తెలుగు మధురమైన పాత పాటలు వినే వాళ్ళు ఇప్పుడు ఉంటారు ఎప్పటికీ ఉంటారు
@gopalakrishnamurthy186 Жыл бұрын
ఈ పాటలు వినాలంటే ఇంకొక జన్మ కూడా చాలదు
@Thammimenivenkatanaidu Жыл бұрын
ఇటువంటి మంచి పాటలు ఇకపై ఉండవు బంగారం కన్నా విలువైనవి.జన్మధన్యం.
@murthygolagani2965Ай бұрын
పొయిన ప్రాణం కూడా లేచి వస్తుంది...ఆ పాట లో మాధుర్యం నకు 😊😊😊
@umasamkark56942 жыл бұрын
రాత్రి పూట ఈ పాట ఎంత మంది విన్నారు
@sadanandamthalagmpasadanan17635 ай бұрын
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్ళీ వినాలనిపించే మధుర మై నా పాట 🎉❤👌👍
@katamaseenu Жыл бұрын
సమాజంలో ఇప్పుడు 90% బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు విలువ గౌరవం మర్యాదలు ఉన్నాయి అంటే కేవలం డబ్బు ఉండడం వల్లనేకొన్నింటి విలువ కోల్పోయి నప్పుడు తెలుస్తుంది... కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది.... కొన్నింటి విలువ కాలం గడిచేకొద్ది తెలుస్తుంది...
@Vardhanbhanoth-jb7rh11 ай бұрын
2024 lo kuda song vintunnam kada like cheyyandi
@kulasekharareddy-gn3zj8 ай бұрын
Yes
@madhumandli9 ай бұрын
అప్పటి లీల ఆమ్మ మలయాళీ అయినప్పటికీ తెలుగు ఎంత స్పష్టమైన ఉచరణో అలాగే ఇప్పుడు చిత్ర గారు same 🎉🎉🎉
@prakashnalimela84642 жыл бұрын
ఇది ఓ సజీవ స్వరం. సృష్టి వున్నంత వరకు వర్ధిల్లుతునే వుంటుంది
@narasimhulus49102 жыл бұрын
Supero super msg Brother
@priyaskitchen78 Жыл бұрын
అబ్బ... ఒక్క సారి మళ్లీ బ్లాక్&వైట్ సినిమా రోజుల్లోకి వెళ్ళగలిగితే ఎంత బాగుండును 😕😕
@jastisamson4 ай бұрын
I am also a fan of black and white Telugu movies. Music so melodious.
@MaheshKumar-dh9dt2 ай бұрын
నా ఉద్దేశం కూడా అంతే
@gantanagaraju07772 жыл бұрын
ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వింటేనే అన్నం తిన్నట్టు ఉంటుంది అందుకే ఈ పాటలు అంటే లేటెస్ట్ వారికైనా ఓల్డ్ వారికైనా చాలా బాగా నచ్చుతాయి నాకైతే ఈ పాట చాలా ఇష్టం
@farkhundaalikhan8895 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
@maheshmanju922811 ай бұрын
2024 లో కూడా వింటున్న
@shaikhannef6455 Жыл бұрын
చాలా చాలా వరకు అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొండగల్గే సత్తా మన తెలుగు సంగీత సినీ కళాకారులకు దక్కే గౌరవం మరెవరికీ దక్కదు అనడం లో అతిశయోక్తి లేదు అనేది నా మనసు లో మాట విని ఆనందించండి మీ అభిమాని🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐💐💐
@assarmaadiraju3122 Жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని విన్న తనివి తీరదు
@prakashbabu14302 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది సాహిత్య చరణం అంత మధురంగా రాశారు
@LakshmiMente-o3x Жыл бұрын
👌👌👌👌👌👌
@jayaram42502 жыл бұрын
నా భార్య పక్కన ఉన్నప్పుడు ఈపాట వింటుంటే ఈ భూలోకమే స్వర్గo అనిపిస్తుంది
@hemmanurravindra77072 жыл бұрын
God bless you both.
