ఎందరో నటీనటులు వారి ప్రొఫెషన్ లో తృప్తిగా ఉన్నా ఎందుకో ఇంకా ఏదో సాధించాలి అనే తెలియని చిన్న పొర పాటు తో సొంత సినీ నిర్మాణం చేసి చేతులు కాల్చు కున్నా రు... అయినా కనకం గారి వంటి పాత తరం నుండి ఈ తరం వరకు అదే ధోరణిలో కొందరు ఉండటం విచిత్రం... థాంక్స్ అండి కనకం గారి జీవితం గురించి మాకు తెలియని విషయాలు మీరు సేకరించి అందించటం అభి నందించ వలసిన విషయం...
@U.G.Y1009 ай бұрын
కనకం గారి షావుకారు సినిమా చూసి షాక్ అయ్యాను అందులో అప్పట్లోనే ఆమె బోల్డ్ గా నటించింది చాలా డేరింగ్ గ్రేట్ యాక్టర్
@straightfacts Жыл бұрын
I am astounded and spell bound by your research and presentation. Paadabhivandanaalu
@syedsaleem3417 Жыл бұрын
డా॥ కంపల్లె రవిచంద్రన్ గారి వల్లే కనకం మళ్లీ లోకానికి తెలిసింది. అలాగే పాత తరం నటి స్వరాజ్యలక్ష్మి, కూడా.. వీరికంతా ఆరోజుల్లో రవిచంద్రన్ గారు అనేక సన్మానాలు చేయించి ఆర్థికసాయం అందించారు. ఆంధ్రజ్యోతి లో ఆయన జ్ఞాపకాలు , వెండితెర బంగారం రాసే కాలం స్వర్ణయుగం.. మళ్లీ అలాంటి రోజులు రావు, అలాంటి రచయితా కనిపించడు. ఏది ఏమైనా కనకాన్ని, రవిచంద్రన్ ను యిద్దరినీ గుర్తుచేసినందుకు వెండివెన్నెల నిర్వాహకులకు దన్యవాదాలు. అసలు ఆయన ను ఇంటర్యూ చేసి ఆయన జ్ఞాపకాలు అందించగలిగితే ఆనాటి సినిమా సంగతులెన్నో బయటకు వస్తాయి
@jayantidaram560 Жыл бұрын
కనకం గారు విజయవాడ లో పెజ్జోని పేటలో మా చిన్నప్పటి నుండి ఉన్నారు. బాగా ముసలితనం వచ్చిన కూడా RCM church కి వచ్చేవారు.నేను ఒకటి రెండు సార్లు ఆమె చేయిపట్టుకుని నడిపించి వాళ్ళ ఇంటిదగ్గర దింపాను.మా ఇంటికి ప్రక్క రోడ్డు లోనే అంటే చర్చి నుండి చాలా దగ్గర గా ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండేవారు.ఎవరు పలకరించి నా ఆమె తన సినిమా సంగతులు చెప్పేవారు. చాలా సన్నగా అయిపోయారు.అందరు ఆమెను సినిమా కనకం అనే వారు.1992 తర్వాత నేను గుంటూరు వెళ్ళి అక్కడ జాబ్ చేయటం తో మా ఇంటికి పెజ్జోని పేట కి తక్కువ గా వస్తుండేదాన్ని. అందువలన ఆవిడ వివరాలు నాకు తర్వాత తెలియలేదు.
@lakshminarshimamurthynaray1777 Жыл бұрын
నాకు కూడా బాగా తెలుసు మహాదేవ
@TheGiriganga Жыл бұрын
ఫ్లైట్లో వెళ్ళి కూల్‌డ్రింక్ తాగేంత వైభవం చిత్రపరిశ్రమ ఇవ్వడం ఆమె అదృష్టం.
@DKD183 Жыл бұрын
dabbu viluva theliyakunda aa range lo durviniyogam chesthunte yela nilabaduthundi mari dhanalsksmi
@guruprasaddarbha2005 Жыл бұрын
@@DKD183 నిజం. సంపాయిస్తున్న రోజుల్లో కన్ను మిన్నూ కానక ఈవిడ సినిమా తీయడం ఏమిటి? అలనాటి హాస్య నటి గిరిజ పరిస్థితి కూడా అంతే. రెండు సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకొని అత్యంత దీనపరిస్తితిలో పడిపోయారు. సంపాయించిన సొమ్మును బ్యాంకులో వడ్డీకి వేసుకొని ఉన్నా వీళ్ల చరమాంకం బాగా గడిచిపోయేది. కానీ అత్యాశకు పోయి రోడ్డున పడ్డారు.
@DKD183 Жыл бұрын
@@guruprasaddarbha2005 kannuu minnuu kaanak povadamannadi corect maata. artha dhooshanam annadi kuda saptha vyasanaallo okatiga cheppabadindi. anagaa dhanaanni gouravinchavalasindi poi dabbu patla nirlakshyam vahinchi yadhechhagaa vedajallukuntuu pothe chivariki yegathi paduthuundo thelusukovadaniki paatha tharam cenima actors ye best examples
@guruprasaddarbha2005 Жыл бұрын
లేతమనసులు చిత్రంలో డాన్సర్ తల్లిగా అధ్భుతంగా నటించారు కనకం గారు.
