అప్పట్లో (1982)ఆంధ్ర ప్రదేశ్ లో వున్న అవినీతి, కుళ్లు, కుట్రలు, పేదరికము చూసి చలించిపోయి "బొబ్బిలిపులి" స్ఫూర్తితో "యుగపురుషుడు"🌹శ్రీ నందమూరి తారకరామారావు గారు🌹 తెలుగుదేశం పార్టీపెట్టి ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయి 2రూ. కిలో బియ్యము, దున్నే వాడిదే భూమి, మండ లాలును ఏర్పాటుచేసి పలు సంక్షేమ పథ కాలు చేపట్టి రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేశాడు.🙏🙏జోహార్ యన్.టి.ఆర్🙏🙏🙏 1982ఇండస్ట్రీ హిట్ మూవీ 🐅 బొబ్బిలి పులి🐅👍🌹జై నందమూరి తారకరామారావు గారు🌹
@lekshaavanii18223 жыл бұрын
Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nagabhushanampakam34393 жыл бұрын
నాటికి, నేటికీ, ఎప్పటికీ తెలుగు వారి ఏకైక లెజెండ్ శ్రీ NTR
@budidasrinivasarao-uz1ui3 жыл бұрын
జయహో అన్నా.
@vemulapalliraghunadh36343 жыл бұрын
Ntr
@vk33363 жыл бұрын
Superb
@mvrr22702 жыл бұрын
జోహార్ అన్న నందమూరి తారకరామారావు గారు💐💐💐💐
@venkag3 жыл бұрын
ఏంటీ సొల్లు, NTR 1980 నాటికే అతి పెద్ద హిరో. NTR career చేసిన మనిషి Nagi Reddyగారు. Nagi Reddyగారు చెక్కిన సిల్పం NTR.