@bethalababurao48243 ай бұрын
😅😅😅😅
@rameswaramprashanthkumar56643 ай бұрын
ఎప్పటికీ మీకు అలాగే అనిపించాలని మీరిరివురూ కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
పాట అంటే ఇదికదా .చక్కటి సాహిత్యం ,వినసొంపైన గాత్రం ,చక్కటిఅభినయం ఎటువంటి పిచ్చి గెంతులు లేకపోవడం వల్ల ప్రశాంతంగా వినాలనిపిస్తుంది
@nandakishoreb15193 жыл бұрын
వెన్నెలలోనే వేడి ఏలనో.... వేడిమిలోనే చల్లనేలనో... ఏమాయె ఏమో జాబిలి ... ఈ మాయ ఏమో జాబిలి వెన్నెలలోనే విరహమేలనో... విరహములోనే హాయి ఏలనో... ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి మొన్నటికన్నా నిన్న వింతగ... నిన్నటికన్నా నేడు వింతగ ఓ..ఓహొ..ఓ..ఓహొ... మొన్నటికన్నా నిన్న వింతగ... నిన్నటికన్నా నేడు వింతగ నీ సొగసూ నీ వగలూ... హాయిహాయిగా వెలసేనే వెన్నెలలోనే వేడి ఏలనో.... వేడిమిలోనే చల్లనేలనో... ఏమాయె ఏమో జాబిలి ... ఈ మాయ ఏమో జాబిలి రూపముకన్నా చూపు చల్లగా... చూపులకన్నా చెలిమి కొల్లగా... ఓహొ..ఓ..ఓహొ..ఓ.. రూపముకన్నా చూపు చల్లగా... చూపులకన్నా చెలిమి కొల్లగా.. నీ కళలూ.. నీ హొయలు... చల్లచల్లగా విరిసేనే వెన్నెలలోనే హాయి ఏలనో... వెన్నెలలోనే విరహమేలనో.. ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి ఆ..ఆహ..ఆ..ఆ..అహ..ఆ... Nanda Kishore (Raju)
@yellakarikesavasuri24293 жыл бұрын
Excellent SIR. TQ very much for Lyrics presented by you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yesuvaraprasad56963 жыл бұрын
Super bro
@r.kchannel86563 жыл бұрын
Super.Thanks for writen this song lyrics in comment
@pamadhusudanaa99983 жыл бұрын
So9oooooooooper
@c.munirathnam96733 жыл бұрын
Kp
@valmikianji184229 күн бұрын
మధురమైన గీతాలు మనసు హత్తుకుని విధంగా ఉంటాయి ఇలాంటి పాటలు ఎల్లకాలం మనుసు లో ఉంటాయి. ❤❤🎉🎉..
@varlarameshwareddy86042 жыл бұрын
ఈ పాటల మాయ ఏమో .జాబిలి. పాటలు వింటే ప్రాణంలేచివస్తుంది
@sankarabandavijayabhaskarr255 Жыл бұрын
Jabili bumiki dhinche pata
@venkateswarluk15702 жыл бұрын
Thank you sir telugu movie ఈ పాటలో వున్న పదాలకు ardhalu ఇప్పటి వాళ్లకు ఎంతమందికి తెలుసును. అసలు తెలుసునా సందేహము సర్. From guntur, అప్.
@hanumantharaosreepada64573 жыл бұрын
అతి మధురమైన పాట నాగేశ్వరరావు మరియు జమన గారి అభినయం . అద్భుతం
@LakshmiMente-o3x Жыл бұрын
🌹🌷👌👌
@madugulanagaraju389310 ай бұрын
2024 లో వినేవాళ్ళు oka లైక్ వేసుకోండి
@chappidinarayana13433 ай бұрын
Mellifluous sweet songs forever
@NagarajuG-p6y17 күн бұрын
Suparsongs❤
@GaneshPabbi-sl8eo13 күн бұрын
బ్రదర్ నా ఈవెనింగ్ వకింగ్లో రోజూ వింటాను.
