వెలుగులోకి పెద్దిరెడ్డి అక్రమాలు | Peddireddy Ramachandra Reddy Irregularities | Tirupati

  Рет қаралды 141,676

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి నగర నడిబొడ్డున తన ఇంటి సమీపంలో నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన రహదారిని...ఆయన ఆక్రమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రహదారికి అడ్డంగా గేట్లు ఏర్పాటు చేసి..ఎవరినీ అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 86
@crazykids2889
@crazykids2889 3 ай бұрын
ప్రజల డబ్బుతో road వేసుకుంటారు, kani ప్రజలు road మీద tiragakudadu
@jsmkumar2916
@jsmkumar2916 3 ай бұрын
మాటలు లేవు మాట్లాడటం లేదు గేట్స్ బద్దలు కొట్టాల్సిందే
@achalakarunanandha
@achalakarunanandha 3 ай бұрын
వైసీపీ పాలనే వెదవ పాలన వీళ్ళు బ్రతుకు అంతే 🤣
@nar880
@nar880 3 ай бұрын
45 years ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలిసింది...ఇప్పుడు.
@chandrashaker606
@chandrashaker606 3 ай бұрын
రే బాబు అది వైసిపి వాలా MLA చేశాడు అది తెలుసుకో ముందు
@nar880
@nar880 3 ай бұрын
@@chandrashaker606 బాబు ను ఎగతాళి చేసేవాడు కదా... వాడు...ఇప్పటికీ తెలిసింది వాడికి అని...
@smdgouseazam9014
@smdgouseazam9014 3 ай бұрын
పాపాల పెద్దిరెడ్డి కి అధికారులు ఇంకా వత్తాసు పలుకుతున్నారు అందుకే రెండు రోజులు గడువు అడుగుతున్నారు అదే సామాన్య పేద ప్రజలు అయితే ఈ పార్టీకి గేట్లు బద్దలు కొట్టేవాళ్ళు ప్రజలకు ఒక న్యాయం ప్రజాప్రతినిధులకు ఒక న్యాయమా తక్షణమే ప్రజలకు సౌలభ్యంగా రహదారిని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి తక్షణ కర్తవ్యం అధికారుల ది
@Krish29125
@Krish29125 3 ай бұрын
ఇలాంటి విషయాలు... సాక్షి టివి లో రావు... Etv లో వస్తే.... Counter ఇస్తారు... అది ఆయన సొంత భూమి గేట్ పెట్టు కుంటే తప్పు ఏమిటి అంటారు....
@ARSR614
@ARSR614 3 ай бұрын
అధికారులు ఎం పీకుతున్నారు ఇన్ని రోజుల నుంచి
@sa2662
@sa2662 3 ай бұрын
@@ARSR614 rowdy raajyam lo paaalana😂😂😂
@srinivasulus2970
@srinivasulus2970 3 ай бұрын
They are eating gobar and pork penta
@sujayendraraokuppam3880
@sujayendraraokuppam3880 3 ай бұрын
Very soon peddireddy family going to stay forever in the Rajamundry Central Jail.
@tigermahi1325
@tigermahi1325 3 ай бұрын
IMMEDIAT GA ROAD NI PRAJALAKI ANDUBATULOKI TEESUKURAVALI
@bshreeman2968
@bshreeman2968 3 ай бұрын
Unnadi. Mana Telugu Jaathi Rathnam Prddi Reddy.
@srinuvasraomodem2878
@srinuvasraomodem2878 3 ай бұрын
కుప్పాన్ని కూడా నాశనం చేశారు.... శత్రు శేషం మంచిది కాదు.... జైల్ లో విచారణ చేసి వెయ్యాలి
@nagarajao.3290
@nagarajao.3290 3 ай бұрын
420
@vkmohan786
@vkmohan786 3 ай бұрын
2 gates out side lock cheyyadame solution
@durgak7847
@durgak7847 3 ай бұрын
Jai CBN sir 👏👏👏
@MetroJosh
@MetroJosh 3 ай бұрын
Guvvalo kaaram posi kottandi… vaadidhi peddadhe gaa 😂😂
@awsdevops2023
@awsdevops2023 3 ай бұрын
police lu adhikarulu inka peddi reddy biscuits tintunaru ani artamaindhi
@chandrareddy4546
@chandrareddy4546 3 ай бұрын
అంతా ఓవరాక్షన్
@mahendranaidu5920
@mahendranaidu5920 3 ай бұрын
Aru from Tirupathi?
@thotakrishna2187
@thotakrishna2187 3 ай бұрын
గవరమెంటు చట్టాలు వెనక్కు ముందుకు నడుస్తున్న రహదారులు మూసివేయడం యేచటంచెపిందంటా
@LaxmanaraoKesam
@LaxmanaraoKesam 3 ай бұрын
ఇపుడు ఆతేగేటుకేసి కట్టెయండి వెదవకు ఉపు కారం పెట్టండి
@santunukala4034
@santunukala4034 3 ай бұрын
గేట్లు కులగొట్టాలి అలాగే రోడ్డు కు అయినా డబ్బులను కూడా పెద్ధి రెడ్డి తో వసూలు చేయాలి అది ప్రజలకు ఉపయోగించేలా చేయాలి వెంటనే
@MADHAVIKRISHNA-o1w
@MADHAVIKRISHNA-o1w 3 ай бұрын
So sad
@rasoolsahib2203
@rasoolsahib2203 3 ай бұрын
Ede kada prajaaswamyam ante. !
