Natasamrat Anr Bhakta Tukaaram.. Intresting Story

  Рет қаралды 30,833

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

Natasamrat Anr Bhakta Tukaaram.. Intresting Story #anr #anjalidevi
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Пікірлер: 48
@rajashekhar2212
@rajashekhar2212 4 ай бұрын
ఈ చిత్రం గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ అలాగే మనసు మాంగల్యం చిత్రం గురించి కూడా ఒక వీడియో చేయండి
@afsianome4866
@afsianome4866 Жыл бұрын
భక్తి పాటలు అప్పట్లో చాలా హిట్ అయ్యాయి. ANR దాదాపు అన్ని పాత్రలు వేసే వారు కాబట్టి పర్ఫెక్ట్ గా చేసారు, (మాస్ కి నచ్చే మారు వేషాలు కాకుండా )
@ladiprasadrao5807
@ladiprasadrao5807 Жыл бұрын
మీ కామెంట్ చాలా బాగుంది.
@Ameena5417S
@Ameena5417S 11 ай бұрын
Om sai ram
@paturulakshmi2601
@paturulakshmi2601 Жыл бұрын
Baktha tukaram very good devotional film anr is great
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 Жыл бұрын
Sir మీరు చెప్పిన విషయాలు చాలా interesting గా వున్నాయి అలాగే మరిన్ని పాత చిత్రాల విషయాలు తెలియచేయండి మాకు సంతోషంగా వుంటుంది
@muralikrishnarajupusapati194
@muralikrishnarajupusapati194 Жыл бұрын
Eemovielo unnava ane song ku inspiration pemnagar song evarikosam .Anr falm lo unnatime lo vidudalai manchi marks kottesindi.I watched this movie on the first morning show of the release day in 1973 at kakinada padmanabha theatre when I was 13 years old
@venkatarao1658
@venkatarao1658 Жыл бұрын
5:39 to 5:47 శివాజీ గణేశన్ గారు తన తొలినాళ్లలో సినిమా వేషాల కోసం చాలా కష్టపడ్డారు , ఆకలితో అలమటించారు. ఆ సమయంలో అంజలీదేవి తన సొంత బ్యానర్ పరదేశి (1952) సినిమాలో ఓ పాత్ర ఇచ్చి ఆదుకున్నారు. అందుకు కృతజ్ఞతగా, శివాజీ గణేశన్ గారు ఎటువంటి రెమ్యునరేషన్ (అంజలి పిక్చర్ బ్యానర్ నుండి) తీసుకొలేదు. పైగా...అంజలీదేవి/ కన్నాంబ అంటే ఆయనకు ఎంతో గౌరవం, అభిమానం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు విన్నామ్.
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
మహానటి అంజిలి దేవి గారి నట నంటే నాకు చాలా యిష్టం🥰
@noormohammedkhan8717
@noormohammedkhan8717 Жыл бұрын
Verygóod&musicalhit
@annekishore2687
@annekishore2687 Жыл бұрын
ANR Lives On
@gowrishankar2182
@gowrishankar2182 Жыл бұрын
Good Movie.
@janaapparao1117
@janaapparao1117 Жыл бұрын
Super hit
@adapasuryarao9820
@adapasuryarao9820 Жыл бұрын
Sir Mee Veslasina Bhagundind
@rajagopalgade2723
@rajagopalgade2723 11 ай бұрын
చాలా బాగా చాలా మంచి విషయాలు చెప్పారు ❤ ఈ చిత్ర అమోఘ విజయానికి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులే ప్రథమ కారణమని ఆ స్వామి వారి భక్తునిగా నేను చెబుతున్నాను ❤ మీకు నా హృదయపూర్వక ధన్య వాదములు ❤
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
హలో వెండి వెన్నెల గారు. నా రిక్వెస్ట్ దాసరి గారి బలిపీఠం మూవీ విశేషాలు తెలియచేయండి. ఇది ఒక నవల ఆధారంగా తీశారు. 2. అలాగే. K. విశ్వనాథ్ గారి శోభన్ బాబు శారద నటించిన కాలం మారింది, 3. శోభన్ బాబు, జమున నటించిన తాహసిల్దారు గారి అమ్మాయి. ఈ సినిమాల వివరాలు తెలుపగలరు. ప్లీజ్.
@PRAJASHEKARJOSHI
@PRAJASHEKARJOSHI 4 ай бұрын
1:26 to 1:32 1:33 😅 1:38 1:40 1:43 2:15 2:21 😅
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 Жыл бұрын
E cinima anni rangala lonu super hit..atyadbhutamu ga natimchui na nati natulu....