@kdrkarupothula11 ай бұрын
మధురమైన పాట 2024 లొ వినేవాళ్ళు లైక్ చేయండి
@VenkateshwarluChittimalla10 ай бұрын
🎉
@vijayalakshminani6139 ай бұрын
Ever green
@Prabhakar-j3p7 ай бұрын
మొన్నటికన్నా నేడు వింతగా
@harirajeswari87286 ай бұрын
Old is gold
@muralimohan46225 ай бұрын
Nice Song
@mallikarjunaalavala39923 жыл бұрын
ఆహా! ఎంత చక్కనైన సాహిత్యం ' ఎంత మధురమైన పాట బాణీ, ఎంత చక్కటి నటన , ' ఘంటసాల మాస్టారు గారిని సవ్యసాచి అని చెప్పవచ్చును. మహా భారత కథలో పాండవ మధ్యముడైన అర్జునుడి ని సవ్యసాచి అంటారు. అనగా కుడి, ఎడమ - రెండు చేతులతో ఏకధాటిగా బాణాలు వేయగలడని. ఇక్కడ మాస్టారు గారు దిగ్గజ గాయకుడే గాక దిగ్గజ సంగీత దర్శకుడు కూడా. సంగీత దర్శకుడు గా గాయకుడు గా విజయవంతమైనది. ఆయన ఒక్కడే. అందుకే ఆయన సంగీత ప్రపంచాన సవ్యసాచి అని నేనుంటాను ' ఆయన చేసిన '1diploma in music coarse చక్కగా , ఎన్నో రకాలుగా ఆయనకు ఉపయోగపడటము, కంచుగ0ట లాంటి కంఠము ఆయన కు వన్నెతరగని, ఎన్నటికీ మరువని కీర్తి ప్రతి ష్థలను తెచ్చిపెట్టి నవి/ శ్రీ సరస్వతీ దేవి అమ్మ గారి సాక్షాత్కారము లభించినది కానీ దురదృష్ట వశాత్తూ శ్రీ మహా లక్ష్మీ అమ్మ వారి కరుణ లభించలేదు. దురదృష్ట వంతుడు పాపం. మల్లికార్జున / బెంగళూరు / 22 / 05 /2021
@mallikarjunaalavala39923 жыл бұрын
.
@shivanandan28393 жыл бұрын
Yes Anna 🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏💰❤️
@adireddyvenkataramanareddy70832 жыл бұрын
Yes bro
@venkatasivakrishnaraoparan22072 жыл бұрын
Correct
@ganapathianusuri8278 Жыл бұрын
గాల్లో తేలుతున్న అనుభూతి కలుగతుంది what a melody
@mohanacharycholleti4406 Жыл бұрын
సూపర్ మ్యూజిక్ అండ్ సాంగ్ పాత తరం వారి గుండెల్లో సజీవమై ఉన్న పాట ఇంకా ఎంత కాలం అయినా సజీవంగానే ఉంటుంది
@bvrrao88762 жыл бұрын
ఆ రోజుల్లో ఏఎన్ఆర్ గారు కనిపిస్తేనే వెండితెర వెలిగిపోయే ధీ...ఆయన సినిమా రిలీజ్ అయిన రోజు కాలేజీలు, ఆఫీసులు కాళీ....అంత ఇమేజ్ ఆయనది.
