@@VennelaSweetHome Idli rava and rice. ,both hv to use for 1cup minapappu or using either of one is enough?
@gantalakshmipavani147Ай бұрын
హాయ్
@spendwithjesus88892 жыл бұрын
అక్క నమస్తే me వంట బాగుంది but నాకో డౌట్ అక్క ఇడ్లీ పిండి అంటే మిగప రూబు only అదే use చేసారా lekunte ఇడ్లీ రవ్వ కూడా వేసి చేసారా చెప్తారా అక్క konchem🤔
@VennelaSweetHome2 жыл бұрын
నమస్తే అండి, బియ్యం, మినప్పప్పు రుబ్బిన పిండి అండి
@geethamadhavi48602 жыл бұрын
Idli pindilo idli ravva kaluputamu kadandi mari
@VennelaSweetHome2 жыл бұрын
biyyam lo minapa pappu kalipina pindi andi.
@prasannalakshmi19252 жыл бұрын
గ్రైండ్ చేసిన వెంటనే ఇడ్లీ పిండితో చేయలా లేక రాత్రంతా పులియబెట్టిన పిండితో చేయాలా? దయచేసి చెప్పండి ప్లీజ్.
@VennelaSweetHome2 жыл бұрын
రాత్రంతా పులియబెట్టిన పిండితో చేసుకోవచ్చు..., కానీ ఎక్కువ పులిసిన పిండివద్దు అండి. గ్రైండ్ చేసిన వెంటనే వద్దండి గట్టిగ వస్తాయి.
@prasannalakshmi19252 жыл бұрын
@@VennelaSweetHome OK thanks andi 👍🙏
@VennelaSweetHome2 жыл бұрын
most welcome, andi
@lakshmikakumani51732 жыл бұрын
Ravva kalipina idli pendina beyam pindina
@VennelaSweetHome2 жыл бұрын
beyam pindi, andi
@bharatipanigrahy91552 жыл бұрын
Bagu undi ndi,gai..idli Pindi..ante..otti..mingu pappu.. paste aa..leka pote..idli rava ante..nokalu..kalapala...clear ga chep ledu
@VennelaSweetHome2 жыл бұрын
minapa pappu & nukalu kalipina pindi, andi
@satthipadma52219 ай бұрын
ఇడ్లీ పిండి అంటే రవ్వ కలిపిన పిండేనా లేక మినప్పిండి ఒకటేనా?