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
గోవిందరాజుల సుబ్బారావు, మహంకాళి వెంకయ్య, నల్ల రామమూర్తి గార్ల గురించి చెప్పండి
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
భక్త తుకారాం చిత్రం శాంతి టాకీసులో 99 రోజులు ప్రదర్శించారు. తరువాత ఈ సినిమాను సాగర్ టాకీస్ కు షిఫ్ట్ చేశారు. శతదినోత్సవం సాగర్ టాకీసు(అబిడ్స్)లో జరిగింది.
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
కామెంట్స్ లో రఘు విగ్నేష్ గారికి నాకు తెలిసిన వివరణ -- బలి పీఠం రచయిత్రి ముప్పాళ్ల రంగ నాయకమ్మ గారి నవల ఆంధ్రప్రభ వీక్లి లో సీరియల్ గా వచ్చింది అందులో ఒక హరిజన యువకుడైన హీరో ని (శోభన్ బాబు) బ్రాహ్మణ యువతి అరుణ ( శారద) పెళ్లి చేసుకుని తరువాత అడ్ జస్ట్ కాలేక బాధలు పడడము ఇతివృత్తము దర్శకత్వం దాసరి నారాయణ గారు . తహశీల్దారు గారి అమ్మాయి చిత్రం మూల o"విధి విన్యాసాలు "అన్న నవల , ఇది కూడా ఆంద్ర ప్రభ వీక్లి లో సీరియల్ గా వచ్చింది . ఈ నవల రచయిత్రి కావిలి పాటి విజయ లక్ష్మి గారు . శోభన్ బాబు తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు. నటీ మణులు జమున చంద్రకళ హీరోయిన్లు గా నటించారు ".కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా!" అన్న డైలాగ్ తో మొదలవుతుంది నవల. కాల మారింది సినిమా కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ థీమ్ తో నే వచ్చింది శోభన్ బాబు హీరో హీరోయిన్ లు గా నటించారు. ఈ సినిమాకి దర్సకుడు కే విశ్వ నాథ్ గారు. ఈ సినిమాలన్నీ 1970 va దశకం లో వచ్చాయి .
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 6 ай бұрын
Kalam marindi movie ki base "Bimal Rai's Sujatha movie
@padinarannaidu5456
@padinarannaidu5456 Жыл бұрын
అప్పుల్లో ఉన్న అంజలి దంపతులు భగవాన్ శ్రీ సత్య సాయి విభుడు దగ్గరకు వెళ్ళేరు.అప్పుడు స్వామి వారు భక్త తుకారం సినిమాను తీయమని చెప్పేరు.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా సాయిమా దయతో అందరూ సంతోషంగా ఉన్నారు ఉంటారు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥰
@prakashrao8077
@prakashrao8077 Жыл бұрын
It was Putaparthi Saibaba who helped after the bankruptcy case due to failure of Hindi film Phoolon ke sej. Anjali survived after financing for Sati Sakkubai a big hit. Later on she became an ardent devotee of Saibaba till the last
@munigalavenkataramana628
@munigalavenkataramana628 9 ай бұрын
❤❤🎉❤❤❤
@haranadhbabu3994
@haranadhbabu3994 Жыл бұрын
చక్రధారి చిత్రంలో రామకృష్ణ పాండురంగ విఠలుడిగా నటించారు.
@VENDIVENNELA
@VENDIVENNELA Жыл бұрын
అవును. పొరపాటే
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Bagundhi Vendi Vennalagaru Bali Peetam Picture Picture Pettandi Please
@velichetisaibaba6917
@velichetisaibaba6917 Жыл бұрын
బలిపీఠం, శారద, తహశీల్దార్ గారి అమ్మాయి మొదలగు సినిమాలగురించి తెలియజేయగలరు
@haranadhbabu3994
@haranadhbabu3994 Жыл бұрын
సర్, ఈ చిత్రంలో రామకృష్ణ నటించలేదు. విఠలుడిగా, శ్రీ మహా విష్ణువుగా " లవకుశ " నాగరాజు నటించారు.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Жыл бұрын
అవును.
@vmr3624
@vmr3624 Жыл бұрын
ANR social films hero antaru kani Tukaram, Vipranarayana, Chakradhari, Jayadeva lanti bhakthi chitralalo kuda adbhutamga natincharu.
@krishnaiahpavuluri8806
@krishnaiahpavuluri8806 Жыл бұрын
Paata baakilu teerchi undavachu
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
Thana andam tho vochina ahankaranni dimpi Kanchana nu bhakthi margam vypu thippe phylosophical pata ee cinemalo adbhuthm..