Excellent old is gold every one listen this type of songs and they got the meaning and moral ethics of human being and the way they dress and mannerism. On account of new generation lot of youngsters are spoiling their career and culture and not giving respect to the parents elders and society and to the every one in the society the old movies they got moral and ethics and human values and how they’re helpful to the society. Every old movie has got moral ethics and human values now days they don’t bother either always commercial and crimes love fighting they only keen on commercial let the society and youth go to hell
పండు వెన్నేల్లో మంచం మీద. పడుకోనిఆకాశంచూస్తూ దంపతులు వింటుంటే స్వర్గం పైనలేదండి అక్కడనే వుంది అది ప్రతి ఒక్కరూ ఆనందించవచ్చు పేధా పెద్ద తేడాలేదూ అనుభవించే యోగం వుండాలి ఎందరికో ఆ అద్రుష్టం
@e.shivashiva35023 жыл бұрын
Nijam Sir
@kondaiahmaddu95113 жыл бұрын
@@e.shivashiva3502 ఓకేనండీ
@nowshadnowshad84553 жыл бұрын
Super
@kondaiahmaddu95113 жыл бұрын
@@nowshadnowshad8455 ,, 👌👌👍
@Venkey-jl6cf2 жыл бұрын
ఈ పాటలు ఇప్పటి జనరేషన్ కి అందివ్వాలి
@MrMahesh70012 жыл бұрын
వెన్నెలలోనే వేడి ఏలనో.. వేడిమిలోనే చల్లనేలనో ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ వెన్నెలలోనే విరహమేలనో.. విరహములోనే హాయిఏలనో ఏమాయె ఏమో జాబిలి.. ఈమాయ ఏమో జాబిలి మొన్నటికన్నా.. నిన్న వింతగ నిన్నటికన్నా.. నేడు వింతగ మొన్నటికన్నా.. నిన్న వింతగ నిన్నటికన్నా.. నేడు వింతగ నీ సొగసూ.. నీ వగలూ.. హాయిహాయిగా వెలసేనే వెన్నెలలోనే వేడి ఏలనో.. వేడిమిలోనే చల్లనేలనో ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ రూపముకన్నా.. చూపుచల్లగా చూపులకన్నా.. చెలిమి కొల్లగా నీ కళలూ.. నీ హొయలూ.. చల్లచల్లగా విరిసేనే వెన్నెలలోనే హాయి ఏలనో.. వెన్నెలలోనే విరహమేలనో.. ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ
@radhakasina36662 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా చూసినా తనివి తీరడం లేదు 🥰🙏🙏🙏❤️
@venkatreddy392 Жыл бұрын
You choose right it shows that you are kind hearted person.
@ragulathirupathi95542 жыл бұрын
అన్యోన్యమైన దాంపత్యానికి చిహ్నమే ఈ పాట
@srmurthy512 жыл бұрын
శీతాకాలపు వెన్నెల హా ఈ ఎప్పటికీ మారదు..అలాగే ఈ పాటల పరిమళం కూడా
@shankarracha39478 ай бұрын
ఈ పాటను వేసవి లో పున్నమి వెన్నెల రాత్రి,నీరు లేని ఏటి లో ఇసుక తిన్నె మీదకల్లు మూసుకున్పడుకుని , విని చూడండి ఎంత హాయిగా ఉంటుందో హాయికి అర్దం తెలుస్తుంది.నేను వినీ చెబుతున్న.
@RajuMudiraj-xy3gd Жыл бұрын
2023 వినేవాళ్ళు❤❤🎵🎵
@srinivas123j2 ай бұрын
So much grace and every word has an expression. This is the true talent and purity in rendering with deep dedication and responsbility towards society. On other side, now a days what kind of voilence 1000Cr movies making by selling anger, hate, fights, vulger.... - we still have choice what to stay away from! Thank you for providing these videos to cherish
@Abhi-fd6ik Жыл бұрын
ఎంత ఆహ్లాదంగా వుంది ఈ సాంగ్ వింటుంటే.... ఎంత అదృష్టం వుండాలి వినడానికి
@rameswaramprashanthkumar56643 ай бұрын
అత్యద్భుతమైన మధుర గీతం
@prakashreddytoom38073 жыл бұрын
పెల్లినాటి ప్రమాణాలు.జమున మరియు అక్కినేని.నాగేశ్వర రావు నటించిన చిత్రము.
@gayathrisonti31084 ай бұрын
ఎంత బాగా పాడేవు తల్లీ అభినందనలు మళ్ళీ మళ్ళీ నీ కంఠం వినాలనిపించింది👏👏👏 మంచి మనసు కి నచ్చిన పాట వినిపించినందుకు ఆశీస్సులు🙌🙌
@idduboyinaramu24143 жыл бұрын
ఆహా.......ఎంతైనా ఆ పాత మధురాలు నిజంగా మధురాలే 👌👌👌
@d.ramkrishna93453 жыл бұрын
By
@saradapeddimsetti91042 жыл бұрын
ఫిమేలే వాయిస్ ఎవరో.....
@idduboyinaramu24142 жыл бұрын
@@saradapeddimsetti9104 పి.లీల గారు
@gogireddynarayanareddy4088 Жыл бұрын
2023 lo kuda unnaru. K. V. Reddy gaaru great director
@sureshchary16153 жыл бұрын
అబ్బా.... మనసు ఎంత ఆనందంగా.. ప్రశాంతంగా ఉందో.... ఈ పాట వింటుంటే.. ....
