్స్ sir
@Vinu96
@Vinu96 10 ай бұрын
థాంక్యూ అన్న మా ఊరు చాలా బాగా చూపించారు మా డాడీ ని కూడా థాంక్యూ సో మచ్
@Vinu96
@Vinu96 10 ай бұрын
ఈ సారి వెళ్ళినప్పుడు మా డాడీ వేసిన బజ్జీలు టేస్ట్ చేయండి అన్న
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
Sara అండి
@Vinu96
@Vinu96 10 ай бұрын
Thank you
@venkanathota7096
@venkanathota7096 Жыл бұрын
మా వెలివేనూ ను చాలా బాగా చూపించారు 🙏🙏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir🤝🤝
@dwarampudivenkatareddy3987
@dwarampudivenkatareddy3987 Жыл бұрын
Babu turpu godavari ani chepparu vinapadsleda nayanaa
@nandigamvenkatakrishnaki-lk1qm
@nandigamvenkatakrishnaki-lk1qm Жыл бұрын
Very good 👍👍
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@englishexpress4540
@englishexpress4540 7 ай бұрын
the music is very pleasant.
@bnsharmacs
@bnsharmacs Жыл бұрын
ఎంతసేపు ఒకే లైన్ లో అటూ ఇటూ చూపిస్తున్నారు.దాని వలన ఉపయోగం ఏముంది.ముఖ్యమైన శివాలయాన్ని చివరలో చూపించారు.
@user-fv9ge5dx5k
@user-fv9ge5dx5k 10 ай бұрын
మాది వెలివెన్ను i love my ఊరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 tq u somach annaya 🙏🏻🙏🏻🙏🏻 god bless you 🙏🏻🙏🏻
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
Thanks your blessings Sister
@AnuRadha-gy4pw
@AnuRadha-gy4pw Жыл бұрын
మా పెదనాన్న గారి అమ్మాయి ఉంటోంది ఇక్కడే. ఊరు చాలా బాగుంది. వెళ్ళి ఊరంతా చూడాలి. ధన్యవాదములు అండి మీకు. మంచి వీడియో తీశారు 🙏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome madam thvaraga vellandi mari
@velivennuBasha
@velivennuBasha Жыл бұрын
Ma velivennu ni chela baga chupincharu andi TQ..!!
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@jagadhisreenivas636
@jagadhisreenivas636 Жыл бұрын
Nice music and nice video 👏🙏
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother 🤝🤝
@neerukondaharika4120
@neerukondaharika4120 Жыл бұрын
Wowww mana velivennu❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@niranjankumarneervani7122
@niranjankumarneervani7122 Жыл бұрын
Chala bagundi brother e village .
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@sathyavaniakella3663
@sathyavaniakella3663 7 ай бұрын
Maadi velivennu..... I love my village
@GodavariMuni
@GodavariMuni 7 ай бұрын
👍👍👍
@yalamatisivaramakrishna5150
@yalamatisivaramakrishna5150 Жыл бұрын
I also studied at velievennu in RED AND WHITE PUBLIC SCHOOL WHICH IS SASI EDUCATIONAL INISTUTE NOW YEAR 1992 -93 last but not least excellent video andi🎉
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@venkanathota7096
@venkanathota7096 Жыл бұрын
Tq
@chittajeeva7462
@chittajeeva7462 Жыл бұрын
Hey our velivennu very very super presentation😊😊😊
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir 👍👍👍
@VijayGalla-qj3gg
@VijayGalla-qj3gg Жыл бұрын
👌i❤my village........
