No video

Vemana Sathakam|Part-1|Vemana Padyalu|Telugu Padyalu|Pathuri Kondal reddy Padyaparimalam|9550313413

  Рет қаралды 508,609

పద్య పరిమళం

పద్య పరిమళం

Күн бұрын

vemanasathakam#వేమనశతకం#Telugupadyalu#Neethipadyalu#వేమనపద్యాలు#Vemanapadyalu
సాంకేతిక సహాయకులు
కనమేని వెంకట్ రెడ్డి
పాతూరి మంజుల
మొగుళ్ళ భాగ్యలక్ష్మి
రాజం లావణ్య
మందాడి హేమలత
ఆంధ్రమహాభారతంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయంను అందించిన శ్రీ కదిరె విక్రమ్ రెడ్డి గారికి కృతజ్ఞతాభివందనములు🙏🙏
వీడియోల రూపకల్పనకు సహకరించిన సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు
పద్యపరిమళంనిర్వాహకులు
పాతూరి కొండల్ రెడ్డి

Пікірлер: 190
@Padyaparimalam
@Padyaparimalam Жыл бұрын
పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏 మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు. గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@sridivya8234
@sridivya8234 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kramalingareddykrlr
@kramalingareddykrlr Ай бұрын
వేమన పద్యాలు చాలా సూపర్ గా వివరంగా చెప్పారండి ఇంత వివరంగా చెప్పినందుకు తమరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.
@shankarreddy3122
@shankarreddy3122 Ай бұрын
ఏమని చెప్పను వేమన్న తెలుగు, వెలుగులు నింపే ప్రయత్నం చేశారు నేటి నుంచి పునఃప్రారంభం చేసి ప్రజలకు అవగాహన కల్పించే అవసరం చాలా ఉంది.
@bikshapathimogilicherla555
@bikshapathimogilicherla555 4 ай бұрын
రాగ యుక్తంగా పాడి, భావాన్ని వివరించి,జనులకు చైతన్యం కలిగించినందుకు హృదయ పూర్వక ధ్యవాదములు.
@malleshamputti7699
@malleshamputti7699 Ай бұрын
చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్...... జీ..నమస్కారం
@yedapallybhaskaryedappally8230
@yedapallybhaskaryedappally8230 Жыл бұрын
మీకు కోటి శత కోటి వందనాలు ❤
@govindaraovavilapalli7910
@govindaraovavilapalli7910 Жыл бұрын
రానున్న కాలం... గడ్డు కాలం. భవిష్యత్ తరాలకు తెలుగు భాష ఔచిత్యం ని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న మీకు ధన్యవాదములు 🙏🙏
@ramaiahbodala6848
@ramaiahbodala6848 Жыл бұрын
గురువు గారు మీ పాదాలకు నా హృదయ పూర్వక అభినందనలు. ఎక్స -ఆర్మీ. రామయ్య.
@mutyalaraos4556
@mutyalaraos4556 Жыл бұрын
వేమన గారి పద్యాలు నాకు చాలా ఇష్టం. ఈ పద్యాలలో జీవిత సత్యం దాగి ఉంది. గురువు గారికి ధన్యవాదాలు.🙏🙏🙏
@muralikrishna2750
@muralikrishna2750 Жыл бұрын
చక్కగా ఆలపించారు ,అర్థం కూడా విశదీకరంచారు.
@mantripragadarao2876
@mantripragadarao2876 Жыл бұрын
విశ్వదాభిరామ వినురవేమ.... వింటూంటే కడుపు నిండిపోయింది.మన తెలుగు సాహిత్యం అంజరామరం నభూతో నభవిష్యతి.❤
@tramu5508
@tramu5508 25 күн бұрын
ఈ పద్యాలు కొన్ని తెలుసు చాలాసార్లు వల్లిస్తుంటాము. కానీ మీ మధురమైన గాత్రం నుంచి వింటుంటే కొత్తగా అద్భుతంగా ఉన్నాయి
@ramarao5076
@ramarao5076 9 ай бұрын
చాలా ‌ మధురంగా పాడి‌నా రు. మీకు ధన్యవాదాలు.
@yunusmuhammad7019
@yunusmuhammad7019 Ай бұрын
Vemana💕❤️🌹🌹 gari padhyalu andhariki aanimuthyalu 🙏🙏🙏 thank u
@user-hv3rk6nc3c
@user-hv3rk6nc3c 9 ай бұрын
Smt B. L. Sudha ఇవన్నీ వేమన జీవిత అనుభవాలె కదా. యోగి వేమన నకు శిరసాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopagallasrishailam1117
@gopagallasrishailam1117 Жыл бұрын
మీరు ప్రారంభించిన పదెం నాకూ బాగ నచ్చింది🙏