@venkatamedicherla1282 жыл бұрын
ANR and NTR are so lucky to give screen presence for Ghantasala gari songs
@mallikarjunaraovavilala25983 жыл бұрын
అద్భుతమైన మెలోడీ సాంగ్ హ్యాట్సాఫ్ ఘంటసాల మాస్టారు
@kothurmurthy3 жыл бұрын
ఔను
@d.narsimulud.narsimulu98373 жыл бұрын
Super song. కొత్తగా పెళ్లి అయిన వారికి ఈ పాట ఒక చక్కని అర్ధం తెలుపుతుంది.
@manikr8882 жыл бұрын
UV BB sunder RR thi
@anon-kw9ku2 жыл бұрын
How many times I heard this song .? But still no satisfaction. Where I am lost ?
@mutlachandrasekhar2 жыл бұрын
మా ఇంట్లో చాలా సార్లు విన్న ఈ పాట రేడియోలో
@tungalasambasivarao66493 жыл бұрын
ఎంత బాగుంది ఈ పాట,అమరగాయకుల పాట గదా.....
@udayabhilash304610 ай бұрын
2024 lo విన్నవారు వున్నారా వుంట like చేయండి
@KrishnareddyPeddakama2 жыл бұрын
Ninna, nedu, repu annitinee ekam chisina ee paata adbhutam……
@balasudhakarnukala8299 Жыл бұрын
beautiful lovely song. you can hear the song any number of times
@keerthiprashamsa18722 жыл бұрын
Ademi mata bro elanti songs ever green roju vokasari medaptki velli hayega vinu appudu thelustadi 🙏🙏🙏
@srinathcholleti56112 жыл бұрын
Of course everybody loves these kind of songs. Listen to the lyrics and tune of the song. I cannot even expect this kind of lyrics or tune nowadays. Hats off to the composer and the lyricist. 🙏
@puthimadanmohanreddy6792 жыл бұрын
a wonderful love song of anr garu and jamuna madam on the punnami velcro.. super.
@nagavalli75078 ай бұрын
ఈపాట వింటూ ఉంటే ఎంతో హాయిగాఉంటుంది. ఈపాట కి కాలముతో పనిలేదు. ఎప్పుడు విన్నా కళ్లు ఆలా మూతలు పడుతాయి. అద్భుతం 👏👏👏
@sriniwasjawhar2 жыл бұрын
Yes a beautiful song ,used to hear during my child hood. Lot of sweet memories are associated with this song ❤️❤️
@LakshmiMente-o3x Жыл бұрын
👌👌👌❤❤❤❤
@sreeramarajugadiraju16943 жыл бұрын
Take these words, even in 2122 ( Ghantasala's 200th birth year ), people will stop in the middle of the road even if it is 10 pm and listen this song till end. Such is the melody.
@kothurmurthy3 жыл бұрын
You are right
@skidsteer71293 жыл бұрын
Tanmayatwam ante ide....brother.. I didn’t like these while my father was playing . Now I understood why the traditional instrument music is so soothing..
@sreeramarajugadiraju16943 жыл бұрын
@@skidsteer7129 Real melody lasts forever, certainly the one that came from metallic voice of Ghantasala.
@analasudhakarreddy70713 жыл бұрын
Well said
@sreeramarajugadiraju16943 жыл бұрын
@@analasudhakarreddy7071 Thanks. Ghantasala is Ghantasala.
@prajesh4u2 жыл бұрын
ohh After long long time listing this SOng.. what a melody.. my dad's favorite song..