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@bhavanachowdary8425
@bhavanachowdary8425 Жыл бұрын
Ma ammamauru is an emotion😊🎉❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@nekkantivenkateswararao1386
@nekkantivenkateswararao1386 Жыл бұрын
Avna, nenu sasi lo 12 years hostel lo chadiva
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Hi muni bro... I watched dis vidieo Excellent presentation. God bless you to make more videos .❤
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Your a Good motivation for me and Good supporter Thank you naiduu garu
@Bujji14327
@Bujji14327 Жыл бұрын
TQ so much bro ma village ni Baga chupincharu.....great job anna
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome sister
@b.srinivasreddy1719
@b.srinivasreddy1719 Жыл бұрын
Superb Anna
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@rammohanraovasamsetti4200
@rammohanraovasamsetti4200 Жыл бұрын
మాది కోనసీమ, నేను మహరాష్ట్ర థానే లో ఉంటాను, వేలివెన్ను ని చాలాబాగా చూపించారు t.v. లో చూసాను బాలకృష్ణ గారి ప్రెసిడెంటు గారి అబ్బాయి షూటింగ్ కూడా కొంచెం వేలి వెన్ను లో జరిగిందండి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
థాంక్స్ సార్.అవునా సార్ మర్చిపోయారేమో వాళ్ళు ఈ రెండే మూవీస్ ఏ చెప్పారు
@sumithrakoduri4782
@sumithrakoduri4782 Жыл бұрын
Hai... challa baga cover chasaru. Akkada saibaba temple,kochum front ki vasty Durga Devi temple,Inka front ki vasty Veera bhrum gari temple vuntayyi Inka kochum front ki vasty maa house 🏠 vuntadhi😂.kochum frort ki vellity Dammennu velli kodalamma devatha gudi lo relax avavachu.🎉
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Bagundi village map Next vellinappudu ఈ steps follow avvadaniki try chestha madam
@nekkantivenkateswararao1386
@nekkantivenkateswararao1386 Жыл бұрын
Meku burugupalli mahesh telusa, sasi lo maths teacher
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Matladina varu ma Prasad mastaru ,naku qlsharabhyasam cheyincharu, Iam happy to say that ma 10ty girls lo Nene ekkuva chaduvukunnanu🙏😊
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ho nice madam
@murthyvelumuri4032
@murthyvelumuri4032 10 ай бұрын
ఈ ఊరు వెస్ట్ గోదావరి లోకి వస్తుంది
@nagarajudavathu3985
@nagarajudavathu3985 Жыл бұрын
10:38 impermation super anna nee kidney power super.
@bhanumurthyperi9428
@bhanumurthyperi9428 Жыл бұрын
Back ground music ni marchandi
@venkatmannem4822
@venkatmannem4822 Жыл бұрын
Super bro
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@maddipatiramachandrarao9947
@maddipatiramachandrarao9947 Жыл бұрын
మాతా త గారిది వేలి వె న్ను 65 సం వ త్స రా ల కుపూ ర్వం వుండ్రా జవరము నుండి నడచి వెళ్ళేవాడిని
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@charismatic2
@charismatic2 Жыл бұрын
Thank you bro… ❤ from USA
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome Brother
@SirisettiDURGA-nj2yy
@SirisettiDURGA-nj2yy Жыл бұрын
సినిమాలు ఎంపీ తీసి ఉంటారు రీసెంట్ గా ఓ సినిమా తీసారు నేను రాజమండ్రి నుంచి తణుకు వచ్చినప్పుడు చు‌సా చాలా మంది చెట్టు కింద కూర్చునారు మురళి మోహన్ ఉండటం చుసా ఏం సినిమా షూటింగ్ చెప్పారు
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@ameshladdika8805
@ameshladdika8805 Жыл бұрын
Good
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@ravitejamandru6390
@ravitejamandru6390 Жыл бұрын
Super ma school 🏫🎒
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@marypasupuleti6136
@marypasupuleti6136 Жыл бұрын
E video lo ma abbai unnadu I am so happy
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍👍
@sumithrakoduri4782
@sumithrakoduri4782 Жыл бұрын
Meemu Red and white lo Maa pillalli sasi lo chadivaru.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
So nice madam
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 7 ай бұрын
ఈ ఊరు మాకు బాగా తెలుసు మా ఉండ్రాజవరం మండలం లోనే ఉన్నది🎉
@GodavariMuni
@GodavariMuni 7 ай бұрын
ఓకే సార్
@umasuda9507
@umasuda9507 Жыл бұрын
Vachinappudu kurhune matladutunnaru Ada samskaram
@chintamanisantoshkumar8977
@chintamanisantoshkumar8977 Жыл бұрын
Super
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir
@pranithag9744
@pranithag9744 Жыл бұрын
Velivennu lo shoot eappudu chesaru
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
20 days back thisanu Uploding late iendi Madam
@pranithag9744
@pranithag9744 Жыл бұрын
@@GodavariMuni....nice Madi velivennu anduke adiga
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
@@pranithag9744 Ho Thanks Madam
@srinivasaraonarkadamilli3264
@srinivasaraonarkadamilli3264 Жыл бұрын
Valivannu. West Godavari.