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 Жыл бұрын
ఇలాంటి పద్యాలు ప్రతి ఒక్కరూ వినాలి. సబ్ స్క్రైబ్ చేశాను.
@kumar-dw7sy
@kumar-dw7sy 11 ай бұрын
గురువు గారికి నమస్కారం చాలా మంచి పద్యాలు అందించారు ఇంకా అందించాలని
@Abunnyk
@Abunnyk 3 ай бұрын
మీకు శతకోటి వందనాలు
@parvathimajji6231
@parvathimajji6231 10 ай бұрын
E lanti ragam vinataniki antha bagundi manasu ki antha hayega undai sir Really ur voice very very beautiful
@varanasikathalukavitalu4849
@varanasikathalukavitalu4849 Жыл бұрын
Super voice..బాగుంది.
@byrareddysk4991
@byrareddysk4991 Жыл бұрын
Waiting for more from vemana padyalu
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 Жыл бұрын
మీ గాత్రం 👌
@jangamgurulingaiahswamy4324
@jangamgurulingaiahswamy4324 Ай бұрын
చాల చాల భాగ తెలియజెసినారు ధన్యవాదములు 🎉
@padmabala5936
@padmabala5936 5 ай бұрын
మీ గొంతు లో వేమన పద్యాలు వినడానికి చాలా వినసొంపుగా ఉన్నాయి.మీకు చాలా చాలా ధన్యాదాలండీ గురువుగారు.తన పద్యాల ద్వారా జీవిత సత్యాలను చెప్పిన వేమన గారికి, అవి మధురంగా వినిపించిన మీకు ధన్యవాదాలు.
@dharmaraoduppada934
@dharmaraoduppada934 Жыл бұрын
ఇంకా ఇలాంటి పద్యాలు భావాలు వినిపించాలని మాకొరిక.dhanyavaadamulu
@mukkaanand672
@mukkaanand672 10 ай бұрын
వేమణ పద్యములు మీ వాఈస్లో ఇంపూగాఉంది
@venkateshyadav9288
@venkateshyadav9288 3 ай бұрын
ధన్యవాదములు, మీ..స్వరం బాగుంది సార్ 🙏
@chumarani1684
@chumarani1684 Жыл бұрын
Excellent sir🙏🙏🙏🙏🙏
@RayuduVenkataSrinivasarao
@RayuduVenkataSrinivasarao 6 ай бұрын
ఓహో నీ పలుకు అద్భుతం స్వామి తాత్పర్యం అద్భుతంగా చెప్తున్నాను స్వామి🎉🎉🎉
@user-gf8tz6ms7s
@user-gf8tz6ms7s 6 ай бұрын
వేమన పద్యాలు సంతమాగులూరు లో ఉన్నప్పుడు మా గురువుగారు చెప్పేవారు మా గురువుగారికి నా నమస్కారాలు ప్రతాప
@bnarahari2780
@bnarahari2780 4 ай бұрын
Super. Excellent. Fentastic. Heart touching. Lot. Of. Tks. Keep it up. Try to put. This in daily rotinepl.
@mummadisirisha2156
@mummadisirisha2156 3 ай бұрын
Chala baga chepparu meeru elanti videos chala cheyalani korukuntunnamu
@user-zb7ru7ot8g
@user-zb7ru7ot8g 2 ай бұрын
🙏🙏🙏🙏🙏. Super. Annayya
@NAREN_NZB_15
@NAREN_NZB_15 3 ай бұрын
Super super super sir
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 6 ай бұрын
I Salute to Vemana Lotus Foot always.Guruvu gariki Dhanyavadamulu..❤❤❤
@maheshwariiiii8306
@maheshwariiiii8306 4 ай бұрын
Raagam gonthu vinasompu ga undhi dhanyavaadhaalu guruvu gaaru
@vemulasrinivasulu5690
@vemulasrinivasulu5690 10 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు
@rajarao6661
@rajarao6661 5 ай бұрын
Excellent sir,I am so happy.
@rajreddy3142
@rajreddy3142 Ай бұрын
Excellent !!! This is sakala veda saaram. You are doing great service by singing these pregnant poems with meaning. Congrats !!
@ganapathigadimutiki4911
@ganapathigadimutiki4911 11 ай бұрын
Very interesting, now my age is 56 years, I heard & learnt some of these vemana gari poems in my school age, after that likely have a chance through your video. So I wish you all the best. And I wish to get further more.The meaning of the vemana padhyamulu can understood even an illiterate too.