@padmavathigoodmorningsir8319 Жыл бұрын
I like very much my favorite songs
@sreenivask59837 ай бұрын
అద్బుతం, ఎన్ని తరాలు మారిన ఇటువంటి పాటలకు సాటిరావు ఇప్పటి తైతక్కల గీతాలు
మోహన రాగం లో Tv రాజు గారి అద్భుతమైన music, జూనియర్ సముద్రాల అసమానమైన సాహిత్యం ఘంటసాల - లీల అమృత గళాలు, తెలుగు duets లో one of the bedt 🙏🙏🙏 మాధవ పెద్ది కాళిదాసు
@babuverni6733 Жыл бұрын
నేను 2023లో కూడా వింటున్నాను
@nagugudidala7982Ай бұрын
2024 లో వినే వారు ఉన్నారా
@jayaramjayaram383229 күн бұрын
S bro
@ramanabandarapu5668Ай бұрын
ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది❤
@palwaipalwai.damodar21953 жыл бұрын
ఘంటసాల గారి పాటలు అమృతం
@yadagirichari3104 Жыл бұрын
ఇలాంటి పాటలు వింటూ వుంటే ఎంత బాగుంటుందో మనసు భగవన్నామ స్మరణ చేసినట్లు ఉంది రోజు పెఠగలరు
@koteshrao56203 жыл бұрын
Super song .liric is beautiful words.humanbeings.and marriage new people.ghantasala master and leela Very beautiful singing.
@katragaddasrinivasarao9040 Жыл бұрын
పుట్టి ఈ పాట విన్నందుకు జన్మ ధన్యం
@chinnu97710 ай бұрын
2024 వినేవాళ్ళు ఉన్నారా
@raghuvb79427 ай бұрын
హ వింటాను
@SatheeshKumar-js4ms7 ай бұрын
I love this old songs
@mruthunjayamjayanna64877 ай бұрын
Super song
@agguwa_chawaka7 ай бұрын
Yes
@Anime_strikes136 ай бұрын
Even after 200 years .... the freshness of the song will exist as it is...no doubt
@RajaRohithRohan3 ай бұрын
Aha! Yemi sahityam? Super
@sarmalakkapragada82702 жыл бұрын
Old spngs are golden ones present generation also like these type of lyrics an dmeaningful music
@mallavarapuapparao1360 Жыл бұрын
నేను రోజూ పాత పాటలు వింటూ మొక్కలు కి వాటరింగ్, ఇంట్లో పనులు చేస్తువుంటాను. మనసుకి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది 🙏🙏🙏
@bujjinagamaniphardu60473 жыл бұрын
సూపర్ లిరిక్స్ చాల అద్భుతంగా ఉంది పాట
@MallikarjunaKancharla3 ай бұрын
చాలా మంది ఉన్నారు
@g.vnagabhushanam8770 Жыл бұрын
How pleasant to hear this hit and super hit song of yester DECADES. Really SHRI GHANTASALA GARU AND SUDHILA GARU.... SONGS EVER GREEN HITS TO ALL GENERATIONS LIKING. HATS OFF TO THEM AND ADMIRE WITH REGARDS. 👌👌👌👌👌👌💚💚💚💚💚💚
@venkateshbestha47403 жыл бұрын
Simply superb very nice song
@hanvikareddy86836 ай бұрын
ఎంతో అద్భుతమైన పాటలు ఇప్పటి తరానికి అవసరం ఉంది
@kumarsubraveti3 жыл бұрын
రూపము కన్న చూపు చల్లగా చూపులకన్నా చెలిమి కొల్లగా. ఇటువంటి పదాలతో కూడిన పాటలు ఈ కాలంలో వింటున్నామా
@challasatyam4 ай бұрын
ఈ పాట సంగీతం, నటన అద్భుతం
@kesavaindugu65092 жыл бұрын
These songs sweet for ever. Different age persons are liking these songs.
@padmasri.rekapalli21402 ай бұрын
Adubhutha mina paata.tqq for posting andi.eppati nundoo ee song lirics koodam choostunnaanu.maa chinnaappudu radio loo morning bhakhi geetaloo vachhevi ee songs.induloo anniii patalooo adbhutam gaa vuntai
@Shooter3448T3 жыл бұрын
I Love old songs 🤩🤩🤩👍👍👍
@arlaPragnan2126-ss7lb3 ай бұрын
పాట స్లో గా సాగింది. పాట ఎవరికో ఒప్పచెప్పాలని పాడారు కానీ .మీరు పాట లో మునిగి పోలేదు. మీ మనసు పాటమీద మనసు లగ్నం చేయలేదని మీ పాట విని నప్పుడు. అనిపించింది