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
అక్కినేని,అంజలీదేవి, సావిత్రి, ఇంకా కొంతమంది ఒక బెల్ట్. లేకపోతే మహానటి సావిత్రి ఇంకెన్ని ఆనిము త్యాలలో నటించేదో అక్కినేని కావాలని సావిత్రి డైరీ 2, 3 యేళ్లు బ్లాక్ చేసేవాడని అంటారు
@bvrrao8876
@bvrrao8876 Жыл бұрын
Savitri gari diary Anr garu block cheyyadam kaadhu madam, vaari iddari combination ante, vipareetamyna craze... Andhuke andharoo vaaritho theesevaaru....pygaa Mahanati savitri garu, ANR gari veeraabhimaani kaavadam tho, aayana tho natinchadaaniki spl. Interest choopevaaru.... Iddaru mitrulu movie lo aavidanu pettukonandhuku, kanneeru pettukunnaaru savitri garu aa rojullo.... Really great combination of Indian cinema.
@nageswararaoboyinapalli3299
@nageswararaoboyinapalli3299 Жыл бұрын
Ni Bonda
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
ఈ సినిమా ముప్పలా రంగ నాయక మా నవల బలిపి ట o నవల ఆ దా ర o గ ముప్పాల నే ని శేషగిరిరావు దాసరి నారాయణ రావు దర్శకత్వం లో ని ర్ మిచ్చారు. ఈ సినిమా జూలై 1975 శ్రీ ఫిల్మ్ ద్వారా విడుదల చేసేరు సాంగ్స్ సూపర్ సినిమా కూడ సూపర్.
@afsianome4866
@afsianome4866 Жыл бұрын
మాస్టారు భక్త తుకారం 1973 లో వచ్చింది, మీరు శోభన్ బాబు గారి బలిపీఠం గురించి (1975 లో )చెబుతున్నారు,ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు నాస్తికురాలు, (brahmin) భక్తి సినిమా ఎలా తీస్తారు 😁😁
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Жыл бұрын
​@afsiఎవరో బలిపీఠం గురించి అడిగితే దాని గురించి రాశారు.nome4866
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
@@afsianome4866 మీరు అడిగింది బలిపి ట o గురించి అదే చెప్పేను ఏవరొ అడిగిన ప్రస్నే కు. తుకారాం గురించి కాదు. తూకరాo జూలై 51973 న లక్ష్మి ఫిలిమ్స్ ద్వారా విడుదల చేసేరు. ఆ రోజు లక్ష్మి వారం.
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
@@afsianome4866 నేను చే పే ది. బలిపి ట o గురించి తుకారాo గురించి కాదు. ఈ తుకారo. జూలై 5 1973 లక్ష్మి వా రo లక్ష్మి ఫిలిమ్స్ ద్వారా విడుదల చేసేరు. అలాగే కాలం మారింది జై ఆంధ్ర ఉద్యమం లో లక్ష్మి ఫిలిమ్స్ వారు డిసెంబర్ 1విడుదల చేసేరు. ఇది మీరు గమనించగలరు
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
@@afsianome4866 అలగే ఈ. 1971తహసీల్దార్ గారి అమ్మాయి నవంబర్ 12
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 Жыл бұрын
Picture hit Only, Not bsrahmandam.
@MudumbaSreenivasu
@MudumbaSreenivasu 4 ай бұрын
Actor Ramakrishna is not in this movie.
@V.S.BKumar
@V.S.BKumar 6 ай бұрын
Heading not correct, its Bhaktha thukaram movie & not akkineni
Natasamrat Anr Rare Record in 1955.. Very Intersting
8:22
VENDI VENNELA
Рет қаралды 19 М.
На ЭТО можно смотреть БЕСКОНЕЧНО 👌👌👌
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 4,4 МЛН
Ustad Bismillah Khan - Live in London (1993) | Navras Records
16:37
navrasrecords
Рет қаралды 11 МЛН
మన ANR గారు పుట్టిన ఊరు ♥️
7:38
Mahanati Savitri Emotional Speech #savitri #vendivennela
4:49
VENDI VENNELA
Рет қаралды 47 М.
Untold Story about Writer Samudrala Raghavacharya
9:40
VENDI VENNELA
Рет қаралды 25 М.
Giribabu, Jayanti Marriage..Untold Story
7:30
VENDI VENNELA
Рет қаралды 28 М.
Versatile Artist Chandramohan cini journey..very interesting
11:45
VENDI VENNELA
Рет қаралды 14 М.