@hemagiriyadav2213
@hemagiriyadav2213 3 ай бұрын
రెండు రోజులు కాదు రెండు నిమిషాల్లో రోడ్డుని క్లియర్ చేయాలి.
@gudururajeswari1051
@gudururajeswari1051 3 ай бұрын
ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ తాసిల్దారు వీరికి సంబంధించినది కదా
@sa2662
@sa2662 3 ай бұрын
What govt. doing??? Atleast govt.sleeping 😂😂😂
@bugidayravindra
@bugidayravindra 3 ай бұрын
Sleeping
@Godschoices
@Godschoices 3 ай бұрын
Etv vallaku na suggestion peddi reddy land muttum bhoomi degala vengatesh dhi. Teskunna dani kanna extra land kabja chasi compound wall cultivation chasthunnadu re Suvey land motham chasi kabja chasina land mattam kanna bhadhithulaki anna echala chayali. Muttom road gurichakalunda kabja chasina land pina focus chaimanadi
@Godschoices
@Godschoices 3 ай бұрын
Etv people tell dhi is TDP so they will order for survey in peddi reddy lands definitely kabja land half acre undhi akkada
@sreeramgt5120
@sreeramgt5120 3 ай бұрын
సైకో రెడ్డి తరువాత ఈ పుంగనూరు పుడంగి పెద్ద తి మింగళం.
@chekuriyuvaraj7289
@chekuriyuvaraj7289 3 ай бұрын
Adhikaarulaku thiruguleni punishment isthe migathaa vaaru cheyaru
@EshwarreddyReddy-c2o
@EshwarreddyReddy-c2o 3 ай бұрын
తంబళ్ళపల్లె నియోజకవర్గం లో వీళ్ళ ఇసుకదందా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు భూకబ్జా సుమారుగా నాలుగు వందల ఎకరాలు
@jyothibasusavarapu1982
@jyothibasusavarapu1982 3 ай бұрын
Gatelu thannukuntu vellipovadame brothers
@babjibabji9505
@babjibabji9505 3 ай бұрын
Arrested to minister
@AnjiAnil-v6m
@AnjiAnil-v6m 3 ай бұрын
Yemaya intha annayama
@iDeepu
@iDeepu 3 ай бұрын
endira ee arachakaalu.
@LaxmanaraoKesam
@LaxmanaraoKesam 3 ай бұрын
పెద్ది రెడి వాడమ మోగిడిద రోడ్డు
@SwarnaCh-wx4yc
@SwarnaCh-wx4yc 3 ай бұрын
I see
@prasaddsv7142
@prasaddsv7142 3 ай бұрын
40 t̺o̺ 60 l̺e̺a̺d̺e̺r̺s̺n̺i̺ t̺e̺a̺s̺e̺s̺t̺e̺ g̺a̺a̺n̺i̺ s̺y̺s̺t̺e̺m̺ s̺t̺a̺t̺e̺ b̺h̺a̺g̺u̺p̺a̺d̺a̺d̺h̺u̺
@srinivasulus2970
@srinivasulus2970 3 ай бұрын
The municipal authorities are born to peddareddy and ycp people so they can act as they like because that is why CP
@vprabhakerrao6069
@vprabhakerrao6069 3 ай бұрын
Prajalu andaru okati ga undi vadi thata tiyandre
@siddhusatish5055
@siddhusatish5055 3 ай бұрын
Arey jagan speak about what peddi reddy did for tirupati he have occupied the enter road
@kunduru.ramudu.correct.9257
@kunduru.ramudu.correct.9257 3 ай бұрын
Tondaraga kulchandi.
@sivakrishna7325
@sivakrishna7325 3 ай бұрын
Kulagottondi
@Y.PrathapBabu-kw1zq
@Y.PrathapBabu-kw1zq 3 ай бұрын
😂
@sandjxnnxx
@sandjxnnxx 3 ай бұрын
పచ్చ న్యూస్. EVM సీఎం మీద ఒక్క నెగటివ్ న్యూస్ కూడా రాదు ఈ చానల్ లో. 😂
@swastikom5301
@swastikom5301 3 ай бұрын
ఆ రోడ్ గురుంచి మాట్లాడు. పచ్చ న్యూస్ బులుగు న్యూస్ ఏమిటి ఇంకా? ప్రజా క్షేమం కోరు. పార్టీలతో తిరిగితే చిప్పే.
@venkateswararaosomarohthu4151
@venkateswararaosomarohthu4151 3 ай бұрын
How supporting criminals??
@innercompasstv
@innercompasstv 3 ай бұрын
Sakshi... Tv9... Ntv lo eppudu chupincharu... Jagan chesina durmargalni
@sairavinutala8529
@sairavinutala8529 3 ай бұрын
Pakshi chudu po..😅 adhi blue news
@AnilKumar-iz6lk
@AnilKumar-iz6lk 3 ай бұрын
Paytm dogs 🐕
@gsrgsr1593
@gsrgsr1593 3 ай бұрын
తిరుపతి లో వాడు ఏమి చేస్తున్నాడు... పెళ్ళాన్ని ఎవరికి కిరాయికి ఇచ్చాడా
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН