ఒరిజినల్ భార్యా భర్త లుగా హిమెన్ శోభన్ సుహాసిని నటన ఒక పరాకాష్ట శోభన్ బాబు వంటి నటుడు ఇక ముందు రారు శోభన్ బాబు గారు నా ఆరాధ్య నటులు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@patwarigopal42823 ай бұрын
ఈ సినిమాలో శోభన్ బాబు, సువాసినిలు నటించలేదు..! జీవించారు....!!
@rawicumaaR.19994 ай бұрын
ఈ సినిమా గురించి నా జ్ఞాపకాలు... మా జగిత్యాల బాలాజీ ధియేటర్ లో వచ్చింది ఈ సినిమా ..మొదటి సారి వెళ్ళినప్పుడు టికెట్ దొరకలేదు. రెండవసారి వెళ్ళినప్పుడు ఒక రూపాయి టికెట్ దొరికింది కానీ సీట్ దొరకలేదు. నేల మీద కూర్చుని బాగా ఏడుస్తూ చూసాను ఈ సినిమా.. ఈ సినిమా cd రిలీజ్ 15 ఏళ్ల క్రితం అయింది. అదే రోజు ఇదే సినిమా డజన్ ప్యాకెట్ నేనే కొన్నాను. మొదటిరోజు హైదారాబాద్ లో...😊 22-06-2024 S.రవికుమార్, జగిత్యాల టౌన్.. 🎉🎉🎉🎉🎉
@zameermohammed78102 ай бұрын
@@rawicumaaR.1999 చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని మధురాతి మధురం కదండీ
@rawicumaaR.19992 ай бұрын
@@zameermohammed7810 chinnappati rojulu malli raavu...avi oka sweet memories..Tq Bro
@rawicumaaR.19994 ай бұрын
మీరు ఇంకొకటి చెప్పలేదు... సినిమా సక్సెస్ అయ్యాక శోభన్ బాబు గారికి మారుతి 800 కారును బహుమతిగా ఇచ్చాడు నిర్మాత... అదే కారు ముందు తాళం చెవి ఇస్తున్న ఫోటోతో 100 వ రోజు పోస్టర్ పబ్లిసిటీ చేశారు ఆరోజుల్లో ..నాకు ఇంకా జ్ఞాపకం ఆ ఫొటో, పోస్టర్...
@ebenezerebbi16234 ай бұрын
Yes even me,
@zameermohammed78104 ай бұрын
అవునండి పేపర్లో వేసిన ఆ ఫోటో ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది
@rawicumaaR.19994 ай бұрын
@@zameermohammed7810 Tq Andi
@jawaharparepally82473 ай бұрын
@@zameermohammed7810 Naku kuda .
@Bond20002 ай бұрын
@@zameermohammed7810pls share it.
@KomuravelliNarsimlu3 ай бұрын
మల్లె పువ్వు లాంటి మనసు మంచి వ్యక్తిత్వానికి మంచి మానవత్వానికి నిజ జీవితంలో మకుటం లేని మహారాజు మన మహారాజు ఏ పాత్ర అయినా అద్భుతంగా నటన ఇద్దరు భార్యలైన శివుడు అర్ధ భాగం పార్వతి పరమేశ్వరుల కష్టమైనా సుఖమైన ఈ జీవిత గమనములు అన్నిటినీ అనుభవించును గొప్ప నటుడు ఈ నట జీవితంలో సినిమా పేరుకు తగిన విధంగా తన వ్యక్తిత్వానికి తగిన విధంగా గొప్ప నటుడు శోభన్ బాబు తనకు భార్య లాగా పాత్ర సువాసిని చాలా ఇద్దరు తగిన పాత్ర ప్రతి సినిమాలో ఇల్లాలు ప్రియురాలు ఇన్నాళ్లు దేవత శ్రావణ సంధ్య మహారాజు ఇంకా చాలా సినిమాలు మీ ఇద్దరి వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం అనుకోవాలి నిజంగా నటభూషణ శోభన్ బాబు తనకు తానే సాటి ఇంకా లేరు ఎవరు పోటీ ఈ మహారాజు సినిమా siri ముద్దిస్తా శ్రీవారికి మరియు రాజువయ్య మహారాజువయ్య ఈ రెండు పాటలు నేను తన అభిమానులైన ఒక రచయితగా నేను ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఈ రెండు పాటలు వింటే కొంచెం మనసు ఉపశమనం ఉంటుంది నిజంగా ఒక మంచి గొప్ప నటుడిని మనం కోల్పోయాం డబ్బుకు విలువ ఇచ్చి కష్టం విలువ తెలుసుకొని డబ్బు పొదుపు చేసి పైకి వచ్చినవాడు రేపటి భవిష్యత్తుకు డబ్బు చాలా ప్రాముఖ్యత తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొప్ప అనుభవం కలగా వాడు శోభన్ బాబు అన్నయ్య
@zameermohammed78104 ай бұрын
రాజువయ్య మహారాజువయ్య మా నటభూషణ శోభన్ బాబు గారు
@jayaprakashkannoju76924 ай бұрын
Shobhan, an exceptional personality. Ee movie అద్భుతం
@sankarrao69494 ай бұрын
గ్రేట్ శోభన్ 💘
@raghuveersriramula69204 ай бұрын
Great movie of the great legend Sri Shobhan Babu garu
@durgaprasadj86412 ай бұрын
Combination of shobhan and suhasini was superb
@ravi411ful4 ай бұрын
చాలా మంచి సినిమా
@jawaharv6924 ай бұрын
Our lovely soggadu Sobhan
@arjunr64134 ай бұрын
Super movie
@ChebolupadmavathiSubbalakshmi4 ай бұрын
Very good combination.
@seethaprasad15334 ай бұрын
My favorite movie ❤❤
@krishnamohan67364 ай бұрын
హిమాన్
@gondimallamadhumohan49734 ай бұрын
Super movie., super hero
@avularaju45993 ай бұрын
బొబ్బిలి సింహం 1994 మావి చిగురు 1996 Plz upload this two movies
@mohanacmb95234 ай бұрын
తమిళ్ మాతృక ఈ సినిమా.....తమిళ్ లో రజనీకాంత్ నటించాడు (అప్పటికి సూపర్ స్టార్ ఇమేజ్ రాలేదు)
@annavaramAnnnamdevula2 ай бұрын
Maa shobhan maharaju punnami chandrudu Soggadu monagadu abhimanyudu sakkanodu
@jhansilaxmiprattipati16373 ай бұрын
Good movie my favorite hero shobanbabu
@srinubalasa3072Ай бұрын
Super cinima
@raghuvignesh27224 ай бұрын
శోభన్ బాబు గారికి చివరిరోజుల్లో సరైన సక్సెస్ లు లేవు.
@krishnaprasadvavilikolanu88442 ай бұрын
He never had block busters on the scale of Venky.
@satyas31682 ай бұрын
He has highest success rate in his career of those top 4 heroes. He is allrounder next to sr. NTR in TFI. Moreover, he is the only one TOP hero in TFI without having own production. In addition to this he is the only hero in TFI advised fans to not to waste time and money on heroes and concentrate on their studies and achieve their dreams and never encouraged or used fans for his advantage. That's the still he has several fans who silently admired him and follows his advice.
@krishnaprasadvavilikolanu88442 ай бұрын
@@satyas3168 Not a single movie of him enjoyed success rate on the scale of Venky's films.Chanti ran for 1 year in a single theatre at Kurnool.
@satyas31682 ай бұрын
@@krishnaprasadvavilikolanu8844 you are thinking of only Kurnool it seems. Success rate means comparing profitable movies with his total movies. I hope you are aware that he is the only star hero of those times not having own production all others had their own production to promote themselves. And he is the only one with 3 consecutive film fare awards and 5 nandi awards and overall around 50 best actor awards from different inst. Secondly he never used his fans to promote himself instead he used to advise fans to concentrate on their goals not to waste valuable time on heroes. His movies are being watched by this generation also.
@krishnaprasadvavilikolanu88442 ай бұрын
@@satyas3168 He enjoyed unstinted support from producers,distributors,financiers,exhibiters besides all those who matter the most in Tollywood.Some people think that his caste may be one of the several reasons for the unprecedented clout he enjoyed in the industry.How awards are given is another long story. As regards popularity,Chiru has an edge over him.