@prasadlcs7051
@prasadlcs7051 Жыл бұрын
థాంక్స్
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@Kumar-b2n9z
@Kumar-b2n9z 11 ай бұрын
🌹👏
@GodavariMuni
@GodavariMuni 11 ай бұрын
👍👍👍
@kalasettyvenu4668
@kalasettyvenu4668 10 ай бұрын
బాగుంది సార్
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
👍👍👍
@kandimallaraja1464
@kandimallaraja1464 Жыл бұрын
👌👌👌👌👌
@sureshcheekaramalli9352
@sureshcheekaramalli9352 Жыл бұрын
Easte Godavari district kadhu boss west godavari
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Adi mundu brother eppudu east godavari
@aryansrujal6202
@aryansrujal6202 9 ай бұрын
Maa
@lakshmisujatha5299
@lakshmisujatha5299 10 ай бұрын
I am from Andhra Pradesh Rajahmundry but now in Hyderabad
@GodavariMuni
@GodavariMuni 10 ай бұрын
👍👍👍
@atkuriprasanthi8107
@atkuriprasanthi8107 Жыл бұрын
Ma Ammamma Garudhi vellivennu ma realitives annadhuru akkade unnaru
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
So nice madam
@pabbaraghavendra4777
@pabbaraghavendra4777 Жыл бұрын
East Godavari Undrajavaram గురించి ఒక Video చెయ్యి అన్న
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Chesanu brother Channel lo untundi
@mr.malleshkudupudi4816
@mr.malleshkudupudi4816 7 ай бұрын
Background music name please
@srujanapratapa509
@srujanapratapa509 Жыл бұрын
Bro eno years question please help ammorumovie temple location idea unte video chayadi village adress chapadi reply please
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@aryansrujal6202
@aryansrujal6202 9 ай бұрын
Maa house chusi chala happy ga vinna
@GodavariMuni
@GodavariMuni 9 ай бұрын
👍👍👍
@kusumajoy2737
@kusumajoy2737 8 ай бұрын
Superb muni garu❤
@GodavariMuni
@GodavariMuni 8 ай бұрын
Thanks andi
@saiphanikumarpedapudi9297
@saiphanikumarpedapudi9297 Жыл бұрын
మా మేనత్త గారి ఊ రు వేలి వెన్ను. మాట్లాడిన ఆ మాస్టారు ప్రసాద్ గారు. మా బావ గారు.
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ho baga chepparu ayana 👍👍👍
@mangatayaruyaramati8314
@mangatayaruyaramati8314 Жыл бұрын
Euru ewst godhavari kadhu west godhavari
@chakriraghumandala851
@chakriraghumandala851 7 ай бұрын
Nenu ekkada sasi clg lo chadhuvukunna ❤
@GodavariMuni
@GodavariMuni 7 ай бұрын
👍👍👍
@anandp6644
@anandp6644 Жыл бұрын
2nd comment
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks brother
@burugupallibhavani3723
@burugupallibhavani3723 Жыл бұрын
Our village
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ho nice madam
@rajukosuri4203
@rajukosuri4203 Жыл бұрын
West Godavari aitay pusukni East Godavari Anasaru
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Kadhu sir eppudu east godavari.
@venkatarayudu422
@venkatarayudu422 Жыл бұрын
Iam studying in sasi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
So nice sir
@kakarlasatyanarayana1331
@kakarlasatyanarayana1331 Жыл бұрын
శ్రీ సిరిగిన వెంకన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాను
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Good sur
@satishm9473
@satishm9473 Жыл бұрын
Baga chesaru. Inka chala vishaylu unnai, vellunte cover cheyyandi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Thanks sir tharuvatha malli cover chestha sir
@venkatmanvikkudipudi6220
@venkatmanvikkudipudi6220 Жыл бұрын
West godavari east kadhu brother
@kakarlasatyanarayana1331
@kakarlasatyanarayana1331 Жыл бұрын
మాది వేలివెన్ను పక్క ఊరు కల్దరి
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Nice sir
@sweetmemories4272
@sweetmemories4272 Жыл бұрын
Tq sooooo much brother
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Welcome brother
@narasimhamp8538
@narasimhamp8538 Жыл бұрын
Its my village
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Nice brother
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 ай бұрын
Grameena vatavaranam Rachhabanda muchhatlu.