@VENKATESHH41 Жыл бұрын
ఈమె మంచి నటి. చెన్నై లో సినీ పరిశ్రమ ఉన్నపుడు ఆమె పాత సినిమాలలో నటించారు. రెండు మూడు ఇంటర్వ్యూ లలో ఆమే చెప్పారు. ఆ రోజుల్లో తనకు ఇష్టమైన కూల్ డ్రింక్ ఒకటి చెన్నై లో దొరక నందున ఆ డ్రింక్ కొసం ఉదయం చెన్నై నుండీ విమానంలో బెంగళూర్ వెళ్లి ఆ డ్రింక్ తాగి తిరిగీ సాయంత్రం విమానంలో బెంగళూర్ నుండీ చెన్నయ్ కీ వచ్చే దానిని అని చెప్పారు. ఆ మే తియాలనుకున్న సినిమా కి ఆ రోజుల్లో పది లక్షలు ఖర్చు అయిందట.
@guruprasaddarbha2005 Жыл бұрын
పదిలక్షలంటే ఆ రోజుల్లో పెద్ద అమౌంటే.
@sundarraja9196 Жыл бұрын
1975 ను౦డి దాదాపుగా 2002 వరకు విజయవాడలో ఎక్కువకాల౦ వున్నాను. , కానీ " కనక౦ " గారి గురి౦చి తెలియదు . పైగా నేను గా౦ధీనగర్ ( పెజ్జోనిపేటకు అతి దగ్గరగా ) వు౦డే వాడిని. నా చిన్నతన౦లో ఆమె సినిమాల గురించి వినేవాడిని. ఆమె సినిమాల్లో నటి౦చే సమయ౦లో గడిపిన జీవితానికి - తన చివరి దినాల్లో గడిపిన జీవితానికి ఎ౦త తేడా వు౦దో గమనించండి . ఆమె చేసిన పొరపాటు ( చిత్ర నిర్మాణ౦ ) ఆమెని కష్టాలుపాలు చేసింది . ఆలా౦టి వారు ఆనేక మ౦ది నటీ నటులు ( దీపాల కా౦తిని చుాసి ఆకర్షింపబడి - దగ్గరకు వెళ్లి , ఆ వేడికి కాలి పోయే పురుగుల లాగా ) సినిమాలు తీసి కష్టాల పాలయ్యారు !!!
@SURYAPRAKASH-bu2fe Жыл бұрын
Kanakam maa sontha ammama, nenu school leaves lo Vijayawada velle vadini maa ammamma naku kottimera pachadi vanndi pettadi I miss u ammama😭😭😭😭😭😭
@mpduttdutt4747 Жыл бұрын
కనకం 'మాల పల్లి 'గూడవల్లి రామ బ్రహ్మం దర్శకత్వం లో నటించింది.
@chittibabu8501 Жыл бұрын
AA cinimanu above 100 times chusanu anduloo ame ye scene loo natincharoo cheppandi please .
@VENKATESHH41 Жыл бұрын
@@chittibabu8501మాల పిల్ల సినిమా నేను చూసాను. కానీ ఆమెను ఏ సీన్ లో ఉందో తెలియదు.
@jhansilakshmi4451 Жыл бұрын
Suryakantam kante mundu gayyali patralu vese nati vundedata .aamegurinchi cheppandi oka video cheyyandi.
ఆవిడ చుట్టాలు పెజ్జోని పేటలో ఉన్నారు RCM church దగ్గర ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే అక్కడ వాకబు చేస్తే తెలుస్తుంది. కానీ పాపం ఆవిడ చనిపోయారు కదా
@ramachandrasrikantam5878 Жыл бұрын
1967 లో వచ్చిన లక్ష్మీ నివాసం చిత్రంలో, అంతకు ముందు వచ్చిన కెవి రెడ్డి గారి భాగ్యచక్రం చిత్రంలో నూ కనకం నటించారు. వృద్ధాప్యం లో NFDC మద్రాసు వారు ప్రతి నెల 750 రూపాయలు పంపే వారు . లేత మనసులు చిత్రం నాటి నుంచి నటి జమున అభిమానంతో జలగ మ్మా అని పిలిచే వారట.
బ్రిటిష్ టైములో ( స్వతంత్రానికి ముందు ) ఉన్న ప్రెసిడెన్సీ సరిహద్దులు ఇప్పటి రాష్ట్రాల సరిహద్దులు వేరు .
@VijayKumar-ib8xv Жыл бұрын
We know she natural actors cinne Industry Actors only acting don't make producer that is mistake she did.
@mokshajenus1993 Жыл бұрын
Appati vaallandaru mukhyanga Suryakantham garu Inka endaro mahilalu inti nunde set lo unna sahachara natulaku bhojanam thechche varu. Idi oka kutumbam bhojanam chesinatlu undavachchu. Mari ippudu AA vaathavaranam undaa Sir? Mukhyanga Telugu cinemallo Telugu ammayilu thakkuvaga unnaru. Mari AA mathram abhinayam Telugu Ammayilu cheyyaleraa???