@tatayyaarji99
@tatayyaarji99 10 ай бұрын
Continue further vemana padyamulu
@nagarjunasunkaranam6339
@nagarjunasunkaranam6339 Жыл бұрын
Kadi reddi vaariki namaste.chaalaa chakkagapadyamulu vinnaamu.telugu veera levara.
@yadagiriswamyradha1720
@yadagiriswamyradha1720 6 ай бұрын
చాలా మంచి పరిణామం ఇది 👌👌🚩👍💐💐💐
@datlaperumallaraju1814
@datlaperumallaraju1814 9 ай бұрын
సమాజంలో మూఢత్వం గురించి అవగాహన కలిగించిన యోగి మన వేమన... 🌹🌹🌹🙏
@balakrishnareddy6651
@balakrishnareddy6651 11 ай бұрын
అద్బుతంగా వివరించారు ధన్యవాధాలు
@saradagajjala4103
@saradagajjala4103 24 күн бұрын
Chaaalaa chakkagaa cheppaaru.Dhanyavadamulu.
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 Жыл бұрын
Sir mee vemana padyalu eeroju vintu vunte pancha bhakshya paramannalu thintunnatluga vundi. Veenula vinduga vundi. Chala santosham. Thank you very much.
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Dear Sir, For the increased crimes in our society, the root cause is - Morals and Ethics are not being taught in our Schools. And also, Parents are NEGLECTING their children. Simply admitting their children in Corporate Schools is not enough. Parents as well as Teachers should teach Morals and Ethics to Children. Otherwise, Society will pay a heavy price. That is what is happening today !!! Thank you very much for your services. Bharat Mata Ki Jai ! Jai Hind !
@mallugallugurappa5959
@mallugallugurappa5959 Жыл бұрын
పరిగె అంటే పల్లేరు కాయలు కాదు పరిగి అంటే పంట కోసుకొని వెళ్ళిన తర్వాత పొలంలో పడి ఉన్న కంకులు
@velupulasammaiah4036
@velupulasammaiah4036 Жыл бұрын
Thank you sir for the doners reciding guu iam very great full poet veman and you tese morality poems are very need to the school students thanks
@ReddeppaThummala
@ReddeppaThummala 8 ай бұрын
Super padhayalu good thanks
@bellijanardhannothingisimp3752
@bellijanardhannothingisimp3752 11 ай бұрын
Excellent sir, keep it up❤🎉
@nageswaraop5996
@nageswaraop5996 8 ай бұрын
Excellent poets and way of sung....Thanq sir
@srinivaschary2317
@srinivaschary2317 Жыл бұрын
Chala thanks for showing the vemman sethakam
@ambatisathaiah9102
@ambatisathaiah9102 24 күн бұрын
మహా అద్భుతం
@gollanarsimulu4204
@gollanarsimulu4204 11 ай бұрын
Voice excellent sir
@Mohan-eg5fn
@Mohan-eg5fn Жыл бұрын
Superb sir keep continue videos on total vemana shathakam.
@m.ameersaheb2388
@m.ameersaheb2388 Жыл бұрын
పద్యాలు చాలా వివరంగా విడమరిచి రాగయుక్తంగా చెప్పినారు
@ramachandra8048
@ramachandra8048 Жыл бұрын
మంచి ప్రయత్నం సర్, చాలా బాగున్నాయి...
@BPamidattu
@BPamidattu 3 ай бұрын
Excellent
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 11 ай бұрын
❤😊excellent contribution to the next GENERATION ❤😂🎉❤
@venkatesha1428
@venkatesha1428 Жыл бұрын
It is very greatful poems
@coduruvenkataramancoduru8594
@coduruvenkataramancoduru8594 Жыл бұрын
Sir, Good effort. Keep continuing.
@Rangacharan2222
@Rangacharan2222 17 күн бұрын
Super
@nunnabhavani8824
@nunnabhavani8824 Жыл бұрын
Om Swami 🙏💐🙏
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 10 ай бұрын