@GodavariMuni
@GodavariMuni 11 ай бұрын
👍👍👍
@duddupudirambabu3705
@duddupudirambabu3705 Жыл бұрын
This village is not in E.G Dt. This was in W.G.Dt. Rectify.
@yalamatisivaramakrishna5150
@yalamatisivaramakrishna5150 Жыл бұрын
Previously it was w.g.dt but present government changes 13 districts to25 districts right now velievennu is east Godavari district
@sumithrakoduri4782
@sumithrakoduri4782 Жыл бұрын
Ippudu west godavari
@divyanandina938
@divyanandina938 Жыл бұрын
@@sumithrakoduri4782 ippudu maa village east godavari
@tejolakshmi
@tejolakshmi Жыл бұрын
​@@divyanandina938 meeru veluvennu lo untara
@Nero-yb7di
@Nero-yb7di Жыл бұрын
Hi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Hii andi
@SrikarAbburi
@SrikarAbburi Жыл бұрын
Hi anna, Nenu 2 times comments petta, but deleted ayindhi. Maybe it was too long
@krishanatejam
@krishanatejam Жыл бұрын
Malli video chesinapudu :18.02 dagara ramalayam opposite sandulo kuda chupinchandi, ma frnd valla illu kanapadthadi 😂
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ha pakka ga brother
@marypasupuleti6136
@marypasupuleti6136 Жыл бұрын
Annapurna school kuda pettavaladimdi anna
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Kudarledhu madam time sarupoledhu
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Addaala Srikanth garu akkada chaduvukoledu,job chesaru
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Ho k sir
@Saikumar123
@Saikumar123 3 ай бұрын
Sir aa pedha illu Starting lo chupincharu kada vati details cheptara. Ala me contact no. Kuda evvagalara.
@Saikumar123
@Saikumar123 3 ай бұрын
Sir me contact no. Estara me tho matladali.
@satyanarayanayalla6553
@satyanarayanayalla6553 Жыл бұрын
నేను వేలివెన్ను శశి లో చదివాను
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
So nice brother
@geethachowdary35
@geethachowdary35 Жыл бұрын
Kaldhari tesesaru munde
@rekhabolla6661
@rekhabolla6661 Жыл бұрын
Nenu putte piregende ekadi
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
👍👍👍
@dwarampudivenkatareddy3987
@dwarampudivenkatareddy3987 Жыл бұрын
Halo trpugodavari kadu nayana pachima godavari lo intamadi cament chesharu kani evarucheppaledu maa velu vannu baga chupincharu antunnaru ekkada uondi ani chepparu vinspadaledaa namadkaram
@lakshmikalisetti6636
@lakshmikalisetti6636 Жыл бұрын
Velivennu East .g kadu wist .g
@SatishSatish-xl1xf
@SatishSatish-xl1xf Жыл бұрын
Bro fee 2lakhs for 1 year in inter worst collage bro food worst study worst.. Inka chala vuntai cheppali ante
@tipptrisettisrivenkatarang7434
@tipptrisettisrivenkatarang7434 Жыл бұрын
గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది ?
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
Last lo panthulu garu chepparu sir
@pnageswararao9267
@pnageswararao9267 Жыл бұрын
వేలు + వెన్ను = వేలివెన్ను
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Emi andamyna oollu Godavari gramaalu
@srinivaskalyan9324
@srinivaskalyan9324 11 ай бұрын
Nice😊😊
@kalyanicreations1644
@kalyanicreations1644 Жыл бұрын
Super
@GodavariMuni
@GodavariMuni Жыл бұрын
థాంక్స్ మేడం
Kosuri Vaari Andamaina Manduva Logili #Konasema @GodavariMuni
38:22
Godavari Muni
Рет қаралды 63 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 198 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 40 МЛН
Daily Life Village Farming In Australia 🇦🇺 | Uma Telugu Traveller
26:05
Uma Telugu Traveller
Рет қаралды 351 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 198 МЛН