సర్ మీరు మీ వీడియోలు చూస్తున్నాను సార్ చాలా బాగా చేస్తున్నారు కొత్త రైతులకి ఆ పంటల గురించి ఎలా పండించాలి ఎలా మార్కెటింగ్ చేయాలి అనే విషయాలు చాలా సింపుల్ గా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చాలా బాగుంది ఒక చిన్న సలహా ఏంటంటే సార్ మీరు ఇలాగే పంటల గురించిన పూర్తి వివరాలు పూర్తి వివరాలు అనగా సాగును గురించి చిన్న పుస్తకం రూపంలో గాని విడుదల చేస్తే బాగుంటుంది సార్ కొంచెం దీని గురించి ఆలోచించండి సార్
@sathishgoskula358512 сағат бұрын
Super 🎉
@IndarapuSrinivasrao12 сағат бұрын
Thnku 🙏
@shrilathanedunuri759818 сағат бұрын
Very nice 👌
@IndarapuSrinivasrao18 сағат бұрын
Thanks 😊
@ramprasad-km6hv19 сағат бұрын
Nice
@IndarapuSrinivasrao19 сағат бұрын
Thnku 🙏
@dywa_varaprasad13 сағат бұрын
Sir I'm from Karimnagar,I need your suggestion Tamoto or Raddish crop this month ??
@IndarapuSrinivasrao12 сағат бұрын
👍
@Ravindranath-i5o4 сағат бұрын
ఇందారపు శ్రీనివాస్ గార (యాంకర్) పూర్తిగా తెలుగులో మాట్లాడితే బాగుంటుంది. అర ఎకరం, పంట, విత్తనాలు, వరసలు, సరుకు, లాంటి చిన్న చిన్న పదాలు వాడితే బాగుంటుంది.