ఛానల్ వారికి గురువు గారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏పూరీలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఒకప్పుడు సనాతన ధర్మంలో జీవించిన భారతీయులే కదా గురువుగారు 🙏అచ్యుత అనంత వాసుదేవ కేశవ మాధవ జగన్నాధ అని రోజు కీర్తిస్తూనే ఉంటాం జైశ్రీరామ్ 🕉వందే శ్రీ మాతరం🕉 జైహింద్🇮🇳
@Naturewithme969 Жыл бұрын
జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి...... తరువాత మా గురువుగారి యూట్యూబ్ ఛానల్కీ 🙏🙏🙏🙏🙏❤
@anjaneyaswamyprasannam1812 Жыл бұрын
భగవంతుడు ఒక్కరే (ఇద్దరు గా) సతీపతులు గా భగవంతుడు ఒక్కరే (ముగ్గురు గా) విష్ణు శివ బ్రహ్మ గా భగవంతుడు ఒక్కరే (అందరు గా) సర్వ దేవతలు గా.
@nagasuryadevatha Жыл бұрын
శ్రీమాత్రే నమః గురువుగారు మీరు వైష్ణో దేవి మందిరం గురించి వీడియోలు పెడతామని చెప్పారు. ఎప్పుడు మీ ఛానల్లో అప్లోడ్ చేస్తారో అని వేచి చూస్తున్నాము.
@kariggitrinath5586 Жыл бұрын
గురువుగారు odiya భాషలో కొన్ని అక్షరాలు లేవు, వాళ్ళ ఉచ్చారణ లో వ కి బ అని చదవటం ఐతే యా అనే అక్షరం ఉంది, కానీ మన తెలుగు లో ఎక్కడ య ఉచ్చరిస్తామో అక్కడ వాళ్ళు జ ని ఉచరిస్తూ ఉంటారు మా ఊరు ఒడిశా లో ఉన్న తెలుగు ఊరు ఇచ్చాపురం దగ్గర జయంతి పురం
@rajiraji8967 Жыл бұрын
గురువు గారికి పాదాబి వందనం , Nenu Puri velthano ledhu theliyadhu naku kani eppudu puri temple gurinchi anni vishyalu Mee Dhaya valla chustunna .. Thank you so much sir
@vs82173 Жыл бұрын
జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩
@vasanthik4121 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🌺🌺 జై జగన్నాథ 🌺🌺
I am happy to having known about you and your videos gives me lot of peace. I wish you and your family a happy and long life forever.
@smkjyothijyothy4850 Жыл бұрын
Srikrishnam Vande jagath Gurum 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
@krishnarajul688 Жыл бұрын
Guruvu garu, it will be more useful to provide a Google map locations connecting to all locations in Puri Shankha Khetra map given by you. So, that people can go individually without dependence...
@vanajabommakanti451 Жыл бұрын
జగన్నాథ స్వామీ! నయనపథగామీ 🙏🙏జై జగన్నాథ 🙏🪷🙏
@varaprasadsivala6111 Жыл бұрын
Jai జగనాథ్ 🙏
@jspstaldgameshacksandfacts3800 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు గురువు గారు నరసింహ కవచం మీద ఒక వీడియో చేయండి గురువు గారు
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@santhipriya6504 Жыл бұрын
People r converting a lot to Christianity, they sometimes motivate us also to convert, how to make them realise about the importance of Santana dharma. Please make a Vedio andi
Shiva keshavulaki kalipi yela Pooja cheyalo cheppandi please, alage thirigi ramudu lanti koduku Naku putti thanu sanathana dharma ni dharina pettetuvanti leader avalante em cheyali. I'm thinking to be in Puri when I'm pregnant and do pradikshna daily and dhanam there.is it possible
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
స్కాందపురాణం కాశీఖండంలో ధర్మరాజు చేసిన హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం ఉంది. అది చదివితే ఇద్దరినీ కలిపి పూజించినట్లే
@Savemoneya12356 Жыл бұрын
Sir aditya hrudayam, surya astakam vantivi night time padukuna time lo chadava vacha andi.