Excellent ga chala Baga chdevaru Padyalu . Tatparyam kuda Baga vevarencharu.
@GandhamSridhar
@GandhamSridhar 4 күн бұрын
గుడ్
@ysaibabu7831
@ysaibabu7831 2 ай бұрын
ధన్యవాదాలు గురువుగారికి
@saibabagattoji3798
@saibabagattoji3798 Жыл бұрын
20 వ పద్యములో "చిక్కియున్న" అను పదానికి బలహీనం లేదా వయసు మీద పడి శుష్కించిన అన్న అర్థము అయితేనే బాగుంటుందని నా భావన.
@softwareabbayiAPJ
@softwareabbayiAPJ Ай бұрын
All parents should make it compulsory to make it to listen with their kids
@hemalathatammineni5717
@hemalathatammineni5717 5 ай бұрын
Great banana padyalu
@hemalathatammineni5717
@hemalathatammineni5717 5 ай бұрын
Great banana padyalu
@sunilreddy2047
@sunilreddy2047 11 күн бұрын
No. Word’s about your Work.
@yogeshspny6273
@yogeshspny6273 Ай бұрын
🙏🙏👌🙏🙏
@englesrinivas6905
@englesrinivas6905 18 күн бұрын
PA da yalu super.
@murthyvs2038
@murthyvs2038 2 ай бұрын
🙏🙏
@rangacharynaroju3784
@rangacharynaroju3784 2 ай бұрын
🙏🌹🙏guruvugari నమస్కారము
@user-gf8tz6ms7s
@user-gf8tz6ms7s 6 ай бұрын
వేమన పద్యాలు సంతమాగులూరు ఉన్నప్పుడు మా గురువుగారు చెప్పారు మా
@Anjaneyuluurre
@Anjaneyuluurre 5 ай бұрын
Adbutha gnam 🙏
@drcvrao
@drcvrao 3 ай бұрын
మీ ..వేమన పద్యం, క్లుప్త తాత్పర్యం వినసొంపుగా ఉన్నాయి. చిన్న సూచన : మొట్టమొదటే పరిచయం చేసిన sponsor యొక్క బొమ్మ ను-చూపనవసరం లేదు.!👌
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Ай бұрын
తెలుగుప్రజలు తెలుసుకోవాలి/
@venkatreddy6859
@venkatreddy6859 Жыл бұрын
Padyalu chala bagunnai reddy garu chala thanks
@vikramviswanadham3808
@vikramviswanadham3808 2 ай бұрын
CHALA BAGUNDI MEEKU NAA KRUTHAGATHALU
@sridasyamlaxmi396
@sridasyamlaxmi396 4 ай бұрын
Dhanuralomu swamy
@Rekha1993-rl2zj
@Rekha1993-rl2zj 5 ай бұрын
Super 👌👌
@rajuarravati8993
@rajuarravati8993 5 ай бұрын
🎉🎉❤❤❤❤❤🎉🎉
@Siddu_boy_king
@Siddu_boy_king 7 ай бұрын
Super sir❤
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
వరసిద్దప్ప శతక పద్యాలు చెప్పగలరా❤
@dubbakachal1558
@dubbakachal1558 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatgumpeni9227
@venkatgumpeni9227 Жыл бұрын
Excellent sir
@malugusaibaba7857
@malugusaibaba7857 10 ай бұрын
Super sir
@gamergirls546
@gamergirls546 4 ай бұрын
❤❤❤
@vsnaidu6522
@vsnaidu6522 Ай бұрын
🎉❤🎉
@abbavariramu2950
@abbavariramu2950 Жыл бұрын
Supar sir
@svenkataratnam1985
@svenkataratnam1985 9 ай бұрын
Very nice and marvelous. Thanq.
@MarupakaVenkatiah
@MarupakaVenkatiah 11 ай бұрын
Nextlonglifeinotefeypaddyallu..patuthap..atathosamanangaganam..pallaki..admvhgoodtelugupaddyalu
@Chinamodugupalli
@Chinamodugupalli Ай бұрын
Entha మాధుర్యం వుంది mee swaram lo
@venkatarathnamkalikapuram1545
@venkatarathnamkalikapuram1545 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@venkataraotummala5053
@venkataraotummala5053 5 ай бұрын
👍
@nagabhushana1150
@nagabhushana1150 Жыл бұрын
Excellent effort for the benefit of posterity. Please keep it on.
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 42 МЛН
Sri Vemana Yogi Padyalu Vemana satakam Vemana Neethi Padyalu
52:08
Mana bajana songs
Рет қаралды 172 М.