@pushpalatharokkam2902 Жыл бұрын
Namaste sir ...emajye ne videos chusanu ...lalitha sahastram chadavadam rani vallu daily vinacha
@HariKrushnaBarik Жыл бұрын
ଜୟ ଜଗନ୍ନାଥ 🙏🙏🙏
@Swethayadav532 Жыл бұрын
Srinivas garu chaitanya Prabhu jeevitha charitra gurunchi complete series sheyandi na comments pin cheyandi sir please
@gowthamnayak4270 Жыл бұрын
I change u guruji for ur research to get information, there is a temple in karnataka as like poori jaganatha temple moolavigraha bring out from ಗರ್ಭಗುಡಿ put out of the temple for one day... , soo can u get it where it is nd which one it is....?
@nagarajasarmac1181 Жыл бұрын
First like chesi video choodandi please
@nunesubhasini4826 Жыл бұрын
Sri matre namaha
@ززعه-م6ل Жыл бұрын
K thirumal jai jagannath
@dareofneeraj578 Жыл бұрын
ఓం శ్రీవిష్ణురూపాయనమశిvaవ్య గురువుగారు నాకు దేవుడు ని చూస్తే ఏడుపు వస్తుంది కారణం ఎంతో చెప్పగలరా
@k.jaivishnu1645 Жыл бұрын
Jaganadha
@rekhi886 Жыл бұрын
Hello andi 1question poli paadyami maku Monday vachindi americalo memu deepam eppudu vadalali Monday or Tuesday na please cheppandi
@sugunakumari3491 Жыл бұрын
Namaste guruvugaru dinikanna mundu episode chusaka na kalalo nenu puri velli darshinchukunntlu anipinchindi. Nijamagane vellana anipimchindi.. miru pettina pics unnay kada same alane undi guruvugaru
@omsairam9728 Жыл бұрын
Guruji 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@saichandanaNayanar Жыл бұрын
Miru banner pictures Ela create chesaru
@rkilambi8896 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@archanagandla4571 Жыл бұрын
Amma poyindi sir bt nanu ontarini chesipoyindi gurujii plz Amma ki em kavalo ardham kavadam ledhu
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అమ్మా, బాధపడకు, వివాహం అయ్యిందా? అయితే ఆ ప్రేమని మీ అత్తగారి నుంచీ, భర్త నుంచీ పొందవచ్చు
@gudemprashanth5768 Жыл бұрын
Sir anamaiah samadhi akada
@anithabudhati5026 Жыл бұрын
🙏💐🙏
@muniyan4084 Жыл бұрын
shree
@navyanannaboina9593 Жыл бұрын
Shivalingam ki abishekam cheyyalantey womens daily thala Sanam cheyyalanddi
@mbalaji3128 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devichepur4709 Жыл бұрын
🕉️🙏🙏🙏🕉️
@nainapv7599 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@deepavali261 Жыл бұрын
Suicide gurinchi vedio cheyara pls suicide intolo cheskunte gotram same aythe ela vere gotram aythe ela vuntundi valki shanthi cheyala nakstram bhaledu ani poojalu shanthi cheyali ntaru nijamena illu kali cheyali antaru nijamena pls vitu paina vedio cheyara chala mandiki avasaram
@vamsimettapalli9038 Жыл бұрын
Ayya dwarka thirumala gurchi video cheyyandi. Okka sari dwarka thirumala randi 🙏🙏
@ManojKumar-s8u9k Жыл бұрын
Guruvu garu ipudu ah Muslim valaki telusu ga I mean valu real ga face chesaru ga mana devula power aiyana valu endhuku Ila inko matham undakudadhu Ani world lo peace lekunda chesthunaru?
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
అయ్యో తప్పు చేశానే అనే పశ్చాత్తాపం మనిషికి ఎప్పుడూ కలగదు, పాడు పనులు చేస్తూనే ఉంటాడు. పశ్చాత్తాప పడి మారితే మహాత్ముడు అవుతాడు. కానీ అలా మారే మనుషులు 0.0001% ఉంటారేమో!